Nice 🎉😊 more info @ప్రస్తుత ఈ ఆధునిక జీవన విధానంలో అధిక బరువు ప్రధాన ప్రాబ్లెమ్ గ మారింది. రక రకాల ఆహారపు అలవాట్లు, మోడరన్ జీవనశైలి కారణంగా చాలామందిలో ఈ ప్రాబ్లెమ్ ఎక్కువ. అధిక బరువు నుంచి త్వరగా విముక్తి పొందేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గించడం అనేది మాటల్లో చెప్పినంత సులభం కాదు. వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే బరువు తగ్గించుకోవచ్చని కొందరు, డైటింగ్తో బరువు తగ్గవచ్చని మరి కొందరు ఈజీ గ చెబుతుంటారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. కొందరికైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఓ పది కిలోలు బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని కలోమీటర్లు నడవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, డైట్ ఎలా ఉండాలనే ప్రశ్నలు నిరంతరం వేధిస్తుంటాయి. ఈ వీడియో లో చూపించిన హోమ్ వర్కౌట్ ల వల్ల అధిక బరువు ను ఈజీ గ కరిగించుకోవచ్చు అందుకని మీరు భయపడకుండా ఈ హోమ్ వర్కౌట్ లు ఫాలో అయితే ఏ భయం లేకుండా ఈజీ గ మీ శరీరాకృతి ని సన్నగా నాజూగ్గా తయారయ్యేలా చేస్తుంది. >> kzbin.info/www/bejne/qZupmYijfrJ8j9Esi=ku3UVqEWeatoZCtq >> know more #suseetrends, #fullbody