అందమైన హాస్యానికి అరుదైన అద్భుతం జంధ్యాల గారు , ప్రపంచంలో ఆనందమైన 9వ వింత జంధ్యాల గారి సినిమా , ఈ ప్రపంచంలో సూర్యుడు వెలుగుతున్న కాలం జంద్యాల గారు వారి సినిమా లు వెలుగుతూనే ఉంటాయి, హాస్య బ్రహ్మ జంధ్యాల గారు, అతి విలువైన వెలకట్టలేని ఒక వజ్రం జంధ్యాల గారు, భూమి మీదకి ఆ దేవుని కి తెలియకుండా వచ్చి వెళ్లిన అరుదైన అతిధి మళ్ళీ పుట్టడం అరుదు, అందుకే నెమో ఆ దేవుడు అంత గొప్ప అరుదైన హస్య బ్రహ్మ ని తన దగ్గరే ఉండాలి అని తీసుకువెల్లడు, తన హాస్య ఆలోచనల్ని రోజు వింటూ హ్యాపీ గా ఆ దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు.
@ramakrishnatirlangi44897 жыл бұрын
అచ్చ స్వచ్ఛమైన తెలుగు కామెడీ ధన్యవాదాలు హాస్యబ్రహ్మ గారి కి
@sangeethakarne20534 жыл бұрын
😁😁😁😁😀😀😀😀
@RJayMysteries4 жыл бұрын
Frnd... Nenu konni intresting space and war mysteries chesanu meeku nachuthayi anukuntuna. I hope you like it..
@talapanenichandramohan97933 жыл бұрын
Tþgģ , x
@talapanenichandramohan97933 жыл бұрын
@@sangeethakarne2053 f
@talapanenichandramohan97933 жыл бұрын
@@sangeethakarne2053 ftrrrrfx
@shoukathali-ot5ic3 жыл бұрын
జంధ్యాల గారు నటులదగ్గర నటనను జీవింపచేశారు ప్రతి నటుడు తన పాత్రలో లీనమై నటించారు , చిన్నపాటి కథకు మొత్తం సినిమా కు మాటలు అద్భుతం
@bandaribalraj60112 жыл бұрын
కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం కామెడీ ఇస్ అల్టిమేట్ superb 🤣🤣🤣
@arunyangam10352 жыл бұрын
unique, super,great, amazing..... Jandayala Garu
@vadlamani475 жыл бұрын
Acting superb ga cheseru. Jandhyala gariki hatsoff. Ultimate comedy
@Dravidarajyam-Dharmacharana2 жыл бұрын
మా ఊరి పెరు వడ్లమాను
@Raoplharika29396 жыл бұрын
Still Great combination of darmavarapu Subramanyam ,Kota ,Brahmi garu RIP darmavarapu Subramanyam garu ...
@ShanyaSree3 жыл бұрын
kzbin.info/www/bejne/qIClg6CMeqpgaKs
@madhusudhan5557 жыл бұрын
Nobody can beat Jandhyala comedy :)
@raghavendraanjana297 жыл бұрын
Bagacheppavu madhu... kurnool Lo unappudu enni sarlu choosamo kada
@aliexpressaccount64985 жыл бұрын
no 1 directer
@bommakantiseetaramulu37074 жыл бұрын
@@raghavendraanjana29 use
@humbleRaj4 жыл бұрын
Na Bhuto Na Bhavishyat
@Dr_Aparna4 жыл бұрын
S.. జంధ్యాల గారిది ఆరోగ్యకరమైన హాస్యం...
@ramudukowula69012 жыл бұрын
Happy birthday బ్రాహ్మీ గారు.....🥰🥰😁😁🌺🌺🌼🌼🎂🎂🎂🎂
@raviteja96526 жыл бұрын
Hats off jandyala garu
@praveenkp273 жыл бұрын
kzbin.info/www/bejne/pWXGdWioo5qsiLM బాబు మోహన్, వేణు మాధవ్ కి నంది అవార్డ్ ఇచ్చిన కామెడీ సీన్స్... don't miss fun
@naidurao61057 жыл бұрын
very clear and natural comedy
@rajum67593 жыл бұрын
Brahmi mama ultimate no one beet him🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manasamanu28295 жыл бұрын
Jandhyala Garu 🙏🙏🙏 miru malli Puttali andi
@sathishkumarnammiteja64826 жыл бұрын
ఆది ఇది కామెడీ అంటే
@sireeshachitti79844 жыл бұрын
Jandhyala gaaru...natural comedy
@ramramcharan16495 жыл бұрын
సూపర్ కామెడీ
@MaheshKumar-uf5yy3 жыл бұрын
"Aada maga kani thama" Pani 😁😁😁🤣
@karanamramana88226 жыл бұрын
hats off to these ppl's comedy.... shining right from those days. Tx for the upload
@tfccomedy6 жыл бұрын
We Thank You for Your response. Do Subscribe for more Latest Comedy Scenes bit.ly/2nD1hBO. Stay tuned :)
నిజంగా తెలుగు పరిశ్రమ దురదృష్టం. జ్యంద్యాల గారి లాంటి డైరెక్టర్ నీ కోల్పోవడం.... వారి సినిమా ప్రతిదీ ఒక నవ్వుల హరివిల్లు...నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి.... కోటగారు, బ్రహ్మానందం గారు, రాళ్ళపల్లి గారు, సుత్తివేలు గారు, వీరభద్ర రావుగారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీలక్ష్మి గారు. ....ఇంకా ఎందరినో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం చేసి వాళ్ళ విజయానికి మెట్లు వేసిన అలాంటి జoద్యాల గారు చిన్న వయసులోనే పోవడం బాధాకరం...ఆయన సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు...హాస్య గుళికలు...మనసు ఎప్పుడు బాధపడిన ఆయన సినిమాలోని ఒక్క scene chuste చాలు ఎంతో ఆనందం కలుగుతుంది...హాస్య బ్రహ్మ గారికి వేవేల వందనాలు🙏🙏🙏🙏🙏
@venkatlalith47413 жыл бұрын
Hello rajya lakshmi garu...
@ashakiran7706Ай бұрын
Yes
@Sudarshansridhar2 жыл бұрын
If Oscar is really for talented, Jandhyala should get multiple for his director, dialogues and making such beautiful movies.
@Poshettyadepu6 ай бұрын
Super ❤❤❤
@youngindia71694 жыл бұрын
ఎవడికి అప్పు లెనోన్ని నన్ను కొడతావా.!😄 అప్పు లేనోడు ఎంత ధైర్యంగా ఉంటాడో కామెడీగా చెప్పారు జంధ్యాల గారు.
@ShanyaSree3 жыл бұрын
kzbin.info/www/bejne/qIClg6CMeqpgaKs
@karthik201873 жыл бұрын
Duration please
@vishwaroopacharyjaligama85353 жыл бұрын
@@karthik20187 ź
@karthik201873 жыл бұрын
@@vishwaroopacharyjaligama8535 😱🤢🤮🤮 yaak
@pushpeswararao98943 жыл бұрын
అప్పు లేని ఆంధ్రా వాళ్లు మాత్రమే చూడాల్సిన చిత్రమిది
@sathyanarayana30794 жыл бұрын
బ్రహ్మానందం గారు కోట గారు సూపర్
@ranjithkalapala2023 жыл бұрын
Iam prabhas fan ఇంత ప్రసాంతమైన స్వచ్చమైన కామెడీ ఈ రోజుల్లో రాదు రాలేదు
@Dr_Aparna4 жыл бұрын
జంధ్యాల గారు, చాలామంది మంచి ప్రతిభ గల సహజమైన హాస్య నటుల్ని తెలుగు సిని పరిశ్రమ కి వెదికి అందించారు. 🙏🙏
పెద్ద చెఱువు దగ్గర చిన్న గా చెపుకొంటున్నారు భలే హాస్యం
@nagarajmreddy8784 жыл бұрын
Ayya coffee thaguthara......😂👍
@ramanabathini73123 жыл бұрын
Elaanti comedy eppatiki ravu jandhyaala garu your great sir🙏🙏👌👌
@prat1bha16 ай бұрын
I agree, so thankful for these gem of movies
@rajaraorajarao73955 жыл бұрын
హస్యబ్రహ సరిలేరు మీకు ఎవరు
@chandrashekarbikkumalla70754 жыл бұрын
హాస్య బ్రహ్మ
@nareshuppala51944 жыл бұрын
Babu Mohan unadu
@RJayMysteries4 жыл бұрын
Frnd... Nenu konni intresting space and war mysteries chesanu meeku nachuthayi anukuntuna. I hope you like it..
@mnsubramanyam6 жыл бұрын
Such a fabulous acting, dialogue's, story. Wonderful.
@bhanumurali65262 жыл бұрын
Oka cinemalo almost 46 mins comedy Vere level evariki vallu valla gurinchi cheppe anthati vadininkadu gani my fav brami garu kota garu comedy no words 👍👍👍❤❤❤
@idlebrain0026 жыл бұрын
కుంచితపాదం hahahahahah
@ilovepubg84323 жыл бұрын
🤣🤣🤣🤣
@maheshjadav2544 жыл бұрын
2020 lo chusevallu hit like
@lakshmikumarivalluri52542 жыл бұрын
2022
@pkbhaiyya11042 жыл бұрын
2022 December
@tonikroos17415 жыл бұрын
Dozen bananas 5 rupees , very good days 😂😂😂
@ShanyaSree3 жыл бұрын
kzbin.info/www/bejne/qIClg6CMeqpgaKs
@rekatlanarasimha1025 жыл бұрын
హాస్య బ్రహ్మ జంధ్యాల గారికి వందనాలు
@ashoksurya-83 жыл бұрын
A pichaa golla madyaloki nanu lagodu😁😊😀
@sashidharkaranam26183 жыл бұрын
తెలుగు డైలీ సీరియల్స్ గురించి నన్నెవరైనా అడిగితే అచ్చంగా నాదీ ఇదే డైలాగే " వద్దు, ఆ పిచ్చగోలలోకి నన్ను లాగొద్దు"
@vijayvlogs53186 жыл бұрын
చాల బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్
@dandunagavarma46915 жыл бұрын
U v ॠ य
@chandrashekarbikkumalla70754 жыл бұрын
ఈజ్
@RJayMysteries4 жыл бұрын
Frnd... Nenu konni intresting space and war mysteries chesanu meeku nachuthayi anukuntuna. I hope you like it..