Telangana: నకిలీ పోలీస్ మాళవిక అసలు పోలీసులకు ఎలా దొరికిపోయారంటే.. | BBC Telugu

  Рет қаралды 737,566

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 753
@srihari1992
@srihari1992 7 ай бұрын
అక్కడ రిజెక్ట్ ఐయ్యింది ఓన్లీ eye problem. రిజెక్ట్ ఐతే ఆ భాద ఒక నిరుద్యోగి భాద తెలుస్తుంది.😢 యింట్లో వాళ్లని సంతోషం పెట్టడానికి యిలా చేసింది ప్లీస్ don't punish 🙏
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 7 ай бұрын
@srihari Erripuka stop supporting wrong woman. If it is for parents, no need to come on stage, no need to tell boy's family lie
@srihari1992
@srihari1992 7 ай бұрын
@@raghunathreddybudda-hk1jc నేను నిన్ను erripuka అని అనాలి అనిపిస్తోంది కానీ నేను అనను .
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 7 ай бұрын
@@srihari1992 first stop simping and supporting criminal women
@subscribeplease1155
@subscribeplease1155 7 ай бұрын
😂 yendhi broh​@@srihari1992
@maheeshpaniganti9140
@maheeshpaniganti9140 7 ай бұрын
నువ్వు రైట్ అన్న కానీ తాను వేరే గవర్నమెంట్ జాబ్స్ కి ఇంకా ప్రిపేర్ ఆవలిసింది పాపం...
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 7 ай бұрын
దేవుడా!! నీ దైర్యనికి హ్యాట్సాఫ్ తల్లీ
@User-143-sc
@User-143-sc 7 ай бұрын
Intha chusaka niku mosam kanipinchinda...sridevi cinema lo cheste heroine Nijam ga cheste mosama
@dv9239
@dv9239 7 ай бұрын
Dhairyam kadhu Impersonating a police officer is a crime
@nagarajumamidipally
@nagarajumamidipally 7 ай бұрын
UP lo Muslims hindhu chinnapillalni ala andhuku champaro video cheyandi BBC ... o mee channel Hindhuvulaki apposite kadha ... thu...née...
@samathacharvakar1482
@samathacharvakar1482 7 ай бұрын
కన్ను బాపనోడికి బహుమతి ఇచ్చి పాపం కన్ను పొగుట్టు కుంది మతి లేక రా బాడుకవ్దేవ్
@sukanya737
@sukanya737 7 ай бұрын
Chadhuvukoni kastapadda vallaki badhulu cast, rajakeyalatho udhyogalu isthe ilage untadhi
@Greatwords192
@Greatwords192 7 ай бұрын
ఆమె చేసింది తప్పు అయిన... తను ఎవరిని మోసం చేయలేదు... రాజకీయ నాయకుల లాగా...
@kondasathish5672
@kondasathish5672 7 ай бұрын
Yes
@alliswelljjhhh
@alliswelljjhhh 7 ай бұрын
100% true
@kartheek03
@kartheek03 7 ай бұрын
ఇప్పుడు తనకి డీజీపీ పోస్ట్ ఇమ్మంటారా ...ఏంటి ?? ఎవరూ ఇలాంటి వాళ్లని పట్టుకోకపోతే తరువాత ఆ తప్పులే మోసాలకు దారి తీస్తాయి .
@shekarm2138
@shekarm2138 7 ай бұрын
😂😂😂
@devarapalliprasanth7336
@devarapalliprasanth7336 7 ай бұрын
needhara lagu,valla intlo,chief guest ga,pelli sambhandalu ki chasindhi anti??
@NagarajaVadlamudi
@NagarajaVadlamudi 7 ай бұрын
She have passed the exam. Respect to you sister👏👏. Government should give her eligible post.
@rajketawath8359
@rajketawath8359 7 ай бұрын
మెల్ల కన్ను అయితే ఏంటి కళ్ళు అయితే కన్పిస్తున్నాయ్ గా ఎందుకు రిజెక్ట్ చేశారు : అండ్ అరెస్ట్ చేసినందుకు చాలా బాధగా ఉంది 😢😢😢
@happysoul7483
@happysoul7483 7 ай бұрын
Their eyes not enough suitable for duty... they often feel pain, and blurred vision
@anilnayakcongresyouthicon1467
@anilnayakcongresyouthicon1467 7 ай бұрын
ఆమె అన్ని పరీక్షల్లో Qualifie అయినాథి.....just ఆమె మెలి కన్ను వల్ల మెడికల్ లో Disqualify చేశారు 😢😢😢
@pavand1340
@pavand1340 7 ай бұрын
Avunu bro pandhi kokkula unna vallu kuda police department lo untunaru
@sivalenkachandrasekhar1750
@sivalenkachandrasekhar1750 7 ай бұрын
Yes she should be selected
@ss-sr9id
@ss-sr9id 7 ай бұрын
Edoka post ivvandi raa...
@Vishwambhara
@Vishwambhara 7 ай бұрын
సంవత్సరం పాటు అంత ధైర్యముగా తిరుగుతూ మోసం చేయగలిగిందంటే... అక్కడ పోలీసులు, ఉన్నతాధికారులు ఎంత బాగా విధులు నిర్వహిస్తున్నారో అర్థమౌతుంది. ఎందుకంటే సామాన్య పౌరులమైన మనం అనుమానం వచ్చిన ప్రతి అధికారినీ నీ ఐడీ చూపించమని అడగలేం కదా! ఒకవేళ వాడు ఒరిజినల్ అయితే మన మీద విరుచుకు పడతాడు. కనుక ఇది ముమ్మాటికీ ఆ పోలీసుల మరియు అధికారుల తప్పే...
@surenderraju
@surenderraju 7 ай бұрын
adhikaram lo unnole dochukuntunnaru kotlu kotlu .. ammai ala cheyaledhu kadha
@TELUGUBADI1212
@TELUGUBADI1212 7 ай бұрын
ఆమె ఏ తప్పు చేయలేదు... కన్నవారిని నమ్ముకున్న వాళ్లను బాధ పెట్టలేక తానే బాధపడింది..... పెద్ద మనసు చేసుకొని ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేయండి సార్ ఇకనుండి అయినా హ్యాపీగా బతుకుతుంది.
@sandeepsetty3690
@sandeepsetty3690 7 ай бұрын
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాం..
@vadlaajay954
@vadlaajay954 7 ай бұрын
😅😅😂😂 Nuv icheyu edo okati job private ga
@IS-Prakash4u
@IS-Prakash4u 7 ай бұрын
తాను ఫేరెంట్స్ బందువులు .కోసం SI అవతం ఎత్తింది. కానీ amount collection బెదిరింపులు అయితే చేయలేదు.గా ..సెలెక్ట్ అవ్వింధి but physically handicaped.just think..
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
ఈమెకు జాబిచ్చేస్తే ఇలాంటి దొంగలకు దారిచూపించినట్లౌతుంది.
@raosview3136
@raosview3136 7 ай бұрын
ఆ అమ్మాయి స్పీచ్ చూడండి కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. పాపం తల్లి తండ్రులు అలా ఉన్నా ఎగ్జామ్ పాస్ అయ్యింది, మెల్లకన్ను ఒకటే ప్రాబ్లం. స్పెషల్ case గా తీసుకుని ఒకరికి జాబ్ ఇస్తే బావుండు.
@kondasathish5672
@kondasathish5672 7 ай бұрын
Bro events kooda kottindi
@socialnetwork4018
@socialnetwork4018 7 ай бұрын
అలాంటి స్పెషల్ కేసులు చాలా ఉంటాయి బ్రదర్... అందరూ రిఫరెన్స్ తీసుకొని కోర్టుకి వెళ్తారు.. అప్పుడు పెద్ద సమస్యలు వస్తాయి దేశవ్యాప్తంగా..
@gudakesh0_051
@gudakesh0_051 7 ай бұрын
Squint unte uniform post ki disqualify avtaaru. Assalu iyyaru police job.
@dv9239
@dv9239 7 ай бұрын
Okarini mosam chesi pelli cheskodaniki ready aindhi Jail lo padeyali
@samathacharvakar1482
@samathacharvakar1482 7 ай бұрын
ఇపుడు ఈ అమ్మాయి జాబ్ చేస్తూనే ఉంది
@islavathraghu5133
@islavathraghu5133 7 ай бұрын
ఐనా జీతం లేకుండా ఉద్యోగాo చేసింది అంటే ఆమె గ్రేట్..... railway depot వారు ఆమె కి 1 cros ఆర్థిక సహాయం చేయండి అనీ నా మనవి మా నల్గొండ బిడ్డ కావడం మాకు గొప్ప గా ఉంది..
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 7 ай бұрын
Yes anna రాజకీయ నాయకులుగా కదు అమ్మే
@sandeepsetty3690
@sandeepsetty3690 7 ай бұрын
ఏంటి బ్రో కోటి రూపాయలా అలా చేస్తే ఓక సంవత్సరం ఏంటి బ్రో పది సంవత్సరాలు అయినా చేస్తారు ఫ్రీగా నీతిగా నిజాయితీగా
@chakra9377
@chakra9377 7 ай бұрын
One year railways కు free service చేసింది tickets check చేసి revenue పెంచింది.police పాత్ర లో జీవించినది కాబట్టి ఈమెనూ post లో permanent చేయాలి
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
ఇలాంటి దొంగలకు జాబులు ఇచ్చేస్తే ఇలాఃటివారు వందల్లో తయారౌతారు తీసుకెళ్ళి పదేళ్ల పాటు జైల్లో వేస్తేసరి.
@SujathaPalivela
@SujathaPalivela 7 ай бұрын
అవును ఆమెకు జాబ్ పర్మినెంట్ చేయాలి
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
@@SujathaPalivela ఒకదొంగ 20 మంది పోలీసులు వెంటపడినా దొరకుండా పోతాడు ఐతే ఆ దొంగకు పరుగులో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలంటావా!!!!?
@NagaraniBalathoti-j1c
@NagaraniBalathoti-j1c 7 ай бұрын
ఒకకొక సారి తపు కూడా కరెక్ట్ అని పిస్తోంది 1:30
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
ఆఁ........ అన్పిస్తుంది అన్పిస్తుంది.
@laxmikanthgoud9932
@laxmikanthgoud9932 7 ай бұрын
Yes
@IsKmr-uj3pz
@IsKmr-uj3pz 7 ай бұрын
పెద్ద పెద్ద తప్పులు చేసేవాలని అవినీతి పరులును వదేలేస్తారు పాపం ఆ అమ్మాయి ఎవరిని మోసం చేయలేదు కదా ఏదో చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి పంపేస్తే సరిపోయిది
@indiantourist.telugu
@indiantourist.telugu 7 ай бұрын
She tried to cheat her suitor
@India20247
@India20247 7 ай бұрын
అమ్మ & నానా వికలాంగులు 😢పాపం రా విడిచిపెట్టింది అమ్మ & నానా వాళ్ళు బాదపడతారు అని SI అని చెప్పింది
@johnstanley8975
@johnstanley8975 7 ай бұрын
ఈమెను శిక్షించ కూడదు ఈ మె విధులకు ప్రజలకు ఏ ఆటంకము కలుగచేయలేదు మెల్లకన్ను ఉంటే మీరేదో పోస్ట్ ఇచ్చుంటే ఈమె పరిస్థితి అలా అయ్యేది కాదు దయచేసి ఈమె ను క్షమించండి పెళ్లి చేసుకోవడానికి ఏ ఆటంకము కలుగ చేస్యకండి నా విన్నపము ఆమె పక్షంగా నా క్షమాపణ ఆమెను మన్నిచండి
@mullapudimanyam2999
@mullapudimanyam2999 7 ай бұрын
పాపం. ఆ అమ్మాయికి ఏదో ఒక చిన్నపోష్ట్ ఇవ్వండి. ఆమె ఏమిద్రోహం చేయలేదు.పేషెంట్స్ హేండీ కేపిటెడ్.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం ఓకే నా!!!!
@vinodkumarnaiknenavath6526
@vinodkumarnaiknenavath6526 7 ай бұрын
@@chandrashekarbikkumalla7075 andharu nee job chesthaara aenti 🙂
@sajeshbingamalla3706
@sajeshbingamalla3706 7 ай бұрын
​@@chandrashekarbikkumalla7075chaduvukundi kada Mari chinna post vaddu
@challaraghavendra
@challaraghavendra 7 ай бұрын
EDO OKATI LE @@chandrashekarbikkumalla7075
@bhagavankumar8961
@bhagavankumar8961 7 ай бұрын
Contract SI
@dondapatidurgarao2023
@dondapatidurgarao2023 7 ай бұрын
అవయవలోపమున్న వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్లో స్టేషన్ రైటర్ జాబు అయిన ఇవ్వాలి లోపం ఉంది అని reject చేయకూడదు అలాంటి చట్టాలు త్వరలోనే రావాలని ఆశిస్తున్నాం .
@fayazmeerjafayaz7773
@fayazmeerjafayaz7773 7 ай бұрын
SS yur right bro
@Balu-jd6im
@Balu-jd6im 7 ай бұрын
No chance 😢 bro
@flashevolflayor
@flashevolflayor 7 ай бұрын
She is very good officer 😢 chala sarlu palnadu express lo chusam
@chirupower3648
@chirupower3648 7 ай бұрын
Fake officer mosam cheyyadam thappu, reality ga undaali manusulu eppudu appude gouravam
@KD-cu4yc
@KD-cu4yc 7 ай бұрын
Ame chesindi thappe but ameku anataniki nuv saripov le she is in the merit list but badly disqualified in medical and she took wrong decision
@Ravi-pz6rb
@Ravi-pz6rb 7 ай бұрын
కంప్లీట్ వచ్చిన 10hr కి పట్టుకున్నారు అంట 🤔🤔🤔 ఆమె ఏం దేశ ద్రోహి కాదులే అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@wildForest-p4y
@wildForest-p4y 7 ай бұрын
మహిళా దినోత్సవ శుభకాంక్షలు తల్లి
@karunakararaoch4507
@karunakararaoch4507 7 ай бұрын
అన్ని టెస్టులో పాస్ అయి మెడికల్ పోతే చాలా బాధగా వుంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది 😢
@ydiwakarrajuyerragudi6897
@ydiwakarrajuyerragudi6897 7 ай бұрын
పాపం ఆమె కు కనీసంలేడీ హోం గార్డ్ జాబ్ ఇవ్వగలరు మనవి 😢
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 7 ай бұрын
సజ్జనారే చెప్పాలి నకిలీ లీలల గురించి 😅😮
@Gea-g3m
@Gea-g3m 7 ай бұрын
😂😂😂😂😂
@teluguvideos8704
@teluguvideos8704 7 ай бұрын
😂
@keesarirakesh1076
@keesarirakesh1076 7 ай бұрын
😢
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 7 ай бұрын
@@Gea-g3m 😆😁😁😁
@radhavallabha195
@radhavallabha195 7 ай бұрын
😂😂😂
@moneymoney3496
@moneymoney3496 7 ай бұрын
she didn't cheat anyone
@mohammedbukari747
@mohammedbukari747 7 ай бұрын
ఎవరీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు... వాళ్ళ అమ్మ నాన్న కోసం అలా నటిచింది... ఎవరికి ఆర్థిక నష్టం చేయలేదు, మోసం చేయలేదు.... సమాజంలో చాలా మంది నకిలీ డాక్టర్లు ప్రజలను దోచుకున్నారు... నకిలీ ఉపాధ్యాయులు దొంగ ఉద్యోగాలు చేస్తున్నరు జీతాలు తీసుకుంటూనారు... ఈమె తప్పు ఎక్కడ చేసింది.. అమ్మ నాన్న కోసం అలా చేస్తే తప్పు కాదు... నా ఉద్దేశం.😊😊
@SRIKANTH...
@SRIKANTH... 7 ай бұрын
ఇచ్చేయండి సార్.. ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేయండి..😂😂
@Vinayaka12373
@Vinayaka12373 7 ай бұрын
😂😂
@TanHeroo
@TanHeroo 7 ай бұрын
Cinema lo ichesthsaru le 😂
@chaitanyachalapathitarra2176
@chaitanyachalapathitarra2176 7 ай бұрын
పాపం Bro తను. Exam Qualify అయింది. కళ్ళు కొద్దిగా problem. తొందర పడి ఊరిలో ceppecindi. తను just acting మాత్రమే చేసింది. ఏదో చిన్న job దొరికితే బాగుండు తనకు. 😥😥
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 7 ай бұрын
మెల్లకన్ను ఉంది అన్న ఒక్క కారణంతో పోలీసు జాబ్ ఇవ్వకపోవడం మీ తప్పు అందుకే ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఆమె అలా చేసింది ఎవరిని మోసం చెయ్యలేదు కాబట్టి ఈ విషయం పై పునరాలోచించాలి
@sanjaybrave6175
@sanjaybrave6175 7 ай бұрын
కానీ ఆ అమ్మాయి పరువు తియ్యకంది....విలు అయితే ఆమె కి జాబ్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి వాళ్ళు చదువుకున్నరు .గా.... ....ఇలాగే పెద్దా పెద్దా .దేశ ద్రోహులను కూడా పట్టుకొని చూపించండి.....
@vinodhkona9936
@vinodhkona9936 7 ай бұрын
వేల కోట్లు బ్యాంకు లకు ఎగొట్టినోళ్ళని ఎప్పుడు పెట్టుకుంటావయ్య ???? జీవిత కాలం సరిపోతుందా ??
@saralatalluri3714
@saralatalluri3714 7 ай бұрын
😢😢😢😢😢😢😢😢
@India9848
@India9848 7 ай бұрын
Mundu aa pattukogaligina vandini ennuko musti 1000 rupayalaku aasapadi kukkalaga vote veyyadam kaadu
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 7 ай бұрын
నువ్వు 10 హవర్స్ లో పట్టుకుటనికి ఆవిడ దేశద్రోహి కాదు దొంగతనం చెయ్యలేదు హత్య చెయ్యలేదు 10 అవరస్ లో పట్టుకున్నరా ఛీ! అలా చెయ్యడానికి అవిడ ఎంత భాద పడి వుంటుంది. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపిందో మెల్ల కన్ను వుంది అని రేజర్ట్ చేశారు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద పెద్ద బాన పొట్టలు వేసుకు తిరుగుతున్నారు కనిపించడం లేదా జాబ్ వచ్చినప్పుడు ఫిట్ గా వుంటే సరిపొద్దా తరువాత పొట్టలు మొత్త లు వేసుకుని తిరిగినా పరవాలేదు కదా నవ్వు వస్తుంది కనీసం చిన్న జాబ్ అయిన ఇవ్వాలి ఆమెకు ఎందుకంటే ఆవిడకి ఆ క్వాలిఫికేషన్ ఉంది
@User-143-sc
@User-143-sc 7 ай бұрын
నిజం గా పచ్చి నిజాన్ని చెప్పావు అన్న.... కళ్ళు లేనివారికి కలెక్టర్ జాబ్ ఇస్తున్నారు.. మెల్లకన్ను ఉందని మెడికల్ లో తీసేశారు అంట...సిగ్గు లేని సిస్టం... ఆమెకి ఉన్న దమ్ము ఒక్క పోలిసొడికి లేదు సిగ్గు తెచ్చుకోవాలి వీళ్ళు
@MyTeacherinTelugu_
@MyTeacherinTelugu_ 7 ай бұрын
Police ki padukodanike time ఇవ్వరు ఇంకా ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు , అదేమైనా 5 to 9 duty job ah, week lo ఒక్కరోజు సెలవు ఉండదు బొక్క ఉండదు
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 7 ай бұрын
😁😀
@Jglakshmi
@Jglakshmi 7 ай бұрын
Ame పారిపోలేదు కదా. .
