బలవంతపు మత మార్పిడి||Forced religious conversion explained by Mana La Excellence UPSC

  Рет қаралды 41,868

Mana La Excellence

Mana La Excellence

Күн бұрын

Пікірлер: 96
@bobbyapple5457
@bobbyapple5457 Жыл бұрын
వండర్ఫుల్ ఎక్సప్లనేషన్.. గురువు గారు....... థాంక్స్ గురువు గారు... 🤗🤗🤗🤗🤗🤗👌🥰🥰🤗🤗🤗🤗.. .. .. ..
@Saibabadevotional123
@Saibabadevotional123 Жыл бұрын
Fisrt ethics,morals నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది.. వాళ్ళు వీలైనంత ఎక్కువ టైం పిల్లలతో spend chesi,what is right,what wrong అనేది instructions la కాకుండా, వాళ్ళు అర్దం చేసుకునే లా నేర్పాలి,next school and peer group impact chala వుంటుంది...school responsibility kuda chala వుంటుంది, మార్కులు,rank la kosam మాత్రమే కాదు schools, college's ఉండేది...
@missiongroup-nb2tv
@missiongroup-nb2tv Жыл бұрын
Bro good👍
@itzbloxyannieanne
@itzbloxyannieanne Жыл бұрын
Tq sr..plz make a vedio on PIL & SAL you are the one and only source to many about polity&govern..
@Ram-lx1tt
@Ram-lx1tt Жыл бұрын
గ్రూప్ వన్ తెలుగులో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో ?? అలాగే దానికి కరెంట్ అఫైర్స్ జోడించి సమాధానాలు ఎలా రాయాలో వివరించండి ??సార్ అది చాలా మందికి ఉపయోగపడుతుంది🙏 మీరు చెప్పే కరెంట్ అఫైర్స్ బాగానే ఉన్నాయి... కానీ వాటిని గ్రూపు1 మెయిన్స్ లో ఆన్సర్స్ గా ఎలా రాయాలో వివరించండి ప్లీజ్ సర్
@kadarusahith
@kadarusahith Жыл бұрын
9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.
@smartcop100
@smartcop100 Жыл бұрын
🤝
@rajm6247
@rajm6247 Жыл бұрын
సమాజం లో జరిగే కులం మాటున మతం మాటున జరిగే దారుణలాన్నింటి దొరనుల (trnds) గురించి ఎప్పటికప్పుడు పిల్లలకు యువతకు అవగాహనా కార్యక్రమాలు... మరియు సమాకాలీనా అంశాలు అనే టాపిక్ ను స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సిలుబుస్ లో పొందుపర్చాలి
@jayasurya-um2uk
@jayasurya-um2uk Жыл бұрын
Sir telugu lo kuda notes ivvandi sir
@shivayll54
@shivayll54 Жыл бұрын
How to download notes
@bhukyaseva4699
@bhukyaseva4699 Жыл бұрын
Good bro keep going
@telukulasantoshkumarsahu5930
@telukulasantoshkumarsahu5930 Жыл бұрын
Thanks sir very good information...
@sampathkumariaddanki2070
@sampathkumariaddanki2070 Жыл бұрын
Tq sir monthly current affairs video pettandi sir one year nudi unna CA maku chala helpful ga untundi
@akhilmathe2922
@akhilmathe2922 Жыл бұрын
Sir రాజ్యాంగం ప్రకారం. వ్యక్తి మతాన్ని స్వీకరించే హకు ఉన్నపుడు. ఏ మతాన్ని ఐనా ప్రచారం చేసుకునే స్వేచ్చ ఉన్నపుడు . ఆకర్షణ,లాభం,బలవంత ప్రధాన అంశాలుగా తీసుకొని మతం మత్రతం బలవంతం ఐతే...! నిర్బంధించి, వత్తిడి పెటి, బెదిరించి, మతం మరటాని ఏమని అంటారు..... ఎవరి కంప్లైంట్ చెలుది....3rd పార్టీ కంప్లైంట్ చెల్లుధ....? రాజ్యాంగాన్ని రాసిన Dr. Ambetrak గారు 1000000 మంది తో సహా బౌద్ధ మతం స్వీకరించారు అని ఉంది దాన్ని ఏ విధం గా చూడాలి....అధి కూడా మాట మర్పిడా... రాజ్యాంగం రాసిన వారికి రాజ్యాంగం ఉలంగిస్తునటు తెలియదా.....? ఈ దేశం లో బలవంతం గ మతం మార్చితే కంప్లైంట్ ఈచే స్వేచ్చ ఉన్నపుడు... ఎవరు కంప్లైట్ ఇవకుండ ఇలాంటి చటలలు చేయటం ఒక మతాన్ని కాపాడటానికి ప్రభుత్వాల ప్రయత్నం కావచ్చు కదా.... దీని వల్ల దేశ రాజ్యాంగం యొక్క ప్రాధమిక లక్షణాలలో ఉన్న లౌకిక అనే పదం పరిమితులు పెటినటు భావించ వచా.... దేశం లోకిక దేశం గా ఎలా పరిగణించాలి..... పూర్వం ప్రభుత్వాలు పస్ చేయలేని bill ప్రజల అనుమతి లేదు అని చూడవచ.....
@quinch3928
@quinch3928 Жыл бұрын
బ్రో, పరలోకం నుంచి వచ్చావా? పోయి రక్తం తో పాపాలు కడుక్కో..
@tsrinu6161
@tsrinu6161 Жыл бұрын
Tqs గురువు గారు.........
@swapnasunkara7083
@swapnasunkara7083 Жыл бұрын
Friends....pls mock tests conduct chese website or channel unte share cheyandi..groups ki
@sweetmemorieslifeisabeauti7448
@sweetmemorieslifeisabeauti7448 Жыл бұрын
సార్ ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వ్యక్తి అతను క్రిస్టియన్ మతానికి చెందిన వాడండి అప్పుడు అతనికి ఎలక్షన్స్ లో పోటీ చేయాలి అంటే అతను ఏ రిజర్వేషన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. క్రిస్టియన్స్ అవి ఉన్న వ్యక్తికి దళిత బంధు వర్తిస్తుందా వర్తించదా. ఎవరైనా కూడా సమాధానం చెప్పండి
@flarebeastplayz158
@flarebeastplayz158 Жыл бұрын
Samajam lo jaraga kunda vundalante proper guidance, childhood nunchi morals and main cast differentiation tagginchali...
@kamalkore4955
@kamalkore4955 Жыл бұрын
Mahmad bin khasim first ruler who imposed jijiya tax in sindh area
@santhanamvadiveluspeachili9242
@santhanamvadiveluspeachili9242 Жыл бұрын
నిరుపేద పిల్లలను కూర్చోపెట్టి వాళ్లకు భోజనం, పెడతామని, చదువు చెపిస్తామని, బట్టలు ఇచ్చి, వాళ్లకు లేని ఆశలు కలిపించి, మారిస్తే, దానిని ఏమి మత మార్పిడి అంటారు?
@sumanadurga2018
@sumanadurga2018 Жыл бұрын
సార్ గ్రామీణ ప్రాంతo లో ఉన్నవాళ్లు కూడా మీ క్లాస్ వింటున్నాము సార్ మాకు కొన్ని ఇంగ్లీష్ లో చెప్పు తుంటే అర్థం చేసుకో లేక పోతున్నాం సార్ pls pls తెలుగులో నోట్స్ చెప్పండి
@lakshmig4537
@lakshmig4537 Жыл бұрын
Please Telugu notes provide cheyandi sir
@Lucario_007.
@Lucario_007. Жыл бұрын
sir, meeru ee video lo cheppe slides share cheyandi. please Maku notes laga use avutayi sir.
@pravalika622
@pravalika622 Жыл бұрын
Thank you sir
@raviazmeera8723
@raviazmeera8723 Жыл бұрын
భారతదేశంలో బలమైన చట్టాలు తేవడంలో ప్రభుత్వం కృషి చెయ్యాలి, దాంతో దానిని అమలు పరచడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది,భారత్ చట్టాలు చేసిన దానిలో ఒక్కటైనా సరిగ్గా అమలు చేయాలె, దీనికి గల కారణం రాజకీయ నాయకుల చెప్పు చేతలు వినడం, న్యాయవ్యవస్థలో తొందరగా న్యాయం జరగక పోవడం, పేద ప్రజలకు సుప్రీం కోర్టు కు వెళ్లే స్థోమత లేకపోవడం న్యాయం జరగకపోవడానికి ప్రధాన కారణం....., POCSO చట్టం తెచ్చిన కూడా అమ్మాయిల మీద అత్యాచారం ఆగట్లేదు, ఈ లోపం చట్టంలో ఉందా లేక ప్రభుత్వం అమలుపరిచే విధానంలో ఉందా లేదా న్యాయవ్యవస్థ లో ఉందా.. EX:బిల్కిస్ భాను అత్యాచారం కేసులో నిందుతులుకు విడుదల చేశారు, అంటే దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలి అంటే రేప్ చేసిన కూడా విడుదలయి బయటికి వస్తున్నారు, అలాగని వాళ్లకు ఉరి శిక్ష ను ఖరారు చేస్తున్నారా చేయట్లే
@bhavanigodha7832
@bhavanigodha7832 Жыл бұрын
Correct
@althaf.2619
@althaf.2619 Жыл бұрын
Anty mob lynching official chysi saffron terrorism nu promote chyyadam correct antaru beef export lo india number one avvadam correct antaru
@sridevisiri3263
@sridevisiri3263 Жыл бұрын
Sir, Will you provide English version notes...
@ak4271
@ak4271 Жыл бұрын
Ahmad Shah (1411-1442), a ruler of Gujarat, introduced the Jizyah in 1414 and collected it with such strictness that many people converted to Islam to evade it.
@justice-rx7xf
@justice-rx7xf Жыл бұрын
No one can force anyone and no One can convert that easily .....people are not fools ......
@pvsskumar1912
@pvsskumar1912 Жыл бұрын
Telugu lo PDF information untudha sir Appsc group 1 ki help avthudhi sir me every vedio ni nennu own ga Telugu lo notes prepare chesukutuna sir so any telugu pdf share with our group sir
@boddapadusavitri6116
@boddapadusavitri6116 Жыл бұрын
Follow Shiva shakti channel and hindu jana shakti channel u wll Get full Clarity about forced conversations
@kavyamadas9653
@kavyamadas9653 Жыл бұрын
First jizya tax by Muhammad bin Qasim
@mohan5123
@mohan5123 Жыл бұрын
1:- Jiziya Tax introduced by__Qutb-ud-din Aibak. 2:- Abolished By Akbar (Mughal). 3:- Re introduced by Aurangazeb (Mughal)
@kumarkore705
@kumarkore705 Жыл бұрын
మహమ్మద్ బీన్ ఖాసిం జీజియ పన్ను ప్రవేశపెట్టాడు బ్రదర్
@sailatha4193
@sailatha4193 Жыл бұрын
Both correct sir
@abdulrahiman5737
@abdulrahiman5737 Жыл бұрын
Option C
@deepmshoc1163
@deepmshoc1163 Жыл бұрын
Sir,good morning....u r not giving basic clarity of religious anti conversion
@rajkumarkashetti6058
@rajkumarkashetti6058 Жыл бұрын
TQ Anna 🤝🙏
@movitaion548
@movitaion548 Жыл бұрын
Both correct
@Appani123
@Appani123 Жыл бұрын
Sir reservation s class vise estaru ga Sir..
@rajunaick606
@rajunaick606 Жыл бұрын
Hello sir
@klnsarma
@klnsarma Жыл бұрын
మీరు అబద్ధాలు చెప్పారు సార్,, శ్రద్ధాకేస్ గురించి.. దయచేసి ఇలా ఎప్పుడూ చేయద్దు.. మీ మీద గౌరవం పోతుంది సార్
@srgoudraikod
@srgoudraikod Жыл бұрын
Both current
@HARI-fu1lj
@HARI-fu1lj Жыл бұрын
Tqq sir
@durgamsharadha6366
@durgamsharadha6366 Жыл бұрын
Hindu,sikh,buddist,jains article.25
@mukundakrishna2300
@mukundakrishna2300 Жыл бұрын
No jains
@rongaladhanalakshmi983
@rongaladhanalakshmi983 Жыл бұрын
Sir constitution lo kuda people's ki religion and caste paramga veru veru rights unay So people's kuda different think chesi wrong decision thisukuntaru Govt nunchi people's icche rights andhariki equal ga undali no caste no religion But poor people's ki separate ga vallu develope ayyenthavaru govt schemes apply cheste saripothundi Ex. OBC caste/hindu religion lo puttina varu andharu rich ga puttaru kada
@srinivasreddy4986
@srinivasreddy4986 Жыл бұрын
🙏🙏
@sudhakarkoraboina750
@sudhakarkoraboina750 Жыл бұрын
Sir Telugu lo notes evvandi plz
@budidakomalatha3108
@budidakomalatha3108 Жыл бұрын
A and B
@varasiddinaveen9355
@varasiddinaveen9355 Жыл бұрын
Art 25 Comes Jainism, Buddhism, Sikhism These Religions Comes Under Hindu Religion...
