మాంసాహారం మానవాహారమే కాదు ,ఇక్కడ పుణ్య పాపాల సంగతి తర్వాత.మాంసాహారం తినే మృగాలకు పేగు పొడవు 6 అడుగులు, శాఖాహార జీవులకు 22 అడుగులు పెట్టి సృష్టించింది దేవుడు.కనుక ప్రేగు పొడవు ద్వారా ఏ ఆహారమో నిర్ణయించింది దేవుడు. డీజిల్ ఇంజన్ లో పెట్రోల్ , పెట్రోల్ ఇంజన్ లో డీజిల్ పోసే బుద్ది హీనులు సత్యం గ్రహించాలి. శాఖాహారం పాపం కాదు.డాక్టరు మత్తు ఇచ్చి శరీరం కోయడం పాపం కాదు.అలాగే మొక్కల లో మూర్ఛావస్థలో ఉన్న ఆత్మకు హింసానుభూతి వుండదు.