Bangkok లో మన తిండి కోసం తిప్పలు.. online food order in Thailand || Visa Renewal || Bangkok Pilla

  Рет қаралды 1,714,981

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

#BangkokPilla #TeluguVlogs #thailand
Bangkok లో మన తిండి కోసం తిప్పలు.. online food order in Thailand || Visa Renewal || Bangkok Pilla
=================================
#GrabFood #GrabTH #TeamGrab
download GrabFood app: grb.to/GrabFood
=================================
For more videos from Bangkok Pilla 👇👇👇
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 912
@sayedmastan9011
@sayedmastan9011 Жыл бұрын
నిజంగా మీరు గ్రేట్ లాస్ట్ వీడియో మీకు హెల్త్ బాగొకపోయిన షూట్ చేశారు అందులో ఒకరే దేశం దాటి మరొక దేశం వెళ్ళటం గ్రేట్👍🤝👏👏
@anupamavelaga5343
@anupamavelaga5343 Жыл бұрын
5mnths baby tho nenu ite first time uk vachanu ikkadiki vachaka 3 days tarvata corona inka mamul ga ledu yevaru undaru help cheyataniki andulonu corona ante yevaru raru munduku
@nandirajusirisha7601
@nandirajusirisha7601 Жыл бұрын
@@anupamavelaga5343 great sister meru kids tho chala problem
@poojareddy3389
@poojareddy3389 Жыл бұрын
Iam big fan of you akka❤❤
@sanathan373
@sanathan373 Жыл бұрын
Dabbulu vaste meeru chestaru
@shaikkaleshavali803
@shaikkaleshavali803 Жыл бұрын
Gret akka
@rattiviswanadham6300
@rattiviswanadham6300 Жыл бұрын
ఈ యుగం లో అదే ఈ కలియుగం లో మంచి అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే చెల్లమ్మ 🥰👏👍చాలా మంచి వీడియోస్ అమ్మ ఓవర్ లేకుండా సూపర్ 👏👏🤗🤗
@eswarrao6953
@eswarrao6953 Жыл бұрын
Madam మీ వీడియోలు చాలా సహజంగా వుంటాయి. మీ మాటలు కూడా నిష్కల్మషంగా వుంటాయి. మీ ప్రతి వీడియో కోసం ఎంతో శ్రద్ధతో ఎదురు చూస్తూ వుంటాము. మీరు తెలుగు వారైనందులకు చాలా సంతోసిస్తూన్నాము. మీ పేరు చెప్పండి. అదీ అభ్యంతరం లేకపోతే సుమా. God bless you and your family.
@bandi.maneesha8757
@bandi.maneesha8757 Жыл бұрын
Sravani gaaru
@Suvarna_vlogs613
@Suvarna_vlogs613 Жыл бұрын
2:11 & 3:01 Allaaa😂😂mi ootha padhama ❤❤every video lo vintunna
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Haha avunu
@ashokbhoopathi4726
@ashokbhoopathi4726 Жыл бұрын
సిస్టర్ మీరు మాట్లాడే విధానం చాలా బాగా ఉంటుంది మీ మాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి అందువల్ల మీ వీడియోస్ చూస్తూ ఉంటాం...
@sekharseeram5095
@sekharseeram5095 Жыл бұрын
యూట్యూబ్ లో మీది వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను... మీ మాటలు మీ వారు పిల్లలు 👌సూపర్ అలాగే బ్యాంకాక్ వ్యూ 👌
@tsrinivassrinivas3224
@tsrinivassrinivas3224 Жыл бұрын
మీ వీడియోలు చూస్తే చాలా సంతోషంగా ఉంటు0ది ❤
@chandrakalagurugubelli1902
@chandrakalagurugubelli1902 Жыл бұрын
Birthday party 2🎉❤😅
@rameshbellala4905
@rameshbellala4905 Жыл бұрын
హాయ్ మేడం బ్యాగ్ పోయింది అనగానే చాలా భాద పడ్డాము దేశం కానీ దేశం లో ఎలా వుంటారో అనుకున్న దొరికింది తెలిసిన తరువాత సంతోషం కలిగింది
@Suvarna_vlogs613
@Suvarna_vlogs613 Жыл бұрын
6:40 father and son be like twin brother ✌✌agree r not?? 🎉🎉
@kolajyothi1575
@kolajyothi1575 Жыл бұрын
No daughter look like his father,son look like her mother.
@bhagiroyals
@bhagiroyals Жыл бұрын
S vala papa tana laga tall ga and face cut kuda alane undi ...babu same vala dad laga unnaru ....nycc
@Suvarna_vlogs613
@Suvarna_vlogs613 Жыл бұрын
@@bhagiroyals haa
@bhagiroyals
@bhagiroyals Жыл бұрын
@KZbin text I bath antaru kada antey 2.25 ala paduthundhi emo andi
@y.prasannareddy5823
@y.prasannareddy5823 Жыл бұрын
💐 హాయ్ సిస్టర్ నిజంగా మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటాను నైస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫీవర్ తగ్గిందా
@mahalaxmiakella78
@mahalaxmiakella78 Жыл бұрын
Hii అండి... మీ బుడ్డోడు backet పట్టుకుని భలే వెళ్తున్నాడు..😂😂 keep smiling..god bless u👍🏼
@hussainbashan5741
@hussainbashan5741 Жыл бұрын
ఎక్కడో మారుమూల గ్రామం మాది మీ వాళ్ళ flight ఏకాకుండానే bancok 😅చుస్థున్నం
@pushparajraj6666
@pushparajraj6666 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ అండి 🙏🙏🙏👌👍
@RuppaLaxmi
@RuppaLaxmi Жыл бұрын
హాయ్ అండి మీ వీడియోస్ చుస్తే మనసు హాపీ ఉంటుంది
@satheeshshirdi9973
@satheeshshirdi9973 Жыл бұрын
మొదలుపెట్టేసారా..ఏంటో అంత మాయగా ఉంది.. మొన్నటి వరకు ఇక్కడ..ఇప్పుడు అక్కడ.. సూపర్ మేడం..
@dasaribojjiraju3113
@dasaribojjiraju3113 Жыл бұрын
మీ వాయిస్ చాలా స్పీడ్ గా మాట్లాడుతారు మీరు మీ వీసా పనులు తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను గుడ్ ఫ్యామిలీ గాడ్ బ్లెస్స్ యు
@ssuneetha1882
@ssuneetha1882 Жыл бұрын
శ్రావణి గారు...హెల్త్ ఎలా ఉన్నా... ఎంత అలసిపోయిన...మీరు మాత్రం మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎదో ఒకటి ఇస్తూనే ఉన్నారు...మీ వీడియో కోసం ఎదురు చూస్తూనే ఉంటాము...థాంక్స్ అండి...మన ఫుడ్ తినడానికి ఎలా మరియు ఎక్కడ ఆర్డర్ చేయాలో చెప్పారు... bangkok వస్తే...చేపల ప్లేస్ కి వెళ్లి వాటికి కూడా ఫుడ్ అందేలా మనవాళ్ళకి చెప్పారు...మీ ఫామిలీ ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటున్నాను... God bless u
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thanku Suneetha garu
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel Жыл бұрын
Miru family to videos chestaru memu family to videos chustamu 🤗🤗🤗👌👌👌super sister
@SultanaofficalYT
@SultanaofficalYT Жыл бұрын
Superb nice vlog sister 🤗👍 health ela vundii waiting for next video ☺️🤩
@durgaraosunkara8323
@durgaraosunkara8323 Жыл бұрын
How is your health sister? Always be stay and safe
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Жыл бұрын
అందమైన బ్యాంకాక్ జీవితం... గ్రేట్ బంగారం... God bless you...
@ChanduWriter-lo7vl
@ChanduWriter-lo7vl Жыл бұрын
అక్క మీ హెల్త్ బాగుందా? లాస్ట్ వీడియో లో హెల్త్ బాగాలేదు గా ఇపుడు ఎలావుందీ మీ హెల్త్
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Baundi tammudu
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 Жыл бұрын
బంగారు తల్లి లా ఉన్నారు,, ముచ్చట గ ఉన్నారు,, బొట్టు పెట్టుకుని, ఇక్కడ మన వాళ్లు పెట్టు కోవడం లేదు,, అదేదో fassion అనుకుoటారేమో మరి,, nice vlog,,, cute family,, 🤗
@burrimuthyam6754
@burrimuthyam6754 Жыл бұрын
Hi అక్క చాల రోజుల తర్వాత బ్యాంకాక్ లో వీడియో చాలా బాగుంది
@nagalucky1938
@nagalucky1938 Жыл бұрын
1st like bangkok pilla..ni vudeia natural ga untayi..i like it...monna mi bag poyindani bada padda..last lo dorikindani happie feel ayya
@manjulaus
@manjulaus Жыл бұрын
Ur huband is very understandable person very patience in take caring of family nice
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 Жыл бұрын
Really your vlog like a guide and we can easily wander Bangkok easily talli.
@Meghana381
@Meghana381 Жыл бұрын
Akka nenu friends me reply wait chesutunamu akka meeru chala manchivalu akka ...akka meeru a vlog chesina adi andari help ful vuntundhi .. thankyou akka
@rupasrisiripurapu968
@rupasrisiripurapu968 Жыл бұрын
When I watch your vedios i will feel that I am also there with you and watching every thing in live no pleasent to see your vedios
@surapunaidupotnuru6583
@surapunaidupotnuru6583 Жыл бұрын
అక్క నువ్వు ఎక్కడ ఉన్న ని మాటలు మన మాతృభాషలోలో మాత్రమే మాట్లాడుతూ అది నిజం గా సూపర్
@bhargusvegkitchen9455
@bhargusvegkitchen9455 Жыл бұрын
ఇప్పుడు హెల్త్ బాగుందా శ్రావణి గారు ❤
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Жыл бұрын
How's your health
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
fine andi
@rasoolshaik6277
@rasoolshaik6277 Жыл бұрын
Hi nice video super cute ❤❤❤👍👍👌👌👌💕💕🥰💯❤️❤️💯
@lathasri99
@lathasri99 Жыл бұрын
మీ ప్రతి వీడియో ఎపుడాని చూస్తాను చాలా బాగుంటాయి మీతో పాటు మేము ఉన్నటు అనిపిస్తుంది
@getthepoint4962
@getthepoint4962 Жыл бұрын
మీ వోడు ఇషాన్ మా వోడు సుషాన్ ఇద్దరు మంచి కుదురు బిడ్డలు😂
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🤣🤣
@getthepoint4962
@getthepoint4962 Жыл бұрын
@@BangkokPilla 😜😜😜
@sivaprasad2158
@sivaprasad2158 Жыл бұрын
అక్కా.. పట్టాయా వెళ్ళాలి అనుకొంటున్నామ్.. కొంచెం మంచి డీల్స్ ఉంటే వీడియోపెట్టాక్కా..
@SwamyBandi-rk5hb
@SwamyBandi-rk5hb Жыл бұрын
Akka me kadiki BTS vallu vasthara South Korea please reply akka
@kvenkatesh6881
@kvenkatesh6881 Жыл бұрын
Akka maa bava chala manchivadu baga chusuko etlu nee thammudu
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍😍😍
@bhuvaneswarikona4800
@bhuvaneswarikona4800 Жыл бұрын
Very nice and we also enjoy the 🐟 🐟 🐟 🐟 🐟 ❤
@sirimadhav
@sirimadhav Жыл бұрын
Hi sravani garu, nice videos andi edi miss avvamu, mee bangkok lo ne unnamu now , came for holiday trip 😊
@Surendra-xn4vt6eb5k
@Surendra-xn4vt6eb5k Жыл бұрын
Health Ela vundi sravani garu🎉❤❤❤❤
@varalakshmieedara2214
@varalakshmieedara2214 Жыл бұрын
Mabangarutalli వీడియోస్ కోసం chala ఎదురు చూస్తుంటాను న eaj 60 ayina చూస్తాను అసలు suuuuper ఎవరివి ఎలా ఉండవు
@durgarayudu513
@durgarayudu513 Жыл бұрын
హయ్ అక్క మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క మీరు సూపర్ గా వుంటారు మీరు పిల్లల తల్లి అంటే ఎవరు నమ్మారు మీరు చిన్న గా వున్న రు .... ఐ లవ్ యూ అక్క
@lathikavlogss
@lathikavlogss Жыл бұрын
1 st comment akka pls reply I'm u r big fan ❤
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you so much ma
@subuunarise218
@subuunarise218 Жыл бұрын
Super 🙏🙏
@boyinikavitha5629
@boyinikavitha5629 Жыл бұрын
Cute family అక్క❤
@sagarpinaboina1940
@sagarpinaboina1940 Жыл бұрын
Akka naku help chesthara nenu restaurant lo work chestthanu 2days undi room rent kattale Koncham help chesthara akka 3000 rps pls 😔
@Cvthsai
@Cvthsai Жыл бұрын
Nii voice lo edho teliyani magic undi akka🥰❤
@SatyaVeni-co4to
@SatyaVeni-co4to Жыл бұрын
Miru antha dhuram vellina mana India language lone natural ga matladuthunaruu supur madem......your always great....🎉 And advance Happy mother's day madam 🌹🌹🌹🌺🌺
@krishnaaaa9032
@krishnaaaa9032 Жыл бұрын
U r voice is awesome ❤
@SatyaVeni-co4to
@SatyaVeni-co4to Жыл бұрын
Miru antha dhuram vellina mana India language lone natural ga matladuthunaruu supur madem......your always great....🎉 And advance Happy mother's day madam 🌹🌹🌹🌺🌺
@mahalakshmi-654
@mahalakshmi-654 Жыл бұрын
I addicted to your videos sis...❤
@srinu4641
@srinu4641 Жыл бұрын
Nenu me anni vedios chustha but eppudu me buddodithonena me ammay ni pattinchukora
@bandarunagarani0597
@bandarunagarani0597 Жыл бұрын
Hi Mee videos Chhala bagutte Verry use full
@goushlazam5289
@goushlazam5289 Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల మీలాగేజి పోయిందన్నారు దొరికిందా లేదా
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
dorikesindi andi
@bhupathirajuajayvarma4011
@bhupathirajuajayvarma4011 Жыл бұрын
Kings on Bangkok sister 🛡⚔️🛡⚔️🛡⚔️🛡⚔️🛡⚔️🛡⚔️
@sriramp7254
@sriramp7254 Жыл бұрын
Hi sravani akka malli yepudu vzm vastaru. Next time kalavaali akka subscribers tho please please request. I am big fan from sureddipalem
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
ya sure ga meetup plan cheddam
@madhuganesh2918
@madhuganesh2918 Жыл бұрын
Akka thumbnail lo expression super and akka kosam oka like vasukondii
@Meghana381
@Meghana381 Жыл бұрын
Meeru super akka...me voice chala baguthudhi
@SuhailKhan-uk4ep
@SuhailKhan-uk4ep Жыл бұрын
And 1st comment
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thank you
@ManasaGannavarapu-bs8tu
@ManasaGannavarapu-bs8tu Жыл бұрын
Akka aslu a jampani pickles vallu respond avvatledu order pettukundam ante kani cheppatledu
@kavyarajesh-vr8pm
@kavyarajesh-vr8pm Жыл бұрын
Haha 😂😂😂chamchuri panipuri baga navvu vachindi akka😂😂
@RuppaLaxmi
@RuppaLaxmi Жыл бұрын
మీ వీడియోస్ చుస్తే మనసు హాపీ గా ఉంటుంది అండి
@andhraporadu111
@andhraporadu111 Жыл бұрын
Mana akka voice fans oka like vesukondi
@chbhavani8354
@chbhavani8354 Жыл бұрын
Superb Awesome👌👏 mi dayavalla memukuda Bangkok chustunnamu.. sister🤝 chacochips kadu chepal chips..👌💞.
@key_to_success_00
@key_to_success_00 Жыл бұрын
Hi akka how are you iam big fan of you your videos are superb love from Karnataka ballari akka
@devibandaru8573
@devibandaru8573 3 ай бұрын
Hi akka my name is akshaya sangeeth video petu
@mahalakshmigunukula5632
@mahalakshmigunukula5632 Жыл бұрын
Hi sister take care👍💙💙🌹❤❤
@akhilayadav9034
@akhilayadav9034 Жыл бұрын
Superakka❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
Wow super sister good 👍 full enjoy family members 👌👌
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thanku 😊
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
@@BangkokPilla hi sister 👋
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
@@BangkokPilla hi sister
@anithasakay2771
@anithasakay2771 Жыл бұрын
Hi sister
@muthyampearls4490
@muthyampearls4490 Жыл бұрын
Mee babu hair 😍 😩 😫 😭 🤪 ☺ 😍 style Super 👌 👍 😍 🥰 😘 ga vundhi sister ♥ 😋 ❤ 💖 💕
@vishuvardhanaraob6029
@vishuvardhanaraob6029 Жыл бұрын
One day you can keep live akka we are waiting for your live
@CherryGunda
@CherryGunda Жыл бұрын
Akka negative comments medha mi opinion ni oka video cheyandhi
@surendradorepalli3562
@surendradorepalli3562 Жыл бұрын
హాయ్ శ్రావణి గారు 🥰
@mmalati4097
@mmalati4097 Жыл бұрын
Hai sravanigaru very nice video
@srinivasareddyvajrala8688
@srinivasareddyvajrala8688 Жыл бұрын
Hi akka ur kids are so sweet❤️❤️
@bujji.english.language.
