లోన్ ఆప్ లు,ఆన్లైన్ గేమ్స్ నిర్వహించే వాళ్ళని సంఘవిద్రోహులుగా ప్రకటించి జీవిత కాలం జైలు శిక్ష, తిండి దండగ అనిపిస్తే ఉరి శిక్ష వేసేలా చట్టం చెయ్యండి PM గారూ. వీళ్ళవల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గేమ్స్ ఆడే తమ బిడ్డలకారణం గా ఆర్ధికంగా అప్పుల పాలవు తున్నారు. మానసిక వ్యధ చెందుతున్నారు. 😱😱
@srinuc635016 сағат бұрын
అప్పు ఇవ్వనీ ఇల్లు లేదు అప్పు పొందని మనిషి లేడు అందరూ జైలుకెళ్లాల్సిన వాళ్లే కానీ జైలు సరిపోతాయా జైలు సంఖ్య పెంచాలి ఇక నుండి కష్టం లేకుండానే భోజనం దొరుకుతుంది అందరికీ
@raobb141614 күн бұрын
Credit card లను ban చేయండి ముందు. అంతా మోసం.
@vishnupriyabattini647914 күн бұрын
అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అన్నట్టు వుంది ఈ వ్యవహారం... ఆస్తి వుంటే కానీ అప్పు ఇవ్వను అంటాడు బ్యాంక్ వాడు.. రాష్టం ఏమో కేంద్రం దగ్గర అప్పు తీసుకుంటుంది ,కేంద్రం ఏమో ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటుంది ఇంత టాక్స్ ,gst lu pay చేస్తుంటేనే అప్పు లేకుండా ప్రభుత్వాలు నడవనప్పుడు , అప్పు లేకుండా జీవితం ముందుకెళ్లడం మధ్య తరగతి జీవితాలలో జరగని పని
@shakthimata18 күн бұрын
మొదట ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడం మాని ఆ మాట చెప్పు
@alishaik489617 күн бұрын
Super
@ramakrishnachennupati368216 күн бұрын
Super సర్
@chandrasekharketha794615 күн бұрын
Super
@SanMan85410 күн бұрын
Aa appulaku....aarbhatanga pellillu cheyataaniki teesukune appulaku teda leda😂😂😂😂
@Mohan-r8i9 күн бұрын
Haha
@tigermahi132518 күн бұрын
అప్పు ఇచ్చే వాడు లేకపోతె బ్రతకటం ఎలారా బాబు
@Sudhani18 күн бұрын
Mari government nunchi people ki appulu vachela cheyandi self employed, emergency ki
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఇటువంటి అప్పు చేయ అవసరం అనవసరమైన ఖర్చులు పోకుండా ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటే మంచిది
@harireddy428517 күн бұрын
@@Mancha7986for all the people situations or not same . Some needs money for emergency health . Some needs money for education etc
@GowtamBevara17 күн бұрын
@@Mancha7986వచ్చాడయ్య ఉచిత శేఖరుడు
@shreekumarcreative528218 күн бұрын
లేట్ పేమెంట్ చార్జెస్ overdue charges చార్జెస్ అని బాదుడే బాదుడు
@harshaman731212 күн бұрын
Bank Nunchi Manam Tisukovali Kattaka Pote Chavali Adhe Baytavallu Okaroju Late Ayna Agutaru Vaddi Vundadu Em Rules Ra Babu
@KrishnayS-o7x6 күн бұрын
Nenythe sim card marchesa😢
@GopalK-w2s4 күн бұрын
100%correct
@벤키197718 күн бұрын
Loan app లను పూర్తిగా నిషేధిస్తే బాగుంటుంది
@mahenderreddy993915 күн бұрын
డబ్బులు అన్ని బ్యాంక్ లో దాచుకోవాలి టాక్స్ కట్టాలి 😂 noumbar 2. డబ్బులు సైబర్ నేరగాళ్లు కు ఇయ్యలి😢 అన్నమాట
@chaitanyakishorreddyp981018 күн бұрын
వార్తను తప్పుగా చెబుతున్నారు. అనుమతి లేని ప్రైవేటు సంస్థలు మరియు వ్యక్తులకు మాత్రమే నిషేధం. బంధుమిత్రులకు మరియు అనుమతి పొందిన ప్రైవేటు సంస్థలు మరియు వ్యక్తులకు ఎలాంటి నిషేధమూ లేదు.
