Bavalla Na Bavalla | Full Song | Latest folk song | Thirupathi Matla | Singer Shirisha | Sytv.in

  Рет қаралды 106,369,488

sytv

sytv

Күн бұрын

Пікірлер: 8 900
@9NAYADUNIYA
@9NAYADUNIYA 3 жыл бұрын
శిరీష యాక్టింగ్ నీ చూసి ఒక లైక్ కొట్టండి
@bindasmusic6103
@bindasmusic6103 3 жыл бұрын
kzbin.info/www/bejne/eobCnJeng61_rK8
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
శిరీష కోసం👍
@bunnykadapala6925
@bunnykadapala6925 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5SxY2yYosuWjJI
@repakulapunith6175
@repakulapunith6175 8 ай бұрын
😊p Oo😊😅😅😮 No lo p
@AsiHindu
@AsiHindu 7 ай бұрын
Q2​@@repakulapunith6175😅
@VenkyMama99
@VenkyMama99 3 жыл бұрын
Superrrrrr ❤️ e song kosam chala wait chesam 🥰🥰😍 Shirisha & Shiva Velpula 👌👌👌👌💝 madheen Bro keka 😘😘 Thirupathi matla bro keka Lyrics & Music 💝💝👌
@SNikhitha-f
@SNikhitha-f 3 жыл бұрын
Hi sir
@nagendrasravi5748
@nagendrasravi5748 3 жыл бұрын
జానపదాలు అంటే ఇష్టం లేని నన్ను. ... నీ పాట తో అన్నీ జానపద ఛానెల్స్ నీ సబ్స్క్రైబ్ చేసుకున్న..... ఏం ఉంది రా భాయ్ పాట.... Music Lyrics superb
@yousufmohammedyousufyousuf9793
@yousufmohammedyousufyousuf9793 2 жыл бұрын
ఇప్పటి ఈ పాట 200సార్లు విన్నా...ఇంకా వినాలనిపిస్తుంది...సూపర్..👌👌👌👌👌👌💕💕💕💕💕
@pavannayak5658
@pavannayak5658 2 жыл бұрын
Song Inka vinale Anipisthe vinu anthe gani..200 time's vinna Ani Cheppukoku🤦🤭🤣
@jagan0308
@jagan0308 3 жыл бұрын
మంగ్లి ని మించి పోయిన సింగెర్స్... మీ గొంతుకు 🙏🙏
@aamarender2404
@aamarender2404 3 жыл бұрын
Your statement obviously right
@ramuludupati1523
@ramuludupati1523 3 жыл бұрын
Lol P0
@meesalashekar1935
@meesalashekar1935 3 жыл бұрын
Brother first folk songs padindi shirisha
@viswanetra-px4si
@viswanetra-px4si 3 жыл бұрын
ఒకరి తో పోటీ వద్దు ఎవరి టాలెంట్ వారిది బ్రదర్..
@Kattaswathi06
@Kattaswathi06 3 жыл бұрын
Mangli copy cat...Veella midaki mangli radu yeppatiki,Vellandari dhi Real talent
@myvillagevlogs2912
@myvillagevlogs2912 3 жыл бұрын
మాట్లా తిరుపతి కాదు.. పాటల తిరుపతి...అన్న song superrr💛💕
@straightforward9361
@straightforward9361 2 жыл бұрын
Paatala Thirupathi
@akhileshanji6382
@akhileshanji6382 2 жыл бұрын
Ll
@sravanvelmal1633
@sravanvelmal1633 3 жыл бұрын
తగ్గేదెలా,,,,,తీరుపతి అన్న పాట తీరుపతి లడ్డు తో సమానం ఆలస్యం గా తిన్న అమృతం ల ఉంటది మదీన్ అన్న సంగీతం మధురం తో సమానం ఫోక్ సంగీత శిఖరం శిరీష గారు గాత్రం అభినయం ,,,అమోగం అవుదులు లేని ఆహ్లాదకరమైన ఆకర్షణీయమైన కంఠం శివ వెలుపుల గారి ,కెమెరా శివుడు మూడో కన్ను లాంటిది ,,అయిన పనితనం తో పాటకీ కొత్త ఓరువాడి తెచ్చి వెలుపుల గారు వెన్నెల ల తీర్చి దిద్దారు,,, ప్రతి ఒక్కరికి పెరు పేరున శుభాకాంక్షలు మీ శ్రవణ్ వెల్మల్
@avk84newstelugu39
@avk84newstelugu39 2 жыл бұрын
గ4ట్ 65బిVగెగ్56
@vinaytosmart
@vinaytosmart Жыл бұрын
ఇలాంటి జానపద పాటలు విన్న ప్రతీసారి..... నా తెలుగుదనం ఇంకా బ్రతికేన్నది అని మనసులో అనిపిస్తుంది. మనసుకి ఎంతో ఆహ్లాద్ధంగా అనిపిస్తుంది..😍
@eshwaryerra9795
@eshwaryerra9795 3 жыл бұрын
తిరుపతి అన్న మజాకా thats matlas👌👌👌from రాంచంద్రం అన్న తరుపున దుబాయ్ ఫ్రెండ్స్ మరోసారి లైక్ subcribe
@MalaPraveenkumar
@MalaPraveenkumar 8 ай бұрын
Rnajsnansmvh
@swamyesirikayala715
@swamyesirikayala715 3 жыл бұрын
శిరీష కోసం మాత్రమె సాంగ్ చూశాను💕😍🎉
@theindianpaws5317
@theindianpaws5317 3 жыл бұрын
భార్య భర్తల బంధం పెళ్లి తో మొదలైతే బావ మరదలి బంధం పుట్టుక తోనే మొదలు అవుతది 😘😘😘
@rajujoruka1430
@rajujoruka1430 3 жыл бұрын
Ok
@rajeshmadadi8117
@rajeshmadadi8117 3 жыл бұрын
Nuvu mi marudal ki estam leda
@thoparamdevendhar1919
@thoparamdevendhar1919 3 жыл бұрын
Bro naku mardal ledu enduko thelidu kani naku kuda unte bagundu anipistundi
@venkannachittimalla2498
@venkannachittimalla2498 3 жыл бұрын
Naku na marali eshtam
@sherusrinesh9706
@sherusrinesh9706 3 жыл бұрын
👌👌👍👍🌷🌷
@chappidiupendra9013
@chappidiupendra9013 Жыл бұрын
ఎంత అద్భుతంగా ఉంది ఈ సాహిత్యం ...పల్లెటూరి లో ఉండే అమ్మాయి వల్ల బావ గురించి ఊహించే ఊహలను ఎంత బాగా రాశారు తిరుపతి మట్ల గారు మీకు అభినందనలు ప్రత్యేకం గా....
@arunpedduri6303
@arunpedduri6303 3 жыл бұрын
సీకటి తెల్లారేదాకా రాతిరితో రామగోస Woww em lyrics raa ... jst awesome❤️❤️🤗
@sanjuyadav1208
@sanjuyadav1208 3 жыл бұрын
What a comment ra #arunpedduri
@arunpedduri6303
@arunpedduri6303 3 жыл бұрын
@@sanjuyadav1208 thanks ra Anji 🤩🤗🥳
@ashwinjunari5699
@ashwinjunari5699 2 жыл бұрын
ఈ సాంగ్ లో ఏముందో తెలియదు కానీ మనసుని దొచ్చేసింది సూపర్ శిరీష గారు... 😍💖💖❤
@chappaudaykumar4443
@chappaudaykumar4443 Жыл бұрын
Same feeling
@bandapellipradeep3273
@bandapellipradeep3273 Жыл бұрын
Aaa
@venkatreddy5310
@venkatreddy5310 3 жыл бұрын
Sytv songs lo idi best ipativarak❤❤❤❤❤
@vijaymudhiraj5204
@vijaymudhiraj5204 2 жыл бұрын
నీ బావా సల్లగుండ నాకు నా మార్థల్ గుర్తుకొచ్చింది ❤️
@Rosemary_0803
@Rosemary_0803 Жыл бұрын
🤩
@manatractorsvlogs54
@manatractorsvlogs54 Жыл бұрын
😘😘
@dhanalakshmi4634
@dhanalakshmi4634 Жыл бұрын
😂😂
@ganeshanjulvu5997
@ganeshanjulvu5997 3 жыл бұрын
బావల్ల బావల్ల అంటూ మల్ల అచిన్న మాట్ల అన్న. ఇంకా రావాలి ఇసొంటి పాటలు మల్ల మల్ల!! కొట్టుర్రి లైకులు పోల్లు పోల్లు👍🏼
@nandininandu4517
@nandininandu4517 3 жыл бұрын
Super
@srikanthg3581
@srikanthg3581 Жыл бұрын
Ffs me po
@medadurgababu4259
@medadurgababu4259 Жыл бұрын
@@nandininandu4517 in
@chinnasubhash3944
@chinnasubhash3944 3 жыл бұрын
సమయం లేదు మిత్రమా మేలుకో తొందర తెలంగాణ ఫోక్ సాంగ్ ఒక్కరు కూడా నిద్రపోయారు అనే మాటే లేదు తెలంగాణ ఫోక్ వినకుండా నిద్రపోయేది లేదు super 🎸🎸🎸🎵🎵🎵🎵🎶🎶🎸🎸💔💔💔💔💘💘❤💕👌👌👌👌
@ellollagangadharellollagan1561
@ellollagangadharellollagan1561 2 жыл бұрын
Hyper super
@emani1978
@emani1978 2 жыл бұрын
P
@haripawar9194
@haripawar9194 2 жыл бұрын
Nice
@rajureddyendrakanti7261
@rajureddyendrakanti7261 Жыл бұрын
the ex
@chennabaswa9361
@chennabaswa9361 Жыл бұрын
Super bro Iam same feeling
@mandalanagarjuna8314
@mandalanagarjuna8314 3 жыл бұрын
అద్భుతం అన్న తిరుపతన్న సినిమా పాటల మాటే మర్చిపోయారు అన్న జానపదుల అల్లిక ప్రతి మనసును త్రాకుతుంది దరువు శబ్దం అల్లిక ప్రతి గుండెను మెలివేస్తుంది మొత్తానికి మన జానపదం పాటకు ప్రాణం పొసే సమయం వచ్చింది ఇప్పుడున్న సమయంలో జానపద సాహిత్యంలో ప్రతి పదాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు అన్న అయిన జానపదం మన ప్రతి పనిలో భాగంగా ఉండేది కదా అందుకే ప్రతి మదిని తొలిచి అనుభవాల స్మృతులను నెమరువెస్తుంది...... 🙏🙏🙏🙏🙏 నాగార్జున మండల
@karimajjisrinivasarao9553
@karimajjisrinivasarao9553 2 жыл бұрын
Mm.....
@karimajjisrinivasarao9553
@karimajjisrinivasarao9553 2 жыл бұрын
Cc
@SivaBasha-bz7dn
@SivaBasha-bz7dn 13 күн бұрын
9aaaa9a9wa99aiya9o9a9p0⁰pop9999a99a⁹ao0p​@@karimajjisrinivasarao9553
@anjaneyuluanji6650
@anjaneyuluanji6650 Жыл бұрын
నీ బావ చల్లగా ఉండ నాకు నా మరదలు గుర్తొచ్చింది❤️
@sathishsagar4101
@sathishsagar4101 3 жыл бұрын
గున్న గున్న మామిడ్ల గున్న మామిడి తోటల్ల మపాటి ఎల్లా మందలెయ్ రాయే నువ్వు బావల్ల గుడ్ లిరిక్స్ 👌👌👌❤❤❤❤ కెమెర మ్యాన్ చెంసాడు
@ubaprasad1626
@ubaprasad1626 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MohanMohan-zg9kq
@MohanMohan-zg9kq 3 ай бұрын
Lll A
@ARJUNSINGHTHAKUR-x5o
@ARJUNSINGHTHAKUR-x5o 3 ай бұрын
Ji
@CAShankarvlogs
@CAShankarvlogs 3 жыл бұрын
శిరీష గారికి మట్ల తిరుపతి అన్నగారికి మరియు ఈ పాటకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు🙏
@rakeshnandikaeta2850
@rakeshnandikaeta2850 3 жыл бұрын
❤️👍
@manjulachindam9720
@manjulachindam9720 3 жыл бұрын
C.. Kumar
@arpulanarsimha2550
@arpulanarsimha2550 3 жыл бұрын
Iove
@revanthgaming1244
@revanthgaming1244 3 жыл бұрын
❤️❤️❤️😘😘
@geethanarayanaswamy1296
@geethanarayanaswamy1296 2 жыл бұрын
Super baby
@ajaypothu4826
@ajaypothu4826 3 жыл бұрын
తిరుపతి అన్న మీరు ఎక్కువగా ఒక మరదలు బావ కోసం పాడే పాటలే ఎక్కువ ఉన్నాయి. కోరిక మేరకు ఒక బావ మరదలు కోసం పరితపించే పాటలు రాయాలని కోరుకుంటున్నాను 🙏
@santoshisantoshi1905
@santoshisantoshi1905 Жыл бұрын
你 不 😊你😊😊你今你😊
@dubbanagaraju5863
@dubbanagaraju5863 2 жыл бұрын
శిరీష గారు మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన పాటను పాడినందుకు మా తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన తెలంగాణ యాస భాషలతో మీరు మా తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు
@sandraboinavenkatesh3280
@sandraboinavenkatesh3280 2 жыл бұрын
పాటలు
@Telugufolksongss
@Telugufolksongss 2 жыл бұрын
@@sandraboinavenkatesh3280 thank
@sandeepborigam7247
@sandeepborigam7247 2 жыл бұрын
@@Telugufolksongss p
@pavanthemodel...7573
@pavanthemodel...7573 2 жыл бұрын
Super song 😍
@NTGFANS956
@NTGFANS956 2 жыл бұрын
Lll
@srikanthsri5741
@srikanthsri5741 3 жыл бұрын
శిరీష సాంగ్స్ వింటుంటే చుక్కలో తేలినట్టు ఉంటుంది ఇప్పుడు తన అందని చూస్తుంటే ఆ చుక్కలో చందమామను చూసినట్టు ఉంది Iam అభిమాని of shirisha
@Dream-je6tb
@Dream-je6tb 3 жыл бұрын
పాట మాములుగా లేదు Superr👏👏👏 పాట పాడినవారి Voice Superr Superr
@chaithrap9372
@chaithrap9372 3 жыл бұрын
🥰🥰Tirupathi Anna Mee song musth undi😍😍 anukunevallu oka like vesukondi....
@kkbros8941
@kkbros8941 3 жыл бұрын
Super song bro
@ganeshsai8708
@ganeshsai8708 3 жыл бұрын
Wow super😍😍
@kalyanicinthalakalyani661
@kalyanicinthalakalyani661 2 жыл бұрын
43.n -j
@gvidya3255
@gvidya3255 2 ай бұрын
Uup⁹🎊9 in​@@ganeshsai8708
@KalyaniL-k1f
@KalyaniL-k1f 8 ай бұрын
Super akka. Super super episode ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajubadala7663
@rajubadala7663 2 жыл бұрын
తెలంగాణ యాస లో నే దమ్ముంది దానికి ఎవరైనా పడి చావాల్సిందే సూపర్ సాంగ్ 🎵🎶🎶🎶
@DEEKSHITHRAJ24
@DEEKSHITHRAJ24 2 жыл бұрын
Mari nuvvu yendhuku chaavaledu
@ముచ్చట
@ముచ్చట 2 жыл бұрын
@@DEEKSHITHRAJ24 ఒరేయ్ పుల్కా మా తెలంగాణ పాటలు మనసుతో మిళితం అయ్యి ఉంటాయి.బోగడ అనే ముందు ఆలోచించుకో.
@DEEKSHITHRAJ24
@DEEKSHITHRAJ24 2 жыл бұрын
@@ముచ్చట sare pulkaa gaaru eppudu em antaaru cheppandi
@ramcharan141
@ramcharan141 2 жыл бұрын
@@DEEKSHITHRAJ24 edu andhrodu
@DEEKSHITHRAJ24
@DEEKSHITHRAJ24 2 жыл бұрын
@@ramcharan141 ,నువ్ తె లంగా నా ఒడివి
@mediraju675
@mediraju675 3 жыл бұрын
Move లొ ఛాన్స్ రావాలి ఆ దేవుణ్ణి కోరుకుంటున్న శిరీష...❤❤❤❤❤
@sadhambharathkumar6471
@sadhambharathkumar6471 3 жыл бұрын
Yes
@davajiswamy6860
@davajiswamy6860 3 жыл бұрын
@@sadhambharathkumar6471 ? M
@bhumchaka
@bhumchaka 3 жыл бұрын
Sri devi dramacompany lo chuse vachenavallu 👍👍👍👍
@dommatirajendrarajendra650
@dommatirajendrarajendra650 3 жыл бұрын
😎😎
@rameshkomari5733
@rameshkomari5733 3 жыл бұрын
Nooooooooooooo@@dommatirajendrarajendra650 nsb
@ravishette6623
@ravishette6623 3 жыл бұрын
@@dommatirajendrarajendra650 k.kk...k.
@ravishette6623
@ravishette6623 3 жыл бұрын
@@dommatirajendrarajendra650 k.kk...k.
@rajasekhar2859
@rajasekhar2859 3 жыл бұрын
Eme a program lo untadha?
@MesramPraveen-sk6dd
@MesramPraveen-sk6dd 6 ай бұрын
Cameraman ki vere level hands up...... Paaviram tho unna short vere level❤❤❤❤
@sriharidhegavath4844
@sriharidhegavath4844 3 жыл бұрын
మాట్లా తిరుపతి అన్న గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే ప్రతి పాట ఒక్క చరిత్ర సృష్టించే విధంగా ఉండడం చాలా గర్వంగా ఉంది అన్న గారు.
@kumarkummi4886
@kumarkummi4886 3 жыл бұрын
Edhi song ra nee bondhara, nijam cheppura ela undhooo
@umamedi163
@umamedi163 3 жыл бұрын
Super 👌👌👌 akka
@sana378
@sana378 3 жыл бұрын
ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది,రోజుకి ఓక 10 సార్లు చుస్తుంటా.... అమ్మాయీ చాలా బాగా చేసిందీ..
@YadagiripagudalaPagaudalayadag
@YadagiripagudalaPagaudalayadag 3 жыл бұрын
Supar.lirk
@saddamshaik5177
@saddamshaik5177 3 жыл бұрын
@@YadagiripagudalaPagaudalayadag moooo
@saddamshaik5177
@saddamshaik5177 3 жыл бұрын
Vamoo
@bhoomeshthota6436
@bhoomeshthota6436 3 жыл бұрын
@@saddamshaik5177 ool
@bhoomeshthota6436
@bhoomeshthota6436 3 жыл бұрын
@@YadagiripagudalaPagaudalayadag and
@krishnasagar4336
@krishnasagar4336 2 жыл бұрын
చాలా బాగుంది అల్ టీమ్ కూ 👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏
@AjayKumar-so2dc
@AjayKumar-so2dc 3 жыл бұрын
దేశంకానీ దేశంలా తిరుపన్న దుబాయ్ దేశంలా తిరుపన్నా ..నీ పాటలింటూ పనిచేస్తామే తిరుపన్న
@danapelly.vijayalaxmi686
@danapelly.vijayalaxmi686 2 жыл бұрын
Dubai lo ekkada anna
@AjayKumar-so2dc
@AjayKumar-so2dc 9 ай бұрын
@@danapelly.vijayalaxmi686 Al Quoze
@mganesh4465
@mganesh4465 3 жыл бұрын
Anna mi songs reaally superb , అసలు పల్లె పాటలో ఉండే మాధుర్యం అలానే ఉంటుంది. ఆ ప్రకృతి అందాలు కమనీయం నిజంగా చాలా బాగుంటాయి,vere level All the best annaa
@mganesh4465
@mganesh4465 3 жыл бұрын
Me number evvandi anna pleassssssssssse
@kalyanikalalaharivillu9103
@kalyanikalalaharivillu9103 3 жыл бұрын
ఒక అద్భుత జానపద కళా ఖండం... తొలకరి చినుకులతో భూమి పులకరించినట్లు ఉంది.....అద్భుతమైన అక్షరఝరి....👌👌👌👌👌👌👏👏👏👏👏💐💐💐💐.....👌👌👌...
@ashokpdm5559
@ashokpdm5559 10 ай бұрын
Hmm😊😊😊😊😊😊😊
@daa184
@daa184 Жыл бұрын
మొన్న మా మగటపల్లి వచ్చింది ఈ అమ్మాయి పాటలు సూపర్ గా పాడింది and ఓనీ లో స్పెషల్ ఎట్రాక్షన్.. 🎉🥰🤓🎊🎊
@darlingharish3814
@darlingharish3814 3 жыл бұрын
Akka ni voice mathram 👍👍❤️🔥🔥🔥🔥🔥🔥
@vinodsanga2379
@vinodsanga2379 3 жыл бұрын
W
@ravinderjunnu
@ravinderjunnu 3 жыл бұрын
తిరుపతి అన్న ఇంకో రెండు నిమిషాలు లిరిక్స్ కలుపరాదే జర... చాలా తొందరగా అయిపోతుంది పాట.... 🎉🙏 ఇప్పటికీ చాలా సార్ల చూసిన❤️❤️
@krishnamudhiraj1871
@krishnamudhiraj1871 3 жыл бұрын
Super 💓
@dvirajiviraji4294
@dvirajiviraji4294 2 жыл бұрын
Dto ka
@rameahpasula8376
@rameahpasula8376 Жыл бұрын
@@dvirajiviraji4294 ft the u
@srikanthtekula4747
@srikanthtekula4747 3 жыл бұрын
ఈ పాట వింటే కరొన అసలు రానే రాదు 👍👍👍👍... శిరీష గారు మీరు ఇలాంటి పాటలు చాలా పడాలి 🙏🙏stey హోం stey సేఫ్ 🙏🙏🙏🙏
@Shankashivarla
@Shankashivarla 3 жыл бұрын
కరోనా ఎందుకు రాదు రా నాయనా 😂
@SaiGoud-bx5bf
@SaiGoud-bx5bf 3 жыл бұрын
Mari naku endhuku vachindhi bro corona e song vinte radhu antunav
@srikanthtekula4747
@srikanthtekula4747 3 жыл бұрын
@@SaiGoud-bx5bf 😂😂 సాంగ్ అదుర్స్
@ganeshmanthena
@ganeshmanthena 2 жыл бұрын
Mari carona varaku ndukule...
@aniranjan9314
@aniranjan9314 2 жыл бұрын
@@SaiGoud-bx5bf a
@shekarluckyvlogs
@shekarluckyvlogs Жыл бұрын
ఇప్పటికీ ఈ పాట Craze అస్సలు తగ్గలేదు ❤🎉🎉🎉
@Ashok_vision-25
@Ashok_vision-25 3 жыл бұрын
జానపద పాటల గుండె చప్పుడు ఈ సై టీవీ . మీ పాటలు ఇలాగే ఎల్లపుడూ జనాల్ని అలరింప జేయలని మనసారా కోరుకుంటున్నాను.💕❤️💐👌
@9678216866002211
@9678216866002211 2 жыл бұрын
Ll pp l
@udaydharshini5115
@udaydharshini5115 3 жыл бұрын
వామ్మో అన్న ఇన్ని రోజులు wait చేయలేక పోతున్నాం అన్న..ఇంత వెయిట్ చేపించి అర్ధ రాత్రి రిలీజ్ చేశారు.. మాకు చాలా ట్విస్ట్ ఇచ్చారు..❤️❤️❤️❤️
@sagarvadluri8842
@sagarvadluri8842 3 жыл бұрын
Super b song bavalla meaning 🎶🎶🎶🎶
@seshakumari-g9x
@seshakumari-g9x Ай бұрын
😢😅😊fjxnc
@rahuljakla8354
@rahuljakla8354 2 жыл бұрын
Me mumbai me rahta hu par telugu gana sun kar dil kush ho jata hai,
@akshay2954
@akshay2954 2 жыл бұрын
thanks bro from telangana
@sharathchepoori198
@sharathchepoori198 3 жыл бұрын
శిరీష చెల్లెమ్మ మీరు చాలా బాగా పాడుతారు ,నటిస్తారు మీకు అభిమానిని 👌👌👌👌👌👍👍👍👍
@shivashiva9293
@shivashiva9293 2 жыл бұрын
5ervn77i aide
@DSR.NELLORE
@DSR.NELLORE 3 жыл бұрын
SIRISHA,,,,,,, sorry ఏమీ అనుకోవద్దు,,, I LOVE YOU❤❤❤, నా తరఫున కోటి లైక్ లు
@survivigneshwar1798
@survivigneshwar1798 2 жыл бұрын
చీకటి తెల్లారే దాక రాతిరితో రామ గోస ఆహా 👌👌
@karrollarajaiah7468
@karrollarajaiah7468 Жыл бұрын
nennu oka 10 Tim's vintta Naku challa estam e song
@alwalanithin8471
@alwalanithin8471 3 жыл бұрын
Shirisha ka following members oka like vesukondi 😍😍😍
@ollalaaravindgoud-xg6ff
@ollalaaravindgoud-xg6ff Жыл бұрын
12 members 😂
@arunaarya2053
@arunaarya2053 3 жыл бұрын
Prathiఒక్కరూ రావల్ల పాట చూడల్ల like కొట్టల్ల...awesome sytv
@ramuyagnith5276
@ramuyagnith5276 3 жыл бұрын
Singer shirisha👌👌
@ramachandruubbapalli5303
@ramachandruubbapalli5303 11 ай бұрын
జానపద పాటలు ఎక్కడ చూసినా బాగా క్రేజ్ తో ఫేమస్ వినిపిస్తున్నాయి సినిమా సాంగ్స్ అంతా ఫేమస్ లేవు జానపద సాంగ్స్ రోజు ఎక్కువగా విన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు బ్రదర్స్
@maheshkalluru9821
@maheshkalluru9821 3 жыл бұрын
జానపద కళాకారుడి కలం నుండి జాలువారిన పదాల కలయికతో అందరి మనసును దోచుకుంటున్నా #సైటీవీ కళాకారులందిరికి 👣🙏🏻
@shivakundana2561
@shivakundana2561 3 жыл бұрын
No
@gopusuresh8015
@gopusuresh8015 3 жыл бұрын
సింగర్ శిరీష కు vouka లైక్ వేసు కొండి
@nani.prem456
@nani.prem456 3 жыл бұрын
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల …….. ………. ………… యెండి మబ్బులు కరుగవట్టే బావల్ల యెన్నెల వాన కురువవట్టే బావల్ల సల్లగాలి సంపవట్టే బావల్ల సలి దుప్పటి వయ్యీరార బావల్ల సీకటి తెల్లరేదక రాతిరితొ రామగోస బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ……… ………. ………… సూడ ముద్దు సుక్క పొద్దు బావల్ల మక్కాసెను మంచెకాడ బావల్ల సిలుకలను యెల్లగొట్ట బావల్ల ఓడిసెల నువ్వయ్యి రారా బావల్ల దాసుకున్న ఆశలాన్ని నీ కొరకు మోసుకోస్తా బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల …….. ………. ……… పూత పూత పువ్వుల సిర బావల్ల లేత లేత మల్లేపూలు బావల్ల కోరి కోరి అడగవోతె బావల్ల దొరకకుండ ఉరుకుతావు ఎందుల్ల పచని పజొన్న మొలక అత్తకు తొలుసురు కొడుక బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జలా బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ………… ………… ………. నడి యెండల జడి వానలు బావల్ల అగకుండ కొట్టినట్టే బావల్ల తియ్యనైన ఉసులట బావల్ల గుండెలోన గూసులట బావల్ల యెడుమ కన్ను అదరవట్టే యెదలో గిలిగింత వుట్టే బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల………
@barlaravindar435
@barlaravindar435 3 жыл бұрын
W2qè (qqlllo l
@rameshcherukuri5746
@rameshcherukuri5746 3 жыл бұрын
@narayanaa465
@narayanaa465 3 жыл бұрын
Hv tbiyt
@nageshk4388
@nageshk4388 3 жыл бұрын
⁰⁰
@marupakakashinath9551
@marupakakashinath9551 3 жыл бұрын
Op
@anudarling1199
@anudarling1199 3 жыл бұрын
Siri gaariki oka like vesukondi ❤️
@rajuyadavrj77
@rajuyadavrj77 3 жыл бұрын
I'm adicted ur voice Sirisha ...looking so beautifull ...
@srinivaserla6790
@srinivaserla6790 3 жыл бұрын
ఈ పాటకు డాన్స్ ఉంటే వేరే లెవెల్ ...సూపర్ వాయిస్ శిరీష గారిది...
@erlasrinivas4854
@erlasrinivas4854 3 жыл бұрын
Nevu chu rrr tahmudu
@venkateshwarluk2260
@venkateshwarluk2260 Жыл бұрын
శిరీష గానం చాల బాగుంటది.శిరీష వదనం అమాయకముగా ఉంటుంది .
@kistaiahthalari3544
@kistaiahthalari3544 5 ай бұрын
ఈసాంగ్ అంటే నాకు చాలా ఇష్టమైన ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰😍ఠిస్ సాంగ్ ఈ సాంగ్ పై నేను మా అక్క డాన్స్ కూడా చేసాం ఇలొవే ఠిస్ సాంగ్ ఈవియల్ మిస్ యువర్ సాంగ్ ఇట్స్ ఆ బ్యూటిఫుల్ అందుకే నైస్ song❤️❤️❤️❤️❤️
@Janusha143
@Janusha143 3 жыл бұрын
Quality Quality everything in Hd quality background is High Definition and music in High range ,Sirisha garu voice Hai ga undi......
@asddqwee5193
@asddqwee5193 3 жыл бұрын
Nice
@palliraju1341
@palliraju1341 3 жыл бұрын
ʟᴏ ᴏʟ ᴩᴏᴏʜɪʜ9
@avstutorial6014
@avstutorial6014 3 жыл бұрын
శిరీష నువ్వు అయితే అల్ రౌండర్..... ని సాంగ్స్ ఒక రేంజ్ ని వాయిస్ సూపర్.....
@itsmeSagar001
@itsmeSagar001 3 жыл бұрын
Superb Song and superb singing shirisha gaaru 🤗🎉👏👏👏🤝🤝💐💐
@ryankandukuri8946
@ryankandukuri8946 2 жыл бұрын
O9
@jvenkateshjanampelli
@jvenkateshjanampelli 4 ай бұрын
సీకటి తెల్లారేదాకా రాత్తిరితో రామగోస very nice👌🏻
@Raone1516
@Raone1516 3 жыл бұрын
Really cute 🥰 expressions 💜🥰
@arpulanarsimha2550
@arpulanarsimha2550 3 жыл бұрын
Iove🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@jagankumar6029
@jagankumar6029 3 жыл бұрын
తెలంగాణ అంటే ఈ మతరమ్ ఉంటది సూపర్
@rameshmuthanagalla8568
@rameshmuthanagalla8568 3 жыл бұрын
చాలా బాగుంది పాట చాలా బాగా పాడారు చాలా బాగా రాశారు ఈ పాటకు నీ కలం కు నా సలాం
@gdff8780
@gdff8780 2 жыл бұрын
Nice song
@krishnakumardaravath1743
@krishnakumardaravath1743 Жыл бұрын
Ni voice ok pedda fan. Mi music ki big fan. Mi lirics big big fan. Motham enjoying this song. Nenu daily e song vinakapothe naku kastha velithiga vuntundhi Thank you
@nitturiprashanth8381
@nitturiprashanth8381 3 жыл бұрын
అన్న ఇ పాట ఒక 100 సార్లు విన్నాను చాలా భాగుంది
@gollagiri21
@gollagiri21 3 жыл бұрын
Dj remix vinu anna full josh. Dolby atmos lo
@queensweety7646
@queensweety7646 3 жыл бұрын
Roju e song veni varu oka like cheyandhi
@pullaiahmaddumala1844
@pullaiahmaddumala1844 Жыл бұрын
Car 🚗 లో డెఫినెట్ గా ఈ సాంగ్ అదుర్స్. మజా గా ఉంటాది డ్రైవింగ్ లో...😊
@satishbandari2046
@satishbandari2046 Жыл бұрын
Same situation
@srtelugutravelling3333
@srtelugutravelling3333 Жыл бұрын
YES😊
@MadhaVijay
@MadhaVijay 9 ай бұрын
​@@satishbandari2046😅😅Jio she fbjj few saw( F CNN hajj m dada 1:07 😊
@veereshdubba3628
@veereshdubba3628 7 ай бұрын
😊😊​@@satishbandari2046
@dheeravathchandrashekar1456
@dheeravathchandrashekar1456 7 ай бұрын
❤​@@srtelugutravelling3333
@rsgoudgoud1849
@rsgoudgoud1849 3 жыл бұрын
Super song music kirrak shirisha Acting super
@gampanaveenmudhiraj5011
@gampanaveenmudhiraj5011 3 жыл бұрын
బావల్ల పాటకి ఎం కావాలో అన్ని హూంగులు కలగలుపుకొని వచ్చింది పాటకి తగిన గొంతు గోతుకి తగిన మ్యూజిక్ మ్యూజిక్ కి తగిన కొరియోగ్రఫీ అందమైన వాతావరణంలో ఈ పాటకి అన్ని హైలెట్ గా సెట్ అయినవి ఇవి అన్నీ ఒక ఎత్తు తిరుపతి అన్న పదాలు ఒక ఎత్తు ❤️❤️💕💕💕
@itsyoursNaveen
@itsyoursNaveen 3 жыл бұрын
Right bro super 👌👌
@shirishareddy1876
@shirishareddy1876 3 жыл бұрын
yes this type of videos nd songs Chaala bhaaghutaayi film songs kantey..... I 😍 this kind of songs
@mangaamma3140
@mangaamma3140 3 жыл бұрын
సూపర్ గా ఉంది ఈ పాట ❤️❤️❤️❤️❤️
@gudipellydurgaprasad3457
@gudipellydurgaprasad3457 Жыл бұрын
ఇలాంటి జానపద పాటలు వినేకొద్ది మనసు పులకరిస్తుంది సై టీవీ వారికీ ధన్యవాదములు
@anjaneyuluthota950
@anjaneyuluthota950 3 жыл бұрын
సూపర్ సాంగ్ & మ్యూజిక్ సూపర్ 🎧🎵🎶💗😊
@lovelypavan1287
@lovelypavan1287 3 жыл бұрын
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ........ .......... ............ యెండి మబ్బులు కరుగవట్టే బావల్ల యెన్నెల వాన కురువవట్టే బావల్ల సల్లగాలి సంపవట్టే బావల్ల సలి దుప్పటి వయ్యీరార బావల్ల సీకటి తెల్లరేదక రాతిరితొ రామగోస బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ......... .......... ............ సూడ ముద్దు సుక్క పొద్దు బావల్ల మక్కాసెను మంచెకాడ బావల్ల సిలుకలను యెల్లగొట్ట బావల్ల ఓడిసెల నువ్వయ్యి రారా బావల్ల దాసుకున్న ఆశలాన్ని నీ కొరకు మోసుకోస్తా బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ........ .......... ......... పూత పూత పువ్వుల సిర బావల్ల లేత లేత మల్లేపూలు బావల్ల కోరి కోరి అడగవోతె బావల్ల దొరకకుండ ఉరుకుతావు ఎందుల్ల పచని పజొన్న మొలక అత్తకు తొలుసురు కొడుక బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జలా బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ............ ............ .......... నడి యెండల జడి వానలు బావల్ల అగకుండ కొట్టినట్టే బావల్ల తియ్యనైన ఉసులట బావల్ల గుండెలోన గూసులట బావల్ల యెడుమ కన్ను అదరవట్టే యెదలో గిలిగింత వుట్టే బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల......... 🙏 మీ పాటలు మాకు దొరికిన వరాలు 🙏
@oman77jlama35
@oman77jlama35 3 жыл бұрын
ఎవరో ఒక్కరు కామెంట్ లో సాంగ్ మొత్తము వ్రాస్తారు అనీ వెతికిన పవన్ గారు చాలా థాంకు సాంగ్ వినుకుంటా పాడటం నాకు ఇష్టం మొత్తనికి పాట సూపర్ శిరీష కుడా చాలా బాగుంది పాటల తిరుపతి అన్న కు చాలా tq
@sathyamsathyam8104
@sathyamsathyam8104 3 жыл бұрын
Super👌👌👌👌👌
@rameshrameshbale7746
@rameshrameshbale7746 3 жыл бұрын
సూపర్ సాంగ్
@ravipallapu3213
@ravipallapu3213 3 жыл бұрын
Super bro
@saibabu5452
@saibabu5452 3 жыл бұрын
Super bro
@vchannelrcp9295
@vchannelrcp9295 3 жыл бұрын
సూపర్ శిరీష వాయిస్ 👌👌👌🎻🎻🎻🎶🎶🎶💐💐💐🤝🤝🤝🎼🎼🎼
@Makcaw
@Makcaw 2 жыл бұрын
Love from Mumbai 👑💯🤙 Telugu❤️❤️💓🥰🤙 really AwsM I don't Know Meaning but Lyrics n Music Totally🤙 Awwww I Love Telgu Folk HappY To See you mam..!! Keep Rocking Mahadev 🚩 always bless you ❤️🙏
@saleemshaik8720
@saleemshaik8720 3 жыл бұрын
సూపర్. గొంతు. అదేగొంతుతొ.వందల పాటలు.పడలని కోరుతున్నాం
@jyothibejjanki9379
@jyothibejjanki9379 3 жыл бұрын
Super shirisha garu ❤️❤️
@dharmenderkasthuri
@dharmenderkasthuri Жыл бұрын
Wonderful song and singing Superb and camera visuals and editing superb congratulations to the whole team 👌👌👌😍😍😍❤️❤️❤️💐💐💐💐💐💐💐💐💐
@kudumulasanju7604
@kudumulasanju7604 3 жыл бұрын
Super gaa padari andi👌👌💐💐naaku maa bava gurthuku vacchindu💗💗💗💞
@narsingkranthigoud1635
@narsingkranthigoud1635 3 жыл бұрын
Gurthukuravalandi miku ....
@shriramprasadbyru9921
@shriramprasadbyru9921 3 жыл бұрын
పాల కడలి చిలికితే వచ్చిన అమృతాన్ని తాగినార శిరీష గారు మీ voice అంత chweeeeeeet గా ఉంది
@samasurendrareddy4572
@samasurendrareddy4572 3 жыл бұрын
J
@vvmcreations9959
@vvmcreations9959 3 жыл бұрын
DOP 👌👌no1,,, singer&music no2,,,,total song kirock 👌👌👌🤝🤝👍💪💪🙏🙏🙏💐
@chithariyellappa1402
@chithariyellappa1402 2 жыл бұрын
సూపర్
@chinnadegala6506
@chinnadegala6506 3 жыл бұрын
DOP - 4 Direction -5 Lirics - 5 Music - 5 Action - 4.5 Singer -5 Editing - 4 Costumes - 5 Highlight of the song -(Sirisha Gari Voice 👌)
@sarithapulla9113
@sarithapulla9113 3 жыл бұрын
FFz
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@sarithapulla9113 hiii.saritha..gud mrng ur from
@omkeresweravlogs9057
@omkeresweravlogs9057 3 жыл бұрын
Nice
@shivansh12820
@shivansh12820 2 жыл бұрын
Good s
@thebeastboytg
@thebeastboytg 3 жыл бұрын
Singer voice nachinatlaite Okka like vesukondi
@poleboinaraviteja529
@poleboinaraviteja529 3 жыл бұрын
నాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది...👍👍👍👍
@ganeshreddy7938
@ganeshreddy7938 3 жыл бұрын
నీ వాయిస్ ఎమన్న ఉందా శిరీష వ్వ సూపర్బ్
@kethavathnaresh8758
@kethavathnaresh8758 3 жыл бұрын
🙏
@nagarajumaddasani8848
@nagarajumaddasani8848 3 жыл бұрын
Exlent song bro singer sirisha garu your voice was really amazing
@shivajim2824
@shivajim2824 3 жыл бұрын
Awesome song ,, super singing and music super Siri garu , I wishing u all the best
@sairamdevunuri8805
@sairamdevunuri8805 Жыл бұрын
Telangana culture skills exlent song provided team👏💐
@parashua2803
@parashua2803 2 жыл бұрын
I am very big fan sireesha. I am listening your songs daily. Thanks sye tv.
@mikkym6499
@mikkym6499 3 жыл бұрын
మాటల్లో.. చెప్పలేము.. మాట్ల. కలం... జానపద గళం... మన తెలంగాణ.. బలం Lyricist.. SETU
@propreetham
@propreetham 3 жыл бұрын
Superb voice. Excellent, amazing
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 Жыл бұрын
అద్భుతమైన ఫోటోగ్రఫీ, సంగీతం, అమ్మాయి హావభావాలు, పాటపాడే విధానము, అందరూ కలసి జనరంజకం చేశారు. Super....