@Jglakshmi
@Jglakshmi 7 ай бұрын
Oka story..naa.చిన్నప్పుడు. .ఇద్దరూ ట్విన్స్ అబ్బాయిలు పెద్ద చదువు.లేదు 10 years age.nundi...police ante.istam అవే బట్టలు ..వేసుకుని తిరిగే.వారు కర్రపట్టుకుని బస్టాండ్.లో కూర్చునేవారు. 55 ఏజ్ లో కూడా. పాపం. ఇప్పుడు లేరు. అంతవరకే. .తెలుసు. అది ఒక జ్ఞాపకము 🤔😢😢
@backbenchstudent1132
@backbenchstudent1132 7 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు ఉరికేనా 200 సంవత్సరలు పరిపాలన చేశారు మనల్ని.. మళ్ళీ సన్మానాలు... సత్కారాలు😂😂😂
@pullaramdass3089
@pullaramdass3089 7 ай бұрын
ఓ కవిత కాదు... మందు స్కాం చేయ డానికి ఒక లేడీ కిలాడి కాదు మగవాళ్ళకు వలపు వల వేసి చీట్స్ చేయడానికి యూనిఫాం వేసుకొని తనను తానే మోసం చేసికుంది కానీ ఆ డ్రెస్ వేసుకొని ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ మోసం చేయలేదు. తన అమ్మ కోసం .. అమ్మ సంతోషం కోసం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏదో ఒక అంగ వై కల్యం తో ఉన్నారు. పాపం సార్ .ఆమె స్పీచ్ ఇచ్ఛే విధానం ఆమే నిలబడి ఫోజ్ లు ఇచ్చే విధానం ఆమె అమాయకత్వం తప్పితే మోసం చేసే ఉద్దేశంఏ కోశానా లేదు సార్. ప్లీజ్ వదలేయండి సార్🙏🙏🙏
@Ramcharan-em5us
@Ramcharan-em5us 7 ай бұрын
so sad hearttuching scene 😢
@karunakararaoch4507
@karunakararaoch4507 7 ай бұрын
చాలా బాధగా ఉంది 😢
@flashevolflayor
@flashevolflayor 7 ай бұрын
Papam 😢 ponile Edho desa droham cheyale ga 😢 handicap family 😢 help cheyandi
@cinemalorajadhar
@cinemalorajadhar 7 ай бұрын
నకిలీ ముట్టుకోవడం కాదు అధికారులు అవినీతిపరులు చాలా మంది ఉన్నారు అందరిని పట్టుకోవాలని మేము పట్టుకుంటే భయం పిస్తారు అది ఈ కాలం
@nitinthalapathy5645
@nitinthalapathy5645 7 ай бұрын
Annam thintandhooo.... Confidence thintando aa ammai... Hats off
@dabbirutejarani3823
@dabbirutejarani3823 7 ай бұрын
బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో civil service exam లో చూసిరాతలతో IAS, IPS లు గా select అయి దేశాన్ని ఉద్ధరిస్తూ, politician వెనుక చేస్తున్న అవినీతి ముందు ఈమే చేసే తప్పెంత? అవినీతి తిమింగళాలలను పట్టుకోలేని వ్యవస్థలో మనది.
@harshithsadhana7475
@harshithsadhana7475 7 ай бұрын
I wish police dept understand her commitment to work and give some opportunity.
@chaitanyachalapathitarra2176
@chaitanyachalapathitarra2176 7 ай бұрын
నకిలి SI అని పేరు పెట్టకండి PLEASE😢
@Luckey..143
@Luckey..143 7 ай бұрын
Nuvvu ఎవర్ని మోసం చెయ్యలేదు తల్లి నిన్నే ఈ రాజకీయ నాయకుల పాలన మోసం చేసింది
@1.4BPeople-Zero-GoldMedals
@1.4BPeople-Zero-GoldMedals 7 ай бұрын
He did fake encounter in disha case and now giving good ideas woww😂😂😂
@pulakhandamnagasatish6533
@pulakhandamnagasatish6533 7 ай бұрын
Movie chusava bro
@balrajboddupally7134
@balrajboddupally7134 7 ай бұрын
తనవల్ల ఏ నష్టం జరగలేదు. తన స్పీచ్ ల వల్ల ఎంతో మంది యువత inspire అయ్యి బాగుపడి ఉంటారు.. తానేమి పెద్ద నేరాలు చెయ్యలేదు.తను already నోటిఫికేషన్ లో అన్ని క్వాలిఫై అయ్యింది కదా
@KotaRavi-ri9xc
@KotaRavi-ri9xc 7 ай бұрын
గట్స్ ఉన్న ఉమెన్స్ ప్లీజ్ ఆమె కు ఒక్క జాబ్ ఇవండీ సార్ వాళ్ళు పేరెంట్స్ హ్యాండిక్యాప్డ్
@rajuballa1626
@rajuballa1626 7 ай бұрын
పాపం తల్లి తండ్రుల ను సంతోష పెట్టడానికి వేషం వుసుకున్న ఒక అమాయకపు ఆడ అమ్మాయీ కథ 😢😢😢... చాలా బాధాకరం
@HingeChandu
@HingeChandu 7 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ఇతరుల దగ్గర డబ్బుల్దెంగే బ్యాచ్ కన్నా.. చదువుకుంది కానీ తన అంగవైకల్యం ద్వారా ఉద్యోగం సంపాదించలేక.. కన్న తల్లి దండ్రుల కోసం.. ఇలా ఉద్యోగం చేస్తున్నా అని చెప్పుకోవడం లో తప్పు లేదు... కోట్లు దండుకునే వాళ్ళ కన్నా ఈమె చాలా బెటర్ 👍👍👍 వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రశ్నించేవారంట ఇన్ని నెలల పాటు ఉద్యోగం చేస్తున్నా నీ దగ్గర డబ్బు ఎందుకు ఉండటం లేదని.. ఆమె చేసిన తప్పు ఒకటే.. ఎస్సై అని చెప్పి పెళ్లి కి సిద్దం అవడం..
