Рет қаралды 59,619
ఐదు దశాబ్దాలు దాటినా లాల్ బహదూర్ శాస్త్రి మృతి చుట్టూ అలముకున్న అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని గతంలో కేంద్రం ప్రకటించింది. కానీ విష ప్రయోగం జరిగిందని శాస్త్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆయన మరణం వెనుక రహస్యమిదేనా?
#LalBahadurSastri #MysteryDeath #India
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu