No video

Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs

  Рет қаралды 3,031,177

Jagananna Connects

Jagananna Connects

Күн бұрын

Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs
#BathukuMarchindiJaganannaRaa #YSJaganSongs #YSRCPSongs #JaganannaConnects
Lyrics:
గడపళ్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్లు
అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు
శిథిలంగా ఉన్నూరు బడి మరి అయ్యిందిరా అది గుడి
గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలుగుపోతుంది కదరా
బతుకు మార్చింది జగనన్నరా
ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ
కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
ఏలో ఏలో ఏలేలో.. ఏలేలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలోలో.. ఏలో ఏలేలో!
పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా
మురిసిపోయేలా రాజన్నరా..
పేదోళ్ల పెదవుల్లో నవ్వుల్లే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా
కష్టాల తోడయ్యే నిలిచించుడురా
ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిచిండురా కంటతడి
ఆ అవ్వాతాతలకి పెద్ద కొడుకై కంచాల మెతుకైనాడు కంటి నిండా కునుకైనాడు
ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ
కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిడురా
సొంతింటి కల నెరవేర్చుండురా
ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిడురా
మన కడుపు నింపి తను మురిసిండురా
పోనివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చినా రోగం
అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దాయన తీరుగా ప్రేమగళ్ల మన జగనన్నరా
ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ
కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
ఒక్కడినే చేసి గుంపు కట్టి వస్తుండ్రు తోడేళ్ల మందలుగా తొడకొట్టి సాగాలిరా తమ్ముడా
మనకోసమే బతికే జననేతకు మనం తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా
గెలవాలి సాగేటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం..
సిద్ధమై మన శబ్ధమే వింటే కొడుకులకి చెమటలు పట్టాలిరా..
జగనన్న జెండానే ఎగరాలిరా
ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ..
కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు
ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ
వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు
ఏలో ఏలో ఏలేలో.. ఏలేలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలోలో.. ఏలో ఏలేలో
Welcome to Jagananna Connects, the communication channel of the YSR Congress Party. Our platform is dedicated to showcasing the initiatives and schemes undertaken by the government of Andhra Pradesh. Through this channel we aim to keep you updated on the news regarding welfare programs, social measures, governance and development, in our state.
Subscribe Us On KZbin : www.youtube.co....
Follow Us On Instagram : / jaganannaco. .
Follow Us On Facebook : / jaganannaconnects
Follow Us On Threads : www.threads.ne....
Follow Us On Twitter : / jaganannacncts
Stay tuned for highlights of Chief Minister YS Jagan Mohan Reddy's speeches and updates on the progress made in Andhra Pradesh. We will provide you with insights, into government initiatives, development projects and transformative policies that are designed to uplift our state and its people.
#YSJagan #CMYSJagan #JaganannaConnects #YSJaganMohanReddy #AndhraPradesh #APPolitics #Politics #YSRCP #YCP #APElections #ChandraBabu #PawanKalyan #Janasena #TeluguDesamParty #YSRCongressParty #Elections #AP #APElections2024 #YSSharmila #Congress #BJP #NarendraModi #JSP #TDP
Please Do Like, Share And Subscribe. 🙏🏼

Пікірлер: 2 200
@sriramn4148
@sriramn4148 4 ай бұрын
నేను ఒక Govt ఉద్యోగిని,వాస్తవంగా అయితే నాకు కొంచెం లాస్ చేసారు జగన్ అన్న, కానీ కొన్ని కోట్ల మందికి మంచి చేశాడు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు, పేదల తల రాతలు మారుతాయి
@KanganaBaluKanganaBaluvlogs
@KanganaBaluKanganaBaluvlogs 4 ай бұрын
సార్ నిజమే సార్ నాకు మీలాగే నాకు job ఉందని మా ఇంట్లో అమ్మఒడి, ysr cheyutha, రైతుభరోసా ration. ఇవన్నీ ఆపేసారు సార్ నాకు మేరేజ్ మా husbend valla ఇంట్లో ఉన్నాను ఐనా నాకు 1st నుండి jagan garu అంటే అభిమానం sir జై jagan anna.
@sr1255
@sr1255 4 ай бұрын
❤️ good bro
@sriramn4148
@sriramn4148 4 ай бұрын
@@KanganaBaluKanganaBaluvlogs మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం , ప్రతి నెల జీతం పడుతుంది, గతంలో కంటే మనకి వచ్చే benfits లేట్ చేస్తున్నారు,మనం ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కానీ పేద వారికి డైరెక్ట్ గా పొలిటీషియన్ ల చుట్టూ తిరగకుండా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత, ఏదొ విధంగా మేలు జరిగింది పార్టీలతో సంబంధం లేకుండా,సచివాలయం వ్యవస్థ, నాడు నేడు ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ చాలా బాగా చేసారు
@meenugutirupatirao6075
@meenugutirupatirao6075 4 ай бұрын
Super bro
@sivas9599
@sivas9599 4 ай бұрын
Cheychuuu kani athanu Baga safadichaduuu
@YSRCongressyouth
@YSRCongressyouth 4 ай бұрын
చాలా చక్కగా ఉంది పాట... పల్లె బ్రతుకు మార్చింది జగన్ అన్న మాత్రమే... జై జగన్..❤❤❤❤❤
@Tractorlovervlogs
@Tractorlovervlogs 4 ай бұрын
మాది తెలంగాణ అయిన... మాలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు మరో 5 ఏండ్లు మనస్ఫూర్తిగా కొనసాగాలని కోరుకుంటున్న అన్నా 💙🇭🇳🔥
@Abhi_creation__19
@Abhi_creation__19 3 ай бұрын
Telangana support appudu jagan anna ki untundii..... Jai jagan
@shivalingamyadav1194
@shivalingamyadav1194 3 ай бұрын
❤❤❤❤
@prudhviraj9974
@prudhviraj9974 3 ай бұрын
YSR నీ అభిమానించే ప్రతి తెలంగాణ వారు జగన్ అన్న అభిమానే ❤100%
@surabhigopi7333
@surabhigopi7333 3 ай бұрын
Nenu kuda Telangana (khammam)
@keshavareddygayam4440
@keshavareddygayam4440 3 ай бұрын
మాది తెలంగాణ ma ఊర్లో సగం మంది జగన్ అంటే పడి చచ్చి పోతారు
@yeruv1
@yeruv1 4 ай бұрын
Goosebumps వస్తున్నాయ్. ఈ పాట వింటుంటే ఎప్పుడు ఎప్పుడు మే 13 వస్తుందా ఎప్పుడు ఎప్పుడు జూన్ 4 వస్తుందా ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం రోజూ వస్తుందా అని బాగా అనిపిస్తుంది జగన్ అనే నేను. ...... ఈసారి చరిత్ర లో నిలిచిపోయే ప్రమాణ స్వీకారం చూడాలి waiting eagerly
@malleshdasandla6023
@malleshdasandla6023 4 ай бұрын
100% గెలుస్తాడు మల్లి అతడే సీఎం 💐💐💐💐
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@Reddyfarms1
@Reddyfarms1 2 ай бұрын
Sorry 😢😢😢 mana pichi janalu jagan anna ni ranivaledhu
@sunkaranagaseshu5458
@sunkaranagaseshu5458 2 ай бұрын
😅
@srinupendota2504
@srinupendota2504 29 күн бұрын
​@@Reddyfarms1😂😂😊😊😂😂😊
@user-kc8zz9or8v
@user-kc8zz9or8v 4 ай бұрын
జగన్ అన్ననికి ఓటు వేసినందకు గర్వపడుతున్నాను...మళ్ళీ వేసేందుకు సిద్దమవుతున్న......జై జగన్
@udaykiranthonigandla
@udaykiranthonigandla Ай бұрын
Bro am from Telangana but iam big fan of jagan anna jai jagan anna ❤❤❤🎉
@ravijaddu3260
@ravijaddu3260 20 күн бұрын
Antay malli e jalaganna vastay ma state sarvanasanam avvali ani korukuntunnav.
@jithenderprince2947
@jithenderprince2947 4 ай бұрын
మాది తెలంగాణ , అయిన నేను జగన్ అన్నా ఫ్యాన్ , అన్నా నీ సాంగ్ సూపర్ అన్నా , నువ్ ఈ సారి సీఎం కావాలని మనసార కోరుకుంటున్నా ❤
@arundurgi275
@arundurgi275 3 ай бұрын
same ❤🎉
@shekarsavanapelly3851
@shekarsavanapelly3851 2 ай бұрын
❤❤
@shekarsavanapelly3851
@shekarsavanapelly3851 2 ай бұрын
🙏🙏🙏
@PKumar-el8yg
@PKumar-el8yg Ай бұрын
Anna Andhra valanu nammadhu
@vennelanaveenkumar9165
@vennelanaveenkumar9165 4 ай бұрын
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పథకం కళ్ళకు కనబడినట్లు నిరూపించాడు అని చెప్పడానికి ఈ పాట నిదర్శనం. జై జగన్❤❤❤
@user-yb6lb6re1m
@user-yb6lb6re1m 4 ай бұрын
" 🙏 " పేదల పాలిట దేవుడు జగనన్న " 🗳️ VOTE FOR ఫ్యాన్ 👍
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@saisanagavarapu11
@saisanagavarapu11 4 ай бұрын
Jio savan update
@srinitati7425
@srinitati7425 4 ай бұрын
@@jaganannaconnects pls add these songs to Prime Music, Spotify and other music streaming apps . helps us to download and listen 💙🤍💚
@palvadipurnaprakashkumar7742
@palvadipurnaprakashkumar7742 4 ай бұрын
Jai Jagan
@EmChustunavRa
@EmChustunavRa 4 ай бұрын
​@@jaganannaconnects➡️హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅ ➡️ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅ ⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯
@ViswnadamViswnadam
@ViswnadamViswnadam 4 ай бұрын
ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు జగనన్నకు ఓటు వేయాలని మనసు కరిగిపోతుంది
@shivapatarllapali-hc2ct
@shivapatarllapali-hc2ct 4 ай бұрын
Yes bro
@vamshivarma3619
@vamshivarma3619 3 ай бұрын
Yes
@sivasankarreddy4354
@sivasankarreddy4354 4 ай бұрын
నేను తెలుగు దేశం పార్టీ కానీ జగనన్న ఎజెండా, + ఈ సాంగ్ విని నిజమే కదా అనుకున్న గ్రేట్ జగన్ అన్న 13 తేదీన నా ఓటు ఫ్యాన్ కె
@mogulurisamuel
@mogulurisamuel 12 күн бұрын
Super nee laga Andharu jagan Anna ni nammali
@krishnamohan7368
@krishnamohan7368 4 ай бұрын
ఈ సాంగ్స్ కోసమే మోర్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్న ఒక లైక్ వేసుకోండి....... ఇక హిట్స్ సాంగ్స్ మాకు ఇచ్చిన తెలంగాణ గద్దర్ అన్న కి జగన్ ఫాన్స్ నుంచి ప్రతి ఒకరు మీకు ఋణం పడి ఉంటారు అన్న..... మళ్ళీ జగన్ అన్న కి ఓటు వేద్దాం సీఎం ని చేద్దాం జై జగన్ జైవైసీపీ 🇱🇸🇱🇸
@GaddamSanjaypaul
@GaddamSanjaypaul 4 ай бұрын
Mee too
@sarvaiah.ganneboina1774
@sarvaiah.ganneboina1774 4 ай бұрын
🙏🙏🙏🇺🇿🇺🇿
@hermonpradhanamadhirpastar7852
@hermonpradhanamadhirpastar7852 4 ай бұрын
​@@GaddamSanjaypaullo😅😅😮😢😊😅😮😢 0p8ok😊😅😊
@Avinashrider15
@Avinashrider15 4 ай бұрын
Jai jagan🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@rameshthurram6054
@rameshthurram6054 4 ай бұрын
@lakkamaneniramuramu7302
@lakkamaneniramuramu7302 4 ай бұрын
పేదల గుండెను తాకెలా మరో అద్భుతమైన జగనన్న సాంగ్ అనుకోవచ్చు జగనన్న ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క అభివృద్ధిని పాట రూపంలో పాడిన నల్లగొండ గద్దర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.....🙏. ✍️✍️
@fanofvictoryvenkatesh6061
@fanofvictoryvenkatesh6061 4 ай бұрын
నా చిట్ట చివరి శ్వాస వరకు జగనన్న అభిమానిగా గర్వంగా బ్రతుకుత
@user-jb3zh4ez3l
@user-jb3zh4ez3l 4 ай бұрын
Memu kuda jai jagan anna
@Sudhakardasari-bj8rp
@Sudhakardasari-bj8rp 4 ай бұрын
Correct ga cheppav Anna
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 4 ай бұрын
Yes
@kvprajashekarrao5046
@kvprajashekarrao5046 4 ай бұрын
సూపర్ బ్రదర్ నీ విశ్వాసం
@kvprajashekarrao5046
@kvprajashekarrao5046 4 ай бұрын
సూపర్ బ్రదర్ మీ ఆత్మ విశ్వాసం
@mokshithreddy8939
@mokshithreddy8939 3 ай бұрын
నాలాగా రిపీట్ గా వింటున్న వాళ్ళు ఉన్నారా..అన్న కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ అన్న ఈ పాట వింటుంటే జై జగన్ అన్న
@yesurajusurada7581
@yesurajusurada7581 2 ай бұрын
ఇప్పుడు కూడా సాంగ్ వింటున్న బ్రదర్.
@KrishnaReddy-zs8fz
@KrishnaReddy-zs8fz 2 ай бұрын
😅😂
@kirans4086
@kirans4086 2 ай бұрын
2029 malli jagan Anna cm pakka
@swaraj1578
@swaraj1578 2 ай бұрын
మాది తెలంగాణ.... Karona time lo పేదలకు బాగా help చేసిన వ్యక్తి ఏకైక CM జగన్ మాత్రమే..
@mokshithreddy8939
@mokshithreddy8939 2 ай бұрын
@@swaraj1578 adi gurthu ku raledu janalaki
@srikakulamkurrodu4674
@srikakulamkurrodu4674 4 ай бұрын
కట్టె కాలే వరకు నాకు మా ఫ్యామిలీకి జగన్ అన్నే లీడర్.. అభిమానం అలానే ఉంటుంది
@Reddyfarms1
@Reddyfarms1 3 ай бұрын
🙏🙏🙏🙏
@KotlaganeshReddy-vg5yc
@KotlaganeshReddy-vg5yc 3 ай бұрын
Super Anna
@user-er1sf7ki4u
@user-er1sf7ki4u 2 ай бұрын
Bro bro same to same
@pashamd8034
@pashamd8034 4 ай бұрын
తెలంగాణ బిడ్డ పాట రాసినా .. పాడినా అందులో ఆర్ద్రత నిండా ఉంటది. అది జగన్ కు చక్కగా నప్పుతుంది.. జోహార్ YSR... జయహో జగన్.. VOTE FOR YCP... ONCE MORE YCP❤
@pavankumarpantla
@pavankumarpantla 4 ай бұрын
నా ఊపిరి ఉన్నంతవరకు జగనన్నకే నా ఓటు జై జగనన్న
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@ashokrk5752
@ashokrk5752 14 күн бұрын
🙏🙏🙏
@khadarbasha3412
@khadarbasha3412 4 ай бұрын
కనీసం ఈ పాట విని అయినా కొంత మంది మూర్ఖులు మారి మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్
@user-cb1ps7xq3d
@user-cb1ps7xq3d 4 ай бұрын
TDP Pappulu Pyakejilu ki Babu. Janalaki Jagan. 2024 ki Jagan garu CM
@RajuRaju-rp7vi
@RajuRaju-rp7vi 3 ай бұрын
Baga chepparu
@santhikumarpodili9939
@santhikumarpodili9939 2 ай бұрын
Yes
@YSRCPSENA
@YSRCPSENA 4 ай бұрын
నేను దేశ సేవ కోసం ఆర్మీలో పని చేశా ఇప్పుడు నా జగన్ మోహన్ రెడ్డి అన్నకోసం పనిచేస్తున్న నా జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి గారి పదాలను తాకడం జై జగన్ మోహన్ రెడ్డి
@ramanapatnala
@ramanapatnala 2 ай бұрын
మంచి నాయకుడు కోసం పని చెయ్యండి సార్ వీళ్ళందరూ తమ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు.... నిజంగా మీరు పని చేయాలని అని అనుకుంటే నిస్వార్థం రాజకీయం చేసేవారికి చేయండి అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు..... వీళ్ళందరూ చాలామంది చదువుకోలేని వారు వీళ్ళు జగన్ గారికి అభిమానిగా ఉండొచ్చు కానీ మీరొక సోల్డ్జర్ అయ్యి ఉండి అభివృద్ది పై అవగాహన లేని నాయకుడు కోసం పని చేస్తాను అనటం బాధాకరం భవిష్యత్తు తరాలు తమ కాళ్ళ పై తాము నిలబడేలా చెయ్యాలి అది అభివృద్ది అంటే జగన్ గారి లాంటివారికి ఓటు వేసి రాష్ట్రాన్ని వెనుకబాటు తనం చేయకండి సార్
@user-tn4dz6ct1u
@user-tn4dz6ct1u 2 ай бұрын
@user-kw5vz1xx2o
@user-kw5vz1xx2o 2 ай бұрын
అన్న 🙏
@shivanaik3387
@shivanaik3387 Ай бұрын
❤❤
@sivamajjiga-rp2fr
@sivamajjiga-rp2fr Ай бұрын
Un feet
@SSCouples1078
@SSCouples1078 4 ай бұрын
దేవుడు మనిషి రూపంలో పుడితే ఇలాగే ఉంటాడా అనిపిస్తుంది
@bmahendrareddy1020
@bmahendrareddy1020 2 ай бұрын
😂
@sirishalovaraju7915
@sirishalovaraju7915 4 ай бұрын
మొదటిసారి వినగానే గుండెకు హత్తుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు??
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@pothularajeshbabu5097
@pothularajeshbabu5097 4 ай бұрын
Yes
@sivaramakrishnasarapati5120
@sivaramakrishnasarapati5120 3 ай бұрын
Yessss
@VenkataReddy116
@VenkataReddy116 3 ай бұрын
3:46 ekada Naku chala Bhaga machindi ❤❤
@skmoulali4308
@skmoulali4308 3 ай бұрын
What a voice anna
@Malyadri.Dannavaram
@Malyadri.Dannavaram 4 ай бұрын
మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్ అన్న
@sa_studioworks9111
@sa_studioworks9111 4 ай бұрын
Nuvvu అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ బ్రో
@RoopsagarJangam
@RoopsagarJangam 4 ай бұрын
Prapancham Lo Ila cheppi otu veyyamani adigina nayakuduysr and son anna
@saikiran-ez2rd
@saikiran-ez2rd 4 ай бұрын
Maku manchi jaragala bro epudu veyadu antava vote
@obulreddy102
@obulreddy102 4 ай бұрын
​@@sa_studioworks9111ninu kuda allu arjun fan ❤ jai jagan mohan Reddy💫❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sdibrahim9989
@sdibrahim9989 4 ай бұрын
Super
@manajaganannakosam124
@manajaganannakosam124 4 ай бұрын
వచ్చిన అన్ని పాటలు ఏం ఉన్నాయి రా నయ్యిన..very very beautiful song🎵 ❤😍
@Sirigireddy1412
@Sirigireddy1412 4 ай бұрын
మా పులివెందుల పులి బిడ్డ వై.ఎస్. జగన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న ప్రతి అన్న,అక్క,అవ్వ,తాత .... అందరికి నమస్కారములు ..🙏🙏🙏🙏🙏🙏
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@sriram.naidu777
@sriram.naidu777 4 ай бұрын
జగనన్న గెలుపు కోసమే గద్దర్ అన్న పుటినట్టు ఉన్నాడు ❤❤❤❤ ఆ పాటలతోనే గెలిపించేస్తాడు ఇంకా❤❤
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@lekkalayugandhar7685
@lekkalayugandhar7685 2 ай бұрын
Avnu gelichipoyadu 😂
@surabhi444
@surabhi444 4 ай бұрын
I am from Telangana,, Jaganna anna abhimanini❤Once again jagan in 2024 in Ap
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@Aluminium__factory
@Aluminium__factory 4 ай бұрын
పేదల దేవుడు జగన్ అన్న 🙏🙏🙏🙏
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@kgopikrishnakonagi9940
@kgopikrishnakonagi9940 4 ай бұрын
Support janga crated one account for socity
@SaiSunkara-ip1dn
@SaiSunkara-ip1dn 4 ай бұрын
Tottakura katta emi kade
@vamshialuvala8257
@vamshialuvala8257 4 ай бұрын
ఝాన్సీ గారు ఎందుకు మీకు ఈ పాలిటిక్స్ హీరోయిన్ ల ఉన్నారు మూవీస్ లో ట్రై చేయక పోయావా
@narrandlasuresh208
@narrandlasuresh208 4 ай бұрын
​@@SaiSunkara-ip1dn. Porawest fellow chettanakodaka
@RGN_Vlogs
@RGN_Vlogs 4 ай бұрын
కన్నీళ్లు తెపిచ్చిండు ఈ పాటలో నల్లగొండ గద్దర్ అన్న
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@user-ro9vt5ru3h
@user-ro9vt5ru3h 4 ай бұрын
పేదల గుండెల వెలుగు తెచ్చినాడు మా జగన్ అన్న🙏🙏
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@nagoorbasha5526
@nagoorbasha5526 2 ай бұрын
వెలుగు కాదు అప్పులు పెంచాడు
@sudheerprince023
@sudheerprince023 4 ай бұрын
మీరు చేసిన మంచి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి ని చేస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నువ్వే అన్నా వచ్చేది.
@sureshyenepalli9442
@sureshyenepalli9442 4 ай бұрын
👍👍
@revathilingam434
@revathilingam434 4 ай бұрын
💯
@chittibabu435
@chittibabu435 4 ай бұрын
గడప గడపకు పాలన అందించిన మనిషి జగన్ అన్న.....
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@saisanagavarapu11
@saisanagavarapu11 4 ай бұрын
Bro nenu pitina comment uodate ledhu bro nenu gudivada nadi kodali nani fan ni nenu update jio savan update ringtone
@sureshyenepalli9442
@sureshyenepalli9442 4 ай бұрын
జై జగన్ అన్న ❤️❤️❤️❤️❤️
@dailytech6607
@dailytech6607 4 ай бұрын
అమ్మ లోని ఆప్యాయత, నాన్న లోని బాద్యత, అన్న లోని మమత, నీ మంచి మనసు చెంత, అందుకే, మీతోనే మేమంతా !! @ysjagan @YSRCParty #YSJaganCares #YSJaganAgain #YSJaganForPeople
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@ganeshgani9690
@ganeshgani9690 4 ай бұрын
నిజమైనా ప్రజా నాయకుడు కాచింతంగా రాజశేఖర్ రెడ్డి గారికి తగ్గా తనయుడు జగన్నా 🙏🙏🙏🙏💪🏻💪🏻💪🏻
@Kumar-yt5ws
@Kumar-yt5ws 4 ай бұрын
ఒక్కన్నేజేసీ గుంపు కట్టొస్తుండ్రు తోడేళ్ల మందలుగా.. తొడగొట్టి సాగాలి రా తమ్ముడా...మనకోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా... మనమే సైన్యమయి కదలాలి రా.... ఈ ఒక్క లైన్ చాలు అన్న పాటలో 🔥🔥🔥
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@Sandeepammu-fb4vi
@Sandeepammu-fb4vi 4 ай бұрын
I am form ఖమ్మం but i am big fan జగన్మోహన్ రెడ్డి
@jayashankar7231
@jayashankar7231 4 ай бұрын
Great bro😊
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@AndraPoliticaltrolls
@AndraPoliticaltrolls 4 ай бұрын
రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ జై జగన్ అన్న 🔥🔥🔥
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@saisanagavarapu11
@saisanagavarapu11 4 ай бұрын
​@@jaganannaconnectsplz update dailtone airtel jio savan bro andariki dagara jio airtel sim vuntyie eka update chiyala dailtone 3 weeks nuchi chiputuna nenu meru song upadte chistunaru gani dailtone jagan song levu bro old song vunyie dailtone pl update
@vijaykiran3547
@vijaykiran3547 4 ай бұрын
మా ఇంటి దేవుడు ❤️ జై జగనన్న ✊ 🙏🙏 ఈ ప్రాణం పోయ్ వరకు జగనన్న తో నే 🙏🙏🙏✊✊ జై జగనన్న
@SharathChandra_Reddy
@SharathChandra_Reddy 3 ай бұрын
ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడేమో గాని.. ప్రజలే మోసం చేసిన ముఖమంత్రివి నువ్వు ఒక్కడివే జగన్ మామ 💔
@yedukondalugunnam2756
@yedukondalugunnam2756 2 ай бұрын
Jai jagan anna
@lukalapuduryodhana6731
@lukalapuduryodhana6731 4 ай бұрын
Madi odisha...kani Jagan anna ante chala istam...ninu big fan of the Jagan ❤❤❤❤❤
@yourlifeyourhand7278
@yourlifeyourhand7278 3 ай бұрын
I am also
@kartikdas4131
@kartikdas4131 24 күн бұрын
Mu bi odisha ru..but mubi fan Jagan sir nka❤❤
@chinnababu1275
@chinnababu1275 4 ай бұрын
కన్నీళ్లు వచ్చేలాగా రాసారు కదా అయ్యా...,, మా అన్న పాట...,, జాగ్రత్త అన్న..kadapa జిల్లా... జమ్మలమడుగు లొ మళ్ళీ నువ్వు సీఎం అయ్యాక.. మొదటి సభ కోసం ఏర్పాట్లు చేస్తాము
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@arigebalaraju01
@arigebalaraju01 4 ай бұрын
మీకు మంచి జరిగితేనే జగన్ కు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అన్న
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@pavanisaddapalli4674
@pavanisaddapalli4674 3 ай бұрын
Em manchi jarigindi andi vote veyyali dbt transfer cheste vote veyyala a money manake. Double ga bill vesi poor people ki inka burden chestunnaru jagan anna,think once d vote
@nagoorbasha5526
@nagoorbasha5526 2 ай бұрын
జగన్ ఇంట్లో సొమ్ము తెచ్చి ఇవ్వలేదు ఆ విషయం తెలుసుకోండి
@dailytech6607
@dailytech6607 4 ай бұрын
ఈ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు అయిన చంబాని, దుశ్శాసనుడు అయిన అచ్చెంని, కీచకుడు అయిన పావలా ని, లక్ష్మణకుమారుడయున లోకేశంని తరిమికొట్టడానికి, అర్జునుడు, జగనార్జునుడు అయిన @ysjagan కి తోడుగా ఓటు అనే ఆయుధంతో యుద్ధానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారు. #YSJaganAgain @YSRCParty #Siddham
@TSJaiJaganJaiYSR
@TSJaiJaganJaiYSR 4 ай бұрын
👏👏👏👏👏
@bandelasreenivasulu2021
@bandelasreenivasulu2021 4 ай бұрын
Super sir mi sentence
@gsreddy444
@gsreddy444 4 ай бұрын
EMI decide Chisinau anna
@lakshmiprasanna7659
@lakshmiprasanna7659 3 ай бұрын
Super jagan garini gelipinchandi
@Ysrcpsmpanyam
@Ysrcpsmpanyam 3 ай бұрын
👋👌👌👌👌
@SampengulaSyamkumar
@SampengulaSyamkumar 4 ай бұрын
సాంగ్ రాసిన వారికీ ధన్యవాదములు అలాగే సాంగ్ పడిన గద్దర్ అన్నకి థాంక్స్
@pavan_pelleti
@pavan_pelleti 3 ай бұрын
Inni Chesina Leader ni odipisthey.....Inka Charithralo Ey Nayakudu Janalaki manchi cheyadu....Rajakeeyalu mathramey chesthaaru 🙏🙏
@yogitalari6559
@yogitalari6559 4 ай бұрын
మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి లేదంటే వద్దమ్మ అని చెప్పిన నాయకుడు మా జగనన్న 🎉
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@eluguriashokgoud5689
@eluguriashokgoud5689 4 ай бұрын
Iam Telangan from Huzurnagar జగన్ అన్న అభిమాని💙💙💙Vote for Fan 🔥🔥🔥🔥🔥
@beharahemarao9012
@beharahemarao9012 4 ай бұрын
Maa intlo manchi jarigindi anna kevalam okka jagan anna Valle anduke maa intlo unna vote Anni YSRCP party 🥳🥳🥳
@rakeshg7879
@rakeshg7879 4 ай бұрын
నాది తెలంగాణ. జగన్ అన్న అంటే ప్రాణం
@Singerobulesumusic
@Singerobulesumusic 4 ай бұрын
జగనన్న లేకపోతే మా కుటుంబం లేదు మకి చలా మంచి జరిగింది జై జగన్ జై జై జగన్ అన్న ❤❤❤❤🎉🎉🎉
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@vasanthkumar7688
@vasanthkumar7688 4 ай бұрын
మరో మారు కొనసాగుతుంది జగనన్న జోరు🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@sunilreddy7483
@sunilreddy7483 4 ай бұрын
జగనన్న పేదల పాలిట దేవుడు ఈ ఎలక్షన్స్ పేదలు వర్సెస్ పెత్తందారులకు జై జగనన్న జై జై జగనన్న....
@saidulusathiri8819
@saidulusathiri8819 3 ай бұрын
జగన్ సార్ మీ పథకాలు మాకు అందినవి థాంక్స్ సార్ జై జగన్ అన్న నా ప్రాణం ఉన్నత వరకు నా ఓటు మీకే అన్న 💙💙💙🙏🙏🙏
@user-hq4hf8cb7o
@user-hq4hf8cb7o 4 ай бұрын
ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం లా ఉంది చాలా బాగా పాడారు పాట రాసినవారికి మరియు పాడినవారికి కృతజ్ఞతలు ❤
@user-ip2tz4sr1k
@user-ip2tz4sr1k 4 ай бұрын
జగనన్న చేసిన మంచి.. ఈ దేశ రాజకీయ చరిత్రలో మనం ఇకముందు కూడా ఎప్పుడు చూడలేము.. ఇది ఎవరుకాదన్న...జగమెరిగిన సత్యం.. జై జగన్.. జోహార్ YSR
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@Ravindraperam
@Ravindraperam 4 ай бұрын
Chinna age lo oka manishi mida istam puttindante adi chachentha varaku podu. Asalu.. Na varaku jagan anna ne ma hero .. Love you cm sir 🥰 malli mire ravali cm ga ☺☺☺
@indiamixture
@indiamixture 4 ай бұрын
పార్టీ చూడం.. ప్రాంతం చూడం.. Person చూడం.. కులం చూడం.. మతం చూడం.. మా నల్లగొండ గద్దర్ అన్న ఎమ్ పాడిన.. 🥰🥰 ఎమ్ ఉంది అన్న మీ గొంతులో..🥰🥰🙏 ఇట్లు నల్లగొండ గద్దర్ అన్న All India Fans Association Director & Member
@user-bn1lv1pp7i
@user-bn1lv1pp7i 4 ай бұрын
అప్పుడు 2019 లో నుండి ఒక range అయితే ఇప్పుడు2024 నుండి మరో range ❤❤❤ జై జగన్ 😊😊
@imshiv416
@imshiv416 4 ай бұрын
జన నేత జగన్ అన్న 🔥💥👑 కొడుతున్నాం మళ్లీ 2024👍
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@DigitalCreater-kr6ey
@DigitalCreater-kr6ey 4 ай бұрын
జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@gujjarudaykumar8946
@gujjarudaykumar8946 4 ай бұрын
Jai jagan anna
@jv.media.2501
@jv.media.2501 3 ай бұрын
జగనన్న వయసులో నీ మీద చిన్న వాడిని అయినా కూడా నా ఆయుష్ పోసుకుని ఇంకొక వంద సంవత్సరాలు నువు నవ్వుతూ బతకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నీ దళిత తమ్ముడు.
@sivamanibhupathi3544
@sivamanibhupathi3544 4 ай бұрын
పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి
@Chintu54616
@Chintu54616 3 ай бұрын
గెలిచిన ఒంటరిగా గెలిచావు ఓడిన ఒంటరిగా ఓడిపోయావు పొత్తుల కోసం ఎవరితో చేతులు కలపలేదు ఎవడి కాళ్లు పట్టుకోలేదు... Jagan Anna Always king 👑
@rajasekhar8073
@rajasekhar8073 14 күн бұрын
Super annaa bale cheppav
@sainathbuthagaddala5327
@sainathbuthagaddala5327 4 ай бұрын
మాది తెలంగాణ , అయిన నేను జగన్ అన్నా ఫ్యాన్ 💌♥♥ నా చిట్ట చివరి శ్వాస వరకు జగనన్న అభిమానిగా గర్వంగా బ్రతుకుత,, JA 🔫GUN🌾
@jayashankar7231
@jayashankar7231 4 ай бұрын
Great bro😊
@RaviYsrcpWarrior
@RaviYsrcpWarrior 4 ай бұрын
మనబ్రతుకులు మార్చింది జగనన్నే.. లవ్ యు #Ysjagan ఆన్నా.. ❤❤❤
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@BandiApparao-gq1lp
@BandiApparao-gq1lp 4 ай бұрын
Thank q నల్గొండ నర్సన్న 🙏🙏🙏🙏సూపర్ సాంగ్ అన్న 💐💐💐💐💐💐
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@raguthusateesh683
@raguthusateesh683 4 ай бұрын
కుల మత పార్టీలకు అతీతంగా గడప గడపకి సంక్షేమం అందించిన ఏకైక నాయకుడు మన జగన్ అన్న 🙏
@KanganaBaluKanganaBaluvlogs
@KanganaBaluKanganaBaluvlogs 4 ай бұрын
పేదవాడి ఇంట్లో తినే మెతుకు జగనన్న ❤ఐ లవ్ యు జగనన్న ❤❤
@Politicaltimes123
@Politicaltimes123 4 ай бұрын
బ్రతుకు మారింది జగన్ అన్న మళ్ళీ రావాలి జై జగన్ అన్న
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@bhanuprakashkoneti2201
@bhanuprakashkoneti2201 4 ай бұрын
Vote for glass
@jayashankar7231
@jayashankar7231 4 ай бұрын
​@@bhanuprakashkoneti2201dream it
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@jayashankar7231
@jayashankar7231 4 ай бұрын
@@danielvanamala29 bro maa bazar antha jagan thone epuduuu
@venkey2774
@venkey2774 4 ай бұрын
Jai Jagan Anna తెలంగాణ అభిమానులు😊 Vote For Fan
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@jv.media.2501
@jv.media.2501 3 ай бұрын
TQ u తెలంగాణ
@nagendravideos
@nagendravideos 4 ай бұрын
పాట కొత్తదే అయిన ప్రతి పదం ఈ 5 సంవత్సరంలో జగనన్న చేసి చూపిన మాటలే ఈ అద్భుతమైన పాట ❤❤🇱🇸🇱🇸
@sivaPrasad-gz7iu
@sivaPrasad-gz7iu 4 ай бұрын
మా బ్రతుకు మార్చిన జగనన్నకి నేను ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేను
@user-lv6co5tv3h
@user-lv6co5tv3h 3 ай бұрын
ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్పిన విషయం వినడం చాలా అద్భుతం, ఒకరి కోసం మనం ఈ రోజుల్లో మన స్వార్థం కోసం చూసుకొనేవాళ్ళమే కానీ ఒక్క విషయం పక్కన పెడితే మనతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు బాగోగులు చూసుకునేవాడే సమాజానికి ఆదర్శం
@vijaysekar4842
@vijaysekar4842 Ай бұрын
జగనన్న ఓడిపోయాక విన్నవాళ్లు ఎంతమంది ఉన్నారు 😢😢
@sarvaiah.ganneboina1774
@sarvaiah.ganneboina1774 4 ай бұрын
గడప ల్ల కొచ్చారు కదా రా గౌరుమెంట్ ఆఫీసర్ లూ లిరిక్స్ సూపర్
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@bharathreddyavula5677
@bharathreddyavula5677 4 ай бұрын
Malli Nuve Vasthavv CM JaganAnna 🦁🔥🇱🇸
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@hanutalks1373
@hanutalks1373 4 ай бұрын
మీకు మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అనే దైర్యం ఉన్న ఏకైక నాయకుడు జగన్ ❤❤అన్న
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@user-gw8zd8wn3e
@user-gw8zd8wn3e 3 ай бұрын
పేదవారికి కావలిసింది జగన్ అన్న ప్రభుత్వం💯
@Sandhya_trolls
@Sandhya_trolls 4 ай бұрын
voice base goosebumps 🔥🔥❤❤❤
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@AndraPoliticaltrolls
@AndraPoliticaltrolls 4 ай бұрын
సూపర్ సాంగ్ ❤❤
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@Ravindraperam
@Ravindraperam 4 ай бұрын
E roju morning sakshi tv lo vinna e song. Gusboms vachayi... Chala istam jagan naku 🥰😘😘 dishti thagiliddi jagan anna miku 😍😍🥰☺
@Ravikumartummaluri
@Ravikumartummaluri 2 ай бұрын
Watched it on 24th june 2024 .Heart broken ❤😢 people of AP chose their own way,but for me, i will stay with Jagan alwaysl.అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించాలని ....!అంతు లేని దుఃఖం బాధ నన్ను చాలాకాలం వదలవు😢😢😢
@vijaymusictelugu8331
@vijaymusictelugu8331 3 ай бұрын
మమ్మల్ని క్షమించండి అన్న నువ్వు నమ్ముకున్న ఆడవాళ్ళు నిన్ను మర్చిపోయారు అన్న😢😔🥺
@sudhakarmahamkali5345
@sudhakarmahamkali5345 4 ай бұрын
చచ్చే వరకు జగన్ అన్నతో నేనే i love Jagananna jai YSR
@LokeshKulla-qz6jw
@LokeshKulla-qz6jw 4 ай бұрын
పాటల వల్ల కూడా మనసు మారుతుంది మంచి పాటలు పాడుతున్నారు ఇంకా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నా
@rambabudumpala
@rambabudumpala 4 ай бұрын
గాంధీ గారు కల్లలు కన్నా గ్రామ స్వరాజ్యం.. కేవలం జగన్ అన్నతోనే సాధ్యం..
@danielvanamala29
@danielvanamala29 4 ай бұрын
Meetho paatu atleast 10 members ki Jagan ki vote veyamani chepandi 🙏
@joshuamunjam4326
@joshuamunjam4326 2 ай бұрын
I am from Telangana. I like Jangan ruling to words Ap people, in various ways. i wish again Jagan become CM for Ap people. Jai Jagan.
@ammepraveen7778
@ammepraveen7778 4 ай бұрын
కాబోయే సీఎం మళ్ళీ జగనన్న❤❤
@Itsmyplace123
@Itsmyplace123 4 ай бұрын
అన్నా నా వోట్ తో పాటు నా కుటుంబం మొత్తం ఓట్లు నికే అన్నా సైకో కూటమి పోవాలి జగన్ రావాలి❤
@lakkamaneniramuramu7302
@lakkamaneniramuramu7302 4 ай бұрын
✊✊✊✊ జై జగనన్న✊✊✊✊✊
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@bhanuprakashkoneti2201
@bhanuprakashkoneti2201 4 ай бұрын
Vote for glass
@Siva_YSJagan
@Siva_YSJagan 3 ай бұрын
🤷‍♂️అన్ని మతాలను సమానంగా చూసే ఒకే 💪ఒక్క లీడర్ YS Jagan Mohan Reddy...💯🇸🇱
@yadagirikonapuram2232
@yadagirikonapuram2232 3 ай бұрын
Jagan anna forever anna nenu chusina great leadar anna nuvvu🎉🎉❤❤
@BtechBoysOfficial
@BtechBoysOfficial 4 ай бұрын
Nice song Jai jagan Anna 🙏🙏
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@xavier7206
@xavier7206 4 ай бұрын
One of the best song of a political party 👏
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@GummaAswini
@GummaAswini 2 ай бұрын
పేదలకు మంచి జరగాలంటే మ జగన్ అన్న రావాలి నువ్వే మల్లి వస్తావా అన్న ❤❤❤❤❤అన్న
@user-jp5oo2xo9u
@user-jp5oo2xo9u 4 ай бұрын
Jai jagan anna die hard fan from telangana 🔥🔥🔥🔥
@Andhra_updates
@Andhra_updates 4 ай бұрын
✊✊✊ జై జగన్ అన్న 🔥🔥🔥
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@bhanuchowdary5217
@bhanuchowdary5217 4 ай бұрын
అన్న ఇంకా మంచి మంచి పాటలు రాపియాలి అన్న ఒకొక్క పాట జనం గుండెల్లో కి దూసుకువెళ్లాలి❤❤❤❤❤
@jaganannaconnects
@jaganannaconnects 4 ай бұрын
Thank You ❤️ Jai Jagan 😍 Vote For Fan ✔️
@nagarjunad0330
@nagarjunad0330 4 ай бұрын
జగన్ అంటేనే జనం జనం అంటేనే జగన్.....❤❤❤
@dasamallasuresh459
@dasamallasuresh459 4 ай бұрын
Naaa Devudu Jagan Annaaaaa❤