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 7 ай бұрын
ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు ప్లీజ్ చిన్న పనిష్మెంట్ యిచ్చి వదిలేయండి 🙏🙏🙏
@lakshmannagadurgabasa
@lakshmannagadurgabasa 7 ай бұрын
2:18 @BBC It's not aa betray by him to any one in the society . She tried hard but due to medical fitness she got rejected but the society and some consequences made her to act like that. If she demanded money by this then she will be accuse.
@poduguganesh8019
@poduguganesh8019 7 ай бұрын
ఆమె ఎంత వేదన చెందిందో, నల్గొండ జిల్లా లో ఉన్న govt job ల పిచ్చి కి ఇది పరాకాష్ట,
@İlahileryapayzeka
@İlahileryapayzeka 7 ай бұрын
This story explains how much stress a young person faces from the society and also there is no dignity of labor in our culture.
@balakrishnasekhar8390
@balakrishnasekhar8390 7 ай бұрын
ఈ వీడియోలో నేను గమనించింది ఏమిటంటే ప్రభుత్వం వారు కూడా తప్పు ఉన్నది అని భావించవచ్చు సరైన టైంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల యువత లాకకోరుకుంటున్నామ తప్పు దోవ పట్టవలసిన వస్తుంది.. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన టైం లో నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
@paperclips1306
@paperclips1306 7 ай бұрын
Hatsoff to the lady. Hopefully government gives her the job.
@kondasathish5672
@kondasathish5672 7 ай бұрын
Ammai merit student job kooda vachindi but i kooda bhagane kanapaduthundi Kaani Mella kannu undatam valla rpf si lo medical lo poindi Anduvalla eshtam ga job kottindi kastapadi andulo nundi raleka poindi kaani enni rojulu job nijayithi ga job chesindi .okka sari job vachi pothe a bhada ala untindo ardham chesukovali. Manake 1,or 2 marks tho job pote ala untundi alochinchandi.
@dhanalakshmiravula653
@dhanalakshmiravula653 7 ай бұрын
Neeku oka manchi life ivvalani aa devunni manaspurthiga korukuntunna. God bless you sister..
@karvingreddy5268
@karvingreddy5268 7 ай бұрын
Chaitanya Krishna motivational speech effect first feel it then achieve it 😂😂😂
@mpchinna4397
@mpchinna4397 7 ай бұрын
Hats up to మేడం for your dareness
@lingaswamiitharaj5443
@lingaswamiitharaj5443 7 ай бұрын
Please give her a job in railways 🙏
@SujathaPalivela
@SujathaPalivela 7 ай бұрын
ఆ అమ్మాయి ఎవరినీ మోసం చేయలేదు కదా... ఆమెకు పోలీస్ ఉద్యోగం చేయాలని వుందేమో పాపం. ఒకవేళ ఆ అమ్మాయి పోలీస్ వుద్యోగానికి సంబధించిన చదువు పూర్తి చేసినట్లయితే పోలీస్ వారు ఆ అమ్మాయికి ఒక్క అవకాశం ఇవ్వాలని నా ఉద్ధేశ్యం..
@prakashraokns
@prakashraokns 7 ай бұрын
ఇలాంటి వాళ్ళని పట్టుకుని యేం సాధిస్తారు? వేల కోట్లు దోచేసే నాయకుల్ని పట్టుకోండి!
@sreeemmu603
@sreeemmu603 7 ай бұрын
Her intension is clear .. To happy her parents with her success.. if she done illegal with this uniform is wrong if not shez innocent
@satishkota4005
@satishkota4005 7 ай бұрын
అమ్మ మీరు రాజకీయ నాయకులు చేస్తున్న వినీతులు బయటికి రండి ఇలా అమాయకులు ఫోటోలు వేయకండి బి బి సి
@sudhakarvenkatag
@sudhakarvenkatag 7 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు... దేశాన్ని, దేశంలో వనరుల నీ.... ప్రజల నీ.... దోచుకోవడం తప్పు కాదు.... ఇది మాత్రమే తప్పు
@BrittonaturalistvlogsUSA
@BrittonaturalistvlogsUSA 7 ай бұрын
Give her job please. She is passionate about her job 😊
@krishnakishoreramadugu3754
@krishnakishoreramadugu3754 7 ай бұрын
I hope she will get through this soon🙏.......Chala difficult situation lo undi ....Ela media lo photo chupincha kunda undalsindi ......
@srishailamp2920
@srishailamp2920 7 ай бұрын
ఆమె ఎవరినైనా మోసం చేసిందా.... డబ్బులేమైనా వసూలు చేసిందా.. చెప్పండి
@manjumanjunath6839
@manjumanjunath6839 7 ай бұрын
అది ఆర్ట్ ఆర్టిస్ట్ లను కూడా తొక్కేస్తరా.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
తొక్కకా!!!!! ముద్దు పెట్టుకుంటారా!!!!!?
@kotaprakash190
@kotaprakash190 7 ай бұрын
😂😂😂
@naveengoud3370
@naveengoud3370 7 ай бұрын
😂
@Ram-Devavrat
@Ram-Devavrat 7 ай бұрын
Ime em anyam chesindhi , bad luck just job missaindhi , medical test lo povadam ante entha badhaga vuntadhi ... Jobs prepare avthe telustadhi
@vasu918
@vasu918 7 ай бұрын
99% anni positive comments e unnai
@daa184
@daa184 7 ай бұрын
Artist ni Encourage cheyandayyaa😊
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
ఈమె ఆర్ట్ ను ఓ పదేళ్ల పాటు జైల్లో చూపిస్తుందిలేండి!!!!!
@Venkat_v24FunZone
@Venkat_v24FunZone 7 ай бұрын
మన గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత బాగా వర్క్ చేస్తున్నారో 1 year కీ పట్టుకొన్నారు 😂
@dhanalakshmiravula653
@dhanalakshmiravula653 7 ай бұрын
Mana CM gariki tweet chesi thanaku oka outsourcing job ippinchandi papam
@ajaygaddam3039
@ajaygaddam3039 7 ай бұрын
Take a bow 😢😢
@Vineeth3814
@Vineeth3814 7 ай бұрын
Prilims mains pass ayyi physical lo just mellakannu vundhani select cheyakapovadamenti... Yentha kastapadunte aame mains clear chesuntadhi... Kasta select chesetappudu valla hardwork nu kuda chudandi sir. Chinna chinnavi exemptions cheyandi
@Truthlover4ever
@Truthlover4ever 7 ай бұрын
Yes, she's better than dirty politicians
@anandmamidipaka2036
@anandmamidipaka2036 7 ай бұрын
సార్... నాకొక డౌట్... ఒకసారి తప్పు చేసి కేసు నమోదు అయితే ప్రభుత్వ ఉద్యోగోనికి అర్హులు కారు. కానీ కనీస విద్యార్హత లేకుండా తప్పులు మీద తప్పులు, కేసులు మీద కేసులు ఉంటే ప్రజలను పాలించడానికి పాలకులు ఎలా అవుతున్నారు సర్. మీలాంటి ఉన్నత చదువులు చదువుకున్నవారు ఏపార్టీవారు అయినా కేసులు ఉన్న రాజకీయ నాయకులకు సెల్యూట్ చేస్తున్నారు సర్. ఓసారి ఆలోచించండి
@ganeshbestha3137
@ganeshbestha3137 7 ай бұрын
If they are rude, neglect, ignorant then he/she is a real police.
@cinimoji4563
@cinimoji4563 7 ай бұрын
ఆమెకు మళ్లీ జాబ్ వస్తుంది ఎందుకంటే దేవుడు ఉన్నాడని
@eManudeep
@eManudeep 7 ай бұрын
అమాయకమైన ప్రజల్ని ఎన్కౌంటర్ చేసేలా తెలుసు నీకు నీకు ఆ పాపం ఊరికే పోదు సజ్జన ఆ పాపం కొట్టుకుంటాది నీకు మీ కుటుంబానికి అనవసరమైన పేదవాలను ఎన్కౌంటర్ చేశావు 🤙🤙🤙
@hindustan418
@hindustan418 7 ай бұрын
చాలా మందికి ఒక విషయం తెలుసుకోవాలి RPF అనేది Railway Protection Force వీరిని POLICE అనే పదం వాడకూడదు ఒక్క స్టేట్ గవర్నమెంట్ సివిల్ ,GRP వాళ్ళకి మాత్రమే పోలీస్ లు అంటారు వీళ్ళకి లా అండ్ ఆర్డర్ పవర్స్ ఉంటాయి రైల్వేస్టేషన్ ప్రయాణికులు భద్రతకు రైల్వే acts లా అండ్ ఆర్డర్ IPC పవర్స్ అన్ని GRPకి మాత్రమే ఉంటాయి RPF కు కొన్ని రైల్వే acts మాత్రమే ఉంటాయి వీరిని పోలీసులు అనకూడదు భద్రత బలగాలు RPF జవాను అనాలి రైల్వే ఆస్తులు చోరీ కాకుండా చూడడమే వీరి ముఖ్య బాధ్యత వీరికి ఎటువంటి లా అండ్ ఆర్డర్ లేదు కాకి బట్టలు వేసుకున్నవాళ్ళు అందరూ పోలీసులు కాదు
@SM45591
@SM45591 7 ай бұрын
Miru cheppina vishayam paina railway employees ki kuda clarity lenatlu undhi brother andhuke trains lo a ammay enquiry chesina e point lo evvaru think chesi pattukoledhu😂
@hindustan418
@hindustan418 7 ай бұрын
@@SM45591 బ్రదర్ BSF, CRPF, CISF, RPF, RPSF, RAF ఇవన్నీ కేంద్ర బలగాలు వీరికి లా అండ్ ఆర్డర్ ఉండదు మీడియా RPF బలగాలు అని చెప్పకుండ RPF పోలీసులు అని పిలుస్తారు అవగాహన లేకుండా. రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు డెప్యూటషన్ మీద GRP గవర్నమెంట్ రైల్వే పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు వీరికి IPC, CRPC చట్టాలు తో పాటు 512 Rly acts పవర్స్ ఉంటాయి ఇవన్నీ ఎలా తెలుకున్నాను అంటే ఒకేసారి రైల్వే SP టీవీ లోఒక మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తున్నపుడు నేను విన్నాను
@elavalaveerareddy6643
@elavalaveerareddy6643 7 ай бұрын
Thanaki chala intrest undhi job icheyandi. Anni bagunnollu correctga job cheyanollu chala mandhi unnaru
@sriharichalamala7165
@sriharichalamala7165 7 ай бұрын
CM sir please helping to this woman
@aaminafathimaa
@aaminafathimaa 7 ай бұрын
She is not cheater lot politicians. She seems genuine. Am feeling sad for her and her family.
@murari1958
@murari1958 7 ай бұрын
Ame introvert ra papam modati tappuga vadileyyandi...nijam cheppaleka...tappinchukoleka ala chesindhi
@Snehagraphics1770
@Snehagraphics1770 7 ай бұрын
కళాకారులని ఇలా అవమానిస్తారా
@dineshsocialmedia999
@dineshsocialmedia999 7 ай бұрын
తెలంగాణ వెతికితే ఇలాంటి నకిలీ పోలీసు వాళ్ళు చాలా బయటపడే అవకాశాలు ఉన్నాయి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మీద దృష్టి పెట్టి చాలామందిని బయటకి తీస్తే మన తెలంగాణ ప్రభుత్వం బాగుంటుంది
@macharlasudha250
@macharlasudha250 7 ай бұрын
తను చేసింది తప్పైనా సరే ఎవరినీ మోసం చేయలేదు కేవలం తల్లితండ్రుల సంతోషం కోసం తనలా మారవలసి వచ్చింది. దయచేసి తనకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసి ఫీజ్ కట్టండి. తనే కష్టపడి ఏదో ఓక జాబ్ సంపాదిస్తుంది.
@naveensolipet6057
@naveensolipet6057 7 ай бұрын
I support her,she is a brave woman
@ravikota6711
@ravikota6711 7 ай бұрын
Great sister 🙏
@katteboinavenkanna6611
@katteboinavenkanna6611 7 ай бұрын
So good garitu
@INFINE108
@INFINE108 7 ай бұрын
Akka... Nvvu super... Nvvu inspiration Akkaa... Jai SI
@venkateshyuva
@venkateshyuva 7 ай бұрын
I think she should be forgiven. Sad story.
@gantaprashanth570
@gantaprashanth570 7 ай бұрын
పాపం ర వదిలెయ్యండి, ఆమె అమ్మ నాన్న ల కోసం చాల కష్టపడి జాబ్ కొడితే మీరు మెల్ల కన్ను అని రిజెక్ట్ చేయటం చాల తప్పు
@vandrasiganesh7834
@vandrasiganesh7834 7 ай бұрын
సంబంధం చూసేటప్పుడు enquiry చేసే వాళ్ళు ఇంత గట్టిగా వుంటే చాలా జీవితాలు నాశనం కావు
@PrashanthKumar-gi2sd
@PrashanthKumar-gi2sd 7 ай бұрын
Upto medical test varaku velindhi ante exam lo top marks vachinaduke . May be to satisfy her parents she might done this. She is tallent student any way for make her parents happy she done this. government should help her and also courts should see it as manaviya konamlo ( humanitarian ground) as her parents are handicapped
@GowthamiPikki
@GowthamiPikki 7 ай бұрын
Pls save her 😢
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 7 ай бұрын
Jobs evvani govt thappu
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 7 ай бұрын
ఇప్పుడు తీసుకెళ్ళి బొక్కలోవేసి మక్కెలిరగతన్నడం కూడా గవర్నమెంట్ తప్పే!!!!
@Msh4566
@Msh4566 7 ай бұрын
​@@chandrashekarbikkumalla7075иєє mohaniki. Epuden RPF exam rasavara. Nee mohaniki suggestion okati neekante A lady talent ekkuva thanu neelaga money dochukoledu
@TeluguSmartLearner
@TeluguSmartLearner 7 ай бұрын
Papam 😢
@Nellorupeddareddy
@Nellorupeddareddy 7 ай бұрын
If possible please arrest govt officials who Looting crores of money from public,
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 23 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 35 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 23 МЛН