YS Jagan YCPకి ఘోర పరాజయం, TDP-Janasena-BJP కూటమికి భారీ విజయం - ఈ తీర్పును ఎలా చూడాలి? BBC Telugu

  Рет қаралды 159,417

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

మోదీ, షాలకు ఇది కాస్త కొత్త అనుభవం. ఇక ఏపీ విషయానికొస్తే వైసీపీకి కూసాలు కదిలిపోయేంత పరాజయం. తెలుగుదేశం కూటమి భారీ విజయం సాధించింది. ఓటరు తీర్పును ఎలా చూడాలి? బీబీసీ తెలుగు ఎడిటర్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో.
#WeeklyShowWithGS #election2024 #NarendraModi #YSJagan #Chandrababu #NDA #YCP #TDP #BJP
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 397
@محمدآمنہعامر
@محمدآمنہعامر 3 ай бұрын
జగన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలు .. ప్రజా వేధిక కూల్చడం -- కూల్చడం ప్రజా సొమ్ము వృధా . తిరుమల తిరుపతి దేవస్థానం లో సింపుల్ గా ఉండే సిస్టమ్ తీసేసి కాంప్లెక్స్ చేయడం . అసెంబ్లీ లో పార్టీ నేతల అసభ్య పదజాలం : మద్యపాన నిషేదం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడం . ఇసుక పాలసీ . పోలవరం రివర్స్ టెండర్ చేసి పూర్తి చేయలేకపోవడం . ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడం .జీతాలు టైమ్ కి ఇవ్వకపోవడం . రోడ్ల మరమ్మత్తులు చేయకపోవడం . అమరావతి రాజధాని అని చెప్పి , విశాఖ కి తరలించడం . అటు విశాఖలో ఎవరికి ఇష్టం లేదు . ఎన్నికల ఫలితాలే నిరూపించాయి . మంత్రులు డమ్మీ లు గా ఉండడం . ఏక చిత్ర నటుడి రోల్ ప్లే చేయడం . ప్రధానమంత్రికి కూడా లేని 40 మంది సలహదారుల నియామకం , అది కూడా తన సామాజికవర్గానికి చెందిన వాళ్ళనే నియమించుకోవడం . ఒక్క సలహా కూడా ఇచ్చినట్టు దాఖలా లేవు . YSRCP క్యాడర్ మొత్తం వీధుల్లో తిరిగే పొరంబోకులు , రౌడీలు కావడం . విద్యుత్ ఛార్జీలు , పన్ను ఛార్జీలు , RTC ఛార్జీలు పెంచడం . ఫీజ్ రీయాంబర్స్ మెంట్ సిస్టమ్ మార్చడం . పెట్టుబడులు , కొత్త ఉద్యోగాలు , కంపెనీలు లేకపోయావడం . పవన్ కళ్యాణ్ . చంద్రబాబు పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం . సిఎం మీటింగ్ ఎక్కడ ఉన్నా చెట్లు నరకడం . YSRCP నేతల నోటి దురుసు , మహిళలపై నీచమైన కామెంట్స్ . ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి సావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్టు , జగన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి .
@kantakrishna7458
@kantakrishna7458 3 ай бұрын
100% Correct
@dsg4750
@dsg4750 3 ай бұрын
100%...👌
@sparessynergyearthmovers6643
@sparessynergyearthmovers6643 3 ай бұрын
All are correct points....
@prakashdharmavaram
@prakashdharmavaram 3 ай бұрын
🎉
@viswanadhampl4224
@viswanadhampl4224 3 ай бұрын
సూపర్ 🌹
@voter2053
@voter2053 3 ай бұрын
Jagan unfit for politics
@rajunanda7926
@rajunanda7926 3 ай бұрын
వైసీపీ ఓటమికి ప్రధాన కారకులు; రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ
@Sreevas937
@Sreevas937 3 ай бұрын
Jagan thakkauva.. asalu sootradhare Jagan bayya
@Adari_krishna
@Adari_krishna 3 ай бұрын
​@@Sreevas937 No
@anuvideos5597
@anuvideos5597 3 ай бұрын
Okaari ni marchi poyaaru shyamala
@gangaveni7970
@gangaveni7970 3 ай бұрын
Vallani adugu cheyyaledu juglakh Ippudu Yemaindi party chanka nakindi
@suneelVaddimukkala
@suneelVaddimukkala 3 ай бұрын
V sai reddy also
@rockeybhai33202
@rockeybhai33202 3 ай бұрын
గుద్ధ బలిసి పనులు చెస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది, వై నాట్ 175 నుండీ 11 కి రావడం. గుద్దలొ 90mm రాడ్డు దింపారు
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 3 ай бұрын
సూపర్
@gopalaraoyarra88
@gopalaraoyarra88 3 ай бұрын
జగన్ గారి అవినీతి గురించి మీ రు వివరించలేకపోయారు
@sridharsirEnglish
@sridharsirEnglish 3 ай бұрын
అమరావతి..నిరుద్యోగం..అప్పులు...వేధింపులు...కక్షలు... లా అండ్ ఆర్డర్ సమస్య...దుబారా ఖర్చులు...సలహాదారులు...పోలవరం నిర్మాణం లేకపోవడం...పరిశ్రమలు లేకపోవడం...మద్యం విధానం... ఇసుక సమస్య...రోడ్లు...ఒకటేమిటి...వంద ఉన్నాయ్..చెప్పుకుంటే..
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 3 ай бұрын
వంద కాదు వేయి కారణాలు
@chandrabose1013
@chandrabose1013 3 ай бұрын
Correct bro
@lktiger009
@lktiger009 3 ай бұрын
Well said
@onepluslatest
@onepluslatest 3 ай бұрын
ఏమండి జగన్ కు వాళ్ళ నాన్న లో 10% క్వాలిటీస్ లేవు జగన్ ఎవరి డబ్బు దోచారో ఉదాహరణ చెబుతా నిన్న టీడీపీ ఒక విషయం లో చెప్పింది సచివాలయం /హాస్పిటల్.... లాంటి చోట స్వీపర్స్ కు ఒక సంవత్సరం నుంచి జీతాలు పెండింగ్..... నాకు తెలిసిన కొందరు మహిళలు కువైట్ లో ఇంటి పని చేయానిటాకి వెళ్లారు వాళ్ళు 4am -11pm వరకు ఇంట్లో ఎదో ఒకటి పని చేస్తూనే ఉంటారు వాళ్ళకు ఇచ్చే జీతం 12-15 వేలు... ఒక్క పైసా ఖర్చు చేయక ఇంటికి పంపిస్తున్నారు ఇంట్లో వాళ్ళు బతక టానికి పిల్లల చదువు కు... ఇంకా ఆశ... ఇల్లు కట్టులోవాలి తమ పరిధిలో.... అని వాళ్ళు ఇసుక కొనాలి అంటే ఒక ట్రాక్టర్ కు 7-9 వేలు ఖర్చు చేసారు.... ( చంద్రబాబు ఇసుక ఫ్రీ గా ఇచ్చి ప్రభుత్వ అదయానికి గండి కొట్టారు అని ఒక కేసు నమోదు చేసారు అది తరువాత మాట్లాడ వచ్చు ) ఇప్పుడు చెప్పండి జగన్ ఎవరి సొమ్ము దోచేసాడు.... జగన్ కు అసలు మానవత్వం ఉందా? క్రిస్టియన్ అని చెప్పుకోవడం... మోసం చేయటానికే... ఓట్ల కోసమే ఈ భూమి మీద అత్యంత దయ చూపే మతం క్రిస్టియనిటీ జగన్ జాలి కరుణ ఎక్కడ ఉంది....? జగన్ నూ సమర్తించే వారు అదే బాపతి నిజంగా జీసెస్ నూ ఫాలో అయ్యే ఏ ఒక్క వ్యక్తి జగన్ నూ సమర్తించరు జగన్ లాంటి వ్యక్తి నీ దేవుడి ఎలా సహిస్తారు? అందుకే ఈ తీర్పు
@kksnstatus
@kksnstatus 3 ай бұрын
11 కుదా 😂😂
@Pavi_Seenu
@Pavi_Seenu 3 ай бұрын
Ooko kaka
@sirishp4156
@sirishp4156 3 ай бұрын
Haa..I felt the same
@preethamvarma9940
@preethamvarma9940 3 ай бұрын
Avunu bro aa 11 kuda enduku vachayi ani badhaga vundi.. Vadiki 5 or 6 vachi vunte bagundedhi..
@sirishp4156
@sirishp4156 3 ай бұрын
@@preethamvarma9940 yes
@preethamvarma9940
@preethamvarma9940 3 ай бұрын
@@sirishp4156 Emi parvaledu le vallu kuda inka party lo vundaru.. Last ki Pulivendula MLA ga jagan matrame migulutadu 😂😂
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 3 ай бұрын
అన్ని బాగా వివరించారు పవన్ కళ్యాణ్ పేరు లేకుండా 😂😂😂😂
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 3 ай бұрын
సౌమ్యుడు డబ్బులు మాత్రం అంతంత మాత్రమే 😂 పేపర్ లేకుండ ఒక్క ముక్క కూడా రాదు చెప్ప డానికి ఈ సైకో గాడు సిఎం అంటా
@GirishsreecharanGirishsreechar
@GirishsreecharanGirishsreechar 3 ай бұрын
బీబీసీ విశ్లేషణ సరైనదేనా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రతి సంవత్సరం పెరుగుతున్న నిరుద్యోగులకు కావాల్సినది ఉపాధి అవకాశాలు ముఖ్య మైన అంశం రెండవముఖ్యాంశం మౌలిక సదుపాయాలు, సామాజిక ఆరోగ్య అభివృద్ధి
@Thecomper
@Thecomper 3 ай бұрын
Avunu nenu 15 samvatsaraluga Hyderabad Bengaluru lo jobs chesi visugu vachindi Hyderabad mana bhashe kaabatti kontha nayam ade bengaluru lo chala darunam entha ayina mana bhasha kaani chota undalemu.
@MukundararaoBadana
@MukundararaoBadana 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 3 ай бұрын
ఈయన పేరు నాకు తెలియదు బిబిసి లో ఈయన చాలా అద్భుతంగా సమాచారాన్ని ప్రజెంట్ చేస్తారు.
@ramesh_patnaik
@ramesh_patnaik 3 ай бұрын
GS Rsm mohan
@hydrilara
@hydrilara 3 ай бұрын
Vedoka waste fellow, anti Hindu
@jayakumarpatchala
@jayakumarpatchala 3 ай бұрын
రెండు రాజకీయ పార్టీలకూ చెరో 40% స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఒక పది శాతం ఓట్లు అటూ ఇటూ మారుతున్నాయ్. బహుశా అకాంక్షలు ఎక్కువగా ఉండే మధ్య తరగతి ఓట్లు కావచ్చు. ఐతే బీహార్ కీ, బీహార్ లా మారిన ఆంధ్రా కీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం రావడం సానుకూల అంశమే, కాబట్టి ఫలితాలు ఆంధ్రాకి అనుకూలంగానే ఉన్నాట్టు లెక్క. ఆంధ్ర ఓటర్ల గురి తప్పలేదు ఈసారి. ఇక దేశం మొత్తం ఫలితాలు పరిశీలిస్తే కొన్ని అంశాలు కనపడతాయి 1, ప్రజలకు మీరు మోసపోయారు అని చెబితే సులభంగా నమ్మేస్తారు. ఎందుకంటే ప్రజలకి ఎప్పుదూ ఏవో కష్టాలుంటాయి కాబట్టి. విశేషం ఎమిటంతే ప్రజల్ని మోసం చేసే రాజకీయ పార్టీలే వాళ్ళకి ఈ విషయం చెబుతాయి. 2. ఓటర్లు దేశ రాజకీయాలకి మాత్రమే కాక అంతర్జాతీయ పరిణామాలకు కొంత స్పందించడం చూస్తున్నాం. 3. రామాలయం భక్తి కోసం కాదని, కేవలం రాజకీయం లబ్ధి కోసమని ఓటర్లు భావించినట్టున్నారు. ఉత్తర ప్రదేశ్ లో దబ్బు కుమ్మరించినా ఫలితం రాలేదు. 4. ఉభయ కమ్మ్యూనిస్ట్ పార్టీలకి కలిపి 5 సీట్లే వచ్చాయి. చదువుకునే పిల్లల్ని ధర్నాలు ఉద్యమాల పేరిట ఎండలో తిప్పే పిల్ల రాజకీయాలు మనేసి, కాస్త పెద్ద రాజకీయాలు చేస్తె మళ్ళీ పుంజుకోవచ్చు. 5. తిరిగి మళ్ళీ సంకీర్ణ రాజకీయాల దశ రావటం వల్ల ప్రాంతీయ రాజకీయ పార్టీల గోల మళ్ళీ మొదలైంది. బీజేపీ బలహీనపడితే ఇది మరింత ఎక్కువ అవుతుంది. 6. 98 కోట్ల ఓటర్లలో 64 కోట్ల మంది ఓటేస్తే, దాంట్లో 36% బీజేపీకి వచ్చాయి. అంటే మొత్తం ఓట్లలో సుమారు 23 కోట్లు (23%). బీజేపీ అంత బలంగా ఎమీ లేదు. కాంగ్రెస్ తప్పులు చేస్తున్నంతకాలం బీజేపీ అధికారంలోనే ఉంటుంది.
@None-op2du
@None-op2du 3 ай бұрын
Boss schools ki main ga kavalasindhi Good quality teachers vallu lani schools andhuku
@sriranganaidu6222
@sriranganaidu6222 3 ай бұрын
Kanisam FIR lo name leni case lo Chandrababu ni arrest chesaru ante, entha arachaka palana chesaro ardam avtundi
@kramasagarreddy9383
@kramasagarreddy9383 3 ай бұрын
Telangana tho AP state ni compare cheyakudadu ra babu... Telangana Readymade Capital city unna state AP capital city leni state...
@varrunkumaar
@varrunkumaar 3 ай бұрын
చిన్న ఇల్లు కట్టాలంటే సంవత్సరాలు పడుతుంది, అటువంటిది రాజధాని నిర్మాణం 5 సంవత్సరాల్లో ఎలా అవుతుంది? ఆమాత్రం ఓర్పు సహనం లేకపోతే ఇలానే అవుతుంది.
@g.skumar5000
@g.skumar5000 3 ай бұрын
Jagan big mistakes capital, liquor,sand, mega DSC, rowdyism
@sri6191
@sri6191 3 ай бұрын
Rusikonda, YSR health university, land scam,no right to speech,no employment opportunities, un parliamentary words, reels for scoulding,Roads, infrastructure, CBN jail drama.
@kvtharun
@kvtharun 3 ай бұрын
Poll ayina votes chusthe rendu parties madhya difference 53 lakhs votes andhulo 40 lakhs employees votes. Inka vere reasons emi levu... TDP vote bank TDP ki vesaru YCP vote bank YCP ki vesaru....
@lktiger009
@lktiger009 3 ай бұрын
Rangula prapanchem entamdi.. you didn’t see any buildings in Amaravathi??? How foolish to talk like that…even for constructing one small building.. you need to get to architect, take permission and then construct.. and here we need to acquire land.. do you think everything can be done in 5 years..he lost because people thought let’s give one chance to Jagan, also lot of lies spread by Jagan along with viveka murder etc
@SrinivasraoKonagandla
@SrinivasraoKonagandla 3 ай бұрын
Only అరాచకం మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసారు
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 3 ай бұрын
తెలంగాణాలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటిది అంతరాజధాని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి.
@saileelakondapaneni5014
@saileelakondapaneni5014 3 ай бұрын
Analysis is one sided. Not highlighted the mistakes of previous government properly
@varaprasadreddy15
@varaprasadreddy15 3 ай бұрын
చఃద్రబాబు అమరావతిని కలర్ చూపించడం నిజంకాదు. చాలావరకు మూడు సం.లులో ఆమరావతిని, పోలవరం, సంక్షేమం, యిన్ఫాస్ట్రక్టర్, విపత్తులను యెదుర్కోవడం చేసీకూడా అమరావతి, పోలవరం, కొన్ని నీటిపారుదలప్రాజెక్టులు కట్టలేదా? జగన్చేసింది సంపాదించడంమానేసి అప్పులుతోనేకాలంగడపడం చేటు! నిజాలుచెప్పండి!
@saileelakondapaneni5014
@saileelakondapaneni5014 3 ай бұрын
Sakshi news paper/Sakshi channel matrame chusevariki avemi kanipinchavu. Selective blindness
@bhimisettyramadevi248
@bhimisettyramadevi248 3 ай бұрын
చార్జీలు ఎవరు చెప్తారు, కరెంట్ బిల్లు ఎంత, పెట్రోల్ పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రం కి తేడా ఎంత. రౌడీ ఇజం
@ediswamidas761
@ediswamidas761 3 ай бұрын
Correct ga chepparu sir 100/correct
@BhanuPrasad-jg6us
@BhanuPrasad-jg6us 3 ай бұрын
Perfect unbiased analysis..
@Cent-130
@Cent-130 3 ай бұрын
అమరావతి ని మార్చటం తప్పు జరిగింది రాష్ట్ర కొలిపోయి రాజధాని లేక బాధ పడుతున్న ప్రజల కి ఇంకా కోపం తెప్పించింది అభివృద్ధి చేసి ఉంటే టీడీపి కి వైస్సార్సీపీ కి అభవృధి లో మంచి పోటీ ఉండేది🙏🙏
@MUBBK
@MUBBK 2 ай бұрын
He dont have CM skills , but has more owdy skills. Has skills to give damki to poor and good in action . Cowardness..too much attitude as if he is so talented high educated...its my opinion Fisheries, milk ..wt he done for those ?
@santoshraju4682
@santoshraju4682 3 ай бұрын
ఎన్నికలు అయ్యాక గత ప్రభుత్వం ఏం తప్పులు చేశారో ఇప్పుడూ చెపుతున్నారు ఇవన్నీ ముందు చెప్పాలి అది మీ బాధ్యత కూడా అది ఏ పార్టీ అయినా సరే మీ మీడియా ఉన్నది ఉన్నట్లు చేపడం ఎవరి తరం కాదు అది ఏ ఛానల్ అయిన సరే వొండేదు పోకడలు రాజకీయనాయకులు మాత్రమే కాదు మీడియా కూడా అలాగే ఉంది
@ssrajui0075
@ssrajui0075 3 ай бұрын
British Boot Cleaners always spreading negative propaganda
@nageshk5739
@nageshk5739 3 ай бұрын
Anchor enduko dullga vunnadu, election result valana anukunta.
@mounishdoli8573
@mounishdoli8573 3 ай бұрын
paytm batch : ante EVM tampering jaragaledha?
@vijayakrishna226
@vijayakrishna226 3 ай бұрын
AP people's aspirations and expectations are humungous. CBN should continuously set the expectations of people when they become unrealistic. Amaravati is one example. Even the construction of an apartment building takes 3-5 years. Then how can a city like Singapore be built in 3 years. Cyberabad itself took 20 years to get a shape when it is almost a part of Hyderabad. I wonder when even the educated ask that why did not Amaravati not completed in 3 years when they themselves wait for the completion of their residential flat for 5 years and when they booked their flat only after looking at their graphics. TDP failed in setting the realistic expectations of the people and lost during 2019. That mistake should not be repeated. If TDP can explain the people things like the different phases in constructing a city and how long each phase can take to get completed then people may understand. If not they can be easily fooled again.
@gvrrao3225
@gvrrao3225 3 ай бұрын
బాబు నీ ముందు జాజి పూలు, గడ్డి పూలు ఉంటే నీవు ఏ పూల సువాసనను ఆస్వాదిస్తావు ? ఖచ్చితంగా జాజి పూలనే కదా , పారిశ్రామిక వేత్తలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాలనాపరమైన విధానాలను విశ్వసిస్తారు కారణం , ఆయన నిజాయితీ. పరిశ్రమలు వస్తే కొలువులు పుట్టుకొస్తాయి, ప్రజల ఆదదాయవనరులు పెరుగుతాయి, ప్రభుత్వాలకు టాక్స్ రూపేణా లభించే ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రజలు సుఖశాంతులతో హాయిగా జీవితం గడుపుతారు.
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
Well said
@JitenPalaparthi
@JitenPalaparthi 3 ай бұрын
mari Roja poolu
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
Okappudu. Mancham meeda papriche varu. Ippudu paniki rani puvvemo ?
@GGchand
@GGchand 3 ай бұрын
ఎన్నాళ్లకు BBC లో కొన్ని నిజాలు మాట్లాడుతున్నరు
@arunajyothi790
@arunajyothi790 3 ай бұрын
మీరు చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదాలు
@varalanaiduj
@varalanaiduj 3 ай бұрын
గులాకారాయి మరిచిపోయారు
@sath826
@sath826 3 ай бұрын
Babai goddali kuda
@bsrmtmrao3608
@bsrmtmrao3608 3 ай бұрын
BBC వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు...మీ కథనాలు ప్రసారం ప్రజల్లోకి బాగా వెళ్లినాయి.... మీ సంగతి చూస్తాం
@eswarroy8093
@eswarroy8093 3 ай бұрын
What you say absolutely correct sir. State capital. Opportunities . Employability. I'm graduated recently and I'm leaving my home town because of unemployment in AP. We all' are need very strong leadership to build our state from scratch 💪 💪 💪.
@thappetaprabhakararao1321
@thappetaprabhakararao1321 3 ай бұрын
సరిహద్దు రాళ్ళమీద జగన్ బొమ్మా
@clavanya9197
@clavanya9197 3 ай бұрын
Excellent analysis ❤
@kethamakkalabhaskar8833
@kethamakkalabhaskar8833 3 ай бұрын
తమలపాకుతొ కొట్టినట్టు వుంది మీ విశ్లేషణ. జగన్ కు బాగానచ్చుతుంది.
@pavan-6669
@pavan-6669 3 ай бұрын
Because Jagan is not capable of handling CM responsibility
@soaham225
@soaham225 3 ай бұрын
Nijame బీబీసీ,కాంగ్రెస్ అందుకే గెలవట్లేదు.. ఇకాంగ్రెస్ ఎందుకు గెలట్లేదు
@saveworld_fromvirus
@saveworld_fromvirus 3 ай бұрын
Jagan enka raddu 20 years varuku
@shivaprasad8451
@shivaprasad8451 3 ай бұрын
గట్లే గా రాహుల్ గాంధీ కి 99 ఏ ఎందుకు వచ్చాయో చెప్పు బీబీసీ.......
@naguch5398
@naguch5398 3 ай бұрын
బుర్ర తక్కువ కాకపోతే బీజేపీ కి సింగల్ గా వచ్చాయినా సీట్లు ఎన్ని...? కాంగ్రెస్ కి సింగిల్ గా వచ్చినవి ఎన్ని..?
@vishnuvardhan9636
@vishnuvardhan9636 3 ай бұрын
మీరుకూడా ప్రయత్నలోపం లేకుండా కృషిచేసారు పాపం,అయితే ఈ తిక్కల తెలుగోళ్ళు తిరగేసేరు.
@showriranikarnam8897
@showriranikarnam8897 3 ай бұрын
ఒక రోడు వేయడానికి కొన్ని ఏండ్లు పడుతుంది, అలాంటిది అని రోడులు, బిల్డింగ్ లు కట్టడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా పట్ట లేదు, మరి ఇంతలో వాటిని రంగుల కలలు అని ఎలా అంటారు
@saidulumarri8036
@saidulumarri8036 3 ай бұрын
అరె పూక 240 సీట్లు బిజెపికి వస్తే ఇండియా కూటం మొత్తానికి కలిపి 230 సీట్లు వచ్చాయి అప్పుడు ఇండియా కూడా గెలిచిందా బిజెపి గెలిచిందా..సిగ్గు లేదా మాట్లాడడానికి😅😅
@sureshthala7617
@sureshthala7617 3 ай бұрын
ప్రజలు మరియు వారి తెలివితేటలు భారాస ఓటమి చెందినప్పుడు, నాకు ఒక విషయం అర్ధంకాలేదు. ఇంత చేసినా ఒక పార్టీ ని ప్రజలు ఎలా ఓడించారు అని. వాళ్లకి గెలుపు గర్వం ఎంత వున్నా కూడా అటువంటి ఫలితం వస్తుంది అని నేను అనుకోలేదు. తర్వాత అర్ధం అయిన విషయం ఏంటంటే ప్రజలు మరొక పార్టీ సంక్షేమ పథకాలకు మొగ్గుచూపి వోట్ వేసారు అని… ఈరోజు వైకాపా ఓటమి చెందాక అదే విషయం ఇక్కడ జరిగింది అనిపించింది. ఒక విధమైన మార్పు తీస్కొచ్చిన పార్టీ ని ఇంత ఘోర పరాజయం చూసేలా చేశారు. దాని అర్ధం, ప్రజలు ఆ వ్యక్తి కానీ, ఆ పార్టీ కి కాని, పెట్టిన సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. వీడికన్నా ఇంకొకడు ఏదో ఇస్తున్నాడు అని… వేరే ప్రత్యయామయం లేక వేసినవాళ్లు ఒకవైపు, ఆలోచన లేని మరుగుతున్న యువ ఉడుకు రక్తం ఒకవైపు, మన కులపు వాడు అని ఇంకొకవైపు. ఇక్కడ ఆఖరికి అర్ధం అయిన విషయం ఏంటంటే “ప్రజలు కన్నా తెలివైన నాయకులు లేరు” అని. ప్రజలు కు వాళ్ళ అవసరాలు తీర్చే వాడు ఉంటె చాలు, రాజ్య అభివృద్ధి అవసరం లేదు.
@tilakbabu8910
@tilakbabu8910 3 ай бұрын
Chala baga chepparu sir... And YCP vallu chesina rowdyism gurinchi valla nayakulu chesina arachakala gurinchi koda oka mata cheppi vunte bagundedi...
@manikantachowdarydamacharl5925
@manikantachowdarydamacharl5925 3 ай бұрын
ఎందుకు ఓడామో అంటున్నారు రామతీర్థం లో తెగిన రాముడు తలను అడుగు ఎందుకు ఓడామో అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో కనకదుర్గమ్మ గుడిలో పోయినా నగలను అడుగు ఎందుకు ఓడామో చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ ఫ్యామిలీ నీ అడుగు ఎందుకు ఓడామో మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ను అడుగు ఎందుకు ఓడామో చనిపోయిన తోట చంద్రయ్య ను,అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ నీ అడుగు ఎందుకు ఓడామో అమరావతి లో ఆడవాళ్ళని,ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయినా కిరణ్ ఫ్యామిలీ నీ అడుగు ఎందుకు ఓడామో బీళ్ళు తెరిచిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో పూర్తి కానీ ప్రాజెక్టులు నీ అడుగు ఎందుకు ఓడామో నెల జీతం కోసం ఎదురు చేసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనని అడుగు ఎందుకు ఓడామో గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో... రాజధాని అమరావతి ని స్మశానం చేసినందుకు కన్నీరు పెడుతున్న ఆ భూమాత ని అడుగు …….. ఎందుకు నువ్ ఘోర ఓటమి చూశావో
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 3 ай бұрын
అత్యంత రౌడీ రాజ్యం
@marutinaresh6285
@marutinaresh6285 Ай бұрын
ఆంధ్ర అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం కేవలం ఎలక్షన్ బెట్టింగ్ గే - 20 వేల కోట్లు ( అంతకు మించి)
@vamsikrishna5412
@vamsikrishna5412 3 ай бұрын
Waiting for ur response…finally u here good information
@SatyaSatya-s8c5r
@SatyaSatya-s8c5r 3 ай бұрын
Valu enduku gelcharu veelu enduku oodipoyaru.vadilera babu.tdp eme development chestaru, elaga welfare chestaru danikosam mataladu, ,ycp ippudu powerlo ledu danikosam prajaluki enduku
@patnalkarri4830
@patnalkarri4830 3 ай бұрын
అప్పుడే బాబా కూడా ఒంటెద్దు పోకడ పెట్టారు మరి. చెప్పేదొకటి చేసేదొకటి పదవులు వద్దు ప్రయోజనాలు ముద్దని ప్రత్యేక హోదా పై కప్పదాటేసాడు బాబు. ఆయన బృందం మంత్రులు సైతం బాఋ భజన బృందం ఐంది. ప్రత్యేకహోదా పై నోరెత్తని బాబుకు ఇవ్వకుంటే నరేంద్ర మోదీ పదవికి మూడునాళ్ళ ముచ్చటే. మూడునాలుగు నెలకే మోదీ ప్రభుత్వంకి మూడిందే. 10-6-2024
@NCBN99
@NCBN99 3 ай бұрын
ప్రజల తీర్పు గా చూడండి. మోనార్క్ ను అనుకుంటే ప్రజలు వొప్పుకోరు. కోట్లు ఖర్చు పెట్టిస్తారు కానీ ఓటు తో కొడతారు మరి.
@rajaame2678
@rajaame2678 3 ай бұрын
2014-2019 TDP +JSP+BJP ALLIANCE DEVELOPS BIG SINGAPORE COMPLETED ( GRAPHICS), 2024-2029 TDP+JSP+BJP NOW BUILD USA ADVANCE (AI GRAPHICS ). 😂😂 AP DEVELOPS IN LIQUOR PRADESH 🍺🍺BABU OPENS LIQUOR SHOPS EACH AND EVERY VILLAGE 🍺. WAIT AND WATCH 🍺🍺 Sampadha srustitham chinna babu 😂😂
@YKotilaxmi
@YKotilaxmi 3 ай бұрын
SIR RAJADANI LEDU AMARAVATI RAITU BUMULU KONTA NEGATIVE VUNDI PURTI NEGTAIVE LEDU JOBS SACHIVALAYAM VOLUNTER OUT SOURCING AND GROUP 1 AND 2 DSC TAKKUVA POST LU TESARU KANI EC APARU HOUSE REG AYINDI COMPLETEA KADU Appudu can Gary kuda jobs teyaledu nerodhouga bruti evvaledu Eppudu jagan kantey ekkuva hamilu ekkuva amount avutundi ela cbn garu Ni vote vestaru low majority ki teppencharu anni takkuva seat lu ravu jagan ki modi epuduiki North lo strong LEDU Eppudu druv ratee vid and etc reasons South ap ki vote tamper chese seat kottesaru 💜
@razakpinjari4365
@razakpinjari4365 3 ай бұрын
Nuvuu feel kaavaddi bro, CBN anni cheyyaru, idi public ki Telusu 😅😅😅😅
@samasai6563
@samasai6563 3 ай бұрын
BBC indirect ga bhaga YSRCP and Congress ki support chesindi
@rameshamara7885
@rameshamara7885 3 ай бұрын
బీబీసీ టీడీపీకి చెందిందా? వార్తలు కూడా టీడీపీ అనుకూల
@timmypratic4751
@timmypratic4751 3 ай бұрын
Your are saying primary education developed? Without new recruitment of teachers what's the point of having infrastructure developed. Ultimately we need more teachers to educate kids, which should be the primary focus. please check the statistics of how many students dropped out of government schools from 2019 to 2024 (dont take the stats during covid students joined govt schools because parents dont have money to spend). i think BBC should do more research before coming to conclusion that primary education is developed.
@sundarbturaka4999
@sundarbturaka4999 3 ай бұрын
E.V.M, tamparing, E.C. scam., C.B.N, P.K., donga gelupu.
@ravikiran960
@ravikiran960 3 ай бұрын
240 సీట్లు తెచ్చుకున్న బీజేపీని అతుకుల బొంత అంటున్నావ్ కదా...2004 , 2009లో కాంగ్రెస్ ఎలా వచ్చింది అధికారంలోకి ?? 2014 లో 2019 లో ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ ను ఏమంటావ్?? ఇప్పుడేమో 240 వచ్చిన బీజేపీది ఓటమి అంటా.. ముక్కుతా మూలుగుతూ 99 తెచ్చుకున్న కాంగ్రెస్ ది విజయం అంటా!! ఏమి విశ్లేషణ మీది🙏🙏🙏
@sivamohanvarma8737
@sivamohanvarma8737 3 ай бұрын
Sankeerna prabhuthvam athukula bontha a kada?
@simmavijay
@simmavijay 3 ай бұрын
Chaa avuna bro. Bjp bajana batch 370,400 bjp ki congress ki 50 kuda dhaatavu Ani cheppaaru. Eeroju aa batch Naku ekkada kanipinchadam ledhu. Bjp bajana batch vaallu bjp dhi single majority govt, congress dhi coalition govt annaru. Eeroju adhey bjp dhi coalition govt😂😂😂.
@simmavijay
@simmavijay 3 ай бұрын
Inkokati bjp ki 243 raaledhu. 240 vachindhi...!! Single ga.
@ravikiran960
@ravikiran960 3 ай бұрын
@@simmavijay yes
@bairevasu3205
@bairevasu3205 3 ай бұрын
ఆరు నెలల తర్వాత లోపు మిగతా పార్టీల నుంచి 35 నుండి 40 మంది ఎంపీలు బిజెపిలోకి వస్తారు అఫీషియల్ గా
@eichervala380
@eichervala380 3 ай бұрын
BBC kuda pasupu chira kattuknnadi 😢😢😢😢😢😢
@arunajyothi790
@arunajyothi790 3 ай бұрын
గట్టి గా అడక్కు ండానే నిధులు విడుదల చేయాలని కోరుతూ వున్నారు
@vijayvarma9086
@vijayvarma9086 3 ай бұрын
ప్రత్యేక హోదా ఎవరు తెస్తే వాళ్ల పవర్ ఉంటది
@narasingaraopadi8179
@narasingaraopadi8179 3 ай бұрын
Only simple formula worked on TDP victory ie more freebies, liquor with cheap rates, free transportation and further more attractive freebies on super six manifesto and land titling act propaganda.
@sekhar1587
@sekhar1587 3 ай бұрын
boss nuvu cheptunna jagan govt development neeku tappa everiki kanapadaledu.
@ananthamarneedi2321
@ananthamarneedi2321 3 ай бұрын
జగన్ గారి మంచితనంఎక్కువ అవడంవళ్ల
@-pjtalks
@-pjtalks 3 ай бұрын
He alone 40% vote share but mlas are week😢
@ramakrishnamraju7360
@ramakrishnamraju7360 3 ай бұрын
You're correctly analyzing at centre bjp impact has to be still minimized.
@lalitalalita9422
@lalitalalita9422 3 ай бұрын
Amaravathi polavaram pentions same jagan sir. Asaralu Continue?? Can make ?
@rameshvulli8993
@rameshvulli8993 3 ай бұрын
Mottamodhati sarigaa ycp vallaku red book implement cheyali ani samanya prajanikam vedukovalsina avasaram vachelanchesaru veeri okka apaddala paripalana valla
@YKotilaxmi
@YKotilaxmi 3 ай бұрын
Vidya kosam padakalu ok Kani somarilu chesa padakalu vaddhu development industries company lu tevali jobs tesukuni ravali state kii entha appu vundalo ante vundali minchi vundakudadu and special status tesukuni vastey Eppudu manchidhi 💜
@VASUDEV_KINTHALI
@VASUDEV_KINTHALI 3 ай бұрын
By this election results it is clearly visible that both the opposition and ruling parties consists 44% fixed vote banks each. Deciding factor is the remaining 12 to 15% which consists Govt employees and their influential families & Urban voters. These people observing the government policies n opposition party's manifestos n vote wisely. So YSRCP neglect this section & overly dependent on TDP voter base by distributing welfare schemes on saturation basis to them so they lost the power. YCP instead of take care of the hardcore TDP cadre if they show some concern on Employees & Urban people, the result will be something different than this.
@sudheer8630
@sudheer8630 3 ай бұрын
They didn't give any schemes to tdp cader all ycp did is looting and gondagiri.
@ank12
@ank12 3 ай бұрын
పింక్ డైమండ్ తెచ్చి ఉంటే గెలిచేవాడు
@satishakshay2748
@satishakshay2748 3 ай бұрын
చంద్రబాబు ప్రధాన మంత్రి అయ్యె అవకాశం విడిచి పెట్టడం బాధాకరం
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
CBN PM ayite. AP ni yevadu bagucheyyagaladu. Ayina adhi tu mite odipoye Mukku .
@ammaaru8093
@ammaaru8093 3 ай бұрын
eni chepina edi prajathirpu kaadu adento andariki telusu devudunadu aanadu devid ki thodyi untu joshaph ki thodunatu ayana elapidu thodu untadu 💪💪💪🏆🏆🏆🙌🙌🙌🙏🛐🛐🛐
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 3 ай бұрын
ఎవరినా గెలిస్తే జగన్ వల్ల. ఒడిపోతే సజ్జలవల్ల.
@chondrosekhoro1205
@chondrosekhoro1205 3 ай бұрын
Ok bro ipudu kuda prajalu valasa velakunta untara ipudu miru ichina padakalu kuda same jagan Mohan Reddy garu ichinave ga ipudu srilanka avada
@NeSneham
@NeSneham 3 ай бұрын
ఆడుదాం ఆంధ్రా 20 20
@chondrosekhoro1205
@chondrosekhoro1205 3 ай бұрын
Prachekahoda yavaru techikoleru idi gurthu unchiko
@arunajyothi790
@arunajyothi790 3 ай бұрын
మీ హెడ్డింగ్ అసలు సిసలు కరెక్ట్ గా పెట్టేరు
@sreevardhanmoode6370
@sreevardhanmoode6370 3 ай бұрын
Mi analysis baguntundi sir❤
@samasai6563
@samasai6563 3 ай бұрын
Mari ipudu a me news channel chepedi, what happened when he was CM? Okati kuda negative ga chepaledu meru.
@uv-5
@uv-5 3 ай бұрын
విద్యావ్యవస్థ ను కొత్త ప్రభుత్వం . ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి. వైసీపీ ప్రభుత్వాన్ని మారినట్లు మార్చకుండా కూటమి చేయాలి
@sekhar1587
@sekhar1587 3 ай бұрын
jagan teesuku vachina prati dantlo pedda mosam undi
@sreevardhanmoode6370
@sreevardhanmoode6370 3 ай бұрын
mi analysis baguntundi sir.😊
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
Nijame. CBN ki ka 10 years. Cm gaunchite. AP. Top 6 states lo untadhi. Idhi nijam ika. AP prajala istam
@sandeepketham
@sandeepketham 3 ай бұрын
REST OF THE ANDHRA SHOULD PAY TAXES ..ALL TAX MONEY WILL BE GIVEN TO AMARAVATHI
@santoshkamarkelam1048
@santoshkamarkelam1048 3 ай бұрын
Bjp ki 350 vastai dreams lo😭😭😭😭
@sivasankarareddy5871
@sivasankarareddy5871 3 ай бұрын
ఇవి ఏమీ కాదు ఈవీఎంలో మోసం జరిగింది
@lalitalalita9422
@lalitalalita9422 3 ай бұрын
Oky tdp all 5years can doveloping now??
@narayanaraoamudala825
@narayanaraoamudala825 3 ай бұрын
గుంతలకడి గులగుల హు హా..... 😝TO వైసీపీ
@ganesh345
@ganesh345 3 ай бұрын
Ade jagan geliste mi analysis vere vidhamuga undevi
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 75 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 75 МЛН