తమకు ఆసరాగా ఉండాల్సిన ఆస్తిని- పిల్లల పేరుతో వ్రాయటం లేదా అమ్మేసి డబ్బు ధారపోయటం.. ఈ రెండూ తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులు
@saikumari95569 ай бұрын
తల్లి , అత్త ,గార్లు , కొడుకు లేదా , కూతురు ఇళ్ల ల్లొ జీతం బత్తెం లేని నమ్మకమయిన పనిమనుషులా . ...😢..ఎప్పుడు తెలుసుకుంటారు ..
@madhavirai76339 ай бұрын
స్టోరీ బాగుంది కానీ ఆ కూతురు అల్లుడికి తెలిసి వచ్చేది ఎలాగాఅవిడ కష్టం
@padmavathiputrevu84293 ай бұрын
Chala bagundi
@umaprasanna11998 ай бұрын
It's truth and excellent
@kamalavalluri13319 ай бұрын
Very very nice story 👌👌🙏🙂
@madanamohanaraocherukumalli9 ай бұрын
Nice story but incomplete.
@swaroopavs62529 ай бұрын
Good story parvathamma dision super❤
@Adilakshmi-f6y9 ай бұрын
Rachaitri Chennum Suseela Ramam gari ki manahpurvaka Namaskaramulu mariyu chadivina Vijayalakshmi gari ki dhanyavadamulu Kadha superb mugimpu manchiguntundani
@meerunenuokamata8 ай бұрын
మన పిల్లల పిల్లల కు సేవచేయడం ఒక అదృష్టం అని నేనుఅనుకుంటాను
@padmavathibillakanti46259 ай бұрын
Very nise😅
@bolisettynagabhavani32949 ай бұрын
ఎంత అన్యాయం అండి ప్రాణంలో ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది వృద్ధాశ్రమం మా బహుమతి ఈ తప్పు ఎవరిది అండి నోరులేని మన తల్లిదండ్రులకు నోరే ఉన్న పిల్లలతో ఎంత పాపం అండి భర్త లేని నా భార్య ని అలానా చూసేది తండ్రి లేకపోయినా మగ మనిషి అంత బాగా పెంచు ఒక ఉద్యోగం చేసుకునే స్థాయికి తెచ్చిన తల్లికి కూతురుగా తను చేయాల్సిన దిగా ఎంత అన్యాయం అండి నువ్వు రేపు కూతుర్ని పెంచుతుంది రేపు ఆ పిల్ల కూడా ఇదే పని చేస్తే ఏమవుతుంది ఎందుకు మనుషుల ఆలోచించరు కష్టం అనేది మనకు వస్తే ఒకటి బయట వాళ్లకి వస్తే ఒకటి కాదు కదా మెగా ఈ కష్టం బయట వాళ్ళు పెట్టింది కాదు మన వాళ్ళకి మనం పెడుతున్నాము ఎంత అన్యాయం అండి
@kameshwarikuchipudi45269 ай бұрын
Good story, but ending is not correct. Daughter&son-in-laws reaction or repentence not mentioned.👎l feel as if the story is abruptly finished. 🤷♀️🤔🧐
@shireeshamarella12429 ай бұрын
Kadha bagundi
@sasiponnapalli41399 ай бұрын
ప్రతీ ఒక్కరికీ కనువిప్పు కలిగించే కధా
@jagannadharaokotikalapudi64799 ай бұрын
Story vastavaniki chala daggara ga undi
@saicharanvenukanti43809 ай бұрын
Musalavida medha jali kaligindhi kani vinevalla manasu chala bhadha pwttaru vari kuthuru ki valla amma vellaka yela ebbandhi padi valla amma viluva thelisela katha chepithe bagundedhi kanuka enkosari e lanti kathalu cheppi mammalni badha pettakandi
@hannahshaik24039 ай бұрын
Nice story 😊 👍
@SUNEETHABUDATI-sc3oe9 ай бұрын
Very nice story
@saradabhagavatula80629 ай бұрын
most of the stories are from eenadu telugu news paper sunday magazine any way good narration .
@arunagoganapalli14289 ай бұрын
Good story
@bramachandrareddy23399 ай бұрын
ప్రతి ఒక్కరికీ ఒక కనువిప్పు ఈ కథ
@lakshmiprasannag9069 ай бұрын
Nic
@sasiponnapalli41399 ай бұрын
కధా చాలా చాలా bugundi
@krishnakumarikaranam10199 ай бұрын
కధచాలామందికికనువిపు అవతలి చూస్తున్న వారికేనాబందాలు పిల్లల కుఅవసరంలేదా