@raghuram123116 күн бұрын
Bandhuvilaki kuda anu mathi ledhu.....intrest ki money ivvakudadhu
Excellent decision...best act...no need to pay 10% interest per month. This act will save many lives
@dsnandham698918 күн бұрын
బంధువులను అప్పు అడగక నువ్వు ఇవ్వక ఏడ చస్తారు నాయన పబ్లిక్ బంధువులు అప్పు ఇస్తే జైలుకెళతారు అనే నినాద్ధం ఎవడు పెట్టిండు ఇప్పటివరకు నేను ఎవ్వరి దగ్గర అప్పు తెచ్చుకోలేదు ఒకవేళ అవసరముంది ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అని చూపిం చి అవసరమైతే అప్పు తెచ్చుకోవాల్సి వస్తది అప్పుడు ఎవరిని అదువుతారు పబ్లిక్ హ నీ ప్రాపర్టీస్ పేపర్స్ ఉన్నా కూడా పెడదామన్నా కూడా job లేకపోతే అప్పు లేదని బ్యాంక్ లు చెబుతున్నాయి మరి ఏడ చేసిహారు పబ్లిక్ ఎవడు పెట్టిండు బంధువులను అప్పు అడగొద్ధు అని nonsense కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా లోన్స్ ఉన్నాయా అంటే ఎ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఒకవేళ ఇచ్చిన కూడా ఏదో రకంగా మోసం చేసే దివాణగాళ్ళే ఎక్కువ ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాదు అలా అయిపోయింది ఒక్కొక్కరి జీవితం హా....అప్పులు ఇవ్వదని చెప్పడానికి మీరు ఎవరు చెప్పండి ఎం మీరిస్తారా మోడీ గారు అప్పు అవసరమైతే చెప్పండి
@savaramsatyanarayana217318 күн бұрын
For ambani Adani
@gopig312317 күн бұрын
ప్రభుత్వ అనుమతి ఇచ్చిన రాష్ట్రానికి దగ్గరుండి తీసుకో😂😂😂😂😂
@Murali270418 күн бұрын
చెత్త బిల్లు అంటే తీసుకున్నవాడు ఎగ్గొట్టoడి అని చెబుతున్నారు, సరే తీసుకునేవాడు ఒకసారి కేసు పెట్టి అప్పు ఇచ్చిన వాడిని జైలు కి పంపిస్తాడు మళ్ళీ వాడికి అవసరం రాదా అప్పుడు వాడికి ఎవ్వడు అప్పు ఇవ్వడు
@Kego8818 күн бұрын
మంచిది నువ్వు ఎవ్వరికీ ఇవ్వకు
@KotlaPaidinaidu18 күн бұрын
అధిక వడ్డీలు కి పనిష్మెంట్ ఇవ్వండి
@gireeshkumar51118 күн бұрын
ఎంత...నెలకి ఒక 30 శాతం సరిపోయిద్దా.. వందకి 30రూ వడ్డీ నెలకి😂😂
@INDIA-RESPECTS12 күн бұрын
బయట ఎవరు అప్పు ఇవ్వకుండా ఆపేస్తారు... జనాలు అప్పు తీసుకుంటే Government approved బ్యాంక్స్ నుంచే అప్పు తీసుకోవాలి.. వడ్డీ తక్కువ అయినా వాటి మీద వేసే tax లు ఎక్కువ ఉంటాయ్...
@BallaNagaraju18 күн бұрын
మరి బేంక్ లు, లంచాలు లకు సంబంధించినవి అంటే లీగల్ గా ok నా అంటే ప్రభుత్వం వారు ఇచ్చే వి తీసుకోవాలి బాగుంది
@deevenapallikrishnarao966917 күн бұрын
అప్పు ఇస్తాం అని మెసేజ్ లు పెట్టే బ్యాంకు లేని ఏమి చేయాలో, బ్యాంకులు అప్పు ఇచ్చి ఆస్తులు వేలం వేస్తున్నారు అప్పుడు మనుషులు ఆత్మ హత్య చేసుకుంటున్నారు, బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వు కూడదు గా.ప్రభుత్వమే అప్పులు చేస్తుంది, మనతో కట్టిస్తుంది 😂😂
@harshaman731212 күн бұрын
Prajalu Adukkovali Government Sampada Dachukovali Adhe Mana Indian Government Policies
@SAG.191918 күн бұрын
మీరు మీరు అప్పులు తీసుకొని, వ్యాపారాలు చేసుకొని , వడ్డీలు కట్టుకొని, బాగుబడి పోతే ప్రభుత్వానికి టాక్స్ ఎవరు కడతారు... అందుకే డిజిటల్ ఆప్ బూచి చూపించి ఇలా కొత్త చట్టాలు చేస్తున్నారు.