@manikantachennaboina1489
@manikantachennaboina1489 Жыл бұрын
Justice PN. BHAGAWATHI is the father of PIL In india
@justice-rx7xf
@justice-rx7xf Жыл бұрын
Ghar vapse also can be good talk kindly talk on tooo
@srgoudraikod
@srgoudraikod Жыл бұрын
495section kaada sir? Bigamy
@sadhanavittalsadhanavittal2353
@sadhanavittalsadhanavittal2353 Жыл бұрын
Chatrapati shivaje sir
@MKumar-ev2vg
@MKumar-ev2vg Жыл бұрын
మొదటగా మతపరమైన జిజియా పన్నును ప్రవేశపెట్టిన రాజు మహమ్మద్ బిన్ ఖాసిం
@rajm6247
@rajm6247 Жыл бұрын
Sir How do i get pdf????
@naninani8540
@naninani8540 Жыл бұрын
Siks,Jain,parses Mahammad kasim
@jobstodayprime4717
@jobstodayprime4717 Жыл бұрын
ఆర్టికల్ 28 ప్రకారం, మతానికి సంబంధించిన, బోధన ఏది జరగకూడదని మీరు చెప్తున్నారు, మరి స్కూల్ పుస్తకాలలో, ఎక్కువ శాతం హిందూ మతం గురించి, ఉంటుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది బలవంతపు మత ప్రచారంలోకి రాదు అంటారా..?
@goralovaraju3324
@goralovaraju3324 Жыл бұрын
@Lakshmigajjagani Lakshmi hai ..Hindu ante emity..?
@shaikshajahan8072
@shaikshajahan8072 Жыл бұрын
Jizya tax:introduced in India by Muhammad bin khasim in 712,first time on Brahmans by Firoz Shah tuglaq,Aurangzeb revived it which Akbar abolished,finally abolished in 1712 by jahandar Shah's regin
@praveenmuniganti4325
@praveenmuniganti4325 Жыл бұрын
Perfect
@hemanthkumar2566
@hemanthkumar2566 Жыл бұрын
Right 👍
@kumarkore705
@kumarkore705 Жыл бұрын
మహమ్మద్ బీన్ ఖాసిం 712 లో జిజీయ పన్నును ప్రవేశపెట్టాడు
@Nareshch-my3gw
@Nareshch-my3gw Жыл бұрын
Mahamd been kasim
@turrammurali3711
@turrammurali3711 Жыл бұрын
D
@surisuresh7155
@surisuresh7155 Жыл бұрын
జైన బౌద్ధ క్రిటియస్
@sathishkandi8594
@sathishkandi8594 Жыл бұрын
మతాన్ని ప్రకటించవచ్చా? లేదా? ఒక మతానికి చెందిన వాడు వేరొక మతాన్ని స్వీకరిస్తే అది convertion అనారా? ఫోర్స్ ఫుల్ కాంవెర్షన్ వేరు మాములు convertion వేరు? Forced convertion wrong.... Convertion అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛగా వేరొక మతాన్ని స్వీకరించడం. Forced convertion అంటే ఏదో ఆశ చూపి కానీ లేదా కాలర్ పట్టుకొని వెళ్లి వేరే మతం లోకి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టటం. అది చెప్పండి. Convertion అనేది తప్పు అని చెప్తున్నారు. Convertion తప్పు కాదు forceful convertion అనేది తప్పు.
@MYLIFE-bc7wv
@MYLIFE-bc7wv Жыл бұрын
Mahammad khasim
@pydirajukampa11169
@pydirajukampa11169 Жыл бұрын
1835 లో లార్డ్ మెకాలే బ్రిటన్ పార్లమెంట్ కి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖలో ఉన్న అంశాలు రెండు చెప్తాను. "" భారతదేశంలో ఒక చోరునిగా గాని ఒక బిచ్చగాడు గాని నేను చూడలేదు. భారత దేశంలో వ్యాక్సినేషన్ పద్ధతి అనేది సుమారు మినిమం 1000 సంవత్సరాల ముందు నుంచే ఉన్నది. "" After Swami Vivekananda speech.... The NewYork Herald News Paper said .... "" How foolish we are that we sent missionaries to this great learned nation"". ఆత్మ గౌరవం పౌరుషం పరాక్రమాలు తో బతికిన నా భారతీయుల్ని ఇలా మార్చింది ఎవరు.?? అలాంటి బ్రిటిష్ కుక్కలని ఇప్పటికీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులని చెప్పుకుంటారు. అలాంటి మత భావజాలాన్ని ఇప్పటికీ మనలో ఏవిధంగా పెంచి పోషిస్తున్నారు చూడండి. మతం దేశ అంతర్గత భద్రత కి సంబందించిన విషయం అని ఈ విడియో చూసిన తరువాత అర్థమయ్యింది. kzbin.info/www/bejne/mnzLh3yed9mMm9U
@venkatanageswararao401
@venkatanageswararao401 Жыл бұрын
Sikh and buddhist
@juttigaramarao3159
@juttigaramarao3159 Жыл бұрын
ఔ రంగజేబు
@nallabothulasiva2314
@nallabothulasiva2314 Жыл бұрын
Hindu Muslim sikulu Jain Buddhist
@aristotleeducation7282
@aristotleeducation7282 Жыл бұрын
Hindhu word is not a religion
@prasadpulapakula7260
@prasadpulapakula7260 Жыл бұрын
జిజియా పన్ను ను ప్రవేశ పెట్టింది ఫిరోజ్ షా తుగ్లక్.
@mounimounika4229
@mounimounika4229 Жыл бұрын
No akbar first
@prasadpulapakula7260
@prasadpulapakula7260 Жыл бұрын
@@mounimounika4229 Akbar jijiya abolished
@rajeshamnagula2269
@rajeshamnagula2269 Жыл бұрын
Boudha,jainam,sikh
@srgoudraikod
@srgoudraikod Жыл бұрын
Hindu:budhu, jain, sikh
@Telugustories412
@Telugustories412 Жыл бұрын
Arab dandayatra Mohammed bin Qasim
@durgamsharadha6366
@durgamsharadha6366 Жыл бұрын
Love jihadi avuthundi vére religions marage chesukunte
@mandavineela6931
@mandavineela6931 Жыл бұрын
Kadu jihad ante విగ్రహారాధన చేసే వారి పై యుద్ధం చేయడం.. బాబర్ ఈ జిహాద్ అనే word use చేశాడు
@althaf.2619
@althaf.2619 Жыл бұрын
Bjp useless party foreign lo bjp matha pracharam kuda chyyakunda undali ga useless topics evi
@devakwadsahebrao9731
@devakwadsahebrao9731 Жыл бұрын
అక్బర్
@kadarusahith
@kadarusahith Жыл бұрын
9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.
@binnalanaveen2355
@binnalanaveen2355 Жыл бұрын
Akbar jijiya
@kadarusahith
@kadarusahith Жыл бұрын
9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.
@siddikhashaik9402
@siddikhashaik9402 Жыл бұрын
S
@arkcreations3489
@arkcreations3489 Жыл бұрын
@@kadarusahith mhd bin qasim 712 ad and jahandar shah1712ad
@satyalaxmikrovvidi5517
@satyalaxmikrovvidi5517 Жыл бұрын
Akbar
@kadarusahith
@kadarusahith Жыл бұрын
9:20 Qutb-ud-din Aibak imposed jizya for the first time. Jizya was abolished by the Mughal ruler Akbar in the 16th century but was re-introduced by Aurangzeb in the 17th century.
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН