ఎన్నో ఎపిసోడ్లు చుసాను కాని ఈ ఎపిసోడ్ లో ఏడుపు వచ్చింది నిజం గా
@bellamkrishnaiahgoud9855 Жыл бұрын
Jjbr3 ..
@Ayeshasumaiya97287 ай бұрын
😢😢😢😢😢😢aa
@sreekaladuvasa4710 Жыл бұрын
ఇంత ప్రేమగా, బాధ్యతగా చూసుకునే తమ్ముడు ఆమెకు ఉన్నందుకు ఆమె చాలా అదృష్టవంతురాలు. తమ్ముడు నీ కళ్ళల్లో నీ మేనల్లుల్లపైన ఉన్న ప్రేమ కనిపించింది.. నువ్వు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏... తమ్ముడు నీ లాగే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి నా కొడుకు అంటే ప్రాణం.నాకంటే ఎక్కువ ప్రేమగా నా కొడుకును చూసుకుంటాడు.అక్కలను, అక్క పిల్లలను ప్రేమగా ప్రాణంగా చూసుకునే నా తమ్ముడు లాంటి నీలాంటి తమ్ముళ్లందరికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి 🙏🙏🙏🙏
@ghandikotaanuradha3269 Жыл бұрын
Challaga undu tammudu god bless you
@kmkkmk85579 ай бұрын
Lllllllll
@kmkkmk85579 ай бұрын
L
@sayedkhadarbasha47645 ай бұрын
God bless you brother 🙏
@lakshmikotha2645 Жыл бұрын
ప్రతి తోబుట్టువు నీలా ఉండాలి వుంటే ఏ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోదు తమ్ముడు నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి
@kumarisanamandra3529 Жыл бұрын
రోజా గారికి డాక్టర్ గారికి లాయర్ గారికి నా హృదయపూర్వక మైన వందనాలు వీడియో చూస్తే చాలా ఏడుపు వచ్చింది అనేక మందికి మీరు సహకారం గా ఉండాలని సదా ఆ దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
@arunabrothers6913 Жыл бұрын
ఈ ఎపిసోడ్ చూస్తుంటే చాలా ఏడుపు వచ్చింది ప్రతి తమ్ముడు ఇలానే బాధ పడతాడు పాపం దొబుట్టలు అనే వాళ్ళు ఇలానే ఉంటారు 😭😭😭😭😭
@s.lakshman439810 ай бұрын
😂😂😂😂
@mramakrishnarama9851 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు మేడం హా కుటుంబాని దేవ్వడు చలగా చూడాలని కోరుతున్న మరీమరీ పిల్లలూ దేవుడూ కూడా చాలా చలగ చూడాలి
@panditrohitmaharaj3764 Жыл бұрын
ఇలాంటి మంచిపనులను, మంచి ప్రోగ్రాంలను ఆదరించండి.Roja Amma great job🙏👏👏💐👍
@mohammadayyan3295 Жыл бұрын
Super bro
@karunasreegampayyagaari Жыл бұрын
Super medam❤
@gousiagousia8539 Жыл бұрын
Elanti Brother andariki undali
@pastorhosanna-br2ps Жыл бұрын
ఈ చిన్న బిడ్డలను యేసయ్యా స్వస్థపరచును గాక
@Lashmi-p2n Жыл бұрын
Amen🙌🙌✝️✝️🛐🛐🛐🙏
@karthikpriya591010 күн бұрын
Gorrelu😂
@vedaasar2511 Жыл бұрын
Ippude chusanu Ms. Sridevi channel and watched this video. Feeling sorry for the mother 😢. God bless the children and the mother 🙏
@soujanyagoli100g6 Жыл бұрын
Same .😢
@YadagiriYadagiri-mj1th Жыл бұрын
Same
@arunabittu225 Жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా😭😭 ఉంది దేవుడు ఆ ఇద్దరు పిల్లల కి తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా మీ హస్తంతో ఆ బిడ్డల్ని ఇద్దర్ని తాకండి ప్రభువా మీ దయ మీ కృప బిడ్డలకి ఎల్లప్పుడూ ఉండును గాక ఆమెన్✝️🛐🤲🙏🙏
@sampathushasrisampathushas3070 Жыл бұрын
Baga chepinau nestam
@ramapparamappa9928 Жыл бұрын
Great brother
@ramaniyuluvankapalli2120 Жыл бұрын
Ij
@ravikoduru7561 Жыл бұрын
Amen
@aaradhyanakkash1318 Жыл бұрын
@@ramapparamappa9928 aaaaapaaaaaaaaaaaaaaaaaaaaaaa a@ l
@ramyauppari7455 Жыл бұрын
రోజా మేడం గారు షో లు ఎన్నో కానీ ఈ షో చూశాక చాలా ఏడుపు వచ్చేసింది మీరు మీరు చాలా మంచివారు మేడం 😭😭😭😭
@hemaraju4309 Жыл бұрын
Sridevi gari youtube chennal lo ipude chusi episode search chesi chusthunna papam inka eme pillala life marlaedu ontari life ayipoyindi 😢chlaa bada ga vundi😢
@prasannakumari-pi9cg Жыл бұрын
Veedu malli phone lo enduku money pension chalu antunnadu kada vedava cheppu teeskoni tannali
@sambica7586 Жыл бұрын
Ame tammudu poradutunnadu akka Life kosam the good brother 🙏🙏
Thnks madam nijam ga miru chala gopa vallu madam miru
@mmjoycreations Жыл бұрын
Roja madam miru chala great 👍👍
@ravikanthsravanthi9815 Жыл бұрын
ఇలాంటి షోలు మళ్ళీ రావాలి రోజా గారు మీరు మల్లి రావాలండి
@sk.basheer1390 Жыл бұрын
Thammudi ki akka meeda preeeema ki 🙏🙏🙏🙏🙏🙏
@kummarivanaja3471 Жыл бұрын
Great madam meeru
@Raju-fj5ze Жыл бұрын
God bless you children Roja akkayya Help cheyandi 🙏🙏🙏🙏😭😭
@imbigfanofharshasai9920 Жыл бұрын
పిల్లలు 😭🙏🙏🙏🙏
@vanajabathineni Жыл бұрын
Papam pillalu😭😭
@nagamaninagidi1719 Жыл бұрын
Rojagaru miru super hero 👍😊😊😊😁
@kattanaresh2485 Жыл бұрын
రోజా మేడం 🙏🙏🙏🙏🙏🤝
@kbhagya1505 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆ పిల్లలకు న్యాయం చేయండి దయచేసి ప్లీజ్ మేడమ్ 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AkhiraVaishuNari8 ай бұрын
ప్రతి ఎపిసోడ్ లో లాయర్ గారు వెంకటేశ్వరీ గారు ఎప్పడు డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలి డబ్బుల కోసమే తీర్పు ఇస్తారు కావచ్చు.వాళ్లు తప్పు చేశారు కాదు అనట్లేదు కానీ ఎప్పడు డబ్బులు కోసమే చెప్తారు