Рет қаралды 775,663
విజయం సాధించడానికి శారీరక వైకల్యం అవరోధం కాదని నిరూపిస్తున్నారు విజయనగరానికి చెందిన ఐఏఎస్ అధికారి సింహాచలం. కుటుంబ నేపథ్యమే కాదు, శారీరక వైకల్యం కూడా ఆయనకు అవరోధం కాలేకపోయాయి. తన లోపాన్ని అధిగమించేందుకు మరింత కష్టపడి...ఐఏఎస్ అధికారి అయ్యారు. దేశంలో ప్రస్తుతం ఐదుగురు అంధులైన ఐఏఎస్ అధికారులు ఉండగా, వారిలో కట్టా సింహాచలం తొలి తెలుగు అధికారి.
#BlindIAS #SuccessStory #TeluguBlindIAS
---
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu