Bangkokలో కూరగాయల Market.. సవక సవక..|| Exploring Vegetable Market in Bangkok || Bangkok Pilla

  Рет қаралды 826,848

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

Bangkokలో కూరగాయల Market.. సవక సవక..|| Exploring Vegetable Market in Bangkok || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #teluguvlogsfrombangkok
Our Other Videos 👇👇
పండగకి పుట్టింటికి.. Flight Miss...? - • పండగకి పుట్టింటికి.. ...
Boat Journey to Koh Larn Island - • సముద్రం మధ్యలో ఆగిపోయి...
బ్యాంకాక్ లో Family Trip.. - • బ్యాంకాక్ లో Family Tr...
బ్యాంకాక్ లో శ్రీనివాస కళ్యాణం.. - • బ్యాంకాక్ లో శ్రీనివాస...
Dasara procession in Bangkok - • వందల ఏళ్ల క్రితం బ్యాం...
బ్యాంకాక్ లో బతుకమ్మ - • బ్యాంకాక్ పిన్నిగారి ఇ...
అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 506
@raghuvignesh2722
@raghuvignesh2722 6 ай бұрын
మేడం గారు. ఎప్పుడు ఈ బ్యాంకాక్ వీడియోలు కాకుండా, ఒకసారి మీరు, వారు, పిల్లలు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు మీ ఆటలు, పాటలు, వంటలు, అల్లరి మొత్తం లైఫ్ స్టైల్ చూపించండి. ప్లీజ్. కొంచెం కష్టమే అయినా ట్రై చేయండి ప్లీజ్. 😅😅
@khadarbasha8859
@khadarbasha8859 6 ай бұрын
ఎందుకు అండి నెగిటివ్ కామెంట్స్ రావడానికా.... నా వరకైతే మన లైప్ స్టైల్ తగినమీర బయటపెడితేనే మంచిది 😅
@srilaxmipottabathni9663
@srilaxmipottabathni9663 6 ай бұрын
Akka day in my life cheyavaa please nenu me child fan akka
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Sure andi
@raghuvignesh2722
@raghuvignesh2722 6 ай бұрын
@@BangkokPilla థ్యాంక్యూ వెరీ మచ్. మేడం గారు‌. థ్యాంక్యూ.సో.మచ్.🙏
@Venaktesh-m7x
@Venaktesh-m7x 6 ай бұрын
Venky sandhya hi akka ,avunu akka morning to evening video cheyandi
@surendrab8920
@surendrab8920 6 ай бұрын
16:19 lol 30/- and rasundi kada vatini " chow chow" antaru.Avi same potato laga vadukovachu. Curry, sambar, Rice endulokaina vadachu
@SANTOSHKUMAR-tj7mh
@SANTOSHKUMAR-tj7mh 3 ай бұрын
చిక్కుడు కాయలు కాదు లాంగ్ బీన్స్ సలాడ్స్ లోకి బావుంటాయి,వాళ్ళ కలర్ అంత వాళ్ళ ఫుడ్ లో ఉంటుంది,మనలా మసాలా అది తినరు తనగలిగితే తాయి ఫుడ్ అపవాటు చేసుకోండి బావుంటది,లైఫ్ స్పాన్ కూడా పెరుగుతది వాళ్ళ ఫుడ్ వల ఇంకా లీఫ్ వెజిటబుల్ సూప్ ,సోమ్ తం సలాడ్స్ తాయి కూసినే నేర్చుకోండి మన వైపు పాన్ ఆసియన్ ఫుడ్ కి డిమాండ్ ఎక్కువ
@Bhavanikdurga94
@Bhavanikdurga94 6 ай бұрын
Meru watermelon 🍉 cut chesi nappudu video thiyyandi. Thanu check chesi ichindhi kadaa 😂. So...pls..andi
@Ammaigaru457
@Ammaigaru457 6 ай бұрын
Vegetable market super👌🏻బెండకాయ ఫ్రై సూపర్ ఉంటుంది Yummy 😋ఉసిరి కాయలు బాగానే కొన్నారే తక్కువ ధరకే 😉
@HymavathiKaryampudi
@HymavathiKaryampudi 6 ай бұрын
Shoping cheste enta santoshamo andariki.😂
@Venkey...Chinna
@Venkey...Chinna 6 ай бұрын
Sravani గారు... Age లో మీకన్నా మీ T-shirt చాలా పెద్దదనుకుంటా... 🤣😂😆
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
🤣🤣🤣🤣
@RojaSSRVolgs
@RojaSSRVolgs 6 ай бұрын
బ్యాంకాక్ లో కేజీ ఆనియన్ ఎంత సిస్?
@RojaSSRVolgs
@RojaSSRVolgs 6 ай бұрын
మన వైపు చిక్కుడుకాయ 60 రూపాయల కేజీ
@fakefriends1122
@fakefriends1122 6 ай бұрын
8:46 same same but different no money so no honey good boy goes to heven bad di boy goes to Bangkok 😅😅😅😅😅pulla garu aa t shirt me dad aa 😅😅😅😅😅 andi
@AshokKumar-re8um
@AshokKumar-re8um 6 ай бұрын
Asalu nee sansora paste adds rakunda undali ante eami cheyali. Fb lo
@rahim1673
@rahim1673 6 ай бұрын
Nice vlog akkkaaa❤🥰👨‍👩‍👦‍👦
@raghuvignesh2722
@raghuvignesh2722 6 ай бұрын
హలో శ్రావణి గారు. మీ వీడియో కోసం నిన్నటి నుండి ఎదురు చూస్తున్నాను. హమ్మయ్య వచ్చేశారు. థ్యాంక్ మేడం.
@kantharao263
@kantharao263 6 ай бұрын
పనిలేదా
@srkalyanamadapammoviesongt5772
@srkalyanamadapammoviesongt5772 6 ай бұрын
Hello Andi IND lo kuda akukuralu 10-15 rupees alage tatimunjalu kuda 150 rupees per 12 & alu & onion kuda same rate local lo kuda retlu perigay
@crazymahi1116
@crazymahi1116 6 ай бұрын
One video gold price's gold quality 18 k 22 k 21 k 24 k price tell me.....?? Iam in Dubai but iam watching your videos ..
@sravankumarfruitlops
@sravankumarfruitlops 6 ай бұрын
I like this market video Video is very beautiful Thoroughly enjoyed your video keep go on waiting for your next video ❤
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 6 ай бұрын
pratidaniki plastic carry bag tisukovaddu directga baglo vesukondi.no plastic pollution.ila andaru cheste 59% plasic pollution taggutundi
@saisurekha7147
@saisurekha7147 6 ай бұрын
Mii videos anni chusi bankok ravali ani challa istam ga undi
@Kartik.kalyan594
@Kartik.kalyan594 6 ай бұрын
దూరపు కొండలు నునుపు
@vasu3900
@vasu3900 6 ай бұрын
Akka usirigayala tho emchestaru
@madhu-k2k
@madhu-k2k 6 ай бұрын
మేడం కలెంగడి పండు కి డిబ్బు వేయరా మేడం అక్కడ ఎర్రగా ఉందో లేదో మన సైడ్ నాలుగు మూలలు కట్ చేసి చిన్న ముక్కను తీసి చూస్తారు పండు ఎర్రగా ఉందో లేదో అని 😀
@saipallavisaipallavi-mx4ed
@saipallavisaipallavi-mx4ed 6 ай бұрын
Ekkada onians 100rs ki 5kg estharu Akka
@kumarisurya9276
@kumarisurya9276 6 ай бұрын
మీ వీడియోలు అన్నీ నేను చూస్తాను చాలా బాగుంటాయి. మీరు వెజిటబుల్స్ కొంటున్నారు కదా బరబాటి లో వేరే రకం బరబాటి లో ఆ రెడ్ కలర్ బరబాటి లు కూర చాలా బాగుంటుంది. మాది వైజాగ్
@govindaraoandhavarapu4115
@govindaraoandhavarapu4115 6 ай бұрын
శ్రావణి ఆకు కూరలు మన vizianagaram కన్నా చౌకగా వున్నాయి. అన్ని.దొరుకు తున్న ఈ. నీవంటలు చాలా రుచిగా గా వుంటాయి కదా ఎలా వండు తావో వీడియోలు చేయి.
@Radhikasoniganti
@Radhikasoniganti 6 ай бұрын
ముఖం మాత్రం చాలా కళగా ఉంది.... థాయ్మలచ్చిమి..😅😅😅😅 😂❤ ...at 3.28 mins
@vadicharlanani9452
@vadicharlanani9452 6 ай бұрын
వీడియో సూపర్ వదిన
@premcharanpamu6572
@premcharanpamu6572 6 ай бұрын
AKKA Akkada wine shop rats cheppu Akka video Kuda thiyu please
@chandinisweety2036
@chandinisweety2036 6 ай бұрын
Sister India lo onion 🧅 100 rs ki 6 kg s vasethui..
@shaikmunthaz3764
@shaikmunthaz3764 6 ай бұрын
Mi voids chala baguntaye maku chala estham
@pachalasunilkumar
@pachalasunilkumar 6 ай бұрын
సూపర్ వీడియో
@sureshbabuanne
@sureshbabuanne 6 ай бұрын
బ్యాంకాక్ పిల్ల శ్రావణి వీడియో లు అన్నీ బాగానే వుంటాయి.churco ఫ్యామిలీ అని వెస్టర్న్ వీడియోలు చాలా వెరైటీగా ఉంటాయి. రోజు వారీ ఇంట్లో సంఘటనలతో.అవటానికి క్రిస్టియన్లు అయినా హిందూ ధర్మం సంస్కృతి కి దగ్గరగా ఉంటాయి.ఓన్లీ కుటుంబం వారి డైలీ రొటీన్, టూర్లు వెళ్ళటం,వారి మధ్య ఫీలింగ్స్, పిల్లలకు మంచి చెడు నేర్పించటం చూపిస్తారు. జై హింద్.
@inspirationofmadgardener1368
@inspirationofmadgardener1368 6 ай бұрын
Next big boss ki nuv thappakunda vellu akka chance vaste❤❤❤❤
@ManiSuri-oi5sq
@ManiSuri-oi5sq 6 ай бұрын
No bigg boss ki nuv veladhu sis meku vachina good name pothadhi
@mangasodari6191
@mangasodari6191 6 ай бұрын
Avnu akka
@raninekkanti1651
@raninekkanti1651 6 ай бұрын
E బుడ్డోడి ki na దిష్టి తగులుతుంది ఎంత బావుంటాడో బంగారం ❤️❤️
@ShayeeN-o8l
@ShayeeN-o8l 6 ай бұрын
8:33 Same same but different 😂
@yrakarajurajesh13
@yrakarajurajesh13 6 ай бұрын
అక్క hi నాకు ఎక్కువగా messageలు పేటడం రాదు
@yrakarajurajesh13
@yrakarajurajesh13 6 ай бұрын
చూస్తే నాకు hi అని చెప్పవ అక్క
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Hi 😍
@sadhanandhamanavena7062
@sadhanandhamanavena7062 6 ай бұрын
Nice video ra chelli..... ❤️❤️❤️🎊🎊
@slnaiknaik1687
@slnaiknaik1687 6 ай бұрын
Along with you your Hubby also followed,what about his software Job?
@nageenashaik1026
@nageenashaik1026 6 ай бұрын
హై కామ్ ఇషాన్ ఎలా ఉన్నాడు బ్యాక్ టూర్ ఎప్పుడు చేస్తావు అక్క ఉసిరికాయలతో ఏం చేస్తావ్ కర్రీ కోసం ఆ లేకపోతే తినడానికా
@AjayVijay-oq8dr
@AjayVijay-oq8dr 6 ай бұрын
Sister మీ Bankonk వీడియోస్ Super. మీ ఫ్యామిలీ కుడా
@muralivanarasi4998
@muralivanarasi4998 6 ай бұрын
Akka Bangkok lo Metro vutudha ?. Okavala vutte make a video on Metro train
@KrishnakumariUdandarao
@KrishnakumariUdandarao 6 ай бұрын
Love from Srikakulam akka ❤
@ChantiChintada-k8t
@ChantiChintada-k8t 12 күн бұрын
అదేంకాయం మార్కెట్లో చెప్పారు ఇప్పుడు ఇంటికి వచ్చిన మర్చిపోయారా మీరు
@Shaiksalmabee-c9h
@Shaiksalmabee-c9h 6 ай бұрын
Super Akka market chala bagundi Thanks Akka Bankok chupinchi naduku
@mouryadhityam3104
@mouryadhityam3104 6 ай бұрын
Akka memu kothaga youtube channel petali anukuntunamu, videos editing, background voice ela evvali ,evanni chepthu oka video thiyara pls akka
@TiruTrueWords
@TiruTrueWords 6 ай бұрын
Present akka 🙋 from your slang fans ❤
@surekhachiluveru5
@surekhachiluveru5 6 ай бұрын
👌👌👌👌👌paatha illu kante ee illu baganipisthundandi.
@begummunna7405
@begummunna7405 6 ай бұрын
red long bean ni memu garden's lo kudaa పండిస్తున్నాము AP lo అన్నీ జిల్లాల్లో ఉన్న టెర్రస్ గార్డెన్స్ లో బ్యాంకాక్ పిల్లా😂
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Really 😍👌👏
@ssraogavini
@ssraogavini 6 ай бұрын
Hiii akka naa name anusha akka madhe bapatla dhagara akka 20feb maa house night 12 ki kalipoyendhe akka mamu pilalu mathalama bayatiki vacham akka amo chayalo ardham kavatham maa husband certificates Naa certificates money gold every thing its was losed plz akka mi amina help chayagaligitha chayara plzzzzzz edhe maa husband dhe account
@UdayashriG
@UdayashriG 6 ай бұрын
Sravani bankok market lo miku covers bane istunnaru🙂 maku ikkada hyderabad markets lo covers asalu ivatledu.😂
@prasunakanumuri35
@prasunakanumuri35 6 ай бұрын
నిమ్మకాయలు కాస్త ఎక్కువ తీసుకొన్నా...ఒక్కో నిమ్మకాయలుకి న్యూస్ పేపర్ చుట్టి ఫ్రిడ్జ్ లో ఎగ్ స్టోర్ చేసే ప్లేస్ లో పెట్టండి... ఎన్నాళ్ళు అయినా ఫ్రెష్ గానే ఉంటాయి
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Wow 👏😍
@swapnaevuri2061
@swapnaevuri2061 6 ай бұрын
Akka aa blue dishes vadutunara 😂😂😂
@thotarajeswari2009
@thotarajeswari2009 6 ай бұрын
Hi akha
@badboyharshith8212
@badboyharshith8212 6 ай бұрын
Akka apudu chusina aa Bangkok lo unna fast food a naa Bangkok lo farming atla chestaru chupinchandi mem chala waiting.time unapudu kocham chupinchandi akka ❤
@archanasurampalli8201
@archanasurampalli8201 6 ай бұрын
Meru watermelon ni ala tap chesthe meku dappulu kottinattu sound vasthe manchi fruit ani artham
@sasiindiapilla1991
@sasiindiapilla1991 6 ай бұрын
Hi sister miru hyd epudu vastaru maku busyness promotions cheyali
@jashubaby16
@jashubaby16 6 ай бұрын
Thank you for shopping
@sathyarajsathyaraj8539
@sathyarajsathyaraj8539 6 ай бұрын
Mee video ante nakku chala istamu sister ❤❤❤❤
@ivanglorykandikatla5280
@ivanglorykandikatla5280 6 ай бұрын
Purple colour చిక్కుడు కాయలు కాదు అండి,వాటిని బరబరాట్టి అంటారు ,వైజాగ్ side కూడా దొరుకుతాయి, నార్త్ ఇండియా లో కూడా దొరుకుతాయి అండి
@rahul432-g3v
@rahul432-g3v 6 ай бұрын
Hi akka fish aquarium market unta one vlog piz for us ❤
@rahul432-g3v
@rahul432-g3v 6 ай бұрын
Akka chastharu kada
@simplysitting1189
@simplysitting1189 6 ай бұрын
Mam gag talk challenge video upload plz mam one video is fun video mam
@sivakarthik1330
@sivakarthik1330 6 ай бұрын
Hello akka please meetho okasari matladali akka me sister please reply evvandi akka please
@SatishPrathyusha-lu4ur
@SatishPrathyusha-lu4ur 6 ай бұрын
Vusirikkayatho yem chestaru,miru vanta cheyadam video thistara
@ctgamer9296
@ctgamer9296 5 ай бұрын
Shorts thiyachu kada akka chala rojulu me videos ràvatledu
@psuseela5137
@psuseela5137 6 ай бұрын
Super video . Bangkak market memu kuda cgusemu.
@1955Hani
@1955Hani 6 ай бұрын
మీరు మంచినీరు బయట ఎందుకు కొంటున్నారు, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. లోకల్ లో ఇంటినుండి తీసుకెళ్ళవచ్చు
@usha6074
@usha6074 6 ай бұрын
Hii akka ❤❤
@HanumanthuRachamaribodemma
@HanumanthuRachamaribodemma 6 ай бұрын
Akka merenti akka okasari 10bathu antaru Dani 50,4080antunaru
@gayatrich1068
@gayatrich1068 6 ай бұрын
Sis meru spl recipes Amina chesi videos cheyyandi,cooking videos
@kgovindarao507
@kgovindarao507 6 ай бұрын
MDM Garu me children s konchm paddavalu ayeru😊
@HymavathiKaryampudi
@HymavathiKaryampudi 6 ай бұрын
ముంజలు దొరుకుతున్నాయి పరవాలేదు. అన్నీ ఉన్నాయ్ కదా,ఇబ్బంది లేదు ఎంజాయ్ శ్రావణి గారు& ఫ్యామిలీ.
@baliankani8125
@baliankani8125 6 ай бұрын
💐🙏😷🤝HI SISTER SUPER VIDEO SISTER AND VARY VARY GOOD JOBS SISTER YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND KZbin VIDEOS ARE SUPER SISTER YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SISTER 🙏😷🤝
@baliankani8125
@baliankani8125 6 ай бұрын
Thank you so much sister 🤝
@L.Devaki
@L.Devaki 6 ай бұрын
Hi👌🏻👌🏻👌🏻👌🏻
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt 6 ай бұрын
Hi Shravani garu super video
@Madeshsunny123
@Madeshsunny123 6 ай бұрын
First comment like my comment ❤
@Shailu3971
@Shailu3971 6 ай бұрын
Hello sravani akka nenu bankok vasthanu plzzz akka🙏🙏
@bhavyasribhavya402
@bhavyasribhavya402 6 ай бұрын
Nen ee video lo cover lekapetadam thappa em observe cheyaldhdu
@1955Hani
@1955Hani 6 ай бұрын
బయట దేశాలలో మనకి చుట్టాలెందుకు వస్తారు, మీరు విడ్డూరంగా చెపుతారు. ఆ గడ్డ మీద మనం అంతే
@VANIM-k7y
@VANIM-k7y 6 ай бұрын
Hi Shravani garu ..Memu Hyderabad nunchi vachamu Bangkok ki ma papa me tho pic kavalani aduguthundi..It will be pleasure meeting you, if possible.
@AparnaMaddula
@AparnaMaddula 6 ай бұрын
Madam vegetables chala minimum prices unnai
@rajukinthada6926
@rajukinthada6926 6 ай бұрын
Hi akka.. neneppudu mee videos downlod cheykunda chudaledhu... Downlod cheskoni chustam...😍🥰
@venkateshbk3868
@venkateshbk3868 6 ай бұрын
Hi akka. Your one of the inspiration for many people. Love from Bangalore. ❤
@peachugomu23
@peachugomu23 6 ай бұрын
India lo kuda chala yenda lu akka
@ammachetiruchulu
@ammachetiruchulu 6 ай бұрын
మనకి 20 రూపాయలు ఉందమ్మా గోంగూర కట్ట ఇక్కడ ఏమి తేరగా రావడం లేదు మనకి ఇంకా అక్కడే బెటర్
@rowdy-y4x
@rowdy-y4x 6 ай бұрын
అక్క మీరు ఆదివారం పూట మీ ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడుపుతారో ఓక వీడీయో తీసీ పేటండీ
@Villagesistars
@Villagesistars 6 ай бұрын
Andra lo endalu manduthunnai intlo vunna kuragayalu endipothunnai akka frize leka
@venkyvenky374
@venkyvenky374 6 ай бұрын
మై ఫేవరెట్ ఉసిరి కాయలు పచ్చడి 😋
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 6 ай бұрын
30/- those are called "chow chow" Bengolre లో బాగా harvest చేస్తారు,, nellore దాకా ఉంటాయి,, కూర, కూటు, Sambaar, పప్పు లో కి వేస్తారు,,,
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Avuna 😍👌🤩
@pudisrinivasarao5842
@pudisrinivasarao5842 6 ай бұрын
అక్క నేను వీడియో ఫుల్ గా చూడలేదు అందుకే నేను కామెంట్ చేయలేదు ఏమనుకోకండి చూసినా చూడకపోయినా మీరు వీడియో సూపర్ గా చేస్తారు
@KalingapatnamchanduKalingapatn
@KalingapatnamchanduKalingapatn 6 ай бұрын
Hi akka nice video
@maheshvlogs2819
@maheshvlogs2819 6 ай бұрын
Hii Sis..can u help me in job...me husband chestaru kada..am BTech graduate
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Ye branch?
@maheshvlogs2819
@maheshvlogs2819 6 ай бұрын
EEE Btech as well Diploma also..
@maheshvlogs2819
@maheshvlogs2819 6 ай бұрын
Replay evvu Sis
@techgame8455
@techgame8455 6 ай бұрын
Abba meeru vegetables rates mee husband ki entha cute ga chepthunnaro, mudhochesaru😊😘
@rockstarrju3254
@rockstarrju3254 6 ай бұрын
3M unna dp lo pic change chayaledhu akka centiment pic aa akka
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 6 ай бұрын
Superb video saravani garu chala gaya bagaundi market👌🌶🫑🍈🥕
@Allinoneaffuvlogs
@Allinoneaffuvlogs 6 ай бұрын
Manaki kuda chala goranga unnai yandalu Muslims ramzan fasting start ayyayi chala tough ga unnai fastings😮
@chavaamu
@chavaamu 6 ай бұрын
but you need to correct your Telugu. It is not Savaka. It is Chavaka
@meenatummepalli8434
@meenatummepalli8434 6 ай бұрын
10:17 😂😂😂😂, M Shampoo vaduthunnado hair bagundi anatam 😂😂😂 ❤❤❤
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
😂😂😂😂
@simplysitting1189
@simplysitting1189 6 ай бұрын
One video upload mam gag talk challenge video upload plz mam
@jodasuresh2583
@jodasuresh2583 6 ай бұрын
Hii sravani garu yela vunnaru mimalni chusthe family member ni chusi nattu vuntundi
@kasturivijayakumar5282
@kasturivijayakumar5282 6 ай бұрын
చెల్లి వీడియో చాలా బాగున్నది... ఒక్కదానివే తీసిన వీడియో గ్రేట్...భయం లేదా రా ఒక్కదానివే వెళ్లావు మార్కెట్ కి...😊😊😊
@BangkokPilla
@BangkokPilla 6 ай бұрын
Haha thappadhu vellali mari… konni sarlu ayana veltharu and sometimes Nenu
@kasturivijayakumar5282
@kasturivijayakumar5282 6 ай бұрын
@@BangkokPilla గ్రేట్ చెల్లి 🦁🦁❤️❤️
@sushmareddy8028
@sushmareddy8028 6 ай бұрын
Hi sravani garu nice vlogcute family
@gayatrich1068
@gayatrich1068 6 ай бұрын
Hi sis Ala vunnaru
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 5 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,5 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Korea 🇰🇷 పట్టణంలో Local Market | Uma Telugu Traveller
23:51
Floating Village In Inle Lake Myanmar Burma | Uma Telugu Traveller
36:31
Uma Telugu Traveller
Рет қаралды 406 М.
Fiji to Australia to Hong Kong to China Wonderful Journey
14:58
Naa Anveshana
Рет қаралды 3,6 МЛН
Daily Life Vlog || Gongura Prawns || All in one Madhavi
19:55
All In One Madhavi Vlogs
Рет қаралды 106 М.
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 5 МЛН