@bujji.english.language. Жыл бұрын
Nice video akka.
@UsAMuchhatlu
@UsAMuchhatlu Жыл бұрын
First like ❤ i really like ur videos 🥰
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thank you
@satyanarayanarao9402
@satyanarayanarao9402 Жыл бұрын
Akka pillalaki telugu lone chepthara school lo pls reply akka
@saisribim8660
@saisribim8660 Жыл бұрын
Love from vizianagaram 💗💗💗 thnx for becoming my stress buster 😅
@Dosapatishirisha006Shiri-vz7km
@Dosapatishirisha006Shiri-vz7km Жыл бұрын
Big fan of you 😘♥️♥️ ur voice . reply mam.u tube lo evariki comment ivaledu first time plz reply me mam
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you sirisha garu
@ManiTeluguGamer444
@ManiTeluguGamer444 Жыл бұрын
Bangagkok pilla ke oka like vesukondi
@LovathalliLovathalli-ph4ph
@LovathalliLovathalli-ph4ph Жыл бұрын
ఈ వీడియో లో మీరు చాలా బాగున్నారు సిస్టర్
@ganjikuntalakshmi8260
@ganjikuntalakshmi8260 Жыл бұрын
మీరు సూపర్ అక్క❤️😊
@vasuvarma4199
@vasuvarma4199 Жыл бұрын
Akka fever tagida health baguda
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
ha ippudu antha ok ma
@maheshmahi2533
@maheshmahi2533 Жыл бұрын
I am big fan of Bangkok pilla Nice
@harit2655
@harit2655 Жыл бұрын
మేడం మీ హెల్త్ ఎలా ఉంది
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Ippudu ok andi
@parasellivimala4818
@parasellivimala4818 Жыл бұрын
Nice video akka super
@rojaramani1900
@rojaramani1900 Жыл бұрын
Hi akka mee health ela vundhi akka
@sravanthiduggempudi5949
@sravanthiduggempudi5949 Жыл бұрын
Woww.... Free Jumba😮... Ekkada Hyderabad lo 2000/- only on weekends adguthunaruu... Very great
@dharani-maddali
@dharani-maddali Жыл бұрын
Me telugu bhasa ucharana chala bagunndi✌️🎉
@krishnadupati5263
@krishnadupati5263 Жыл бұрын
1st like sister ❤
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thank you
@dadsgirl8388
@dadsgirl8388 Жыл бұрын
Super active ga untaadu ma buddodu cute boy.....Mask ke kudaa pusaluthaadu pettukuntaaraa akka super....takecare akka....
@madhukrishna4250
@madhukrishna4250 Жыл бұрын
Happy to see ur health good akka 😊 Take care akka Papa pilakalu chala bagunnay akka 😅
@SoundaryaMadem
@SoundaryaMadem Жыл бұрын
Akka mi videos so good ☺️😊 because you talking so cute 🥰🥰 And currency video pentandi please 🥺🥺🥺🥺
@yasaswinisiripireddy9787
@yasaswinisiripireddy9787 Жыл бұрын
English subtitles are the best optionn🎉❤
@yedukondalureddygorla1353
@yedukondalureddygorla1353 Жыл бұрын
No , Mana telugu manamey kapadukovali . English anedi manaki kanesa avasaramkosam matramey
@chunchuvenkatesh5551
@chunchuvenkatesh5551 Жыл бұрын
Want death railway track vlog if u possible madam
@nknaveen432
@nknaveen432 Жыл бұрын
❤❤❤❤❤❤
@chakrasatishbavisetti6228
@chakrasatishbavisetti6228 Жыл бұрын
Akka mee health ala undii akka epudu
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
ippudu ok ma
@prasannaroyal
@prasannaroyal Жыл бұрын
Love from nandyal ❤
@irfankhan-db1pl
@irfankhan-db1pl Жыл бұрын
మాది కూడా నంద్యాల. దేవ్ నగర్
@rbhargavi1784
@rbhargavi1784 Жыл бұрын
Akka me bhasha Challa bagundhi love you so much akka❤❤❤
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 38 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 100 МЛН
What i Eat In My Day || My Daily Routine || @NandusWorld || Tamada Media
21:36
Korea 🇰🇷 పట్టణంలో Local Market | Uma Telugu Traveller
23:51
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН