ఎప్పుడు వెయ్యాలి..ఎన్ని రోజులకు పూలు వస్తాయి.. పంట కాలం ఎన్ని రోజులు
@kamalnathvolgs65003 жыл бұрын
Good information, can you share which company seed he used?
@marrinagaiahsatyam38232 жыл бұрын
ఏ కూర కాయలు ఇప్పుడు వేస్తే కాపు వస్తాయి.రేట్ కూడా analysis చేసి చెప్పండి బ్రో
@mahendraroyal33214 жыл бұрын
Rajandereddy anna... Kisan rail meedha oka video theyyandi anna.. Please reply
@RythuBadi4 жыл бұрын
Sure bro
@Madhav16084 жыл бұрын
Tq
@RythuBadi4 жыл бұрын
Welcome
@OmPrakash-pw2wj3 жыл бұрын
Chettuni elaa purchge cheyali
@sonykancha90173 жыл бұрын
Oka seed packet ki antha anna
@NageshTelu4 жыл бұрын
Any export opportunity for this marigold?? Apart from festival demand, is there any guaranteed market for this crop??
@RythuBadi4 жыл бұрын
No
@gajjirajujikcr57533 жыл бұрын
Hii anna
@RythuBadi3 жыл бұрын
Hello bro
@m.nreddygoatfarm78604 жыл бұрын
అన్న నమస్తే అన్న నాపేరు నాగి రెడ్డి వరి చేనులో గేటు మధ్యలో బతి సాగు చేయవచ్చా వాటర్ ప్రబులం ఉంటుందా
@RythuBadi4 жыл бұрын
డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి
@saisaketh50373 жыл бұрын
బంతి ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది...
@RythuBadi3 жыл бұрын
Thank you
@bhaskarkasetty25704 жыл бұрын
Anna nenu 0.5 acre banthi banthi vesanu ippatiki 3 tannula digubadi teesanu but 1.5 ton 1 kg rate 10 rupees to vesamu anna digubadi vachina rate leka nastam vastindi anna
@RythuBadi4 жыл бұрын
మీకు శుభాకాంక్షలు. చాలా బాగా సాగు చేశారు. మంచి దిగుబడి సాధించారు. ధర కూడా కలిసి వస్తే మంచి లాభం వచ్చి ఉండేది. మీ నంబర్, అడ్రస్ పోస్ట్ చేయండి. వీడియో చేద్దాం. మీ అనుభవాన్ని పది మందికి చెప్దాం. లేదంటే telugurythubadi@gmail.comకు మీ నంబర్, అడ్రస్ మెయిల్ చేయండి
@bhaskarkasetty25704 жыл бұрын
kadap dist mydukur mandal gangavaram village viswanathaputam post pin code 516173 ph - 6305839123
@p.lingamyadav8333 жыл бұрын
@@RythuBadi anna nenu kothaga merigold veyali anukuntuna dhayachesi information kavali....
@bhaskarkasetty25704 жыл бұрын
Anna 0.5 acre ki 6 tons digubadi vastundi anna
@RythuBadi4 жыл бұрын
రావొచ్చు. కానీ అనంత రెడ్డి గారు ఉద్యానశాఖ అధికారి. ఎక్కువగా వస్తుందని చెప్పి, రైతులను ఆశ పెట్టలేరు. సగటున ఎంత దిగుబడి వస్తుందనే విషయం మాత్రమే చెప్తారు. అందరికీ అన్నిసార్లు అర ఎకరానికి ఆరు టన్నుల దిగుబడి రాదు. మీరు అద్భుతంగా చేశారు. మంచి దిగుబడి సాధించారు.
@OmPrakash-pw2wj3 жыл бұрын
Chettuna Peru emi
@krishnavadai70913 жыл бұрын
Seeds kavali bro
@peddaboinamogalaiah81263 жыл бұрын
సార్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేను కూడా బంతి సాగు ఒక ఎకరం పెట్టాలనుకుంటున్నాను మీసాలతో పెడతాను
@ranapratapchowdary65063 жыл бұрын
Seed name
@RythuBadi3 жыл бұрын
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
@avunuriganapathi64013 жыл бұрын
బంతి పూల సాగుకు అనుకూలమైన సమయం చెప్పగలరా. "బతుకమ్మ దసరా" కి పూలు అందే విధంగా సాగుకు అనుకూలమైన నెల చెప్పండి. ఈ జులై మాసంలో నారు పోసుకోవచ్చా లేదు నర్సరీలో ఉన్నటువంటి నెలరోజుల మొలకలను తెచుకోవాలా. అలాగే మంచిపంట విత్తన రకం వితే సమయం చెప్పండి pls మొదటిసారిగా ఒక 20 గుంటల్లో వేద్ధం అనుకుంటున్న water ఫెసిలిటి కలదు