Рет қаралды 448,285
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ఎక్కువమంది ఇష్టంగా తినే పండ్లలో అరటి పండు ఒకటి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. పసుపు రంగు అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఆకుపచ్చ అరటి పండ్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అయితే అరటి పండు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం అందిస్తుంది?
#Banana #Health #HeartAttack #Food #Fruits
.
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu