Banisalara Lendira Lyrical Song | Gaddar | MM Keeravani | V6 Entertainment

  Рет қаралды 2,414,029

V6 Entertainment

V6 Entertainment

Күн бұрын

Пікірлер: 1 000
@IM_GANESH19
@IM_GANESH19 Жыл бұрын
గద్దర్ అన్న పాటలు ఆయన ఉద్యమాలు ఆయన పోరాటాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అయినా చనిపోయిన ఆయన పాటల రూపంలో మనతోనే ఉంటాడు తెలంగాణ ప్రజల మనసులోనే నిలిచిపోతాడు జై గద్దర్ జై తెలంగాణ
@tnagendra6411
@tnagendra6411 2 жыл бұрын
ఆదక్కతింటే ఆకలి తీరదు..గుద్ది గుంజుకుందామురా..వాక్యాలు ..కొలిమిలోంచి తీసిన కత్తుల్లా ఉన్నాయి..గద్దర్ అన్న మీకు కళాభివందనం..
@venkativenkatipeddy6825
@venkativenkatipeddy6825 Жыл бұрын
👍🙏🚩🚩☀️👌
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@vijayakumargowni8700
@vijayakumargowni8700 7 ай бұрын
Manaku anni anadhigaa vachheve kavali... Vaatilone brathakali... Anthe gaani Optimism anedhi anavasaram... 😂
@IM_GANESH19
@IM_GANESH19 Жыл бұрын
గద్దర్ అన్న చనిపోయిన తర్వాత ఆయన పాటను మరొకసారి పాట రూపంలో ఆయన భావజాలాన్ని వినడానికి వచ్చినవాళ్లు ఒక లైక్
@venkatmudhiraj6918
@venkatmudhiraj6918 2 жыл бұрын
గద్దర్ తాత నీకు నా వందనాలు 🙏 నువ్వు పాడుతుంటే గూస్ బూమ్స్ వస్తున్నాయి
@vsr817
@vsr817 2 жыл бұрын
Yes
@molkapuriparusharam1201
@molkapuriparusharam1201 2 жыл бұрын
Gaddar thatha kadu. Andariki Anna.
@bodhieducationalsociety1931
@bodhieducationalsociety1931 2 жыл бұрын
అట్లనే బహుజన రాజ్యం కోసం పోరాటం చేయమని చెప్పండి
@perumandlathirupathi9449
@perumandlathirupathi9449 2 жыл бұрын
​@@bodhieducationalsociety1931
@narendrayarlagadda8429
@narendrayarlagadda8429 2 жыл бұрын
​@@vsr817
@gangaramdagam1009
@gangaramdagam1009 2 жыл бұрын
ఇంత వరకు అధికార పీఠం ఎక్కని వారంతా బానిసలే......జై భీమ్
@explorer6339
@explorer6339 2 жыл бұрын
Yes
@KKR901
@KKR901 6 ай бұрын
Jai beeam ane Nuvvu kooda banisake baanisa
@methukugopi1572
@methukugopi1572 2 жыл бұрын
చాకలి ఐలమ్మ,,గారి గురించి,,నాకు జన్మనిచ్చిన తల్లి అని,పలికిన లిరిక్ చాలా superrr,,జై చాకలి ఐలమ్మ,,👌🔥👍✊✊
@maheshvadlakonda1518
@maheshvadlakonda1518 2 жыл бұрын
జై రజక💪
@methukugopi1572
@methukugopi1572 2 жыл бұрын
@@maheshvadlakonda1518 విరా వనిత నారి మని, చాకలి ఐలమ్మ,జై చాకలి ఐలమ్మ. ✊✊
@nagabhushanammuthyam9646
@nagabhushanammuthyam9646 Жыл бұрын
ఉట్టేజాన్నించే పాట నీలి వందనాలు జై భీమ్
@samamadhu6996
@samamadhu6996 Жыл бұрын
Malli givena....... 🙏
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
లాల్ సలామ్ ✊బానిసలార లెండిరా ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి జై భీమ్ ✊🚩
@umamuthyala9305
@umamuthyala9305 2 жыл бұрын
సంవత్సర సంవత్సరానికి పార్టీ అంట పరుగులు తీసేయ్ గద్దర్ గారు మొదలు లాగా ఉండండి
@Scientificknowledge26
@Scientificknowledge26 Жыл бұрын
Jai bheem jai insaan
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@comraderanganna1274
@comraderanganna1274 Жыл бұрын
ఈ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లి గల్లి గల్లి న పాడి ఆటను పాటను మాటను గద్దర్ గారి ఆశయాన్ని కొనసాగిద్దాం ✊🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩
@upparymaheshupparymahesh4216
@upparymaheshupparymahesh4216 2 жыл бұрын
గద్దర్ గాత్రం... కీరవాణి మ్యూజిక్ మంత్రం 💐💐👌👌
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@sathishakkenepally252
@sathishakkenepally252 2 жыл бұрын
నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపేది ఒక్క పాట మాత్రమే... గద్దర్ సార్ కి 🙏🙏🙏
@prasadn7279
@prasadn7279 2 жыл бұрын
బానీషాలరా లేండిరా ఈ బాంచన్ బతుకులు వొద్దురా ....అడక్క తింటే మన ఆకలి తిరదు...గుత్తి గుంజుకుందామురా అన్నే పదాలు మనసును కదిలించింది... జై భీమ్ ✊
@ts9newschannel
@ts9newschannel 2 жыл бұрын
గుద్ది గుంజుకుందామురా....
@gugulothrambabu6139
@gugulothrambabu6139 2 жыл бұрын
Gaddar thathaku vandanam 🙏🏻 lalsalam✊🏻
@prakashdakekar1528
@prakashdakekar1528 2 жыл бұрын
Jai bheem bro ✊
@sriharikavali7795
@sriharikavali7795 2 жыл бұрын
Super
@karnathambadi6348
@karnathambadi6348 2 жыл бұрын
Same brother jai bheem ✊
@sirivennelasastry
@sirivennelasastry Жыл бұрын
గద్దర్ గళం ఈ రోజు మూగపోయింది. అయితే ఆయన రాసిన పాటలు తెలుగు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తునే వుంటాయి. 💐💐💐
@muslegajanand3400
@muslegajanand3400 Жыл бұрын
Nice sang
@mvenkatesu6822
@mvenkatesu6822 Жыл бұрын
@nagarajkowndinya5984
@nagarajkowndinya5984 Жыл бұрын
సగటు మనిషిని ఆలోచించేలా చేసే పాట. ఇది పాట కాదు విప్లవ రాగం...
@KRISTHUSOUDHAM-SCB
@KRISTHUSOUDHAM-SCB Жыл бұрын
గద్దర్ అన్న మీ గీతానికి మీ గానానికి పాదాభివందనం
@kollausheanushean1693
@kollausheanushean1693 2 жыл бұрын
గద్దర్ గారు చాలా అద్భుతమైన పాట రాస్తూ చాలా అద్భుతంగా పాడినారు లిరిక్స్ చాలా మంచి ఉన్నాయి గద్దర్ అన్నకు నీకు పాదభివందనాలు జై భీమ్ మీ విధేయుడు కోళ్ల హుస్సేన్ గద్వాల.
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@tnagendra6411
@tnagendra6411 2 жыл бұрын
ఇలాంటి పాటలు గద్దర్ అన్న ఇంకా పాడాలి.. దయాకర్ అన్నలాంటి శక్తులకు ఊపిరిపోయాలి..జై భీం
@saibabaaddanki9761
@saibabaaddanki9761 Жыл бұрын
Yes bro
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@praveeny2244
@praveeny2244 Жыл бұрын
గద్దర్ అన్న గొంతు మూగబోయిన.. వారి యొక్క గొంతు నుండి వచ్చిన పాటలు.. ఉద్యమ చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి.. లాల్ సలాం.. జోహార్ గద్దర్ అన్న..✊
@shaiksaidulu6802
@shaiksaidulu6802 2 жыл бұрын
కీరవాణి గారు మా గద్దర్ ఆన్న సాంగ్ కు మ్యూజిక్ అందించినందుకు🙏🙏🙏🙏
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@nagabhushanammuthyam9646
@nagabhushanammuthyam9646 Жыл бұрын
యువతకు ఉత్తే జానీ నింపే పాట ఆలోచింపజేసే పాట పాడిన గద్దర్ గారికి ధన్యవాదాలు జై భీమ్
@saroonsuserh9375
@saroonsuserh9375 Жыл бұрын
నలబై ఏండ్ల క్రింద ఈ పాట రాసి ఉంటే ఎంతో మంది అడవి బాట పట్టకుండా పార్లమెంట్ బాట పెట్టేవారు
@PrasadPrasad-xf4tq
@PrasadPrasad-xf4tq Жыл бұрын
జయహో గద్దర్ అన్న మీలాంటి పాటలు అందించే వాళ్ళు ఎవరు యువత ఒక పెను మార్పు వలె చిగురించే నవ భారతాన్ని నవ చూసేది ఎప్పుడు మీలాంటి ఆదర్శవంతులు శ్రమజీవులు ఈ సమాజానికి మళ్లీ రావాలని కోరుకుంటూ జై జై భీమ్ జై జై గద్దర్🎉
@rajapkani6668
@rajapkani6668 Жыл бұрын
జీవితమంటేనే పోరాటం అని నిరుపించిన porata yoduduమా గద్దర్ అన్న
@bochupallyprakash299
@bochupallyprakash299 2 жыл бұрын
గద్దర్ sir నోట చాలా మంచి పాట చాలారోజులకు సూపర్ sir 🙏🙏
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 Жыл бұрын
నీ ఆశయాలు సాధిస్తాం, గద్దర్ అమర్ రహే హే
@praveen__venkey4472
@praveen__venkey4472 2 жыл бұрын
జై బీమ్....... గద్దర్ తాత.... ఇంత.... గొప్ప... పాట.... మాకు... అందించ్చినందగుకు........ 🙏🙏🙏
@leebrucelee8361
@leebrucelee8361 Жыл бұрын
జై భీం గద్దర్ తాత ఈ పాట వింటుంటే నరాలు ఉలిక్కిపదుతున్నాయి.మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలని మనసారా కోరుకుంటున్న,❤❤
@simha1988
@simha1988 Жыл бұрын
Jai Bheem.....Jai gaddar sir
@kavirammaharaj6843
@kavirammaharaj6843 2 жыл бұрын
గద్దర్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఇంత వరకు నేను ఎప్పుడు మంచి పాట పాడుతాడో అని ఎదురు చూశాను ఈ రోజు ఆ.. పాట వచ్చింది .ఇప్పుడు ఇంకా నాకు మీ పై చాలా గౌరవం పెరిగింది.నీ యాక్టింగ్ ,నీ గొంతుతో నేను ఎన్నో పాటలు పాడాను.
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@ARKAA491
@ARKAA491 2 жыл бұрын
బానిసలారా మేల్కొనండి....జై భీమ్.అడుక్కుంటే హక్కులు రావు...పోరాడితేనే వస్తాయి.
@bahujana.
@bahujana. 2 жыл бұрын
Jai bheem
@lakavathdevender946
@lakavathdevender946 2 жыл бұрын
బానిసలా రా మేల్కొనండి అడుక్కుంటే హక్కులు రావు.. పోరాడితే తప్ప
@methukugopi1572
@methukugopi1572 2 жыл бұрын
మరి ,ఎందుకు పోరాడారు,,పోరాడండి నేను. సైతం మితో...
@nareshnaresh47
@nareshnaresh47 2 жыл бұрын
@@bahujana. pp
@msgfanofmsd
@msgfanofmsd 2 жыл бұрын
రావు ఓడిపోతే నే వస్తాయి
@garibganesh6234
@garibganesh6234 2 жыл бұрын
గద్దర్ తాతకి వయసైంది కానీ గద్దర్ తాత పాటకి కాదు ✊✊✊🙏
@rajeshbhattu1143
@rajeshbhattu1143 2 жыл бұрын
గద్దర్ గారి గాత్రం తో కనువిప్పు కలిగించే పాటలు ఎన్నో ఆలపించారు ..ఆనాడు గడీల పాలన పైన పొడుస్తున్న పొద్దు అని యువత ని మెల్కోపిన పాట ఇంకా యాదిలో ఉంది మళ్లీ ఈ పాట తో యువత ని ముందుకు నడిపేందుకు బాగం అయిన గద్దర్ గారికి కీరవాణి గారికి ధన్యవాదములు...
@vijayvishwa994
@vijayvishwa994 2 жыл бұрын
గద్దర్ అన్నా... మీకు... మీ పాటకు విప్లవాభి వందనాలు...
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@maheshjeedi1265
@maheshjeedi1265 2 жыл бұрын
గద్దర్ ఇస్ బ్యాక్ మాములుగా లేదుగా పాట. జై భీమ్💪💪💪💪
@prakashdakekar1528
@prakashdakekar1528 2 жыл бұрын
Jai bheem ✊💪
@cooking115
@cooking115 Жыл бұрын
🐯🐯🐯🐯👍👍🎌🎌🎌
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@జోడుప్రదీప్ముదిరాజ్
@జోడుప్రదీప్ముదిరాజ్ 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఎలాంటి పాటను అందించినందుకు ధన్యవాదాలు గద్దర్ అన్న
@SA-co1fo
@SA-co1fo 2 жыл бұрын
Jai Gaddar... Jai bem... Youth ki meru Icon Sir... Excellent meaning 👏👏👏👌👌👌
@erlapallysrikanth1488
@erlapallysrikanth1488 Жыл бұрын
నువ్వు సింగులు చెక్కితే చాలు... సింహం పరుగులు దీసు... Wah 👏
@ramanabellam2359
@ramanabellam2359 2 жыл бұрын
గద్దర్ తాత నీ గొంతులో ఏదో పెద్ద విప్లవం దాగి ఉంది 🌽🌾లాల్ సలాం🚩
@ravindramustipally3170
@ravindramustipally3170 Жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్. ఈ ప్రస్తుత కాలంలో ఇలాంటి పాటలు చాలా అవసరం. కామ్రేడ్ గద్దర్ గారికి నా యొక్క వందనాలు. ఈ అత్యాధునిక కాలంలో కూడ సరైన అవకాశాలు లేక ఎంతో మంది విద్యార్థులు,రైతులు,కౌలుకూలీలు, శ్రామికులు, వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలో, రాష్ట్రంలో అంతుచిక్కని దోపిడి జరుగుతుంది.
@sekharN-kw5sc
@sekharN-kw5sc 2 жыл бұрын
జై భీమ్ ఈ పాట వింటుంటే రోమలు నిక్కబడుస్తున్నాయి సూపర్ సూపర్
@ChandraSekhar-nn5ku
@ChandraSekhar-nn5ku 2 жыл бұрын
పాటతో మరలా ప్రాణం పోసిన గద్దర్ అన్న జై భీమ్ జయహో అంబేద్కర్ జయహో
@eesamsrinupvc3932
@eesamsrinupvc3932 2 жыл бұрын
లాల్ సలాం✊ గద్దర్ అన్న ఈ పాట వింట్టుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి జై భీమ్
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
No words. గద్దర్ గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది.
@neeradinaryana9461
@neeradinaryana9461 Жыл бұрын
గద్దర్ అన్న ఈ పాట పాడిన ఈ పాటకు సంగీతం అందించిన వారికి పాట రాసిన వారికి మీకు ధన్యవాదములు జై భీమ్ 👍👌✊✊✊🙏🙏🙏
@GaneshGoud10
@GaneshGoud10 Жыл бұрын
ఉద్యమ జోహార్లు మీకు మీ పాట తో తెలంగాణ ఉద్యమం, పల్లె ప్రజలను ఎల్లప్పుడూ స్థైర్యాన్ని నింపే మీ గొంతు ఈరోజు మూగ బోయింది ❤ మీకు ఈవే మా ఉద్యమ జోహార్లు గద్దర్ గారు
@mangaliramesh5034
@mangaliramesh5034 Жыл бұрын
Uii
@JillaRavannaTPPS
@JillaRavannaTPPS 2 жыл бұрын
గద్దర్ అన్న పాట అంటేనే ఒక యుద్ధం ఆ యుద్ధంలో ఓటు హక్కు గురించి వివరించిన సాంగ్ సూపర్ సూపర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్లతో వర్ధిల్లాలని భగవంతుని కోరుతున్నాను గద్దర్ అన్నగారు మీకు ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను జై భీమ్ ఇట్లు.. స్వాతంత్ర ప్రజా పోరు సమితి {SPPS} వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మీ జిల్లా రవి అన్న
@nareshyerraguntla1705
@nareshyerraguntla1705 Жыл бұрын
What a song. The way Gaddar sang I was mesmerised. lyrics and music are next level. especially the alaap Gaddar sir sang was extraordinary. Why this song has no publicity. this kind of song should be played everywhere and on all TV channels. I am feeling very bad that I knew this golden song after 1 year
@rameshbabuteluguking
@rameshbabuteluguking Жыл бұрын
గద్దరన్న పాడుతుంటే చనిపోయిన వాడు కూడా లేచి కత్తులు పట్టుకొని యుద్ధం చెయ్యాల్సిందే అంత గొప్ప సాహిత్యం ఆయనకు మాత్రమే సొంతం భారత మాత యుద్ధనవ్క జోహార్ గద్దరన్న
@khadarkhan72
@khadarkhan72 2 жыл бұрын
No words for lyrics and the enthusiasm of Comrade Gaddar Anna✊Bole re Jai Bheem, Jor se bolo Jai Bheem ✊Jai Jai Jai Jai Jai Bheem.
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@yasamsainik
@yasamsainik 2 жыл бұрын
నా తెలంగాణ తల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అద్రోళ్లకు బానిసవై బతికితివి, వచ్చిన తెలంగాణ లో వెలమల అగ్రవర్ణాల చేతిలో బందీ వై, బానిసవితివి... బానిసికొక, బానిసికొక బానిసవై ఇంకెన్ని రోజులు బతుకుతావు తల్లి,..అంటూ... రాజ్యాధికారం ను గుద్ది గుజకుందామురో అంటూ గదర్ పాట తో ప్రగతి భవన్ గడి గోడలు బీటలు బరుతాయి....
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@vijayanandareddy3638
@vijayanandareddy3638 Жыл бұрын
Wonderful song thanks to కీరవాణి గారికి మా విప్లవ గీతానికి music direct chesinanduku
@mahendarperangalla1374
@mahendarperangalla1374 Жыл бұрын
ఎప్పటికి అయినా మరాండీ జై గాధర్ అన్న 🔥
@Novaacademyn
@Novaacademyn Жыл бұрын
గద్దర్ అన్న గళానికి కోటి వందనాలు మీరు పాట రూపంలో మన ఎప్పుడుంటారు🎉🎉🎉🎉
@jaipalbheemanapally
@jaipalbheemanapally 2 жыл бұрын
ఇది కదా ఇప్పుడు కావలసింది మన తెలంగాణ లో.రాజకీయ బానిసలా రా ఇకనైనా మేల్కొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దాం.
@rameshpillitla1225
@rameshpillitla1225 Жыл бұрын
నిజంగా చాలా చక్కని పాట మరియు చక్కని ఉత్తేజిత సాహిత్యం...చక్కని గాత్రము,చక్కని గంభీరత.... @ మన "GADDAR" అన్నకే సొంతం అన్న మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, నువ్వు యే లోకంలో వున్నా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని వేడుకుంటాo
@rockeyboys1438
@rockeyboys1438 2 жыл бұрын
ఎందరో అమరులు దేశానికి స్వేచ్ఛను అందిస్తే.. కపట నాయకులకు బానిసలుగా మారిన కొంతమంది ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
@jrpanjaneyulu2240
@jrpanjaneyulu2240 2 жыл бұрын
గద్దర్ గారూ... మీరూ మామూలు మనిషివి కాదు, ఒక విప్లవ శక్తి సమూహానివి. నాది ఆంధ్రా...లోని కడప జిల్లా... లోని పోరుమామిళ్ల... బద్వేలు నియోజకవర్గము. మీరెప్పటికీ ఒక ఉన్నతమైన స్థాయి లోనే ఉండాలి. నేనెప్పుడూ మీ విప్లవ పాటలు వింటూ ఉంటాను. నిజంగా మీరు గ్రేట్ సార్.
@rajubhimari6050
@rajubhimari6050 2 жыл бұрын
గద్దర్ గారు పాడిన పాట చాలా బాగుంది రోజు 20 times వింటను
@prakashdakekar1528
@prakashdakekar1528 2 жыл бұрын
Jai bheem ✊💪
@jillepallinareshbabu7268
@jillepallinareshbabu7268 6 ай бұрын
Ippudu unnara e lanti singer's ......very ......very rare .....
@maheshyadavchegondi4398
@maheshyadavchegondi4398 2 жыл бұрын
బానిసలారా లెండిరా! ఈ బాంచన్ బ్రతుకులు వద్దురా.. అడక్క తింటే మన ఆకలి తీరదు. గుత్థి గుంజుకిందామురా.. సూపర్ సాంగ్ ...❤️
@ashokmamindla8213
@ashokmamindla8213 Жыл бұрын
గద్దర్ అన్న వందనం పదబీ వందనం నీ పాటలు తో మేలుకొలిపన ప్రజలు మరువ లేరు మరువోబొరూ 😢
@baluswaero
@baluswaero 2 жыл бұрын
పాట అద్భుతంగా ఉంది.. వింటుంటే Goosebumps అసలు.. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కు మనకు కల్పించారు.ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు , ప్రతి ఒక్కరు మన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి బహుజన రాజ్యం సాధించడానికి సహకరించాలి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి..మన గుర్తు ఏనుగు గుర్తు 🐘..Jai RSP Jai Bhim Jai Bharat ✊
@gannarapuvinaykumar5345
@gannarapuvinaykumar5345 2 жыл бұрын
Jaii Bheem 💪❤️
@bheemshekar3425
@bheemshekar3425 2 жыл бұрын
జై భీమ్
@KKR901
@KKR901 Жыл бұрын
Arei MEE andariki. Mentalekkindhira ? Rajyangam Rasindhi. Ambethkar Ani. Evadra cheppindhi, ambethkar rajyanga committee ki. Chairman mathrame, Aa rajyanga Committee lo 12 mandi members, andulo sardar vallabai Patel, inka 11 mandi sabyulu BRITAN.INGLAND, JAPAN.JARMANY RUSSYA . COUNTRY S NUNDI. KONNI,KONNI PEGES COPY KOTTI, MANA RAJYANGANNI. THAYARU CHESARU, ASALU. HARD WORK CHESINA. AA 12 MANDI MEMBERS NI. VADILESI, RAJYANGANNI. AMBETHKAR. OKKADE RASINATTU CREAT CHESTHARERA, AMBETHAKARISTULLARA,
@KKR901
@KKR901 Жыл бұрын
​@@gannarapuvinaykumar5345 Rajynganni rasindhi. Ambethkar kadu, aslu hard work chesindhi 12 mandi sabula committee, ambeth Kar AA committee ki. Chairman mathrame, adi theludukondi mundhu, rajyanganni. Ambethakar Okkade rasinattu creat chestharemayya, thelisthe matladandi. Lekapothe voddhu.
@KKR901
@KKR901 Жыл бұрын
Jai BJP, JAI BHARATH, JAI MODI, DESAMKOSAM, MODI, MODIKOSAM DESAM
@Sweetyallurientertainment
@Sweetyallurientertainment 7 ай бұрын
నీ పాటలు వింటే రోమాలు నిక్కొడుచుకుంటాయి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@surepallisuresh9295
@surepallisuresh9295 Жыл бұрын
మళ్ళా నోరు యిప్పిన గద్ధర్ గార్కి కామ్రేడ్ వందనం🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏💪💪💪💪
@beepsinghr4188
@beepsinghr4188 9 ай бұрын
ఉద్యమ వీరుడు మనలో లేకున్నా మే పాటలే మా హక్కుల సాధనకు స్ఫూర్తి.జై భీమ్
@venkatyenugonda9750
@venkatyenugonda9750 Жыл бұрын
రోమాలు లేస్తున్నాయి ఈ పాట వింటే జోహార్ గద్దర్ గారు..
@harikrishnasinguru9806
@harikrishnasinguru9806 Жыл бұрын
గద్ధర్ గారు ఒక అధ్భతమైన వ్యక్తి .. అంతకు మించి ఆయనొక గొప్ప శక్తి... గద్దరు గారు ..మీ పాట "పొడుస్తున్న పొద్దు" ఒక విప్లవం.. ఆ పాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి .. నేను ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడినైనప్పటికీ ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరేట్ పాట .. ఆ పాట వింటుంటే ఇప్పటికీ గూస్ బమ్స్ వస్తాయి.. నాకు ఎంత ఇష్టమో ఆ పాట..! ఆ పాట విని కరడు గట్టిన సమైఖ్యవాదులు కూడా తెలంగాణకు సానుకూలంగా మారారు అనడంలో సందేహం లేదు..! బ్రతుకు బండి కి ప్రజా పాటే ఇంధనమై ఇన్నాళ్ళు కొనసాగించిన మీ జీవన పోరాటం ..।పొడుస్తున్న పొద్దు ఇప్పుడు అస్తమించిందంటే తట్టుకోలేకపోతున్నా ..! మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం🙏🙏
@dhesamenasrikanth5414
@dhesamenasrikanth5414 2 жыл бұрын
What a music mm keeravani sir🔥🔥
@srinivaskaki6312
@srinivaskaki6312 Жыл бұрын
Constitution of india is super power in India
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@worldisbeautiful1937
@worldisbeautiful1937 Жыл бұрын
Ì like this song. Thanks for giving information about slave Grettung for telengana to keeravani❤ Jai telengana ❤ Grettung from keeravani to telengana ❤jai telengana 🎉😢😮😮
@prashanthmukkerla6207
@prashanthmukkerla6207 2 жыл бұрын
ఉద్యమ నీలి వందనాలు 👑జై భీమ్ ✊🐘💙
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@dhilipkumarsunthike9384
@dhilipkumarsunthike9384 Жыл бұрын
చివరి వరకు కూడా ప్రజల భవిష్యత్ కోసం పాటు పడిన ప్రజ యుద్ధ నౌక గద్ధర్ అన్న ఇక లేరు అన్న మాట మనసు ఓప్పుకుంటలే 😢 జోహర్ కామ్రేడ్ 💐✊
@Rohithyadav1470
@Rohithyadav1470 Жыл бұрын
Johar Gaddaranna, maa gundello eppatiki nilichipothavu.
@ittzzmeaarya4841
@ittzzmeaarya4841 2 жыл бұрын
ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్న చాల మంచి పాట అందించారు. బహుజనుళర ఇకనైన మారండి బహుజన రాజ్యం సాధించాలంటే మీ విలువైన ఓటు ను ammukokandi. జై భీమ్..✊🏻✊🏻 సమాజాన్ని ఆలోచింప చేసే పాట కాబట్టి ఎక్కువ views రాలేదు అదే ఏ సినిమా పాట అయ్యి ఉంటే...
@Scientificknowledge26
@Scientificknowledge26 Жыл бұрын
Goosebumps ❤❤❤
@gandipetkrishna576
@gandipetkrishna576 2 жыл бұрын
తెలంగాణ ప్రజలాల మేలుకొనుండి గద్దర్ సాంగు లాంటివి ఎన్నో ఉన్నాయి వినాలే మేలుకొనాలే మంచి నాయకున్ని ఎన్నుకుంటేనే మనకు రాజ్యాంగంలో వాటా మనల్ని మనం పరిపాలించుకోవచ్చు లేకుంటే బానిసరిగా మారుతం ప్రజలు మారనంతవరకు ఇది ఏమీ సాధ్యం కాదు ప్రజలు మేల్కొనండి జై భీమ్
@ramchandramalladi9333
@ramchandramalladi9333 Жыл бұрын
బానిసలు లేవరు వీళ్ళ కోసం మన విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దు
@NaveenNAveen-ts2og
@NaveenNAveen-ts2og Жыл бұрын
Nenu roju vintuna first song and andariki cheputhuna e pata gurinchi❤
@mukheshkoyyadi8442
@mukheshkoyyadi8442 2 жыл бұрын
I have heard this song so many times nice very good
@ravikanthreddy6674
@ravikanthreddy6674 3 ай бұрын
ఈ మ్యూజిక్ & ఈ సాంగ్ కోసం 2years నుండి వెతుకుతున్న ఇప్పుడు దొరికింది THANK YOU DJ VINAY MAVURALA ❤❤❤
@sanjayv6505
@sanjayv6505 2 жыл бұрын
From starting to ending of this SONG..... Goose bumps......
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@Palletoori_driver_raju_631
@Palletoori_driver_raju_631 2 жыл бұрын
🙏 గద్దర్ సార్ నువ్వు గాలమై గానాన్ని పదును పెడితే అది ఎక్కడికో ఎవరెస్టు శిఖరానికి వెళ్లినట్టు ఉంటుంది అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వు కేఏ పాల్ తో కలవకుండా ఉండాల్సింది మునుగోడులో 🙏
@ganderlasanthosh9995
@ganderlasanthosh9995 2 жыл бұрын
గద్దర్ గారూ మీ పాట వింటుంటే గుస్ భూమ్స్ వస్తాయి
@ambedkarrail
@ambedkarrail Жыл бұрын
జైభీమ్ జైబుద్ధ... జై అద్దంకి దయాకర్... గద్దర్ అన్న....
@dhesamenasrikanth5414
@dhesamenasrikanth5414 2 жыл бұрын
Die hard fan of mm keeravani sir 🙏🏻🤝❤❤😎✊🏻✊🏻✊🏻
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 Жыл бұрын
ఇప్పడికైన తెరాస బానిసలారా రందిరా దొర గడిల్ల మగ్గిన, తెరాస కార్యకర్తల్లార మీకు చీము నెత్తురు ఉంటే, గద్దర్ అన్న మీద ప్రేమ ఉంటే రండి, దొరకు, వ్యతిరేకంగా మరొక ఉద్యమం చేద్దాం గడీలు కూలగొడదాం, జై ప్రజా తెలంగాణ 👍👍👍
@chandrasekhartatiparthi1764
@chandrasekhartatiparthi1764 Жыл бұрын
మాటలనే తూటాలుగా భావాలునే బాంబులుగా పాటలనే ఫిరంగులుగా మలచి నవ సమ సమాజం కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ గారికి ఇవే మా అశ్రు నివాళి 💐💐
@nagarajuksrl1052
@nagarajuksrl1052 Жыл бұрын
పాటతో పోరాటం నేర్పే గద్దరన్న పాదాలకు వందనం😢
@ravidosala6547
@ravidosala6547 2 жыл бұрын
What a Wonderful, motivative song is it.. I congratulate whole team..
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@rajuf6419
@rajuf6419 Жыл бұрын
02:30 nuv singulu sekkithe saalooo..❤
@mettollamuthyam5179
@mettollamuthyam5179 Жыл бұрын
We miss you sir Great revolutionary ledar Rest in peace
@PraveenNittu
@PraveenNittu Жыл бұрын
Gaddar Garu enni cheppinaaa thakkuvey mee paata gurinchi... 😢😢😢 Please come back...
@forthenation7595
@forthenation7595 Жыл бұрын
గద్దర్ ku భారతరత్న award ivvaali😊❤
@dhesamenasrikanth5414
@dhesamenasrikanth5414 2 жыл бұрын
Keeravani garu gaddar kalisarante. Mamuluga undadhu. ।🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😎😎🙌🙌🙌👏👏
@rameshmaloth7480
@rameshmaloth7480 2 жыл бұрын
Jai BSP ,Jai RSP🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🙏🏿
@balarajuguru7773
@balarajuguru7773 Жыл бұрын
గద్దర్ పాట వింటే ..మనసుకు రెక్కలొచ్చి నట్టు అనిపించింది నాకు మంచి మనసున్న మారాజు గద్దర్ తాత
@kurumurthymurthy5987
@kurumurthymurthy5987 2 жыл бұрын
💐గద్దర్ అన్న సూపర్👌 సాంగ్ జై భీమ్ ✊
@worldisbeautiful1937
@worldisbeautiful1937 Жыл бұрын
JAI telengana JAI telengana JAI telengana JAI telengana ❤
@raavanyasarapu3401
@raavanyasarapu3401 2 жыл бұрын
Jai bheem ✊ Jai BSP 🐘 Jai RSP 💙
@Shanigarapu-Raju_warangal
@Shanigarapu-Raju_warangal Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ ఒక బానిస, అద్దంకి దయాకర్ మరో బానిస
@somashekar.c1329
@somashekar.c1329 2 жыл бұрын
ಎಂಥಹ ಅದ್ಭುತ ಸಾಹಿತ್ಯ.. 👌👌👌🙏🏼🙏🏼🙏🏼
@koteshwarrao4010
@koteshwarrao4010 2 жыл бұрын
వందనాలు, గద్దర్, కీరవాణి, దయాకర్ లు ముగ్గురు ఒకే కోవ లోకి వస్తారు, ఒకసారి వాళ్ళకి విజయం వస్తే ఇంకా ఎదురు ఉండదు, విజయం వాళ్ళ ముగ్గురు కు రావాలని కోరుకుందాం, జై భీమ్
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 Жыл бұрын
జైభీమ్ అన్న లాల్ సలామ్ అన్న గారు ధన్యవాదాలు అన్న గారు పెద్దలూ గద్దర్ అన్న గారికి💐💐👍👍
@valkivenu2081
@valkivenu2081 Жыл бұрын
Pure Goosebumps 🔥🔥🔥
@chandrashekar2164
@chandrashekar2164 Жыл бұрын
Anna mi mataluu enka vinalem Anna Mi patalaloo ninu guruthu petukunram 😢😢😢😢😢
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 33 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН