ఎన్నో విలువైన మాటలు పాటల రూపంలో మాకు అందిస్తున్నందుకు ఆ పాటల ద్వారా మా బ్రతుకులు మార్చుకునేందుకు మీరు పడుతున్న ప్రయాసకై ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నీకు వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య
@MYLIFEMYJESUS. Жыл бұрын
అన్నయ్య... ఈ పాట వింటున్నంత సేపు నా కళ్లలోనుండి కన్నీళ్లు ఆగట్లేదు అన్నయ్య... 😭😭😭😭😭😭😭 What a wonderful song అన్నయ్య... 🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట వింటుంటే ఈ లోకంలో అన్నీ వదిలేసి దేవుని కోరకు బ్రతకాలని అనిపిస్తుంది అన్నయ్య.... 😭😭😭🙏🙏🙏
@MYLIFEMYJESUS. Жыл бұрын
పల్లవి: ఎంత కొంత జీవితం విడవాలి ఈ దేహము... ఎందుకింత పంతము వదలాలి ఈ లోకము... "2" 1. ధనమెంతో ఉన్న బలమెంత ఉన్న పేరెంత గొప్పదైనా చిరకాలము ఉండవిలలోన... మనవారే అయిన పగవారు ఉన్న వీరిద్దరు ఎవ్వరైనా ఏ ఒక్కరు ఉండరిలలోన... పంతాలు పట్టింపులు ఇంకెంత కాలం పట్టుకొని పోయేవి ఏమున్నవి చోద్యం పోయేటి ప్రాణాన్ని ఆపేద సాధ్యం ప్రేమకలిగి జీవిస్తే పరలోకం సాధ్యం. {ఎంత కొంత జీవితం} 2. నాయకులే అయిన గాయకులే అయిన క్రీడలలో వీరులైనా కనుమూయక తప్పదెవ్వరైనా... అభిమానులు ఉన్న నటులెందరో అయిన నరులే కదా ఎవ్వరైనా మరణించక తప్పదెవ్వరైనా... ఆర్చించిన సంపదా ఎంత వెనుక ఉన్న అనుమతించదేది నీ ఏ సమాధియైన ఆశించినదేదైన లోకాన దొరికిన ఆయుష్యే నిండిపోతే ఏదైనా మిగులునా? {ఎంత కొంత జీవితం} 3. కొంతమందే అయిన కుటుంబములో ఉన్నా ఉన్న కొద్ది మందిలోన ద్వేషాలు ఎందుకిలలోనా... బంధాలే ఉన్న అనుబంధాలె లేక మనసులోనే శాంతి లేనిచో బ్రతికి ఉన్న లాభమేనా... మనమంతా ఒక్కటని తెలిపినది దేవుడే తానే మన తండ్రని చెప్పినది వాక్యమే ప్రేమించి మనకొరకు వచ్చినది రక్షకుడే తన తత్వము మనకుంటే ప్రేమకలిగి ఉందుమే. ఎంత ప్రేమ సిలువలో చూడాలి మన యేసుప్రభులో ఇంత ప్రేమ ఎన్నడూ ఏ చోటున కానలేము ఇలలో. ఎంత ప్రేమ సిలువలో చూడాలి మన యేసుప్రభులో ఇంత ప్రేమ ఎన్నడూ ఏ చోటున కానలేము ఇలలో, ఏ చోటున కానలేము ఇలలో, ఏ చోటున కానలేము ఇలలో, ఏ చోటున కానలేము ఇలలో... ✝️🙏😭
@BBujjamma Жыл бұрын
Thank you sister 🤝🤝🥰
@కెవిన్8 ай бұрын
థాంక్స్ అమ్మ 🙏🙏🙏
@bathulaJanakiАй бұрын
🎉❤
@anandrajuanandraju82829 ай бұрын
anna wonderful lyrics God bless you anna thankyou 😂
@Sannaakkayya11 ай бұрын
Fantastic song brother
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. సాంగ్ చాలా బాగుంది. ట్రాక్ అప్లోడ్ చేయండి please 🙏🙏🙏🙏🙏🙏🙏.