నన్ను చూసి చాలా మంది నిరుద్యోగులు అందరు రాజకీయాల్లోకి రావాలని పోటీ చేస్తున్నాను అని చెప్పాల్సింది
@Siripuram161 Жыл бұрын
corecte kada next adi jaragadanike edi jaruguthundhi bro
@laxmikantharaomunagala8713 Жыл бұрын
@@Siripuram161 రేపు నేను కూడా కొల్లాపూర్ వస్తున్న.. శిరీష గారికి మద్దత్తు ఇవ్వడానికి... 😍 న్యాయవాదులు అందరు తరలి రండి.. మన బర్రెలక్కని గెలిపించుకుందాం.... ప్రధాన పార్టీలు ఇచ్చే డబ్బు తినండి, తాగండి, ఎంజాయ్ చెయ్యండి కానీ విజిల్ గుర్తుకు ఓటు వెయ్యండి... కొల్లాపూర్ ప్రజలు బాగా అలోచించి బర్రెలక్కని భారీ మెజారిటీతో గెలిపించండి... మీ పథకాలు, మీ పెన్షన్లు, సబ్సిడీలు, రైతు బంధువులు ఎటు పోవు... అవి ఎవ్వరు గెలిచిన వస్తాయి... శిరీష గెలిస్తే మీ కొల్లాపూర్ గడ్డ చరిత్రలో నిలబడుతది... Next ఎన్నికల్లో TRS కి ప్రత్యేన్యమా పార్టీ వస్తది... తెలంగాణా నిరుద్యోగ సమిష్టి సమితి పార్టీ పుట్టుకోస్తది... మన తెలంగాణా మనమే పరిపాలించుకోవచ్చు
@dharmareddy5435 Жыл бұрын
@@Siripuram161BBQ! BFree9 rawCase
@GowrishankarKota Жыл бұрын
@@Siripuram161a
@shenkarayakalkuri Жыл бұрын
@@Siripuram161😮
@babuwaves5635 Жыл бұрын
Very balanced and matured answers.
@mahendaranupa9324 Жыл бұрын
బర్రెలక్క గెలుస్తుంది అని ఎంత మంది అనుకుంటున్నారు
@chnaidu Жыл бұрын
Response is good from kollapur people
@chtragadapratap327 Жыл бұрын
100000000000000
@SatyanarayanaGaragaparti Жыл бұрын
అమ్మాయి ఆన్సర్స్ సూపర్బ్. ఎంత మెచూరిటీ వచ్చింది.
@binadasanni261 Жыл бұрын
👍
@nandankr8635 Жыл бұрын
నీ ఆశయ సాధన నే నీకు ముఖ్యం, ముందు ముందు ఎన్ని మార్పులు వచ్చినా కానీ నువ్వు మరవద్దు, అప్పుడే నిన్ను నమ్మి ఓట్లు వేసిన జనాల ఓట్లకు విలువ ,best of luck 🤞 చెల్లెమ్మ
@UppulaPrabhakar Жыл бұрын
Thank you for awarness Every woman like shoud be Telangana will be grow
@nallabothulakamalakar9944 Жыл бұрын
నీ ధైర్యానికి సలాం లవ్ యూ సో మచ్ శిరీష జై
@varaprasad5358 Жыл бұрын
Waaaa, super dear sister great interview👌✌👍 all d best
@binadasanni261 Жыл бұрын
Hi.super.akka
@GreenHill123 Жыл бұрын
హాయ్ కొల్లాపూర్ ఫ్రెండ్స్... బర్రెలక్క శిరీషకు ఓటేసి ధర్మాన్ని నిజాయితీని గెలిపించండి... దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురండి..జై బర్రెలక్క శిరీష....జై జై శిరీష మీరు విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలం ఎదురు చూస్తూ మీ సవర ఆనంద్ గిరిజన. మన్యం జిల్లా ఎపి. GreenHill123
@sadanandkanakala7407 Жыл бұрын
Wish you all the best and best of luck Barrelakka @ Shirisha.
@n_vibgyor Жыл бұрын
Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma; Jai Ramulamma;
@prakashraogummadi2389 Жыл бұрын
ఈరోజు శనివారం జె.డి.లక్ష్మినారాయణ గారు మీ ప్రచారం లో పాల్గొంటున్నారు.
@bsrao425 Жыл бұрын
జై బర్రెలక్క ✌️
@secretsofplantsbysrinu3901 Жыл бұрын
ma cm kanna meru chala baga matladuthunnaru all the best sister Sirisha
!! గిన్నిస్ రికార్డ్ !! కొల్లాపూర్ !! పోలింగ్ కి కేవలం 10రోజుల ముందు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కని అక్కున చేర్చుకొని, ఎమ్మెల్యేగా గెలిపించి, కొల్లాపూర్ ఓటరు మరియు కొల్లాపూర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే శుభదినం వచ్చింది. కొల్లాపూర్ ఓటరు వివేకంతో విజిల్ గుర్తుకి ఓటేసి చరిత్ర సృష్టించండి పది కాలాలపాటు బర్రెలక్క ద్వారా. మళ్ళీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు❤❤❤
@atreyasarmauppaluri6915 Жыл бұрын
Sirisha is too wise & balanced for her age.
@mansoor8228 Жыл бұрын
Agree 👍
@wisdompos3874 Жыл бұрын
"Homeless Home Minister" అని ఒక గొప్ప పేరు ఉంది చరిత్ర లో , ఇల్లు లేని బర్రెలక్క గెలిచి చరిత్ర తిరగరాసి HOMELESS MINISTER అవ్వు తల్లీ
@kaliyugam9616 Жыл бұрын
చెల్లె 👉నీవు రాజకీయాల్లో ఆవు పాలవలే తెల్లగా ఉన్నావు, నీళ్లు కలిపే వాళ్ళు చాలామంది ఉంటారు, విషం కలిపే వాళ్ళు,రాక్షసులు ఇంకా చాలా ఉంటారు, జాగ్రత్త నీపై ఉన్న నమ్మకం , నేటి యువతరం పై బురద కాకూడదు చెల్లె , ......🙏🙏✊️✊️..బాలు
@manayogahyd Жыл бұрын
ఫ్రెండ్స్ శిరీష అలియాస్ బరిలక్క ఎప్పుడో గెలిచిపోయింది ఎమ్మెల్యేగా ఒకవేళ ఎన్నికల్లో అమ్మాయి ఓడిపోతే కొల్లాపూర్ ప్రజలు ఓడిపోయినట్లు లెక్క శిరీష ఓడిపోయినట్టు లెక్క కాదు .శిరీష అలియాస్ బర్రెలక్క ఒక ప్రభంజనం నా భూతో నా భవిష్యత్తు.ఎస్ వి రావు యోగా గురువు ఫ్రమ్ మన యోగ హైదరాబాద్ S.V.Rao Yoga Guru Mana Yoga from HYD.🙏
Jai barrelakka jai jai barrelakka gods grace with you forever god bless you once again thank you 🎉🎉🎉🎉🎉
@parashurammuranal4568 Жыл бұрын
ಅನ್ನಾವತ್ ಪಾ id😮❤😊
@hannahjones....bangaloreth5591 Жыл бұрын
She is so serious about the subject she is not for publicity all the best
@boyanarayana-mg3hn Жыл бұрын
Anwar sir mee Security evatam challa bagundhi meru amma right hand ga vinandhuku thannaki kondanthha balammm❤❤❤❤
@గోపి-త4ళ Жыл бұрын
Super ra nuvvu asalaina leader
@KotiS-qw6dj Жыл бұрын
All the best good bless you Akka🙏🙏🙏🙏🙏
@narsimhat7289 Жыл бұрын
Roju roju ki telviga ans isthunav good akka
@govinduk7542 Жыл бұрын
మీడియా వాళ్ళు కల్వకుర్తి లో బర్రెలక్క కు ఇచ్చిన సపోర్ట్ లో సగం గద్వాల్ లో గొంగళ్ల రంజిత్ కుమార్ కు ఇచ్చి ఉంటే ఎంత బాగుంటుండె ప్రజల తరుపున పోరాడుతున్న రంజిత్ అన్న కు మీడియా వాళ్ళు కాస్త సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ... Signing off
Kollapur people support is good..she is matured talk.. definitely win..she will prove poor people also can fight in this democracy and serve people..Jai JD
@lakshminarayana3620 Жыл бұрын
Excellent medam...🎉
@ramappakamsala1238 Жыл бұрын
J̤A̤I̤ S̤I̤R̤E̤E̤s̤S̤H̤A̤
@santoshkumaryadagiri5829 Жыл бұрын
Matured answers
@nrajitharajitha5311 Жыл бұрын
👏👏👏👏👏
@surigummadi4163 Жыл бұрын
Super ra sister
@KrishnaRathod-xq9el Жыл бұрын
malkajgiri people vote for ROADROLlER serial number 16 Malkajgiri MLA contesting candidate Dileep Kumar Rathod
@VengalraoVengalrao-w5v Жыл бұрын
Hii👋👋👋👋👋👍👍👍👍👍🙏🇨🇮🌹
@meruguanil3533 Жыл бұрын
Kollapur prajalara alochinchandi meekosam cm kaallu mokkutha antundhi dhaya chesi alochinchi otu veyyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boyanarayana-mg3hn Жыл бұрын
S sirisha nee gelupuniii evaru apaleruuu amma kholapur vasullu history rayabothunaruu ❤❤❤❤❤❤
Good super exllent B Sister 🎤👄 💐✊💐 Vijay ho mam in you ⛳🔭🌍
@srinevassrinevas16643 Жыл бұрын
🙏
@benarjieditz8346 Жыл бұрын
All the best sis , god bless you 👌👌👌
@mimicrychakravarthi6891 Жыл бұрын
Hii
@sreenivasrajichanal8731 Жыл бұрын
Super sis
@yellasriramulu7506 Жыл бұрын
💯💯👌
@PraveenKumar-vc9pb Жыл бұрын
Please direct ga cheppu shirisha please don't fear
@muraliland1820 Жыл бұрын
Meeru matlade prati maata jagratha ga matladandi prati vagdanam jagratha cheyandi endukante tarvata Anni cheyavalasi vuntundi meeku chaana future vundi in politics Me matalu opotitions vallani kooda me party vypu tippukunela vundali
@prkeditingstudio624 Жыл бұрын
All the best Shireesha garu
@VadalaVenkataiah Жыл бұрын
🙏🙏🙏
@ndjagan9578 Жыл бұрын
Super akky
@rajubollam8230 Жыл бұрын
Vote for vigil
@sateeshyalavarthi4429 Жыл бұрын
jaai🎉 akka All the best sister
@NavakntReddy Жыл бұрын
Super super akka
@rambabud6103 Жыл бұрын
🔥
@kids138 Жыл бұрын
Gelichindi akka
@rajubollam8230 Жыл бұрын
Jai barrelakka gelupu pakka
@n_vibgyor Жыл бұрын
Jai Ramulamma.
@jencyajess7327 Жыл бұрын
December 3 Kee Telustadee Amme Gelustada Kcr Gelustada Anne Naku Namakam Ledu Amme Gelustadee Anne Chudam Evaru Gelustaro