Mirchi crop lo flowering stage lo spary cheyocha brother?
@Malagurumurthiofficial11 ай бұрын
నేను కంపెనీ లేబుల్ ప్రకారంగా వీడియో చేశాను.కానీ మిర్చీలో ఫ్లవరింగ్ స్టేజ్లో ఆల్రెడీ అందరూ రైతులు వాడుతున్నారు.వాడుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు. దీంతో పాటు pi కంపెనీ biovita రెండు కలిపి స్ప్రే చేయండి
@GOPUTV911 ай бұрын
బ్రదర్ మంచి కంపెనీ మందులు చెప్పినందుకు ధన్యవాదాలు వీడియో ఎడిటర్ యాప్ VN వాటర్ మార్కు రాకుండా ఈ యాప్ ని వాడవచ్చు
@srikanthragam948610 ай бұрын
Movent. Ku movento od ki theda chepandi
@Malagurumurthiofficial10 ай бұрын
Muvento od లోSpirotetramat 150 OD అనటువంటి మాలిక్యుల్ ఉంటుంది మోవెంటో ఎనర్జీలో Spirotetramat 11.01% + Imidacloprid 11.01% అని రెండు మాలిక్యుల్ ఉంటాయి రెండింటికి మధ్య గల తేడాలు ఒక వీడియోలో చేస్తాలేండి