Рет қаралды 112,397
మానవ చరిత్రలో అత్యంత సుదీర్ఘ యుద్ధంగా కొరియా యుద్ధాన్ని చెప్తారు. రెండో ప్రపంచ యుద్ధం కొరియా ద్వీపకల్పం చరిత్రను ఎలా మార్చేసింది? దాన్ని రెండు దేశాలుగా ఎలా విడదీసిందెవరు? అసలు నార్త్ కొరియా, సౌత్ కొరియాల వైరానికి ఎవరు బీజాలేశారు? ఈ యుద్ధానికి నేటికీ అధికారికంగా తెరపడకపోవటానికి కారణాలేంటి?
#NorthKorea #SouthKorea #WorldWar2 #Japan #Russia #War
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu