BBC viewr's మన మందరం ఆమేకు శతకోటి వందనాలు ... ఎందుకు అంటే సహజ సిద్ధంగా తయారు చేస్తూన వంటకాలను.... అక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కనుక అక్కడ ఉన్న వారంతా అదృష్టవంతులు...
@ok-xm5qr3 жыл бұрын
ఒక పార్వతీపురం వాసి గా నాకు చాలా గర్వంగా ఉంది😊
@englishvinglishh56013 жыл бұрын
Waste serials chusi time waste chesukokunda entho mandhi ki inspiration ga unna miku Hats off
@simplysuper21083 жыл бұрын
అసలు స్వయం సహాయక సంఘాలు పెట్టిందే ఇందుకు , ఇలాంటి కొంత మంది ఉపయోగించు కుంటున్నారు
@Ops_pops3 жыл бұрын
Good one BBC ... Really a good one to be published .. ❤️
@madhugiri39322 жыл бұрын
Me📱 phone number chepandi
@ravi-ft9yg2 жыл бұрын
మనం ఏ పని ఇష్టంగా చేయగలం అని గుర్తించడం ముఖ్యం అనమాట...
@ajarapurajesh79393 жыл бұрын
So proud of you my sisters.. God bless you.. 👏💕😍Love Parvatipuram
@sridhu4u3 жыл бұрын
A strong woman knows she has strength enough for the journey, but a woman of strength knows it is in the journey where she will become strong.”
@rameshtimez90843 жыл бұрын
అమ్మా.. మీరు ఇంటిని నడపగలరు.. భారత దేశాన్నే కాదు.. ప్రపంచ0 తో పోటీ పాడగలరూ..
@grkreddyreddy88283 жыл бұрын
సార్ ఈ వ్యాపారంలో ఎక్కువ నష్టాలు వచ్చిన వారు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే Haldhi Ram లాంటి కంపెనీ (MNCs)లాంటి వారితో పోటీ పడలేక పోతున్నారు.Air packing చేయలేక పోతున్నారు.
@Santoorsoapbaby3 жыл бұрын
మీరు మూడు రోజలని చెప్పినా మా కిరాణాదుకాణం వాడు ముప్పై రోజులు వరకూ వుంచుతాడు.... మీది కాదు తప్పు.... Innocent illetarate poverty ridden ప్రజలది.
@sudhakararaomaddi74993 жыл бұрын
ఫుడ్ గార్డెన్ లో తినుబండారాలు స్వచ్ఛమైన వి శుభ్రంగా ,ఇంట్లో లాగానే సహజంగా చేసి ఆరోగ్యం గా ఉంటాయి చాలా బాగుంటాయి
@vamshianapurapu75593 жыл бұрын
Salute to the entire team 🙌 👏
@ushasrigollapalli97053 жыл бұрын
Nenu E food guarden ki chala sarlu vellanu,Anni chala baguntaye
Nijam matladukunte , ivevi healthy kaadu anni deep friend items , prasthutham manam thine aaharapadaarthaalu anni unhealthy e , desham lo unna rogula sankhya choodu , entha mandi pizzalu burger lu thintunnnaru videsi aahaaralu anedi conedy mathrame :)
@kidsbabies67683 жыл бұрын
😄
@archanakatipally1463 жыл бұрын
Gourmet life Hyderabad is such example. A complete organic store,the best I have seen
@Raajrekha.styles3 жыл бұрын
Hi
@thirumalreddy95682 жыл бұрын
అద్బతం మహీళలు మర్పు అంటె ఇంది పదిమంది బాగుండాలి అందులో నెేనుఉండాలిఅనుకున్నావారే మాహిళ శక్తి
@laxmi59573 жыл бұрын
Supr tq aamaa milatvalu chelamadiki Nissapereshan ga vunaru god bless you all 🕋🤲🕋🤲🤲🤲🤲🤲🤲👌👌🕋🕋🕋🕋
@dhanrooprangolicook51152 жыл бұрын
Niec👃👍👌
@michaelceasar3 жыл бұрын
Hard working women ee rojullo thakkuvaipoyaru
@whoknows56563 жыл бұрын
Great!! But please use thin gloves for hands while handling the food, otherwise your food doesn't meet the health & hygiene standards. Hands get sweat easily while working & other dirt particles stay remain even after washing your hands.
@vodnalaprashanth33173 жыл бұрын
That's entrepreneurship spirit 👍🏻
@shaikjilani82993 жыл бұрын
Manchi Business endhariko Upadhi Dhanyavadhalu🙏🙏🙏
@newthe27103 жыл бұрын
Great Mahilalu and sthirilu 🙏👍👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Ram-ql8iq3 жыл бұрын
ఇటువంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించి బ్యాంక్స్ ద్వారా ఆర్ధిక సహాయం చెయ్యాలి ఉద్యోగాలు ఎలాగ ఇవ్వ లేక పోతున్న ప్రభుత్వాలు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్స్ ద్వారా సహాయం చెయ్యాలి ప్రతి ఒక్కరూ ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి సహాయం చేస్తే ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ స్కీమ్ లు అవసరం లేదు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి,make in India అని చెప్పడం కాదు చేసి చూపించాలి.
Ikada ravvato chasina cake chala baguntundi. Na classmate indulo .Tanu work chastundani interview lo chusanu. Anyway happy to see you bez of ladies will power always a good achievement.
@arunmahider3 жыл бұрын
Nice video, ekado cheppi valla number iste video use avudi kada andariki, sakam manchi cheyakudadu.
@ramesh_patnaik2 жыл бұрын
ఒక్క సారి వెళ్ళాము, మరలా మరలా వెళ్ళేలా ఇంప్రెస్ అయాము. మహిళలను ఎంకరేజ్ చేస్తున్న తృప్తి కూడా కలుగుతుంది.
@archanakatipally1463 жыл бұрын
I have seen "Gourmet life hyderabad". వాళ్ళు complete organic food ni (100% organic certificate ) ఉన్న రైతుల దగ్గర కొంటారు from different states.... Oil కూడా గానుగ (cold pressed oils)use chestharu..
@himabindunayko96822 жыл бұрын
Maa inti pakkane ee food garden... All items are fresh
@Charanmobiles3 жыл бұрын
Parvathipuram lo maximum andaru business chestaru ilantivi taste kuda baguntadi ❤️
@vpurnaprasad43553 жыл бұрын
Adress brother
@Charanmobiles3 жыл бұрын
@@vpurnaprasad4355 పార్వతీపురం లో ఇంచుమించు అన్ని ఏరియాల్లో చేస్తుంటారు.
@daranirmalmeryshara64003 жыл бұрын
Parvathi puram ye district bro
@daranirmalmeryshara64003 жыл бұрын
Villa address please bro
@gpratyusha8243 жыл бұрын
@@daranirmalmeryshara6400 vizianagaram district
@sivashankar20693 жыл бұрын
Super idea👌
@Ranjith_Aeku2 жыл бұрын
Great.. Inspiration to all...
@somireddypallimahesh97983 жыл бұрын
🙏 greatest empowerment
@udaykiran26873 жыл бұрын
From పార్వతీపురం ❤️♥️♥️
@ajitkrishna143 жыл бұрын
I love this shop and this one of my fav in my town ❤️ when u enter into the shop u'll get heavenly vibe with wonderful n pure ghee smell!! Also the natural grains herbs each n every thing in the shop is really good n pure❤️ happy to see them reaching telugu BBC ❤️
@lakshmipathiraju3433 жыл бұрын
Good Job BBC telugu 👍
@ravibunny84743 жыл бұрын
Soo nice to watch 🤩
@aswinkrishna22193 жыл бұрын
Mana parvatipuram peru marosari me sahaja vantala to chati chepparu, ila me business successful avvalani korukuntunna akka. Best of luck🤞🤞🤞🤞
@daranirmalmeryshara64003 жыл бұрын
Ye district anna, adress?
@thulasikitchensteluguvlog96573 жыл бұрын
Super Amma Mero 👍🙏
@vij96313 жыл бұрын
My Town 💪💪💪👍👍👍♥️
@mattampadma13813 жыл бұрын
Great wonderful 👍🙏🙏🙏🙏🙏
@lavanyarao61633 жыл бұрын
Parwati puram vallu oka like vesukondi
@gunamitra24773 жыл бұрын
Women empowerment ki right example
@bksreeramakrishnabokam69943 жыл бұрын
Great job 👍👌👏
@raj169003 жыл бұрын
Home made is always tasty 😊
@kbrecipes95673 жыл бұрын
Nice chala great madam 👌👌
@sreenijaa5183 жыл бұрын
Super 😊😊❤😊😊
@aravindkumar14513 жыл бұрын
All the best to our ppm women...👏👌👍🎉💐
@tejeshwarochowdhary3 жыл бұрын
super akka...
@Haritha_Pratap3 жыл бұрын
Wah bbc.. U covered xllnt nd current topics.. Superb..