ఈ రోజు వార్తలు విన్న తర్వాత అర్థం అయింది ఏమిటంటే, నాయకులు వారి పదవుల కోసం ప్రజల ప్రాణాలతో చాలా తేలికగా ఆటలాడుకుంటున్నారు. ఏతావాతా వారికి కావాల్సింది పదవులు. అంతే.
@mamathastudio486911 сағат бұрын
ఓట్ల కోసం, అధికారం కోసం, పదవుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాయకులు
@suribabu7228Сағат бұрын
Nice 👍👍👍👍👍
@venkateswarlunallamothu412512 сағат бұрын
ఇదంతా మమతా బెనర్జీ గొప్పతనం
@nil71777 сағат бұрын
Gautami khani🎉
@chandrashekar298810 сағат бұрын
some one behind in this bomb blast
@liyaqatbaig106310 сағат бұрын
ఉక్రెయిన్,ఇజ్రాయెల్ రెందుకూడ ఇటువంటి హీనమైన పనులు చేయడంలో అందెవేసిన వారు.వీళ్లకు ముడే రోజులు దగ్గర పడ్డాయి. ఎవరు వచ్చినా రష్యా ఉక్రెయిన్ నీ నాశనం చేస్తుంది.అమెరికా కూడా ఇరాన్ నుండి పారిపోయిన ఇరాన్ రాజు కు ఆశ్రయం ఇచ్చింది,ఇప్పుడు కూడా అతని కొడుకు అక్కడే ఉన్నాడు. టర్కీ లో కూడా సైనిక తిరుగుబాటు చేయించిన వాడు అమెరికాలోనే ఉన్నాడు.
@nagarajuraju130112 сағат бұрын
Pls request to Sentral government immediately ban BBC chanal
@VenkatKurma12 сағат бұрын
Yes
@whatalife300711 сағат бұрын
Ukraine ki anta capacity ledu Nato and mossad chesivundochu