Рет қаралды 17,265
రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపడా డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి? ఎలాంటి మదుపు మార్గాలను అనుసరించాలి? మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎలాంటి పొదుపు మార్గాలను ఎంచుకోవాలి? వంటి విషయాలను చూద్దాం.
కథనం: ఐవీబీ కార్తికేయ. బీబీసీ తెలుగు కోసం
#PensionPlan #RetirementPlan #Savings #Investments
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: bbcnewstelugu
ట్విటర్: bbcnewstelugu