Balayya కు పద్మ భూషణ్.. Chiranjeevi కి గతేడాదే పద్మ విభూషణ్.. అసలు ఈ రెండు పురస్కారాలకూ తేడా ఏంటి..?

  Рет қаралды 127,315

Kotha Muchata

Kotha Muchata

Күн бұрын

Balayya కు పద్మ భూషణ్.. Chiranjeevi కి గతేడాదే పద్మ విభూషణ్.. అసలు ఈ రెండు పురస్కారాలకూ తేడా ఏంటి..?
#BalayyaPadmaBhushan #PadmaBhushanBalayya #PadmaBhushanBalakrishna #PadmaBhushan #PadmaBhushanVsPadmaVibhushan #PadmaVibhushanVsPadmaBhushan #Balayya #Chiranjeevi #ChiranjeeviVsBalayya #BalayyaVsChiranjeevi #PadmaVibhushanChiranjeevi #Balakrishna #BalakrishnaVsNTR #JrNTR #BalayyaLatestNews #BalayyaNews #BalayyaLiveNews #BalayyaLive #BalayyaVideos #BalayyaPadmaBhushanVideos #BalakrishnaNews #BalakrishnaBiography #BalakrishnaMovies
నందమూరి బాలక్రిష్ణ గారికి పద్మభూషన్ పుసర్కారాన్ని ఇప్పుడు ప్రకటించారు కదా.. అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి 2006వ సంవత్సరంలోనే.. అంటే 19 ఏళ్ల క్రితమే పద్మభూషన్ పురస్కారాన్ని ప్రకటించారు. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా చిరంజీవి గారు ఆ పురస్కారాన్ని అందుకున్నారు కూడా..
Daaku Maharaaj vs Game Changer vs Sankranthiki Vasthunnam Collections.. నిన్న దేనికి ఎన్ని కోట్లు..?
• Daaku Maharaaj vs Game...
Daaku Maharaaj 3 Days Collections | Balayya సినిమాపై Sankranthiki Vasthunam ఎఫెక్ట్ పడినట్టేనా ?
• Daaku Maharaaj 3 Days ...
Daaku Maharaaj 2 Days vs Game Changer 4 Days.. భోగి రోజు Collections కొల్లగొట్టిన Movie ఏదంటే..!
• Daaku Maharaaj 2 Days ...
Sankranthiki Vasthunam Review.. సేమ్ కాంబినేషన్లో వచ్చిన F2, F3 Moviesతో పోల్చితే ఏది బెస్ట్ అంటే..!
• Sankranthiki Vasthunam...
Daaku Maharaaj Review.. సంక్రాంతి విన్నర్ బాలయ్యేనా..? Game Changer Movie తో పోల్చితే..!
• Daaku Maharaaj Review....
LIVE: Padma Bhushan Award to Nandamuri Balakrishna | హీరో బాలకృష్ణకు పద్మభూషణ్
బాలకృష్ణకు పద్మభూషణ్ LIVE : Padma Bhushan Award To Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ LIVE | Balakrishna To Be Honored with Padma Bhushan Award
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ LIVE | Padma Bhushan Award To Nandamuri Balakrishna
హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ | Padma Bhushan Award To Hero Balakrishna
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు | Nandamuri Balakrishna Awarded Padma Bhushan
Nandamuri Balakrishna conferred with Padma Bhushan || బాలయ్య కి పద్మ భూషణ్
తెలుగులో పద్మ అవార్డులు వీళ్ళకే | Padma Bhushan Award to Nandamuri Balakrishna, Manda Krishna Madiga
Padma Bhushan Award To Nandamuri Balakrishna | సినీరంగంలో ఎవరెవరికి వచ్చాయంటే!
Padma Awards 2025 LIVE : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్
Ajith Kumar honoured with Padma Bhushan | Balakrishna
కళల విభాగంలో బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు | Padma Bhushan Award to Nandamuri Balakrishna
Padma Bhushan To Nandamuri Balakrishna
LIVE : నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ | Padma Bhushan Award To Hero Balakrishna
Padma Bhushan Award to Nandamuri Balakrishna | హీరో బాలకృష్ణకు పద్మభూషణ్
బాలకృష్ణ కు పద్మభూషణ్..? | Padma Bhushan Award to Nandamuri Balakrishna?
Padma Bhushan to Balakrishna? Chandrababu Plays key Role @Modi for Balakrishna | బాలకృష్ణ పద్మభూషణ్?
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | Padma Awards 2025
Padma Bhushan Nandamuri Balakrishna
బాలకృష్ణకు పద్మభూషణ్ LIVE : Padma Bhushan Award To Nandamuri Balakrishna
What is Padma Shri Award in Telugu || What is Padma Bhushan Award || What is Padma Vibhushan Award
Padma awards for Telugu people | తెలుగు వారికి పద్మ పురస్కారాలు

Пікірлер: 490
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 19 сағат бұрын
NTR గారికీ భారత రత్న అవార్డు వస్తే యింకా ఆనందం గా.వుంటుంది
@rrraghu8604
@rrraghu8604 12 сағат бұрын
గుర్తింపు రావడం లేట్ అయ్యింది కాని వచ్చి చేరింది..🪷 నందమూరిబాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు 🔥🔥
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t 23 сағат бұрын
నిజమైన రిపబ్లిక్ డే ఈ పద్మభూషణ్ అవార్డు రావడం దేశం గర్వం పండగల ఉంది జై బాలయ్య
@konjetisudheer52
@konjetisudheer52 18 сағат бұрын
తెలుగు జాతి
@srinivaskaruturi7953
@srinivaskaruturi7953 15 сағат бұрын
యెస్❤
@indifferent2020
@indifferent2020 10 сағат бұрын
He is eligible for Padma Vibhushan. He is the chairman of cancer hospital, he is the three times MLA. He is the host for unstoppable show, this is No.1 show in our country & top 20 shows worldwide. He completed 50 years in cini industry.
@rambabukatla9390
@rambabukatla9390 21 сағат бұрын
Arhudendira E awardke అలంకారం మా బాలయ్య.
@KrishnaDusari
@KrishnaDusari 19 сағат бұрын
Balayya కు ఎప్పుడో రావాలి ఇంతకు మించి అవార్డు లు రావాలి ❤️❤️❤️
@godavarisurya939
@godavarisurya939 16 сағат бұрын
బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదలకు వైద్యం చేయడం గొప్ప విషయం,ఎందరో పేదలు వైద్యంచేయించు కొనే పరిస్థితి లేదు.చిత్ర పరిశ్రమ,రాజకీయ పరం గా పద్మ భూషణ్ అవార్డు ఇవ్వక పోయినా సేవా కార్యక్రమాలు కి పద్మ భూషణ్ పురస్కారం ఇవ్వడం సమంజసం💐👏
@SaiSai-s2u6d
@SaiSai-s2u6d 11 сағат бұрын
😂😂😂😂😂😂😂
@Santoshsalina606
@Santoshsalina606 23 сағат бұрын
Good information brother జై బాలయ్య
@KothaMuchata
@KothaMuchata 23 сағат бұрын
Thank you brother
@RamakrishnaRama-qs2se
@RamakrishnaRama-qs2se 18 сағат бұрын
జై బాలయ్య మా నందమూరి బాలకృష్ణ ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇచ్చారు
@vasudhabasaveswararao3761
@vasudhabasaveswararao3761 21 сағат бұрын
కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు !
@kotieaswar6296
@kotieaswar6296 22 сағат бұрын
ఎపుడో రావాల్సింది. ఇపుడు వచ్చినందుకు central govt కు ధన్యవాదములు 🌹బాలయ్యకు శుభాకాంక్షలు 🌹
@Mahesh-sl5bv
@Mahesh-sl5bv 19 сағат бұрын
బీజేపీ మీ పార్టీ యే కదా
@kbvsprasad8944
@kbvsprasad8944 22 сағат бұрын
బాలయ్య గారికి ఇచారు కానీ ఇది కంటి తుడుపు అవుతుంది అందరి దైవం sr ntr గారికి భారత రత్న ఇవ్వాలి ఇస్తే సంతోషిస్తాము రాజకీయాలు చేయకుండా ఇవ్వాలని ప్రజలందరి కోరిక
@GaneshKumar-bh4dn
@GaneshKumar-bh4dn 10 сағат бұрын
బ్రదర్ లక్ష్మీపార్వతి బ్రతికుండగా ntr ki భారతరత్న రాదు ఎందుకు అంటే ఆమె వచ్హి తీసుకోవాలి ఆది కుదరరాదు
@raghuvignesh2722
@raghuvignesh2722 22 сағат бұрын
హలో అన్న 👋 మీకు భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹🎉 వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు సందర్భంగా శుభాకాంక్షలు 🎉
@srinivassimhadri5268
@srinivassimhadri5268 11 сағат бұрын
ఇంకా ఎన్నో అవార్డు లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఓం నమఃశివాయ జై శ్రీరామ్ 🙏🙏🙏
@ntr.chinna.726
@ntr.chinna.726 22 сағат бұрын
నటరత్న నందమూరి తారక రామారావు గారి కి భారత రత్న అవార్డు ఇవ్వడం తో అప్పుడు అస్సలు ఆనందం 🙏🙏భారత రత్న 🥰ఎన్టీఆర్ 🙏🙏🙏
@balakrishna8855
@balakrishna8855 22 сағат бұрын
అవార్డులకే.. అవార్డు మన Sr NTR 🙏🌹🙏🌹🙏🌹🙏
@konjetisudheer52
@konjetisudheer52 21 сағат бұрын
పద్మభూషణ్ నందమూరి బాలయ్యకు శుభకాక్షలు🎉
@jayarajuj
@jayarajuj 21 сағат бұрын
Padma bhushan
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 19 сағат бұрын
Padmabhushan
@balakrishna8855
@balakrishna8855 22 сағат бұрын
మా బాలయ్య కు ఈ సందర్బంగా అభినందనలు ❤❤❤
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 21 сағат бұрын
గోరంత చేసి కొండంత చెప్పుకునే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఎంత మంచి పని చేసినా బయటికి చెప్పుకొని బాలయ్య నిజంగా దేవుడు జై బాలయ్య🙏👍💐
@pothalachandrarao7496
@pothalachandrarao7496 21 сағат бұрын
Mantal balayya
@jrambati
@jrambati 20 сағат бұрын
Neeku manta puttistadura 7496​@@pothalachandrarao7496
@madhukumar-ng5wr
@madhukumar-ng5wr 19 сағат бұрын
Kondantha em chesadu balakrishna garu...anni alla father Sr.NTR garu ichinave...Basavatarakam hospital kuda!!!...... award vachindi...good.... congratulations Bala krishna garu
@Anil609
@Anil609 19 сағат бұрын
Nee moham ..norippithe...self dabba thappa kampu noru
@sambasivaraobhogadi1906
@sambasivaraobhogadi1906 19 сағат бұрын
Nenu chiranjeevi abimanini ayina abhinanchili Vimarshakudadu​@@pothalachandrarao7496
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 19 сағат бұрын
చాలా సంతోషం. బాలయ్య సమాజ సేవలో ఇంత నిస్వార్థంగా ఉంటాడని తెలియదు. ఈ సందర్భంగా బాలయ్యకి అభినందనలు తెలియచేస్తున్నాను.
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 23 сағат бұрын
మా కల ఇంకా నెరవేరలేదు ఇంకా ఎన్నో ఇంతకు మించిన పురస్కారాలు తీసుకోవాలి 🙏🙏🙏🙏🙏
@SureshKandhi-c8l
@SureshKandhi-c8l 22 сағат бұрын
🙏
@Mahesh-sl5bv
@Mahesh-sl5bv 19 сағат бұрын
మీ ప్రభుత్వం మీకు ఎన్ని అవార్డు లైన ఇస్తారు తీసుకోండి
@ramroyal707
@ramroyal707 18 сағат бұрын
భారత పిచ్చి రత్న అని ఇస్తే సరిపోతుందా ?
@chandrasekhar8586
@chandrasekhar8586 18 сағат бұрын
Avunandi idikadu prajala manasulo vunnadu adi great award any how thanks
@manjum5941
@manjum5941 16 сағат бұрын
Balayya is not deserved
@vasudhabasaveswararao3761
@vasudhabasaveswararao3761 21 сағат бұрын
బాలయ్య కు పద్మభూషణ్ రావడం ఆనందం !మా కందరికి పర్వదినం !
@BrhamannaBrhamanna
@BrhamannaBrhamanna 12 сағат бұрын
జై బాలయ్య 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@narsimharao2911
@narsimharao2911 18 сағат бұрын
బాలకృష్ణ is most deserving for this Padma విభూషణ్ అవార్డు
@sridharnerella-ey5kk
@sridharnerella-ey5kk 17 сағат бұрын
నేను చిరంజీవి ఫ్యాన్ బాలకృష్ణకు వచ్చినందుకు చాలా సంతోషం
@BrahmaTeja-2022
@BrahmaTeja-2022 Сағат бұрын
100 కు 100% బాలయ్యకు అర్హుడు ..❤
@sriprajwalNimmagadda-h9v
@sriprajwalNimmagadda-h9v 20 сағат бұрын
బాలయ్య కి మించిన అర్హత ఎవరికి ఉంది కాన్సర్ హాస్పటల్ చేసే సేవ ఒక్కటీ చాలు అవార్డు రావడానికి🎉🎉🎉
@nramachandrareddy7080
@nramachandrareddy7080 23 сағат бұрын
జై బాలయ్య. 100 శాతం అర్హుడే. ఈ అవార్డు ఎప్పుడో రావలసింది.
@dsiva1724
@dsiva1724 20 сағат бұрын
చిన్నతరహా పాత్రలు వేసిన దాలయ్యకు అర్హతవున్నది పక్క
@hanumantharayudu6098
@hanumantharayudu6098 12 сағат бұрын
Orey yeripuka ​@@dsiva1724
@srinivaskondapalli1121
@srinivaskondapalli1121 20 сағат бұрын
50ఏళ్లుగా సినీ ఇండస్ట్రీ లో కొనసాగడమే అసలైన అవార్డు క్యాన్సర్ చికిత్సలో ప్రజలకు సేవ చేస్తూ అందరికీ ఆదర్శం గా నిలబడటమే అసలైన అవార్డు
@VenkiT-g5y
@VenkiT-g5y 21 сағат бұрын
Balayya deserves more… great actor, philanthropist, son, dad, human. Most genuine guy I ever witnessed.
@Jounalistramajayalu
@Jounalistramajayalu 22 сағат бұрын
మహానటుడు sr ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చే వరకు...... సరి కాదు
@JayapradaPolimetla
@JayapradaPolimetla 22 сағат бұрын
అయ్యో ఎన్టీఆర్ గారికి అవార్డు ఇస్తే ఆపాపి తీసుకుంటుంది.అది చచ్చేవరకు ఎన్టీఆర్ కు అవార్డు ఇవ్వకూడదు.ఆయనకు వుండే విలువ ఎటూవుంటుంది
@smdsadik3650
@smdsadik3650 20 сағат бұрын
Shere padmabushan nandamuri balakrishna congratulation to you jai balayya God of masses total world wide all film industry all fans all public very very happy ❤❤❤❤❤
@kameshwarreddy3312
@kameshwarreddy3312 22 сағат бұрын
జై బాలయ్య మా బాలయ్య కు పద్మ భూషణ్ వచ్చిన సందర్బంగా నా అభినందనలు
@sdevendran4719
@sdevendran4719 22 сағат бұрын
Yes good bro జై ఎన్టీఆర్ జై బాలయ్య 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@cmskumar9072
@cmskumar9072 21 сағат бұрын
చాలా బాగా వివరించారు అన్న ధన్యవాదములు.
@జామిసుబోధ
@జామిసుబోధ 18 сағат бұрын
అసలు సిసలైన అర్హుడు బాలకృష్ణ
@jayanaidud517
@jayanaidud517 14 сағат бұрын
Extremely happy, Congratulations BALAKRISHNA GARU, JAI BALAYYA 💐👏👏👏🤝🇮🇳🏆🎇
@vinayakyrc5497
@vinayakyrc5497 22 сағат бұрын
బాలకృష్ణ గారికి శుభాభినందనలు
@johnsurla3441
@johnsurla3441 19 сағат бұрын
మీకు చాలా కృతజ్ఞతలు అండి నాకుతెలియంది వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏
@krishnarao4813
@krishnarao4813 21 сағат бұрын
Real collections Real hero Real Award
@SiddappaKuruva-hu3qc
@SiddappaKuruva-hu3qc 21 сағат бұрын
జై బాలయ్య జై జై బాలయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@godavarisurya939
@godavarisurya939 16 сағат бұрын
పద్మ శ్రీ,పద్మ భూషణ్,పద్మ విభూషణ్ అవార్డు లు మరణానంతరం కంటే బ్రతికి ఉండగా ఇస్తేనే వారికి తెలుస్తుంది.తరువాత ఇస్తే వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది.
@dontivenkateswarlu5420
@dontivenkateswarlu5420 21 сағат бұрын
ALLTHE BEST JAI BALAIAH
@venkataramanamanagala4861
@venkataramanamanagala4861 22 сағат бұрын
Congratulations🎉🎉🎉jaiiiiii Balaiah jaibalaiah❤❤
@harish5656-pb3sr
@harish5656-pb3sr 20 сағат бұрын
బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది జై బాలయ్య
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 22 сағат бұрын
ఇటు రాజకీయంలో అటు సినీ ఫీల్డ్ లో. అటు వైద్యరంగంలో ఎక్కడ. వెనుకడుగు వేయకుండా. ముందంజలో ఉన్నాడు బాలకృష్ణ. సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించాడు బాలకృష్ణ.. రాజకీయంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించాడు.
@harish5656-pb3sr
@harish5656-pb3sr 20 сағат бұрын
బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది జై బాలయ్య ❤
@rajasekhar1094
@rajasekhar1094 15 сағат бұрын
ఆదిత్య 369 గ్రేట్ యాక్షన్... బాలకృష్ణ అవార్డు కు అర్హులు
@nageshkumar1721
@nageshkumar1721 21 сағат бұрын
Yes..Balayya deserves for Padma Bhushan
@MunirajuBn-up9ox
@MunirajuBn-up9ox 23 сағат бұрын
Very.good.takingsir
@VijayChauhan-j6k
@VijayChauhan-j6k 21 сағат бұрын
Super.JAI.BALAYYA
@chinnadora5705
@chinnadora5705 18 сағат бұрын
నాకు వీడియో నచ్చింది తేడా కూడా మీ ద్వారా నే తెలిసింది.. లైక్ చేశాను. సార్..
@7355-g4n
@7355-g4n 12 сағат бұрын
Jai balayya
@mprabhakar3392
@mprabhakar3392 22 сағат бұрын
👌👌👌👏👏👏👍👍👍...
@nareshv5019
@nareshv5019 11 сағат бұрын
Jai balayya.
@laxmanraokatakam1619
@laxmanraokatakam1619 22 сағат бұрын
Jai balaiah🐅 congratulations🎉🎉🎉❤💅🇮🇳🙏🏽
@aradhika1082
@aradhika1082 22 сағат бұрын
Jai balakrishna
@srinivasaraomaddipatla5288
@srinivasaraomaddipatla5288 22 сағат бұрын
జై హో బాలయ్య బాబు గారూ
@rajureddy9951
@rajureddy9951 16 сағат бұрын
బాబూ చిరంజీవి అనేవాడు ఎలా అభిమానం పొందాడో అందరికి తెలుసు... నువ్వు ఏం చెప్పక్కరలేదు జై చిరంజీవా
@Pranavtheja7gvlogsSmartchannel
@Pranavtheja7gvlogsSmartchannel 22 сағат бұрын
దాదా సాహెబ్ ఫల్కె అర్హుడు 🎉🎉🎉🎉🎉🎉
@manjum5941
@manjum5941 16 сағат бұрын
No way
@rainbow9293
@rainbow9293 15 сағат бұрын
​@@manjum5941asalu dada saheb falke award yevariki istharo telusaa?
@Pranavtheja7gvlogsSmartchannel
@Pranavtheja7gvlogsSmartchannel 14 сағат бұрын
దాదా సాహెబ్ phalke ఫాదర్ అఫ్ ఇండియన్ సినిమా 💐💐💐💐
@Pranavtheja7gvlogsSmartchannel
@Pranavtheja7gvlogsSmartchannel 14 сағат бұрын
@@rainbow9293 సినిమా రంగం లో తోపు లకు ఇచ్చే భారత అత్యుత్తమ పూరస్కారం
@rainbow9293
@rainbow9293 14 сағат бұрын
@@Pranavtheja7gvlogsSmartchannel naaku thelusu bro nenu @manjum5941 nu adiganu... Vadu no way annadu kadaa.. Vadiki telusa leda ani adiganu..
@Zxy2035
@Zxy2035 23 сағат бұрын
జై బాలయ్య
@kishorenaag
@kishorenaag 17 сағат бұрын
Bhayya.. Pls. Upload Daaku maharaj 15 days world wide collections ..
@srinuvasurao4592
@srinuvasurao4592 18 сағат бұрын
బాలయ్య గారికి శుభాకాంక్షలు 💐💐మెగా ఫ్యాన్ ✊శ్రీనివాస్ విజయనగరం ✊
@kvenkataramarao2414
@kvenkataramarao2414 17 сағат бұрын
❤ ఇటువంటి కల్మషం లేని వ్యక్తి మహానటుడు నందమూరి అభిమానులకు శుభవార్త ❤
@kishorenaag
@kishorenaag 22 сағат бұрын
S.. Balayya deserves padma bhushan award.. Better late than never.. Kudos to NBK ..Jai balayya 👍
@viveksarvadivyasakthiprapt6969
@viveksarvadivyasakthiprapt6969 21 сағат бұрын
Adbhutam adbhutam adbhutam adbhutam adbhutam ❤❤❤❤❤
@sambavusudarshan8862
@sambavusudarshan8862 19 сағат бұрын
100% బాలయ్య కె ఇవ్వాలి ❤️ జై బాలయ్య 👍
@KumarTinku-q1h
@KumarTinku-q1h 22 сағат бұрын
Kalamasam Leni Devudu Jai BALAYYA ✌️
@KeerthiReddy-n1h
@KeerthiReddy-n1h 9 сағат бұрын
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్❤ Ippudu megastar and balayya Babu ❤❤
@umamaheswararao8769
@umamaheswararao8769 14 сағат бұрын
100% I agree 👍👍👍👍👍
@jibalayya8090
@jibalayya8090 23 сағат бұрын
ఎప్పుడో రావాలి కానీ బాలయ్య పట్టించుకోడు
@KothaMuchata
@KothaMuchata 23 сағат бұрын
Yes
@Nagabushana-l8e
@Nagabushana-l8e 22 сағат бұрын
Good
@harikrishnaumitti470
@harikrishnaumitti470 21 сағат бұрын
Supar❤❤❤bro. Jai balayya❤❤❤
@Mutyalaraju9Myla
@Mutyalaraju9Myla 20 сағат бұрын
శుభాకాంక్షలు సార్..... జై బాలయ్య
@gundamramesh1001
@gundamramesh1001 16 сағат бұрын
💯 congratulations 🎉🎉🎉 Jai balayyaa
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 20 сағат бұрын
సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాను అక్కినేని నాగేశ్వరావు సూపర్ స్టార్ కృష్ణ కైకాల సత్యనారాయణ ఎందరో మహానుభావులు ఉన్నారు సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రమే చెప్పావు ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు
@gopalgopi2874
@gopalgopi2874 20 сағат бұрын
చాలా మంచి విషయాలు వివరాలు తెలియజేశారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@dr.surya2258
@dr.surya2258 11 сағат бұрын
Bul బల్ డబిడ్ డబిడ్ డ్యాన్స్ కి భారత్ రత్న ఇచ్చి తీరాలి😅😅😅
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 19 сағат бұрын
ఎన్టీఆర్ లాంటి మహానటుడు రాజకీయ నాయకుడికి పుష్కరం భారతరత్నం ఇవ్వలేని ప్రభుత్వాలు సిగ్గుపడాలి కీర్తిశేషులు స్వర్గీయ కృష్ణ గారికి కూడా చాలా లేటుగా వచ్చింది ఇచ్చారు ఇది కూడా రాజకీయమే నిజమైన భారతరత్న గాని ఈ బిరుదులు గాని అవసరం లేదు వీళ్ళకి ప్రజలే ఇస్తారు వీళ్ళకి ఐదు సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలు పనికిరాని కానీ అభిమానం అనేది 100 సంవత్సరాలు ఉంటాయి
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 19 сағат бұрын
జై బాలయ్య 👌🏻👌🏻💐 100% deserved for PADMA BHUSHAN
@HaribabuKandimalla-xe8yq
@HaribabuKandimalla-xe8yq 14 сағат бұрын
నిజానికి బాలయ్యకు ఎప్పుడో రావాల్సింది ఈ అవార్డు పర్వాలేదు బాలయ్య ఇవేమీ అనుకోడు స్ట్రెయిట్ అంతే
@arifalikhan8588
@arifalikhan8588 22 сағат бұрын
Jai balayya Jai Jai balayya
@BalaKrishna-w9c
@BalaKrishna-w9c 21 сағат бұрын
నా కల నెరవేరింది. ఇటు సినిమా రంగంలోనూ , అటు సేవా రంగంలోనూ గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ. ఆయనకు ఈ అవార్డు రావడం ఎంతో ముదావహం...
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 20 сағат бұрын
Mee analasys true 100% Balaiah babu mummaatiki Arhude .👍🤗 Hearty congratulations NBK Sir.👌👍✌️💪😍🎉❤️
@SmdAli-k7j
@SmdAli-k7j 21 сағат бұрын
బాలయ్య గారిని ఎన్టీఆర్ వారసునిగా మేము గౌరవిస్తాము. కానీ దాదాపు గత కొంత కాలంగా బాలయ్య గారు కేవలం రక్త పాతం తో,క్రైమ్ తో కూడిన సినిమాలు చేస్తున్నారు. Ex:సమరసింహ రెడ్డి,నరడిహనాయుడు,చెన్నకేషవేడ్డి,సింహ,లెజెండ్,ఆకాండ,భరత సింహ రెడ్డి, జైబలయ్య, ఇలా క్రేజ్ కోసం ఒకే మూస సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి సినిమాలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి. ఇక మీరే నిర్ణయించింది బాలయ్య గారికి ఎమ్ ఎవ్వల్నో?. ముందు ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇప్పించండి. చక్రాలు, బొంగరాలు తిప్పే బాబు గారు ఎందుకో సీనియర్ ఎన్టీఆర్ గారికి భరత రత్న అవార్డు తీసుకొని రాలేక పోతున్నారు. ఇది ap ప్రజలకు భేతాల ప్రశ్నగా మిగిలింది.
