Happy marrege life.....both of you. కలసి మెలసి 100 సంవత్సరాలు హ్యాపీ గా ఉండండి. వెంకటేష్ దొరకడం నీ అదృష్టం శిరీష.
@venugopalpyata11479 ай бұрын
అమ్మ శిరీష్ నువ్వు అదృష్ట వంతురాలివి ! నీకు మంచి తగిన భర్త దొరికిండు . అయితె నీకు ఒక సలహా ఏంటంటే ! నీ కోపాన్ని తగ్గించు కుంటే మరి కోపంలో వెంకటేష్ ని కించపరచకుంటే ! నువ్వు నీ భర్త దగ్గార ప్రేమగా శాంతంగా ఉంటె !! నువ్వు నిండు నూరేళ్లు సుమంగళిగా మరి ఒక హోదాలో మంచి పొసిషన్ లో ఉంటావ్.. ఇది నాయొక్క చిన్న సలహా ! నాకు కూతుర్లు లేరు ! నిన్ను నాకూతురులాగా భావించి చెబుతున్న.. కలకాలం సుమంగళిగా నిండు నూరేళ్లు ఉండాలని. భగవంతుని కోరుతున్న ...
@Sayamma-lz9ib8 ай бұрын
No. 😅😅
@sreekanthvemula20567 ай бұрын
Vachadandi master mukthi sukthavali cheppadaniki Manam Anadram Pichi pushpalam ayyam ra ayya danini nammi 😂😂
@Nagaraju_Tony_Army9 ай бұрын
యాంకర్ Bro నీకు నిజంగ్గా మైండ్ లేదు Bro వాళ్ళ Husband ముందల నువ్వు ఆ అమ్మాయిని వాళ్ళ 1 st Husband గురించే అడుగుతున్నావు ఆ అబ్బాయికి గుర్తువచ్చినప్పుడల్లా చాలా భాధ పడతాడు Commonsence లేదు నీకు 🙏
@lakshmikumari.m50129 ай бұрын
Correct
@MoniVenkat-vt4yz9 ай бұрын
Avunu
@ALONE_____1819 ай бұрын
Ha
@balakrishnabalu4579 ай бұрын
Yes 😮
@anumummalaneni10899 ай бұрын
Yes avunu ,papam ebbhandhi padindhi aame
@pdhanushrao34759 ай бұрын
సొంతంగా ఛానల్ పెట్టారు కదా అన్న మా ఫుల్ సపోర్ట్ నీకే
@DharavathPrashanth-c8y9 ай бұрын
Happy marriage life shirisha&venkatesh❤❤❤❤❤
@ramyaavani1309 ай бұрын
Ee interview chusaka Mee meedha openin change aindi...both r good nd so innocent..focus on study get jobs...ee raajakiyalu meeku vadduu.happy married life
@SreelathaThogata9 ай бұрын
Very nice
@THOTA.SRINIVASAPEXTGCOMPANY9 ай бұрын
శిరీష మీ లైఫ్ హ్యాపీ గావెంకటేష్ తో జరగాలని 100సంవత్సరాలు పిల్ల ల చల్లగా వర్ధిల్లాలి భగవంతుడు మిమల్ని చల్లగా చూడాలి 🎉
@ismarthimavlogs87429 ай бұрын
చాలా కష్టాలోంచి వచ్చారు ఇద్దరు. జాగ్రత్తగా అడుగేయండి.
@chinnaiahmailavaram99758 ай бұрын
Anna donga anna shiri proof vundhi na daggara
@ramannayadav89258 ай бұрын
Sivagaru super elanti interwies ktr to okkasari cheyyale anna plese
@r.geetha-p5c8 ай бұрын
Super interview Anna
@nitturirammurthy66733 ай бұрын
చీరకట్టులోనే బాగుంది బర్రె లెక్క అచ్చమైన భారతీయరాలిలా తెలుగు అమ్మాయిలా ఉంది. వెంకటేష్ మోల్డ్ చేశాడు. కొత్త దంపతులకు శుభాభినందనలు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీర్వాదాలు
@vedanthikoyyala1349 ай бұрын
Nenu e video chushaka full clarity vachindi ,andhuku ante nijaythiga unde valaku bumi mida chotu evaru adho oka rumers chestune untaru ,so avi avi iyna sare meru patinchukokunda happyga meru anukunadi meru try cheyandi villu itthe devudi rupamlo avaraina sahayam chestharu ,urilo chala kakulu untavi ani arusthuntavi moruguthuntavi annitini velagotalemu kada adho koni vatiki cheppagalam vela gotagalam so meru kuda avatini pattinchukokandi miku support chese valane pattinchukondi ,appudu meru elage happyga undali ani korukuntu nenu me vedanthini❤.plZ avaru am telusukokundaa picchi picchi comment petakandi
@BhavithaCheepirishetti9 ай бұрын
Creative thinks sri nee interview chyandhi bro
@Mahi_Manoj_Vlogs9 ай бұрын
Avunu
@karukurivilas42429 ай бұрын
Yes
@nagarajumanchala38579 ай бұрын
Avunuu bro
@vangaladeepa4569 ай бұрын
Yes
@dawathganga10659 ай бұрын
S
@guntimanasa13579 ай бұрын
Wishing a Happy married life both of you 🎉🎉🎉
@baddulashekhar35319 ай бұрын
ముందుగా సూపర్ జంటకు పెళ్లిశుభాకాంక్షలు. వెంకటేష్ తెలివి గల వ్యక్తి ఎమ్మెల్యే ఎలక్షన్లో వెనక ఉండి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి అర్థమవుతుంది వెంకటేష్ తో కోపంతో కాకుండా శాంతియుతంగా 💯 సంవత్సరాలు హ్యాపీగా పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నను🌺🌺🌺🌺🌸🌸🌸
@lvssecuritysolution51988 ай бұрын
nuvu madagura jaf
@ramadevi21888 ай бұрын
❤❤Her patience and spirit and his purest heart
@kothakalabhagyalaxmi1439 ай бұрын
Shiva super 😍 bro God bless you 👏👋
@Mahi_Manoj_Vlogs9 ай бұрын
Creative thinks channel ni interview cheyandi❤
@Letslearnwithme-x2j9 ай бұрын
Avunu bro valani yevaru interview chyaru
@Nareshmdakl7 ай бұрын
Supper 😮😅
@Nagaraju_Tony_Army9 ай бұрын
Bro మీరు మరి అతిగా అడుగుతుర్రు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రూపాయి విలువ తెలుసూ కాబట్టే పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి అని అనుకుంటారు అందులో తప్పుయేమివుంది ❤️
@botlakarthikofficial88689 ай бұрын
ఓపెన్ డిగ్రీ చేసిన మహా తల్లి నిరుద్యోగులకు న్యాయం చేయడానికి వచ్చింది
@pspkgirlfans95039 ай бұрын
10 fail ayinolle Mp stanaallo vunnarayya Swami ..ma Ap lo ..ekkadanundi vachhav ayya idi India ..😅😅😅
@DkDk-ek9wm8 ай бұрын
😂
@DkDk-ek9wm8 ай бұрын
@@pspkgirlfans9503ఎవరు
@nareshneyansh19928 ай бұрын
Rajakiyalo unavalu degree kuda ledhu kada
@kubbakubba59699 ай бұрын
వీళ్ళ ఇంటర్వ్యూ వల్ల ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా.. మీరంటే ఒక అభిమానం ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అభిమానాన్ని పోగొట్టుకో కండి.. ఏదో ఒక వీడియో తో వైరల్ అయినంత మాత్రాన మంచి వాళ్ళు అనుకోవడం తప్పు అలా అనుకొని ఒకసారి చాలామంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు. మళ్లీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ కనపడుతున్నారు.. ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించి. మీ విలువలని పోగొట్టుకో కండి
@ankarlaravi93479 ай бұрын
yes brother
@sangeethashada61658 ай бұрын
అంతే శిరీష ఒక uncle చెప్పాడు నీకు కోపం thagginchukoni వెంకటేష్ సలహాలు తీసుకొని ఇంటా,బయట ఆయనను గౌరవించు సంతోషంగా వుండు...నీవు పైకి వస్తారు...అతను అమాయకంగా కనబడ్డా amayakudu కాదు తెలివైన వాడు..నీకు అతనే అండా dandaa అని గుర్తుంచుకో...అప్పుడు మీ ఇద్దరికీ మా పెద్దలు ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి...God bless both of you...నేనూ మీ అమ్మ వయస్సు గల నిన్ను కూతురు గా భావించే దాన్నే
@dharac74128 ай бұрын
Be happy all the best both of you 👍
@shakeelachalla40459 ай бұрын
Very Very good interview.It's very naturally.And also very good interviewer and also very good interested.I am also now subscribed.
@sarithalucky3899 ай бұрын
వాళ్ళ life మీద వాళ్ళకి క్లారిటీ లేదు... కానీ ప్రజలకు సహాయం చేస్తారంట........ ముందు మీ లైఫ్ మీద మీరు క్లారిటీ తెచ్చుకోండి
@prabudhasprabudhas7939 ай бұрын
😂😂😂😂😂
@sribuitytipscoocking18738 ай бұрын
Yilanti Valle chestharu miru correct manshulni nammaru dochkonki thinevallanu nammutharu
@sarithalucky3898 ай бұрын
వాళ్ళ ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి సరేనా..
@KavithaKavitha-vq7si8 ай бұрын
Panikimalinodaa prathi vishayaniki chala innocent ga face ala pettaku super acting
బర్రెలక్క భవిష్యత్తులో వెంకటేష్ పాత్ర కీలకం అతన్ని అన్నిటికి ఖర్చుకోకు
@Nirbayamtv9 ай бұрын
వాడు చూస్తే ఆమయాకుడిలా ఉండు... జర వాన్ని ఆగం చేసేవు... మంచిగ ఉండండి. 😐
@mallikarjunkongari73019 ай бұрын
Vaadini edho oka roju aagham chesthadi gani
@Reddy-6509 ай бұрын
సూపర్ కామెంట్ పెట్టారు
@drj32409 ай бұрын
😂😅😂🤣
@yuwa99879 ай бұрын
Pakka idi
@Supriya12949 ай бұрын
Endhuku raa eppudu negetive ga matladutharuu... Mirru mi bathukkulu chusukodi ra eppudu dhani midha PADI chestharu vusuru thakki potharu
@Anita-h5c6l9 ай бұрын
Anchor anna super adginvu questions super shiva bro🥰🥰🥰
@Harshitha5229 ай бұрын
Husband mundhu avida past life adgadm avsrama. Ala kisses petkomani chepdniki valu cine field kadhu kdha . Vala profession ni batti interview cheyandi
@varanaresh45919 ай бұрын
Yes
@ashakarra54989 ай бұрын
S
@Sucharitha-k4h9 ай бұрын
ఆమె పేద అమ్మాయే ఆమెకు కొన్ని డబ్బులు దాచిపెట్టుకుని ఇది లేదా అదే ఉన్నవాళ్లు అయితే డబ్బులు ఏం చేశారో అని అడిగారు డబ్బులు రేపు రోజున ఏం అవసరం పడతది సేవింగ్ చేసుకున్నారు కావచ్చు అట్లా అడగడం తప్పు కదా అన్న
@bhavaniadumulla96098 ай бұрын
S vunna vallu dhachukunte byta padapu ame pedha ammae kadha
@ManjuSailla8 ай бұрын
Venkatesh hatsoff to you sir broad minded venky anna
@padmakindigeri7479 ай бұрын
Venkatesh very hard worker...keep it up...both of you
@ajaygoud82129 ай бұрын
బర్రె లెక్క అసలు నోటిఫికేషన్ అంటే ఏంటి అక్క😅😅
@vadlakondasantoshkumar99729 ай бұрын
Good interview shiva bro
@amruthakumari16449 ай бұрын
Thammudu nenu subscribe chesanu.❤
@Manabharathbenz00028 ай бұрын
Love akka❤
@KRSTVpublicstories81618 ай бұрын
Nice vlogs
@KavithaB-b3s9 ай бұрын
We both are very nice sis🎉
@Nikkirajioffacial9 ай бұрын
Vidu అమాయకుడు కాదు రా బాబు సైలెంట్ కిల్లర్ 😄😄😄😄😄😄😄😄😄😄సూపర్ యాక్టింగ్ వెంకటేష్
@MaheshMahesh-ku1nz8 ай бұрын
😂
@karunasrigonepalli38248 ай бұрын
Thanks
@royalsaithings54138 ай бұрын
Anchor anna barelaka ni mundhu chala xtrali paduthundi, dhaniki thodu, barelaka husband, ayyana amayakudula vundu jai ante jai ani
@masapoguraju82998 ай бұрын
Ur pair is very cute ❤
@sirisiri45059 ай бұрын
Anchor Babu vala personal life neku ndku asalu aa questions anade asalu vala life comedy ga vunda antha easy ga decide chesthunvu
@narayanasarangula94969 ай бұрын
Happy marred life 🎉🎊🎋🎉🎉🎉🎉🎉 both అఫ్ you
@cuteboyramesh278 ай бұрын
Venkatesh anna chaala thelivainavadu
@vadla.neelakanteswari38349 ай бұрын
వీళ్ళు ఎలా బ్రతుకుతారు అనేదానికి మంచి answer ఇచ్చారు.వీళ్ళను ఆదర్శంగా యూత్ తీసుకోవాలి . పొట్ట పొడిస్తే ఒక్క అక్షరం రాదు వీళ్ళు ఎంఎల్ఏ ఎంపీ లు. ఉన్న రాజకీయ నాయకుల సరసన సరిపోతారు.ఒక్క రాష్ట్రపతి గారిని ఎలా పిలవాలో కూడా తెలియని వాళ్ళు రేపు సమాజ సేవ చేసి ts nu దేశంలో మొదటి స్థానంలో ఉంచుతారు భార్యాభర్తలు
@prabudhasprabudhas7939 ай бұрын
Yes
@Radhakrishna_22669 ай бұрын
All the best for your future akka ,anna🎉❤❤😊
@VickyVikas-ee4ps8 ай бұрын
ఆరి వెంకటేశు ఆ నోరు ఎంటిరా గొన్రి కప్పాల అలా తెరుస్తునవ్ ఊకే 😂😂
@ckavitha39039 ай бұрын
Venkatesh anna chala amayskudu
@padmakindigeri7479 ай бұрын
Your great venkatesh...
@balaraju97768 ай бұрын
I feel venkatesh is good friend
@srividyapokala39948 ай бұрын
Soo funny 😂😂 ilove u .Ane padham 😂😂😂
@mohammadnassu14859 ай бұрын
Anchor mast adigavu election gurinchi questions super barrelakka ku shock gattiga iyndi
@kumarraja779 ай бұрын
Time pettu
@srinu12729 ай бұрын
Shiva anna nuvu ante naku chala estam........nivu pettina shiva studios baga papular avvalani korukuntunna.......congrats and all the best anna.
@adhithyacrafts44539 ай бұрын
ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి నా నీ యూట్యూబ్ వీడియో కోసం ఆ అమాయక పిల్లలు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతావ్ నీకు ఏ మాత్రం తెలుసు అన్ని విషయాలు అందరికీ తెలువదు ఇబ్బంది కలగకుండా ఇంటర్య్వూ చేయాలి
Women chesthe thappu edhe man chesthe okkadu noru ythadu. ade women aythe yvadu padithe vadu notiki vachinatu vaguthadu
@Thankyou9719 ай бұрын
Avna anna prostitutes head mire na....mi Pani only valla details gathering yena...k mi udyagam ni gouravistham kani Pani leni udyogam kosam mandi usuru posukoku....ni Pani nuvu chesuko ni illina yepatikina bagupadthadi
@SalomiYacharam9 ай бұрын
Papa ki enduko confidence level thaggindhi
@jotiraahne22699 ай бұрын
Happy married life both of you
@SreeVani-cw7rm9 ай бұрын
Chalaa manchi vaadu venkatesh baaga chusuko siresha all the best 🎉
@mamathareddy58958 ай бұрын
Anchor chala over chestundu Nuv ani matladutundu respect ivatledu
@Entertainment__edits.videos5 ай бұрын
Open degree chadivi reservation la job kosam victim card vade vallatho alane matladali madam garu
నువ్వు రాగానే ఆమె కోపం వచ్చి వెళ్ళిపోయిందా.... అవును మరి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కడ... నువ్వు ఎక్కడ... వాళ్ళ నాలెడ్జి ఎక్కడ... నీ నాలెడ్జ్ ఎక్కడ...
@surendarchalla61279 ай бұрын
Interwe cheese vidaanam super shiva bro
@AnilBalsipeliwar8 ай бұрын
Supar Jodi ❤
@antharapuchandrashekar33768 ай бұрын
Mp గెలువాలా 😂😂ఎమ్మెల్యే కు వచ్చినా 4500, ఓట్లు వస్తావో 😄😄రావో 😂.. 🤭
@movieclub82478 ай бұрын
Shiva bro masthu comedy cheshnav ga bro
@Abu-dhanushamakeupartist9 ай бұрын
ఇంటర్ సెకండియర్ లో మ్యారేజ్ చేస్తే ఏం తెలవదా ఎవరు చెప్పారు నీకు నాకు ఎయిట్ క్లాస్ లో మ్యారేజ్ అయింది నీ అంత తెలివి అయితే నాకు ఉండదు కదా మరి నేను ఎందుకు మా హస్బెండ్ ఇసి పెట్టి రాలేదు నిజమే కదా ఆ అన్న పెట్టిన వీడియో ఎందుకు కొట్టినవ్ నీ ఓవరాక్షన్ ఓపిక అనేది ఉండాలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావ్ బర్రె లెక్క
@dasarihd19 ай бұрын
31:34 fake actually election ki karchu pettaledhu , house kattukundi , vilage lo valla brother peru meeda land konnadi , venkat valla cousin akka account lo 8lakhs save chesukundi , 5 lakhs tho eddaru pelli chesukunnaru Present MP elections kaada mali public amount kosam waiting iddaru
@prabudhasprabudhas7939 ай бұрын
😮😮😮😮😮
@prabudhasprabudhas7939 ай бұрын
Thu Dani bathuku 😂😂😂😂
@SonySonyyedari8 ай бұрын
ఇప్పుడు ఎవరూ ఇవ్వరు .
@PoodharinirmalaNirmala9 ай бұрын
Happy ga unnadali life long undali❤❤❤❤
@kompellyswathi14748 ай бұрын
అసలు... ఒక normal అమ్మాయి చెప్తే రిపోర్టర్ అడిగింది.. అంటున్నారు.. ఎవరు చెప్పినా... అడిగిన ప్రశ్న నిజం కాదా.... ఎవరు అడిగిస్తే నీకు ఎందుకు... నీకు తెలిస్తే చెప్పాలి....
@Nijam89348 ай бұрын
బర్రెలక్క అనే ఈ అమ్మాయి వీడియోలు మొదటి నుండి ఈరోజు వరకు Maximum వీడియోలు చూసా... అసలు ఈమె సమాజానికి చేసిన మేలు ఏంటి? నిరుద్యోగుల సమస్యల పట్ల ఈమె చేసిన పోరాటాలు ఏంటి? పదే పదే నన్ను ఎవరూ మీటింగ్స్ కి పిలవట్లేదు అంటున్నావు.. ఎందుకు పిలవాలి నిన్ను? ఎవరో Organise చేసిన మీటింగ్ లో నువ్వు వస్తే మీడియా మొత్తం నిన్ను చూపిస్తే పోరాటం చేసే వాళ్లకు గుర్తింపు రావాలని కోరుకుంటారు కదా! తప్పేముంది?అందుకే పిలవడం లేదేమో! నువ్వు ఇప్పుడు తోపు..అలాంటప్పుడు నువ్వే మీటింగ్ పెట్టి,Organise చేయాలి. నిరుద్యోగుల అంశాలను లెవనెత్తాలి. నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది కదా! Groups గురించి ప్రశ్న అడిగినప్పుడు అంత కోపం ఎందుకు?నిజంగానే గ్రూప్స్ గురించి,నిరుద్యోగుల కష్టాల గురించి తెలియాలి కదా నీకు? నిరుద్యోగుల కష్టాల పై PHd చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు.. వారి కంటే నువ్వు మెరుగ్గా ఉండి,సమస్యలు వెలికి తీయాలి కదా! ఇవేవి కుదరవు youtube వీడియోలు చేస్తా అంటే ఎలా? అసలు నువ్వు ఎన్ని పరీక్షలు రాశావు? మొన్న జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో చెప్పగలవా? SI&PC నోటిఫికేషన్ వచ్చింది అందరికీ JOBS వచ్చాయి కదా!మరి నీ సంగతేంటి? ఇక ఎమ్మెల్యే ఎన్నికలు-వచ్చిన డబ్బులు విషయం మాట్లాడితే... మేము ఎలాగూ నిలబడలేదు పాపం ఒక అమ్మాయి నిలబడింది హెల్ప్ చేద్దాం అని నీకు డబ్బులు పంపించిన వాళ్లకు ఆ లెక్కలు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా..! లక్షల మంది ఇదే విషయం పైన బూతులు తిడుతుంటే 20 లక్షలు మాత్రమే వచ్చాయి అని చేతులు దులుపుకుంటే ఎలా!BANK STATEMENTS ఎందుకు రహస్యంగా ఉంచుతున్నట్టు..? 2లక్షల రూపాయలు పేదలకు పంచిన అంటున్నవ్..కానీ,ఆధారాలు మాత్రం లేవు! తుమ్మినా,దగ్గినా వీడియోలు చేసే నువ్వు డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు చెప్తున్నవ్? ఏరోజైనా నిరుద్యోగుల గురించి స్పష్టంగా మాట్లాడి,పోరాడిన సందర్భాలున్నాయా? పేదింటి అమ్మాయిని అని చెప్పుకునే నువ్వు నీ పెళ్లికి Body guards పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్? అయినా నిన్ను ఈ యూట్యూబ్ గాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నరో అర్థం కావడం లేదు... నువ్వేమైనా ఉద్యమాల నుండి వచ్చావా?నీకేదైనా ఉద్యమ నేపధ్యం ఉందా?నీకు నువ్వే Influencer అని అనుకుంటే ఎలా? చివరగా...ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు రాదు..అప్పుడున్న పరిస్థితులు వేరు,ఇప్పుడు వేరు? ఎంపీ ఎన్నికల్లో 100 ఓట్లు కూడా రావు ఇది నా అంచనా..!!