@Gkms197318 күн бұрын
అప్పు దొరకక చస్తారు😂
@Neverdoit-p7r18 күн бұрын
Ala poyena better a mama bro 😅
@GowtamBevara17 күн бұрын
@@Neverdoit-p7rనీ రోజులు బాగుండి అలా మాట్లాడుతున్నావ్. తప్పు లేదు
@GowtamBevara17 күн бұрын
ఇంకో విషయం నేను అప్పు ఇచ్చేవాన్ని కాదు తీసుకున్నోన్ని కాదు. నీ బుర్రకి ఎక్కదు కదా
@Neverdoit-p7r12 күн бұрын
@@GowtamBevara neku undi mama bro cool 😎
@mahajaya859018 күн бұрын
క్రెడిట్ కార్డ్స్ ను కూడా బ్యాన్ చెయ్యండి
@Santosh-pf4yb2 күн бұрын
మా అమ్మ హాస్పిటల్ లో అర్జ్యూటుగా అడ్మిట్ ఇంది హాస్పిటల్ వాళ్ళు అడ్వాన్స్ కట్టనేదే ట్రీట్మెంట్ చేయనంటున్నర్రు మరి అంతః అర్జంటుగా ఏ బ్యాంక్ డబ్బు ఈస్టది ఏ ఫైనస్ ఇస్తది ఒక వేళ నైట్ టైమ్ లో ఆపద వస్తే నైట్ టైమ్ లో ఏ బ్యాంక్ చాలు వుంటది ఏ ఫైనేస్ చాలు వుంటది😢😢ఎదవ చట్టాలు కాదు అవసరానికి ఎదుకొన్నోడ దేవుడు ఇలా ఐతే అప్పు ఎవ్వడు ఇవ్వడు చవవాల్సిందే
@Balreddyrikkala18 күн бұрын
ఈ చట్టం వళ్ళ నష్టం ఎక్కువ అప్పు ఇచ్చేవాడు ఉండడు. క్రిటికల్ టైం లో చావడం దిక్కు
@Gowtham_talks_In_telugu3 күн бұрын
Great news for middle class and poor people
@Darklifefacts_itsme18 күн бұрын
Banks credit cards kuda applicable kaavali
@rajeshnaik997611 күн бұрын
Just focus on app loan crimes...thats enough...small businesses persons who are giving for low intrest rates ...they are gods for middle class people...pls think...
@PALLAPOLUAK476 күн бұрын
అప్పు లేని వారు ధన్యులు
@vardhan2013-i6g18 күн бұрын
Super 💯 correct
@prakashreddy564113 күн бұрын
For emergency purposes banks will not give any loan then what happened any serious condition need money
@langagadu94416 күн бұрын
Super 👍
@harsharudrabhatla467316 күн бұрын
Super sir
@visakhapatnamrealestate95819 күн бұрын
జనాలు చనిపోయిన మాకు ఎటువంటి సంబంధం లేదు అంటాహ
@Don007-q2l3 күн бұрын
బీజేపీ ప్రభుత్వం పోవాలి
@muralikalathoti673413 күн бұрын
Super 👌👌👌👌👌
@prakashreddy564113 күн бұрын
Many people wil face serious issue with this new rule THIS IS NOT CORRECT FOR GOVT
First world Bank lo appu teesukodam manesi e mata cheppu
@MNS-n2z16 күн бұрын
Good👍
@UbaldoCrystle13 күн бұрын
Thanks for the analysis! I need some advice: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). What's the best way to send them to Binance?
@teluRider2812 күн бұрын
Ni scam pu+---de+---ga
@GvijaiVijai9 күн бұрын
super
@Pramodkumar-xj8hq5 күн бұрын
Wow inka loan apps ki katte avsaram ledu 😅😅😅😅
@sreevallicommunications518617 күн бұрын
Nijam ga central government and RBI valu edhi fallow chestharu anukunte 1st top list lo credit card mida case lu veyandi apps tho thakuva 2nd option 1st credit card mida oka strong case lu petali
@jkrishna701117 күн бұрын
Mari akshara chit fund mosam chesthe...govt em cheyadha
యాప్ లోన్ చాల దారుణం 6 RS వడ్డీ పడుతుంది డాకుమెంట్స్ and సర్వీస్ చార్జ్ తో కలిపి
@audinarayanaa563918 күн бұрын
100 ki 2 persent interest ki chattam cheyali ,prthi sari money kosam banks ki poleru kada.
@ramkumarm62885 күн бұрын
Main vilage also My village She give 10 intest
@SBSVpresents17 күн бұрын
రాజకీయ నాయకులు రైతుబంధు రుణమాఫీ చేస్తాం ఇలాంటి హామీలు ఇస్తే వాళ్ళని కూడా లోపల వేయండి
@venkatasair412515 сағат бұрын
Ee policy valana , appu theesukunevadiki, avasaramtho paniledhu, appu theesukuni thirigi ivvakunda bhedhirinchevallu yekkuva avutharu, so idhi correct kadhu anipisthundhi, Ledha promissory notes ki rejestration cheyinchukondi ani cheppi, kontha amount government theesukodam thappuledhu, Okasari alochisthe bhaguntundhi
@varunsap8 күн бұрын
ఎక్కడ లోన్ అప్ లు అపారు వాళ్ళు జనాలను శవగోడుతున్నారు
@KrishnaSadu-bd9ne18 күн бұрын
Super
@rajeshnaik997611 күн бұрын
If this happen normal people take money from good person..and take the advantage of this bill....
@kurnoolcity84295 күн бұрын
Idi chala manchi Chattam thank you pm sir mari alage appu yeggottevariki kuda siksha katinanga undali kada kani rupai rupai kudabettukuni yedo vaddi vastadi kada ani thelisina vadano friend ano banduvano appu iste vadu enchakka IP Petti Maa kalla munde tiruguthunnaru malli vallaki gov support Ip pettina vallani em anakudadu .....idekkadi nyayam
@kpraju-h2i18 күн бұрын
Ply store lo loan aaps Vundakunda vunte Bhaguntundhi