Experience the magic of the Dum Masala Song with Mahesh Babu Guntur Kaaram : bit.ly/3SxwjrY
@durgaraokokkiripati4948 Жыл бұрын
❤😊😊❤
@tgopi3286 Жыл бұрын
Y
@NarasimharaoG-er2ot10 ай бұрын
0:57
@p.thirupathi-uy6st9 ай бұрын
@@durgaraokokkiripati4948😊😊😊😊😊
@sk.noorubhainooru54866 ай бұрын
😅@@durgaraokokkiripati4948
@prasanthkumarpanigrahi98335 жыл бұрын
పలాస సినిమా ఈ సాంగ్తో ఒక ఊపుతుంది అన్న వాళ్లు లైక్ వేసుకోండి
@King_kamesh143official4 жыл бұрын
Madi Srikakulam lo tekkali
@prasanthkumarpanigrahi98334 жыл бұрын
@@King_kamesh143official Maadi Palasa
@priyadarshinipanigrahi81914 жыл бұрын
Movie Sir
@prasanthkumarpanigrahi98334 жыл бұрын
@@priyadarshinipanigrahi8191 super sir
@SatishTompa4 жыл бұрын
kzbin.info/www/bejne/eIOXZqyFZbaYa9E Mana song
@rameshgullipalli7862 Жыл бұрын
Maadhi srikakulam kadhu, but i like srikakulam, and this song.
@Sreenu_Bhooma5 жыл бұрын
బావొచ్చాడో లప్పా బావొచ్చాడు..👌👌👌😍😍
@swamyshyam32455 жыл бұрын
Gd evng SN
@Arjunyyy53805 жыл бұрын
Vachhi em chesado
@smart_swag1234 жыл бұрын
@@Arjunyyy5380 😂😂😂😂
@SatishTompa4 жыл бұрын
kzbin.info/www/bejne/eIOXZqyFZbaYa9E
@mehdiarabia70784 жыл бұрын
కంగ్రాట్స్...సిస్టర్ బావోచ్చాడ..?
@chinnay19273 жыл бұрын
మిమ్మల్ని ఒక సైడ్ నుంచి చూస్తే కీర్తి సురేష్ గారిని చూసినట్లు వుంది,, 👌👌సూపర్, డాన్స్,, ఈ సాంగ్ ఇప్పుడు ఎంత మంది చూసారు,,
@ammananna83825 ай бұрын
Ma palasa♥️♥️♥️♥️
@tirupathitiru327H5 жыл бұрын
Mana PALASA👌👌👌
@Sandeepsahu-hf7hp5 жыл бұрын
Mana srikakulam vallu like cheyandiii👍👍👍
@madhurimadhuri39264 жыл бұрын
👍🏻
@venkyjillala95304 жыл бұрын
Iam not Srikakulam .iam in telangana but very good movie.super movie
@ginnivimala68484 жыл бұрын
Super broo
@priyathijayani4 жыл бұрын
From narasannapeta
@Sandeepsahu-hf7hp4 жыл бұрын
@@priyathijayani hii
@reshib36265 жыл бұрын
ఇలాంటి జానపద గీతాలను ఆ రోజుల్లో ఎంతో ఆస్వాదించే వాళ్లం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రఘు గారు. చాలా చాలా మంచి మ్యూజిక్ అందించారు కొత్తవాళ్లని ప్రోత్సహించడంలో రఘు గారు ఎప్పుడూ ముందుంటారు
@chilukasrikanth63664 жыл бұрын
Yyyyy
@anjilingampally38504 жыл бұрын
👌
@vinaysrinuvaskumarkoribill27524 жыл бұрын
E movie Main villain kuda e movie music director Raghu kanche ne bro
@anagaraju31254 жыл бұрын
Srikant
@rajuraj18124 жыл бұрын
అంతే బ్రో
@kiransurada4 жыл бұрын
Maa Srikakulam ki oka like kottandhi please, పలాస మూవీ లో ఈ సాంగ్ ఒక ఊపు వస్తుందని అన్న వాళ్లు ఒక లైక్ కొట్టండి మీది శ్రీకాకుళం జిల్లా అయితే ఒక కామెంట్
@m.venkatesh19774 жыл бұрын
శ్రీకాకుళం
@rajuarasada55633 жыл бұрын
@Kammala Abhizith hi . Dee no
@mallimajjada67353 жыл бұрын
super song
@gowramagowrama64163 жыл бұрын
@@rajuarasada5563 .
@SyamalaCreations3 жыл бұрын
Jai srikakulam
@sunnyfunnysunnyfunny47614 жыл бұрын
సిక్కోలు అంటే చాలు జానపద పాటల పుట్టినిల్లు,, పలాస మూవీ తో ప్రతి ఒక్కరికీ ఉత్తరాంధ్ర జానపదాలు గురించి బాగా దగ్గరయింది...
@Manikanta_Lokanadham5 жыл бұрын
Evaraina Palasa Vallu Unnara I'm From Palasa.
@giriv33625 жыл бұрын
S
@lokeshmahi91655 жыл бұрын
Im also bro
@giriharaharamahadeva31335 жыл бұрын
I am not in palasa. But l love palasa.
@jeevaratnam64104 жыл бұрын
Nenu unna bro
@mjeevanrao61214 жыл бұрын
Yes I'm palasa
@gandupallianil56795 жыл бұрын
Ma srikakulam ki oka like
@cmajagadishdas37845 жыл бұрын
Iam also from srikakulam
@rajusoorada25324 жыл бұрын
I'm also srikakulam
@subhasreepanda85384 жыл бұрын
M also
@vamsithegamer1464 жыл бұрын
Mee all so
@sskiran75974 жыл бұрын
Me also pakka local Srikakulam
@ranjithgeddavalasa3575 жыл бұрын
పలాస వాళ్లు ఓ లైక్ వేయండి ఇక్కడ..
@sivanna43554 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్ సాంగ్ కు ఒక లైక్ మాది కర్నూల్
@balajibalaji62724 жыл бұрын
Palsa
@baliadilaxmiadilaxmi33244 жыл бұрын
I love you I am rashmika mandhana
@Harinathreddy9994 жыл бұрын
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… ఓయ్… ఆహా… ఆహా… ఆహా… హ్హ… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఓయ్..! ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో… మంచి మల్లె పూలు పెట్టుకోని రమ్మన్నాడో… తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో… మంచి మల్లె పూలు పెట్టుకోని రమ్మన్నాడో… పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో… తీరా ఎళ్ళాక ఒగ్గేసి ఎల్ పోయినాడో… పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో… తీరా ఎళ్ళాక ఒగ్గేసి ఎల్ పోయినాడో… బావొచ్చి… ఆ బావొచ్చి… భలే బావొచ్చి… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… ఒరేయ్ అన్నయ్య..! ఆ సెల్లి..!! ఓటి సెప్పాలా..?? ఏంటి సెప్పేయ్యే..!! సెప్రానికి ఏటుంద్రన్నయ్య..!! ఇంక నాలుగు ముక్కలు పాడేస్తాను ఇన్రా…!!! ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు… వాడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ… ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు… వాడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ… గుడిఎన్క తోట్లోకి రమ్మన్నాడు… తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు… ఏయ్..! గుడిఎన్క తోట్లోకి రమ్మన్నాడు… తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు… బావొచ్చే… డుర్రా… అరె బావొచ్చే… డుర్రా… అరె బావొచ్చే… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు… ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
@vkr60634 жыл бұрын
Super
@narasayyamedisetti35323 жыл бұрын
Super
@bjhansi68503 жыл бұрын
In
@Harinathreddy9993 жыл бұрын
@@bjhansi6850 what
@reddikrishnamurtynaidu19683 жыл бұрын
Good
@ajprakash407 Жыл бұрын
E సినిమా నచ్చి ప్రతి సారి sweet magic లోనే బిర్యానీ తింటున్నా, స్వీట్స్ తీసుకుంటున్నా, జై భీమ్ జై రక్షిత్
@Artist_sankar377inst5 жыл бұрын
Mana palasa kottandi like
@bhadrisrinu19164 жыл бұрын
Enduku mana srikakulam language ni kamma danginanduka
@Pavan-ee1fo4 жыл бұрын
@@bhadrisrinu1916 kaadu sir mana bhasha ni gouravinchaaru.
@pavankumar29054 жыл бұрын
శ్రీకాకుళం
@10messidona104 жыл бұрын
@@bhadrisrinu1916 mana yaasa ni Kammakataledhu lendi, mana uttarandhra aata paata lanu Manchi gaa choopinchaaru
@umashivakarasari34054 жыл бұрын
😍😘
@DurgaPrasad-iy4pe5 жыл бұрын
E song nachinavallu okka like vesukondi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@nakkamahesh44904 жыл бұрын
Durga Prasad Hui oo
@gowrigowri83374 жыл бұрын
💓💓💓💓💓💓💓💓💓💓💓💛💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@suhasinisuhasini27564 жыл бұрын
Zdr to cfeeeee
@rajalanka95884 жыл бұрын
C vndjkbffjkg shmjhdf love; hgghkvxfjnncdk vchjbduiknfu nvfumhghjnvffyu JK njgfr
@tirumalagopi77084 жыл бұрын
💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💘💘💘
@havishsrinivasula50294 жыл бұрын
మా ఉత్తరాంధ్ర జానపదాలు కనుమరుగవుతున్న వేళా , మీరు మళ్ళీ వాటిని పరిచయం చెయ్యడం చాలా ఆనందం గా వుంది. శ్రీకాకుళం విజయనగరం మరియు విశాఖపట్నం లైక్ వేసుకోండి
@shankarkuruvelly49034 жыл бұрын
Nenv karinagar vadini OK
@vkr60634 жыл бұрын
From Visakhapatnam Vizag
@simhachalammarrapu14904 жыл бұрын
i am from vizianagaram
@balutunki28394 жыл бұрын
@@simhachalammarrapu1490 👍
@gandetiramusuryakumari26224 жыл бұрын
8688942665
@ಜಾಣಪದ್ಯಗಳು3 жыл бұрын
ಜಾನಪದ ಅಂದ್ರೆ ಜೋರೋಜೋರು.
@poojadeep46824 жыл бұрын
బావొచ్చోడో లేదు తెలీదు గాని ఈ పాట వింటే మంచి ఊపు వస్తుంది.
@praveenkonduru51983 жыл бұрын
100%
@kommusridevikommusridevi52123 жыл бұрын
Nd kkmioo
@Ramachandrarao843 жыл бұрын
Super కామెంట్ bro
@savadaganeshreddy87214 жыл бұрын
ఇచ్చాపురం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. జై శ్రీకాకుళం, జై ఉత్తరాంధ్ర.
@LovelyNagaraj_Editz4 жыл бұрын
Kkw2
@tippanaranijaisriramjaiver92554 жыл бұрын
Iam ichapuram
@rockram75144 жыл бұрын
IAM పాలకొండ
@ramsgujju2204 жыл бұрын
Bellupada
@gummadisatish6774 жыл бұрын
@@rockram7514 iam also palakonda
@paparaoarasavalli71444 жыл бұрын
మా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి అందులో కొన్ని సూపర్ కదా
@jogalagopal16814 жыл бұрын
ఏ మోహర్తన వచ్చిందో కానీ ప్రతీ పెళ్ళిలో ఇదే పాట భయ్య మా శ్రీకాకుళం లో......
@DkDk-ek9wm4 жыл бұрын
Avunaaa anna good
@RelaTirupathi4 жыл бұрын
మా అక్క రాసిన పాట...i m soooooooooooooooo Happy...
@basireddykadaparoyals83784 жыл бұрын
Hai
@saipujithadharmavarapu18884 жыл бұрын
Avunu anna
@90301767464 жыл бұрын
@@DkDk-ek9wm 02iql
@DeepakNaiduvideo2 жыл бұрын
2022 lo Yavarayan Vittunaraaa frnd ///
@priyankarpuligilla47214 жыл бұрын
రఘు సార్ కోసం ఒక like
@vraju56314 жыл бұрын
U7uyyuhui8iuuuuuy66 ili u
@sujithgaming18374 жыл бұрын
మరలా పాత ట్రెండ్ ని కొత్త ట్రెండ్ చేసారు.జానపద కళలను మరలా బ్రతికిన్చిన పుణ్య జీవులుగా మిగిలిపోతారు కుంచె raghu and team members..weldone.
@kanakalamahesh39454 жыл бұрын
Super song 👌👌
@ayyannababu70614 жыл бұрын
ఒక్క పలాస వాళ్ళే కాదు ఆంధ్ర వాళ్ళు అందరూ గర్వించదగ్గ విషయం.....
Maa srikakulam ma palasa...movie taking is very nice, nice movie..
@karriraju73543 жыл бұрын
Nice 👌 super super super super the
@narendra89834 жыл бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది ఇందులో ఉన్న హీరోహిన్ చాలా బాగా డాన్స్ చేసింది నాకు చాలా నచ్చింది
@ayyannach46084 жыл бұрын
Yes
@sivapaila67205 жыл бұрын
Elanti song's oka oottrandara lo thappa inka yakkada vinalem...monna""sittarala siradapu""eppudu amo ""bava vachadu loppa bava vachadu...jai Srikakulam jai jai palasa.....
@saiseepana34635 жыл бұрын
Antei taggedi ledu😀 Jai palasa💥💥💥
@smart_swag1234 жыл бұрын
👍👍👍👍
@Maheshkalamati4 жыл бұрын
Good comment bro
@patnalasagar62684 жыл бұрын
Maa Srikakulam aa mazaaka
@yugandarronanki3604 жыл бұрын
Mana palasa
@commanman_814 жыл бұрын
శ్రీకాకుళం యాసలో వచ్చిన ఈ జానపదగీతం చాలా బాగుంది.
@pattijoyal13483 жыл бұрын
Dj
@allrounderhoney54593 жыл бұрын
@@pattijoyal1348 ttgyyuu the
@sunnyb80494 жыл бұрын
Srikakulam jilla lo e song Chala papular especially in DJ songs
@sathyamkadambala73354 жыл бұрын
My palasa
@sbhagyawanthnetha98524 жыл бұрын
In NARSANNA peta
@ytejesh95004 жыл бұрын
Bro pan India lo
@srinivasreddy96334 жыл бұрын
K ap
@shashikirankondaparthi32974 жыл бұрын
Voice mathram SUPER and music...🔥🔥🔥
@chandu19913 жыл бұрын
Ilanti songs only mana srikakulam ke possible 🔥🔥
@Mokshahomeo4 жыл бұрын
Routine songs nunde okasare GA break dorikina feeling vachinde enthaina janapadalu great Pleasure to hear ❤️❤️
@jujjuvarapuraviteja68634 жыл бұрын
Hi Hello
@luckykrishna30225 жыл бұрын
Ma palasa na majakaa 🔥🔥🔥🔥
@maheshbabu-ft4ud4 жыл бұрын
Aa ammai face and eyes expressions superb ga oonai👌👌
@raopothulanageswara26524 жыл бұрын
జానపద గీతాలను ఆ రోజుల్లో ఎంతో ఆస్వాదించే వాళ్లం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రఘు గారు. చాలా చాలా మంచి మ్యూజిక్ అందించారు
@munabehera18744 жыл бұрын
Old is gold😄👍 one of the best romantic song🥰 i m frm odisha but telugu is awesome 🥰
@yeshwanthb23272 жыл бұрын
Srikakulam is your neighbor state
@mshankar9994 жыл бұрын
Thats the beauty Sikakulam slang. Slang ante velakolam kadhu vallaki adhe life We respect to all telugu slangs
@shaikbabji584 жыл бұрын
Well said bro...
@managermeenaparadise23654 жыл бұрын
MADHI SRIKAKULAM PATHAPATNAM, OKA LIKE YESUKONDI
@suryachinnu54424 жыл бұрын
Korasawada
@KCPcreation2334 жыл бұрын
Hi I am also pathapatnam
@sbhagyawanthnetha98524 жыл бұрын
I mean from. Hyd. Telangana state. I visited sreekurmam temple
@bhargavram26563 жыл бұрын
I am karnataka kaani jai sreekakulam
@ashoklocharla29444 жыл бұрын
చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మన పాట వింటూ ఉంటే Mana Vizianagaram Mana srikakulam Mana Visakha Mana utthradhra
@subbareddyk95084 жыл бұрын
Srikakulam pata vinatam anandamga undi.
@vadapallirajesh29434 жыл бұрын
Super Ashok Bhayya Mana uttarandhra
@Sripspk4 жыл бұрын
Antha manadi laage untadi kani manadi em ledhu antha rajakiyanayakulade
@srinivasanrao7824 жыл бұрын
i m from vizianagaram
@rambabumosam73404 жыл бұрын
I like utharandhra
@puttadevendergoud77754 жыл бұрын
తెలంగాణ తెలుగు ప్రజలకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం...
@narsimuluraipally93144 жыл бұрын
సూపర్
@linealplunder85214 жыл бұрын
Vaari kooda thelugu vaare kada
@Sushm689994 жыл бұрын
Yes
@damarlavenkatesh3954 жыл бұрын
M dda kdndi ayte
@apparaobandaru34693 жыл бұрын
F
@srinuchinna3964 жыл бұрын
పలాస సినిమా లో ఈ సాంగ్ ఒక ఊపు వుపెంది వాళ్ళు లైక్ వేసుకోండి👌👌👌
@vma66984 жыл бұрын
Iam Telangana I love Srikakulam
@gopikrishnakondetialluarju27444 жыл бұрын
Super song Movie చాలా బావుంది 👌👌
@bikemachanicsmartsudam71542 жыл бұрын
Un
@maheshhanumandla90644 жыл бұрын
జీవితంలో ఎన్నో సినిమాలు చూసిన రానీ తృప్తి పలస సినిమా చూసినప్పుడు మాత్రమే వస్తుంది ఎందుకంటే నా సినిమా మన సినిమా....
@sairocks13574 жыл бұрын
Replies
@Ramesh_Begari3 жыл бұрын
🙏🙏🙏👌
@kumargajula91324 жыл бұрын
Super song 👌👌👌🥰🥰🥰🥰
@JaiNTR...3 жыл бұрын
ఈ పాట 👌👌👌👌👌👌
@vinodjogi71895 жыл бұрын
Palasa😎😍
@tarak123bunny85 жыл бұрын
Spr ..please encourage this type of songs👏👏👏👌👌 jai Srikakulam
@chilukasrikanth63664 жыл бұрын
Moda
@pullaiahmadhumala53294 жыл бұрын
Like లు కొట్టలేకున్నం అబ్బా... కొట్టి కొట్టి చేతులు నొప్పి ఏడ్డుతున్నయి ఓ లప్పా. :) :) SUPER Movie
@venkateshyellapu22804 жыл бұрын
Okk
@veedfpyiiijo9mmyruankadi1464 жыл бұрын
Tu90
@pesalarajesh26374 жыл бұрын
Ok
@kavitarao89114 жыл бұрын
@@veedfpyiiijo9mmyruankadi146 😂
@sri795684 жыл бұрын
Chala bagundi brain free avuthundi
@priyabeautytipsvlogs4 жыл бұрын
ఈ పాట అని ముహుర్తములో పాడేరో కానీ ఏ పెళ్లిలో విన్న ఈ సాంగ్స్ మాత్రమే వేస్తున్నారు
@saikumarpillala84474 жыл бұрын
Ujjhb
@kandenaprasant29075 жыл бұрын
Mana srikakulama majaka debba adhursh..... 😍😍😍😍😍
@bhagyarajuballa24984 жыл бұрын
సూపర్ సాంగ్ రఘు కుంచే గారు మంచి జానపదం కోవలో మంచి పాట అందించారు పలసా మూవీ ద్వారా
@bhanukirran23294 жыл бұрын
Music chala bagundi...Anni songs baaga vachayi Thanks to Raghu Kunche garu.
@umapathidatti2850 Жыл бұрын
Very nice and cute girl dance is fantastic and morveless.
@harischandraraghupatruni31389 ай бұрын
Nice🎉Uttrandhra janapadalu
@gorlegovindarao12234 жыл бұрын
శ్రీకాకుళం జిల్లాకు ప్రజలు పవర్ ఎంటో ఈ మూవీ లో తెలుస్తుంది
@Melodyminglehits4 жыл бұрын
kzbin.info/www/bejne/mJrWqpiDh5aXpqM
@chandanareddychandanareddy71524 жыл бұрын
Rduvkbcxk
@madhubabuputta4 жыл бұрын
జై శ్రీకాకుళం జై ఉత్తరాంధ్ర 👌👌👌
@mogilipakaumesh12984 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ ఇలాంటి పాటలు చాలా చాలా బాగుంటాయి
@golivanitha544 жыл бұрын
Movie mastu undhi
@sreenivass78294 жыл бұрын
Uttharandhra folk song ante mamulugundadhuga🔥💥
@pailalakshmanarao98544 жыл бұрын
sometimes she is looking like Keerthy suresh.......right?????? anyhow i enjoyed the song and mostly that slang(i used to speak this slang till my B.TECH 2nd yr)................proud to say i am kid from PALASA, Srikakulam....
@agurujamindar73403 жыл бұрын
D ß
@satyavallabha69175 жыл бұрын
Palasa💗
@karthiknelapati85614 жыл бұрын
ఉత్తరాంధ్ర పద సంపదను ఆస్వాదిస్తున్నాను
@Thimma0073 жыл бұрын
Keerthi Suresh laa vundhi ane vallu like esukondi..
@nithishyadav38894 жыл бұрын
Ravali song vini vaccinavallu oka like veskondi
@ryakamsandeep42144 жыл бұрын
Bomma daddarilli pole ❤️😍😍🤩
@pavaniratti44905 жыл бұрын
Very Nice performance. ...all the Best ....Guy's
@Chinnachinna-cm9rl4 жыл бұрын
Nice movie
@sivavalluru92474 жыл бұрын
ఇదే సాంగ్ రేలారె రేల లో ఇంకా బాగుంటుంది, వాళ్ల డ్యాన్స్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఏది ఏమైనా ఈ పాట ను మూవీ లో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
@savitriramana24564 жыл бұрын
మా ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ భలేగా కాపీ చేశారు రా
@mohansai78834 жыл бұрын
Arey babu idi rela re rela loni song kaadu Ilantivi 100 vandalakoddi untai maa vaipu sklm, vzm, vskp
@tejapotta43914 жыл бұрын
Bhayya folk antey telangana matrame kaadhu north andhra lo kuda chala Manchi songs and chala Mandi singers example Janaki ram
@muralim52893 жыл бұрын
@@mohansai7883 qwqwA@@#####
@mdurgamdurga68013 жыл бұрын
W
@99890919414 жыл бұрын
Herion kosam daily chustha 😍😍
@kuntasridhar67774 жыл бұрын
పాట చాలా బాగుంది... I'm from telangana😊🤷♂️
@malakadhanalaxmi49083 жыл бұрын
Super song
@CNCTechie4 жыл бұрын
Super Super Song.. Kammagaaa undi Song...
@suravarapukirankumar94495 жыл бұрын
Jai jai srikakulam
@Im__Roshanchowdary4 жыл бұрын
😉
@NaveenKumar-wj2qo4 жыл бұрын
she and her expressions seems like keerthysuresh
@mannarusiva58124 жыл бұрын
She better than Keerthi suresh
@muralithadangi75764 жыл бұрын
Same feeling chudagane mahanati evidatho teeste ela undedho... Unknown person kadha exiting ga undedhi
@DkDk-ek9wm4 жыл бұрын
S
@srinut67854 жыл бұрын
@@mannarusiva5812 j
@piriyadhanalaxmi77364 жыл бұрын
Super
@jillaanandpatel44573 жыл бұрын
Like from telangana
@konaseemakurrodu29143 жыл бұрын
Super movie.... 👌👌👌😍😍 nenu 2021 may 29 naa chusa.... Eee lock down lo one of the best movie
@aravindpenta20525 жыл бұрын
Super 😍😍😍😍
@nikhileshrocky59195 жыл бұрын
Palasa vallu Oka like
@srinurao81654 жыл бұрын
Sompeta vallu oka like kottandi
@srajaraoachary80453 жыл бұрын
UO6696BMUYYYY6YY 6H7
@sivamarlapudi56372 жыл бұрын
నా పల్లెటూరి ప్రేమకథ గుర్తుకొస్తాది ఈ పాటికి
@anithamudhiraj-kl9ht4 жыл бұрын
Vintu kurcholekapoina vaaru like yeskondi 😘 🙈 wt a beat kiraaakk
@Employment123-l7p4 жыл бұрын
శ్రీకాకుళం జిల్లా పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తి.... ఈ పాట
@RelaTirupathi4 жыл бұрын
కాదు... ఈ పాట రేలారే రేలాజానకి రామ్ టీం లో శృతి రాసిన పాట ఇది...
@gummadisatish6774 жыл бұрын
Srikakulam Jilla vallu padaru bro
@RelaTirupathi4 жыл бұрын
కాదు బ్రో... ఈ పాట విజయనగరం జిల్లా,L కోట కు చెందిన శృతి మొట్ట మొదట రాసి, పాడింది..రేలారే రేలా జానకి రామ్ టీం లో..