@rajunammi1969
@rajunammi1969 23 сағат бұрын
జైబలయ్య
@NirmalaRani-xi8jk
@NirmalaRani-xi8jk 21 сағат бұрын
Balakrishna garuki abhinandhanalu. Thank you
@జామిసుబోధ
@జామిసుబోధ 19 сағат бұрын
బాలయ్య గారికి ఎప్పుడో అవార్డు ఇవ్వాలి
@V.B.V.RVijapurapu
@V.B.V.RVijapurapu 21 сағат бұрын
పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులకు ఏ ప్రాతిపదికన ఇస్తారు బాలకృష్ణ కి మెంటల్ అని సర్టిఫికెట్ ఉంది అంటే మెంటల్ వాళ్లకు కూడాకూడా అవార్డులు ఇస్తారా
@subramanyam8735
@subramanyam8735 11 сағат бұрын
Super balaya
@Ramkrishna-t4d
@Ramkrishna-t4d 20 сағат бұрын
బాలయ్య కు ఈ అవార్డు రావడానికి ఇంతకాలం అవసరం లేదు ఎప్పుడో రావాలి ఇప్పుడు వచ్చినందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 17 сағат бұрын
ఢిల్లీ పెద్దల తో చేయి కలుపుతారేమో కానీ కాళ్ళు మొక్కరు. మోడీ మీద 2019 లో విరుచుకు పడినా ఇలాంటి అవార్డు ఇవ్వక తప్పలేదు కేంద్రానికి. అంత బలవంతుడు ఈయన.
@kaligotlaradhakrishna9021
@kaligotlaradhakrishna9021 21 сағат бұрын
Congratulations Nandamuri Balakrishna garu
@sureshbarla6832
@sureshbarla6832 22 сағат бұрын
Balayya Eligible
@renukamorampudi8020
@renukamorampudi8020 18 сағат бұрын
Congratulations బాలయ్య 💐 ఈ పోస్టు కింద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు బ్రో సో బాలయ్యకు అర్హత ఉందని అందరికీ తెలుసు కానీ చెప్పడానికి కొందరికి మనసొప్పదు అంతే
@bongusimahachalam5512
@bongusimahachalam5512 22 сағат бұрын
Nijame brother miru supar 100%mijam
@AppalarajuPaisala
@AppalarajuPaisala 22 сағат бұрын
Jai baalayya super 🎉🎉🎉
@rameshgoud3398
@rameshgoud3398 21 сағат бұрын
బాలయ్య గారికి అభినందనలు...❤❤❤
@thirukimar1449
@thirukimar1449 10 сағат бұрын
Yes...3 సార్లు MLA and ఆరోగ్య సేవలు and వ్యాపారుల కు కలిపి అవార్డు సేవ రంగంలో వస్తె మీరన్నట్టు చాలా సంతోషంగా ఉంటుంది😊
@thirusogala5848
@thirusogala5848 23 сағат бұрын
Jai balaya
@bvenkateshbvenkatesh8109
@bvenkateshbvenkatesh8109 22 сағат бұрын
నందమూరి వంశములో అంతా బాగుంటారు మధ్యలో వెదవలు వుంటారు 👍
@gopalaraopandrangi3513
@gopalaraopandrangi3513 22 сағат бұрын
Hearty congratulations Bala garu
@kirankumar-kt5ou
@kirankumar-kt5ou 22 сағат бұрын
Chiranjeevi took telugu films into new trends
@pratapr1515
@pratapr1515 3 сағат бұрын
Emi movies tho babu, Donga, Goonda, Khaidi, Gang leader lanti movies thona? 😂😂
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Bullet Bhaskar Performance | Jabardasth | 4th January 2025 | ETV Telugu
10:04
Jr Ntr Wishes To Balakrishna For Padma Bhushan Award | kalyanram | Anchor Vijay
8:33
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН