ఇంట్లోనే టి చేపట్టు తాగితే బేజారు పోగొట్టు నేత్రా చానెల్ వారికి జై కొట్టు మాది తిరుపతి మీ చానెల్ ను పరిచయం చేసిన వారు కోట్లాది ముక్త కంఠం గారు వారికి మీకు సబ్కైబర్స్ అందరికి Be lated Happy Diwali T sadasiva Reddy
@pappusravanthi52672 ай бұрын
" మీ తోటి ఇసుక వీధి టీ కొట్టులో, టి కొట్టి నట్టుంది!!. TEA బిల్లు నీదే!!! ". _JG/GNT. Tv
@Netrachannel7402 ай бұрын
చాలా మంచి కామెంట్ నా మనసుకి చాలా సంతోషాని ఇచ్చింది మీ కామెంట్ thank you so much 😊 Happy Diwali to you too 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravulasoujanya31222 ай бұрын
Amma milmaker briyani chese choopinchandi
@Netrachannel7402 ай бұрын
Ok chesta soujanya 👍🏻
@kalpanavenkatgoud91942 ай бұрын
Amma cova kagikayalu cupinchandi
@Netrachannel7402 ай бұрын
Sure 👍🏻
@jalendhergavvala20212 ай бұрын
అమ్మ meedi ye distric ye village migajulu goldvena enni grams mi blouses baguntay నిండుగా నేను sadenga mi ఛానెల్ చూసాను చాల బాగా వంటలు చేస్తారు nenu subscrib చేసుకున్నాను super ఇలాగె ముందుకు వెళ్ళండి
@Netrachannel7402 ай бұрын
Hyderabad Jalebdher…. Gold andi 30grams…Thank you so much Jalendher 🙏🏻🙏🏻🙏🏻
@jalendhergavvala20212 ай бұрын
@Netrachannel740 im gavvala jalandhar wife gavvala hema andi
@Divyasri-i7b2 ай бұрын
Good morning Amma n Teja
@Netrachannel7402 ай бұрын
Good morning Divyasri 🙏🏻
@Divyasri-i7b2 ай бұрын
@Netrachannel740 breakfast ayinda andi
@Netrachannel7402 ай бұрын
@ ayindhi
@nunnayesukumari77422 ай бұрын
Potato capsicum curry try chesandi aunty garu
@Netrachannel7402 ай бұрын
Ok Sure 👍🏻
@AmulyaG-p6b2 ай бұрын
Aloo paratha chesi choopinstara aunty... In eassy way
@Netrachannel7402 ай бұрын
Ok chesta Amulya 👍🏻
@meghanachinthapally71982 ай бұрын
Hi akka i like tea ❤supeaar❤hi teja❤
@Netrachannel7402 ай бұрын
Hi Mehgana ❤️
@vemurichandini49062 ай бұрын
Mee daddy ni kuda chupinchandi akka
@sudhathonukunoori19252 ай бұрын
Tea koraku me homeku vasthnu amma
@Netrachannel7402 ай бұрын
Welcome Sudha 🙏🏻
@Nermala-lk7us2 ай бұрын
చాలా బాగా చెప్పారు 😢మంచి మాట 🙏🏻
@Netrachannel7402 ай бұрын
Thank you Nermala 🙏🏻
@gongireddysriramreddy2 ай бұрын
Mee tea stand bagundi aunty naa name aruna
@Netrachannel7402 ай бұрын
Thank you so much Aruna 🙏🏻
@Nani2030-z6jАй бұрын
మీ ఒన్ ప్రపర్ ఎక్కడ
@Netrachannel740Ай бұрын
@@Nani2030-z6j karimnager
@SanjeevaReddy-e6y2 ай бұрын
Chai chmakkulay chudara Bai thaggeday lay amma
@Netrachannel7402 ай бұрын
Taggedey lay 👍🏻😊
@BathiniRamesh-yx4ct2 ай бұрын
Nenu eappudu ti thaga nu... Anti Meru cheasena vidanamchusi te thagali ani pesthundi.,😅😅
@Netrachannel7402 ай бұрын
Baguntundhi tagandi Ramesh 👍🏻
@BathiniRamesh-yx4ct2 ай бұрын
chayaha thagadam alavatu aetea chala kasutum...endu ko tulusa time thagaka po thala nuppi vasthundi antaru... Ala nea mandu thagea valla ko Koda time ki mandu thaga ka potea thala nusthundi antaru... 😀😀😀 Kani nenu rendu thaganu... Kani te eappudu meru cheasi nattu cheastea thagachu baguntundi... 👍
@felicitycm25962 ай бұрын
మీ ప్రతి వంట నేను ఫాలో అవుతున్నాను అమ్మ.చాలా బాగా చేస్తున్నారు మన తెలంగాణవంటలు.మా అమ్మ చనిపోయి 2ఇయర్స్ అవుతుంది😢 మీరు సేమ్ మా అమ్మ లాగే ఉన్నారు అమ్మ.😊నేను కూడా సేమ్ మీ లాగే టీ పెడతాను కానీ దాల్చిన చెక్క ఫ్లేవర్ టీ లో నచ్చదు. అది వేయను. డికాశన్ లో అంటే బ్లాక్ టీ లో వేస్తాను. డికాషన్ లో అల్లం ఇలాచి దాల్చిన చెక్క రెండు మూడు మిరియాలు వేసి మరిగించి చివరిలో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి ఒక మసులు మసిలించి స్టవ్ ఆపాక అందులో కొంచెం నిమ్మరసం పిండుకుని తాగితే అసలు ఎంత బాగుంటుందో..ఒకసారి try చేయండి