చాలాచాలా బాగుంది అందరూ బాగాచేసారు.పెళ్ళికొడుకు వయసు చిన్నదే పాపం వొళ్ళే పెద్దది.చక్కని వాతావరణంలో సాంప్రదాయపధ్ధతిలో బాగుంది వీడియో.చెయ్యి మీరే కడుక్కున్నారే!బుజ్జి వండినకూర మాకు చూపించరా?👌👌👌👌👌👍👍👍👍🥰🥰🙏
@dundraraju4594 Жыл бұрын
Ramanakar Anna super
@venkatswamyangidi9150 Жыл бұрын
సూపర్... అమాయకంగా పెళ్ళికొడుకు బాగా చేసాడు 👌🏽
@sateesh.chennuri7854 Жыл бұрын
బాగుంది ఫ్యామిలీ స్టోరీ దులం తిరుపతి యాక్టింగ్ సూపర్
@kumarl4100 Жыл бұрын
రమనన్న సూపర్ వీడియో ఇలాగే నవ్విస్తూ ఉండండి మంచి మంచి వీడియో తీయండి
@SunilKumar-ei8iv Жыл бұрын
Really superr and intresting part 2 eppudu bro
@nittu. Жыл бұрын
Content kotthaga undi andaru natural ga chesaaru editing Bagundi enukati saampradaayalu gurthu chesaaru ...Prasad gaaru mi kathalu mi direction super, bgm music super part 2 kosam weting. All the best 👍
@balugupala6758 Жыл бұрын
😆😆😁
@yasa.praveenreddy4158 Жыл бұрын
First viewer super ❣️❣️❣️❣️
@supriyaactress1082 Жыл бұрын
Waiting for part 2
@ashokkumarageer2452 Жыл бұрын
Good start ZP , maintain good Relations & Hindu Traditions with high Respect episodes, you will amaze to see good Results, All the best .AASHOKKUMAR HYD
@zakirfilms8158 Жыл бұрын
🙏 థాంక్స్ ఫర్ your మోటివేషన్
@adimulambhanuprasad9241 Жыл бұрын
Iragotteru ackting
@nagireddyyellala3121 Жыл бұрын
Hi Anna
@sitaramareddy1965 Жыл бұрын
హమ్మయ్య ! మాంసాహారం అనే నాన్సెన్స్ లేదు. కొత్త భావన. అందరూ ఉత్తమంగా నటించారు. కొత్త ప్రొడక్షన్ హౌస్‌కి శుభాకాంక్షలు. పోతు సత్యం గారు పుట్టుకతో నటుడు.❤🎉😂😅😊