Рет қаралды 40,432
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు మంగళవారం వైఎస్ విజయమ్మ రాసిన లేఖతో మరోసారి తెరమీదకు వచ్చాయి. ఆస్తుల వివాదంతోపాటు పలు అంశాలపై ఆమె లేఖలో రాశారు. దీనికి స్పందనగా వైఎస్సార్సీపీ లేఖ విడుదల చేసింది. అసలు వైఎస్ విజయమ్మ లేఖలో ఏముంది? వివాదం ఎక్కడ మొదలైంది?
#andhrapradesh #ysjagan #yssharmila #ysrcp #ysvijayamma
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...