Nobel Prize has to be given to this great human being . Nature and animal lover Paadabhivandanam
@aylamsubramaniansreenivasa44523 жыл бұрын
Mana government ki ilanti Devullu kanapadaru. Eppudu vaalla padavulu Astulanu kaapadu kovadaniki saripotundi. Eeeyanaku aaaa mooga jeevala samtrupthe Nijamaina Prema Nijamaina Nobel prize kanna peddadi. Kani Nobel Prize ki nominate cheyyali
@PDF4303 жыл бұрын
దిక్కుమాలిన హీరో గాల్లకు కాదు అవార్డులు ఇచ్చేది ఇయనకు ఇవ్వాలి నిజమైన హీరో
@kalpana-oc6lr3 жыл бұрын
Yes....
@v.lakshmiprasadv.lakshmipr80563 жыл бұрын
Baga cheparu
@uppunuthulakavitha43 жыл бұрын
S Super chepparu
@aylamsubramaniansreenivasa44523 жыл бұрын
Government ki aaa buddi ivvamani Devudini korukundam.
@shareefuddinmohammed44743 жыл бұрын
Very true brother👍
@chaitanyapopuri3287 Жыл бұрын
జన్మనిచ్చిన ప్రకృతికి రిటర్న్ గిఫ్ట్ గా విషపు రసాయనాలను ప్లాస్టిక్ చెత్తని ఇస్తుంటే మీరు మాత్రం ప్రకృతికి ప్రకృతినే రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం అద్భుతం అమోఘం మానవాళికి ఆదర్శం పురుషులందు పుణ్యపురుషులు వేరయా ధన్యవాదాలు
@selvarajchittari9147 ай бұрын
Supar cament bro❤
@rameshraju53043 жыл бұрын
ఇతను నిజమైన పర్యావరణ ఉద్యమ నాయకుడు. ఇతనికి నోబెల్ పురస్కారం ఇవ్వాలి.
@prakashnaidu69513 жыл бұрын
Yes
@chinthasreenivasreddy62563 жыл бұрын
Modata ramàn megasase awardu ravali.
@amaravathibhaskar43352 жыл бұрын
Yes
@rayalaraghukishore2 жыл бұрын
Any body can apply for Nobel
@santosh345562 жыл бұрын
oka prakruthi premi ga nenu chala santosistunna
@9666pavankumar3 жыл бұрын
ఇది న్యుస్ అంటె, మిగతా చానెల్స్ అందరు చూసి సిగ్గు పడాలి. హీరొ, సెలెబ్రితి లాంటి పదాలకి ఇతను 100% కర్రెక్ట్.
దేవుడు ఉన్నాడు.అంటే ఆతని రూపంలో ఉన్నాడు అనిపిస్తుంది.
@SURESH999263 жыл бұрын
సత్యనారాయణ గారికి పద్మశ్రీ ఇవ్వాలి..ఇలాంటి న్యూస్ మాకు చూపించినందుకు BBC తెలుగు కి థాంక్స్..
@swaroopareddy1673 жыл бұрын
Ha ha Ha.. idi pedda joke... Padma sri evaru istharu ee politicians e kada.. E pachani adivi ni e politicians e concrete banjar chestharu chudu.....nenu ayithe e anna adivini ayina e rajkaiya nayakulaina e rabhandhula kannu padakhundachudu swami ani korukuntunna... Ilaa e adivini thana manana vadilesthe enno padma sri awards kinda lekka..
@aksaakula13973 жыл бұрын
Avunu brother
@MrSureshboyapati3 жыл бұрын
@@swaroopareddy167 మీరు recommend చెయ్యొచ్చు.
@swaroopareddy1673 жыл бұрын
@@MrSureshboyapati emtiki nayana.. idi mee chandrbaabu babu naidu rastram kaadu.. idi telanagana ..
@gauthami-20162 жыл бұрын
Bharatha ratna ivvali
@kvsrchannel48053 жыл бұрын
సెంటు భూమి కూడా వదిలిపెట్టని ఈ రోజుల్లో 70 ఎకరాలు అడవిని చేసిన మీ లాంటి వారు ఉన్నారు అంటే గ్రేట్ సార్. Hatsoff.
@lakshmivolgs88333 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prabhakarjanagani65133 жыл бұрын
Super sar
@swaroopareddy1673 жыл бұрын
Devuni daya undali.. politicians kannu padakhunda...
@sathyanarayanavoleti34873 жыл бұрын
@@swaroopareddy167 100% correct
@obannamro46273 жыл бұрын
Good sir u r real vanaraj sir
@sunilguptamaddula43932 жыл бұрын
అద్భుతమైన వ్యక్తి గురించి చాలా గొప్పగా పరిచయం చేశారు. ఇలాంటి వ్యక్తి నుంచి ఎంతో కొంత అందరూ స్ఫూర్తి పౌందుతారు అని ఆశిస్తూ శతకోటి వందనాలు.
@nehrutella62513 жыл бұрын
యుగానికి ఒక్కడు అంటే ఇతనేనేమో... Hatsoff సార్... 👏👏👏
@derangularamakrishna39753 жыл бұрын
Yes
@manviintha49153 жыл бұрын
It's true
@srinivasnaidupolamarasetti40733 жыл бұрын
Yes brother
@CreativeThinksAdventure3 жыл бұрын
ఈ రోజుల్లొ 1 గుంట భూమికి కూడ కొట్టుకుంటారు కాని మీ వ్యక్తిత్వం వేరు బాపు, మీ మంచితననికి 🙏🙏🙏
@smallkidpandu44453 жыл бұрын
Hi Sri Anna iam big fan pleas rply
@jegadhisreddyreddy99673 жыл бұрын
Sri 🥰
@sujjiayaluri35473 жыл бұрын
Jai chittama akka Jai chittama akka
@kundetivenkataiahvenkataia15593 жыл бұрын
Ho sri anna mi fan ni anna please replay
@gbharathi5272 жыл бұрын
Hi Sir anna✋️
@srianu16102 жыл бұрын
దేముడు మీకు పూర్ణాయుష్ ఇవ్వాలని. మీరు ఉన్నంతకాలం ఆరోగ్యo, ఐశ్వర్యo తో వర్ధిల్లాలి అని ప్రార్ధిస్తాము. ఈ అడవిని బాగా చూసుకొని ఓపికని, శక్తిని మీకు ఇవ్వమని దేముడుని వేడుకుంటాము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nawinlifehacks99783 жыл бұрын
అతను పక్షులు,జంతువులు తింటున్నాయి అని చెప్తుంటే అతని కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది..
@rameshtimez90843 жыл бұрын
మనుషుల్లో.. ఇంత మంచి వాళ్ళు... ఉన్నారని చెప్పిన BBC..కీ ధన్యవాదములు.. "మీరు తెలుగు వాళ్ళు కావడం గర్వం గా ఉంది"
@sohanagoldgallery40193 жыл бұрын
👍👍👍
@devisri89153 жыл бұрын
Great andi miru
@prasady53163 жыл бұрын
Ok dr
@arunairla19423 жыл бұрын
🙏 🙏 🙏
@mirzaHatim3 жыл бұрын
నిస్వార్ధం ఉన్న చోట భగవంతుడు ఉంటాడు.
@g23news2 жыл бұрын
ఇలాంటి దుస్చర్ల సత్యనారాయణ లాంటివారు నోటికో కోటికో ఒక్కరు ఉంటారు ఈ లాంటి వారికి శతకోటి ప్రణామములు ఇలాంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం తెలుగు రాష్ట్ర ప్రజల అదృష్టం సత్యనారాయణ గారి లాంటి వారు తెలుగు రాష్ట్రాల్లో ఇంకో కొద్దిమంది తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా సత్యనారాయణ గారికి శతకోటి ప్రణామములు
@Srinivasulukokku3 жыл бұрын
అద్భుతం మహాద్భుతం ఇలాంటి అద్భుతమైన వ్యక్తి గురించి ఈ వార్తా కథనం స్పూర్తి దాయకం
@padmavathitalluri11683 жыл бұрын
Ayana mahanubavudu.prathimNishi thana swartham chusukumtadu eyana manishiki kavalasimdi Swachamainawathavaranam danilone pranavayuvu vumtumdhi dhanini prajalaku amdhisthuna mahanubavudu ayanaku na joharlu.
@devisrichowdary65052 жыл бұрын
His contribution towards the environment is sincere and selfless. He is experiencing life's deepest joy and fulfilment. He challenged his own family and himself to contribute something to our 🌍. Respect ❤ satyanarayana garu.. Long live.. Peaceful heart and soul ❤
@Nature-leaves3 жыл бұрын
70 ఎకరాల సొంత భూమిని అడివి ని చేసినవంటే మీకు భారత రత్న ఇవ్వాలి .సొంత వాళ్లని పాటించుకొని ఈ సమాజం లో చెట్ల,జంతువులు ,పక్షుల కోసం మీరు చేస్తున్న ఈ పనికి సెల్యూట్.💂
@raghavendradeyyala6193 жыл бұрын
Super sri
@degalamunikrishnaiah92353 жыл бұрын
Really you are very rare person in the world.
@surendrababupiriya68063 жыл бұрын
ఆహా!!ఎన్నాళ్ళకు ప్రకృతి ప్రేమికున్ని చూశానూ అందుకేనేమో ఇంకా ఈ ప్రపంచం కొనసాగుతుంది నామస్తే సర్ 🙏
@satyaphotonest51282 жыл бұрын
ఇలాంటి వారిని దేశం గుర్తించడం ఎంతో అవసరం
@yoursentertainment603 жыл бұрын
సూర్యాపేట వాసిమై ఇలాంటి వారిగురించి వారి ఆలోచన విధానం గురించి ఇంత వరకు తెలియనందుకు బాధపడుతున్నాను, Thanks to BBC
@beldesrivani59083 жыл бұрын
🙏great sir meru
@anilv84213 жыл бұрын
ఈ రోజుల్లో ఎకరం ఉంటే చాలనుకున్నా రోజుల్లో 70 ఎకరాలు అడవి గా మార్చడం అంటే సాదాసీదా విషయం కాదు. ❤️❤️❤️
@iasyoutubeguru2 жыл бұрын
Very inspiring 👏
@PremaSamudram3 жыл бұрын
అతని ఫేస్ లో ఆనందం చూడండి ఈ చిన్న లైఫ్ లో దీనికంటే ఏం కావాలి మనిషికి అన్నా నువ్వు సూపర్
@babuyadav81003 жыл бұрын
Ilanti vallaku ivvali padma shri... hatsof sir
@sohanagoldgallery40193 жыл бұрын
పనిమలిన యాక్టర్స్ కి ఇస్తున్నారు ఇలాంటి వారు కి ఇవ్వాలి
@karatekungfu24043 жыл бұрын
Great sir
@mahesh35993 жыл бұрын
andariki istaru nen chusa ilantivallaki padma sri padma bhushan lu ivvadam
@sohanagoldgallery40193 жыл бұрын
@@mahesh3599 👍👍👍
@gullipallipaneendra59473 жыл бұрын
Yes ilanti vallaki ivvali
@satyanarayanaboosala11468 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏మీకు శత కోటి వందనాలు మీకు భారత రత్న ఇవ్వాల్సి వుంది
@శంఖారావం3 жыл бұрын
సత్యనారాయణ గారు నేటి ఆధునిక కాలానికి ఆదర్శప్రాయులు.ఆయనకు హృదయ పూర్వక నమస్కారాలు..బీబీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు...
@khadarpasha92113 жыл бұрын
Great human sir ❤️❤️❤️ no words now a days
@prameelaranjan67023 жыл бұрын
@@khadarpasha9211 ... .
@nareshkumarthamme15093 жыл бұрын
Thankyou sir
@nareshkumarthamme15093 жыл бұрын
Great
@sambasivarao1232 жыл бұрын
ఇటువంటి కధనాలు ప్రసారం చేసిన BBC తెలుగు ఛానల్ వారికీ ధన్యవాదములు
@muralikakunurimuralikakunu82523 жыл бұрын
ఈ ప్రభుత్వవాలు మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదు, మీకు శతకోటి వందనాలు సార్
@mutyalanaidugorripotu27253 жыл бұрын
I really appreciate you...no one is there in the earth like you
@priyaprasoona66602 жыл бұрын
Best comment👍👍
@talksthoughts72972 жыл бұрын
His goal seems similar to goal of Sadhguru... tears were rolling in my eyes seeing this video. Salute to this man. Great respect to you Sir!
@ktv71943 жыл бұрын
అసలైన జంతు ప్రేమికుడు ఈ పెద్దాయన🙏🙏🙏
@akulajanakiram51943 жыл бұрын
ఆ దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఇలా చేస్తే బాగుంటుంది 🙏🙏🙏🙏మీకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏
@savithriadabala4122 жыл бұрын
నమస్కారం సార్ మీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను సార్ 👏👏 మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు సార్ ఎకరం భూమి ఉంటే గెస్ట్ హౌస్ ఇల్లు కట్టుకొని పెళ్ళాం పిల్లలతో వీకెండ్ అక్కడ ఎంజాయ్ చేస్తున్న సమాజం సార్ మనది🙏 మీరు సమాజానికే కాదు పశుపక్షాదులు జంతుజాతికి పర్యావరణానికి మేలు చేస్తున్న మీరు చాలా గొప్పవారు మీరు 👏 అలానే మీ ఫ్రెండ్స్ కూడా సహాయం చేస్తారు అని చెప్పారు మీరు ఇలాంటి మంచి ఫ్రెండ్గా ఉన్నందుకు మీరు అదృష్టవంతులు సార్ 🙏 మీకు మీ ఫ్రెండ్స్ కి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏 మీరందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను God bless you all 🙏🙏
@palletijanardhan30203 жыл бұрын
సత్యనారాయణ గారు మీరు మాటలలో వర్ణించ లేని మనిషి🙏🙏🙏🙏నేను చూడాలని ఆతృత ఉన్నా!
@balagovinda87523 жыл бұрын
ఏమి ఆశించకుండా 70 ఎకరాలు అడవి నీ తయారు చేయడం అంటే మాటలు కాదు సార్ hatsoff 🙏🙏🙏
@hariuppalapati2 жыл бұрын
ఇలాంటి న్యూస్ లు కావాలి సమాజంలో మార్పులు రావాలంటే గొప్ప వాళ్ళు మీరు ఇంత మంచి చేస్తున్నందుకు నేచర్ కి
@krishnas68043 жыл бұрын
దుశర్ల సత్యనారాయణ గార్ని కలియుగ దాన కర్ణుడు అనాలని పిస్తుంది మీలాంటి వాళ్ళు ఉనందునే కలియుగం అంతం కావడంలేదు. మీకూ మీ మిత్రులకు నా ధన్యవాదములు🙏
@englishbowl16233 жыл бұрын
He deserves the Padma Shri award. How many of you agree?
@balus22383 жыл бұрын
No award can be replaced his service.
@englishbowl16233 жыл бұрын
Yes, You are correct. But award in the sence supporting his great work 🤝
@sathishch77683 жыл бұрын
@@balus2238 but every one knows about his greatness
@p.shanmukap.shanmuka47313 жыл бұрын
Iam
@remadelaremidalalingiah65112 жыл бұрын
సత్యనారాయణ గారు మీరు ఈ సమాజానికి ఆదర్శం 👏
@crraogdk3 жыл бұрын
మహానుభావులు. భారత దేశంలో మహర్షులు యింకా బ్రతికే ఉన్నారు.
@mdfdn38463 жыл бұрын
మహానుభావులు ఇస్తారు కానీ ఏది ఆశించరు. మీకు వేల వేల ధన్యవాదాలు Sir
@rameshtimez90843 жыл бұрын
Great Comment Sir 👌
@sohanagoldgallery40193 жыл бұрын
@@rameshtimez9084 Yes 👍
@singamsaraswathi14323 жыл бұрын
చక్కగా చెప్పారు👌👌👌
@mylavarabhotlavbksatyanara98592 жыл бұрын
మీ వంటి పుణ్యాత్ములు ఉండబట్టే ఇంకా ఈ లోకం ఇలాఉంది. ఎన్ని జన్మలెత్తిన మీ లాంటి ఆలోచన, మీలాంటి జీవితం నాకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నోరు లేని జీవాలపై మీకు ఉన్న ప్రేమకు నేను పాదాభివందనం చేస్తున్నాను
@medr64773 жыл бұрын
మీరు నిజమైన మెగా స్టార్, సూపర్ స్టార్, రైసింగ్ స్టార్ మీరు నిజమైన స్టార్. మీరు మా రియల్ హీరో. మీరు మాకు ఆదర్శం
@ramadasuchary27813 жыл бұрын
మీకు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందిన అవార్డులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సర్
@manviintha49153 жыл бұрын
Not only awards... Rewards also needed
@sudheeryerraguntla3092 жыл бұрын
నిస్సందేహంగా భారతరత్న కి అర్హుడు🙏👏
@RajKumar-ey5hd3 жыл бұрын
మీకు పాదాభి వందనాలు సర్ మీకు భారత రత్న ఇచ్చి గౌర వించాలి
@సింధూరంరమేష్గీతరచయిత3 жыл бұрын
సూర్యోదయం మీ వీడియోతో స్టార్ట్ అయ్యింది ...నాకు చాల స్పూర్తి దాయకంగా అనిపించింది...ధన్యవాదాలు
@kkbusinesstalks2 жыл бұрын
సత్యనారాయణ గారు, మీరు మహానుభావులు సర్... హ్యాట్సాప్ సర్... మీలాంటి గొప్ప వ్యకి ఈ కాలంలో ఉండటం అనేది గొప్ప విషయం.... ఇటువంటి గొప్ప వ్యక్తులకు గొప్ప సత్కారం దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@ranji56823 жыл бұрын
గొప్పోళ్ళ కు గొప్ప ఆలోచనలు వస్తాయి
@satyanarayanapothu46913 жыл бұрын
ఈ భూమి మీద హక్కు మనుషులొక్కరిదే కాదు. పశుపక్ష్యాదులది కూడా.మనిషి స్వార్ధంతో వాటి స్థానాన్ని ఆక్రమించేస్తున్నాడు. సత్యనారాయణ గారిలాంటి వారిని వీటికోసం ఆ దేవుడే పుట్టించాడు.
@111saibaba2 жыл бұрын
ఎంత గొప్ప వాడివి స్వామి. నువ్వు చేసే సేవ అనిర్వచనీయం. తప్పక భాగంతుడు చల్లగా చూస్తాడు. నీ వారసులకు కూడా ఇదే త్యాగనిరతిని నేర్పండి. ప్రకృతి లొ భగవంతుడిని చూస్తున్నారు.
@satarlaashok63533 жыл бұрын
ఇలాంటి జీవితం గడిపితే చాలు ఆ జన్మకు సార్థకత చేకూరుతుంది 🙏🙏🕉️🇮🇳
@gurakondaharikrishna37583 жыл бұрын
Yes 100% true sir
@gsarada77683 жыл бұрын
ఇలాంటి ఉత్తమ సంస్కారం గల వ్యక్తి పరిచయం చాలా ఆనందం కలిగించింది... ప్రకృతి మాత కి ముద్దు బిడ్డ ఈయన 👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@praveengadari62282 жыл бұрын
పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఫామ్ హౌస్ లు, రైతుబందు పొందుతూ కులుకుతుంటే మీ లాంటి ఒక మహా మనిషి చేసిన అద్భుతం నిస్వార్థ పరులు మీరు రియల్లీ గ్రేట్ సార్ 👏👏🙏🙏🙏🙏నోబుల్ బహుమతి ఇవ్వాలి.
@saidulukola15003 жыл бұрын
మా సూర్యాపేటలో ఇలాంటి వ్యక్తి ఒకరున్నారు అనే సంగతి మాకు ఇంతవరకు తెలియదు థ్యాంక్స్.
@Realityreels13 жыл бұрын
.
@ashokpalleboina30823 жыл бұрын
మది నల్గొండ జిల్లా నాకు తెలిసి ఇంత మంచి వారిని చూడటం ఇదే మొదటిసారి మా నల్గొండ లో సార్ మీరు చాలా గొప్ప హృదయం సార్ మీది❤️
@mohanreddy4323 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjeevkolluri64123 жыл бұрын
Bro nalgonda lo ekada e location I want to meet this sir please
@fishyfishFISHFISHY3 жыл бұрын
@@sanjeevkolluri6412 suryapet
@fishyfishFISHFISHY3 жыл бұрын
Same with me.
@bereal66453 жыл бұрын
@@sanjeevkolluri6412 Its in Suryapet District not nalgonda
@vijayalakshmiparanthaman16992 жыл бұрын
Satyanarayana Garu deserves a lot of appreciation for the great effort he has put in, to create a forest on his own land, though unbelievable!This shows his TRUE LOVE FOR THE ENVIRONMENT & THE NATURE....Can't imagine his love for the birds & animals which are so fortunate to live in the man made forest he has created for their peaceful living.....ALSO APPRECIATE the great contribution of his friends who also deserve credit for this great effort in creating & preserving the forest....SUCH PEOPLE need to be Honoured by the Centre..
@ravikanthn93803 жыл бұрын
తమరు ఈ జన్మను సార్థకం చేసుకొన్నారు , మీకు నా మనః పూర్వకంగా శుభాభినందనలు
@shiva-xl4yd3 жыл бұрын
ఈ కాలంలో కూడా ఇలాంటి జంతు ప్రేమికుడు ఇలాంటి మంచి వ్యక్తి ఉండటం చాలా గొప్ప విషయం
@anandachary2473 жыл бұрын
Satyanarayana garu meeru chestunna krushiki a bhagavantude meeku thoduga undalani prarthisthunanu
@t.vinutharao4842 жыл бұрын
How great Heart... God for the Nature✍️🙏 సృష్టిని కాపాడితే సృష్టి మనిషిని కాపాడుతుంది👌👌👌👌 మీరు మీ కుటుంబం ..Blessed ga ఉండాలి..❤️👍🙏
@srisri2.o1403 жыл бұрын
నీ మాటలకి నాకు కళ్ళ వెంటనీళ్లగటం లే అన్న మిమ్మల్ని చూసి జనాలు మారతారన్న నమ్మకం వుంది అన్న... 🙏🙏🙏
@freethinker60063 жыл бұрын
జయహో సత్యనారాయణ గారు. మీరు మా జిల్లా వాసి అయినందుకు గర్వం గా ఉంది. మీ మిత్రులకు అభినందనలు🙏
@ksreddyagriculturevlogs90782 жыл бұрын
Me లాంటి వారు ఉనడుకే దేశము బాగుంది సిర్
@bhaskarirugu54743 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తే మా సూర్యాపేట బిబిసి లో చూచిన0దుకు గాను
@nageswararao45383 жыл бұрын
సత్యనారాయణ గారికి... పాదాభివందనం.
@vanavasicooking19143 жыл бұрын
తోటి జీవుల అంతరించిపోవడం చివరికి మనిషి అంతరానికి దారి తీస్తుంది. దేవుడు నిర్మించిన ఈ సృష్టిని పరిరక్షించడం దైవకార్యం అవుతుంది. మీరు మాకు ఆదర్శనీయం. Thank you, BBC 🙏🏼
@avusalisantoshkumar52543 жыл бұрын
సూపర్ sir
@rameshm69 Жыл бұрын
ఇలాంటి వారికి Noble పురస్కారం ఇవ్వాలి 🙏
@jatavathbros33573 жыл бұрын
చాలా గొప్ప వ్యక్తి.. ఈ కాలంలో కూడా ఇలాంటి మనిషి ఉన్నారు అంటే నమ్మకం కలగడం లేదు 🙏🙏🙏🙏🙏
@drd85302 жыл бұрын
Mana karmenitante vellaturnichi books lo chadavam
@vedicvibes50433 жыл бұрын
అయ్యా స్వార్ధం గూడుకట్టుకున్న సమాజం చీకట్లను మీరు మానవత్వం అనే మీ లాంతరుతో చీల్చుకుంటూ జీవరాశికి మరియు ప్రకృతికి చేస్తున్న ఈ మేలును భగవంతుడు ఆశీర్వదించారు అలాగే మీరు ఆ దేవుని దయతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@pullasrinivas13462 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏సార్ మీగురించి ఎంత చెప్పిన తక్కువే ఆయన పర్యావరణ ఉద్యమకారుడు ఈయన కు నోబెల్ బహుమతి ఇచ్హిన తక్కువే k c r k t r గార్లకు మీగురించి మీఅడవి గురించి తెలిసిందో లేదో కాని తెలిస్తే సిగ్గిపడాలి any thanq సర్
@waytonirvana73153 жыл бұрын
క్షణం అభినందించి మరిచిపోయే సేవ కాదు మీది, మీ పాదాలకు నమస్కారం🙏
@SivaSiva-qu6bt3 жыл бұрын
మీ గురించి మీ వెనుక నుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రాణ స్నేహితుల గూర్చి చెప్పడానికి మాటలు లేవు..............చూస్తున్న మాకు కేవలం ఎమోషన్స్ మాత్రమే.............హాట్సాఫ్ సార్.
@BelieverOfDharma2652 жыл бұрын
గొప్పవాళ్ళు గురించి వినటమే కాని చూడటం మొదటిసారి 🙏 ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏
@Viijjay3 жыл бұрын
దైవం మానవ రూపంలో ....... చాలా గొప్ప మనసు ఉంటే తప్ప ఇలా చేయలేడు
@mdazeem16533 жыл бұрын
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మీరు కోటి వందనాలు నీ హృదయానికి
@roshanjameer48712 жыл бұрын
పక్షులు వచ్చి గింజలు తింటున్నై అని ఎంత ఆనందం గా చెప్తున్నారు మీ ముఖంపై ఆ ఆనందం నేను చూసాను 🙌🙌😊😊
@dprajeswararaolicnrt3 жыл бұрын
చాలా చాలా మంచి పని. అన్ని ఎకరాల భూమిని అడవిగా మార్చడం సాధారణ విషయం కాదు. దానికి ధైర్యం ఉండాలి అంత ఆస్తిని అలా మార్చడానికి. గ్రేట్ మాన్ సార్ మీరు. మీ స్నేహితులకు కూడా అభినందనలు. 💐💐💐💐💐💐💐💐💐
@p.vsubbarao79943 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🐦🦅🐵
@devotional6553 жыл бұрын
మా ఊరి దగ్గర ఇంతటి మంచి వ్యక్తి ఉన్నారని నాకు తెలీదు మీరు గ్రేట్ బాబాయ్
@yakannagugulothu98833 жыл бұрын
Super
@nagarajuyadlapalli73962 жыл бұрын
మీరు ఈ ప్రపంచానికే ఆదర్శం. పక్షులు, జంతువులు గింజలు పళ్ళు తింటున్నాయి అని చెబుతున్నప్పుడు నీ కళ్ళలోని ఆనందం వెలకట్టలేనిది. మీకు నోబెల్ ప్రైస్ తప్పక ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక మొక్కని నాటాలి.
@raghavananduri97103 жыл бұрын
ఎకరాలు ఎకరాలు కబ్జాలు చేసే స్వార్ధపరులు ఉన్న ఈ రోజుల్లో 70 ఎకరాలు పక్షులు, జంతువుల కోసం అడవిగా చేశారంటే మీరు దేవుడు సార్ మిమ్మలని చూసి ఎందరో సిగ్గు తెచ్చుకోవాలి.
@dvamshikrishna52103 жыл бұрын
నీ కాళ్ళు మొకలి సార్ నిజంగా ❤️🙏🙏🙏🙏🥰
@rameshbabu42022 жыл бұрын
Yes me also
@pallavipeela81412 жыл бұрын
No words to express... Very inspiring.. Love the happiness I see in his eyes when he was explaining his journey.. God bless you Sir..
@careersigma63 жыл бұрын
వీరే నిజమైన హీరోలు!!!🙏🙏 స్పూర్తి దాయకం!!!
@DeshPremi-zn2qm3 жыл бұрын
త్రాగు sagu నీరు కోసం పోరాటం చేసిన ఉద్యమ కారుడు శ్రీ దుశర్ల సత్యనారాయణ.🙏(సలీం)
@peadeepboddu82142 жыл бұрын
మీరు ఇంత ఆప్యాయంగా పెంచుకుంటున్న అడవి అందులో పక్షులు, జంతువుల ను తినే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి...ప్రభుత్వం ఏలాగో వాటిని పెంచరు,,, ఆహారం పెట్టరు కనీసం ఇదైన చేయండి....tq BBC
@venki66303 жыл бұрын
నిజమైన ప్రకృతి ప్రేమికుడు
@YJL_Officials3 жыл бұрын
BBC న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు ఇల్లాంటి వారికి అందరం కలిసి సపోర్ట్ గా ఉండాలి...
@bhanumathi8653 жыл бұрын
🙏🙏🙏 Great sir
@Ramjanbaig71 Жыл бұрын
సర్ జలసాధన సమితి ఒక ఊపు ఊపింది అప్పటి ఉమ్మడి ఆం.ప్ర.లో.. తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర సర్ ది.. గ్రేట్ సర్...రియల్లీ మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలి..
@sathishthella78803 жыл бұрын
సత్య నారాయణ రావు గారు ప్రకృతి పై మీకు ఉన్న ప్రేమకు అభినందనలు✍️🙏🙏🌹🌹
@jkfoodievlogs55683 жыл бұрын
మీలాంటి మనుషులు ఇంకా భూమి మీద ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది🙏
@Shanvibadugula2 жыл бұрын
His Name should be recommended for Government ''Civilian Awards". we request BBC take initiative. Tq BBC
@ashrithaproductions3 жыл бұрын
ఈయన చాలా గొప్ప వ్యక్తి🙏 ఎందుకంటే అడవులను నరికి, గుట్టలను పగుల గొట్టి, పర్యావరణంను పాడు చేస్తున్న ఈ రోజుల్లో ఇలా చేయడం గొప్ప విషయం కదా!
@sreenijaa5183 жыл бұрын
Broader.anaiku.💯👏👏👌🏿
@kuttuyantramchannel59613 жыл бұрын
మీ జన్మ ధన్యం గురువుగారు, ప్రకృతిమాత మిమ్మల్ని తప్పక చల్లగ చూస్తుంది,అలాగే సకల జీవరాసుల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి,🙏 మంచి కథనాలు ప్రసారం చేయడంలో మీకుమీరేసాటి, ఇందుకు బీబీసీ వారికి మనస్ఫూర్తిగా నాధన్యవాదాలు.🙏అలాగే గురువుగారిని కలిసేందుకు నాకొక అవకాశం కల్పించాలని బీబీసీ వారికి నా విజ్ఞప్తి.
@rehanashaik40942 жыл бұрын
He must be honoured for bharat ratna for his effortless work and dedication, great heart and love towards nature.
@kothapallyravibabu32753 жыл бұрын
నీకన్న స్వచ్ మైన మనుషులు ఇక ఎవరు లేరేమో.❤️❤️👍👍🙏
@bknaresh11063 жыл бұрын
Land కోసం ప్రాణం తీసుకుంటున్న ఈ రోజుల్లో, మీరు ఉచితంగా వదిలేశారు great
@rameshari12653 жыл бұрын
అదీ... మూగజీవుల కోసం కదా... చాలా గ్రేట్
@praveenkumar-kn5dd2 жыл бұрын
ప్రకృతిని ప్రేమించే మీలాంటి మహనీయులకు స్నేహితులు సహాయం చేస్తారు ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు🙏🙏
@pradeepg23463 жыл бұрын
Real Hero forever. తనకోసం తాను బతికేవాడు సామాన్యుడు, ఇతరుల కోసం బతికే వాడు నాయకుడు, కానీ సత్యనారాయణ గారు అంతకుమించి.
@gopikaranam78923 жыл бұрын
మీది చేతలే కానీ మాటలు మాత్రం కాదు You are great sir.
@mallareddy90853 жыл бұрын
A good example others to emulate. Man and nature coexist in hormony in such environment. Take this adventure forward.
@nayani19802 жыл бұрын
Abbaaaaaa..... you are super sir.... Hatsoff to you.....! few people will think that we need to protect nature, but they can't due to time, financial position and other problems. But you did sir..... SALUTE TO YOU SIR...............!!!
@Chiluveri.hareesh3 жыл бұрын
ప్రకృతిని ప్రేమించాలి అదే మనకు జీవన అదారం ❤🙏
@TKReddy453 жыл бұрын
మనిషి తనాకోసామె ఆలోచిస్థే స్వారద్దం, మన కోసం, మన సృష్టి కోసం ఆలోచిస్థే ఈయన లాంటి మంచి మనిషి అవుతడు 🙏🙏🙏