Caste Census: కులాల వారీగా జనాభా లెక్కలు ఎందుకు? కులాల వారీగా జన గణన చేయాలా వద్దా? | BBC Telugu

  Рет қаралды 29,628

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 240
@vasucharymallela663
@vasucharymallela663 3 жыл бұрын
చాలా బావుంది సర్ మీ విశ్లేషణ.. కులాల గురించి ,కుల గణన గురించి ,మీరు చెప్పిన ప్రతి పాయింట్ 100% కరెక్ట్..
@MadhavJK
@MadhavJK 3 жыл бұрын
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఈనాటికీ దేశంలో విద్యాపరంగా, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. అన్నిరంగాల్లో కేవలం కొన్ని కులాల ఆధిపత్యం కొనసాగుతున్నది. దీనికి కారణం ఇంతకాలం దేశాన్ని పాలిస్తున్న అగ్రకులాల వారికి అధికారన్ని కైవసం చేసుకోవడం పైనున్న చిత్తశుద్ధి అట్టడుగు వర్గాల సంక్షేమం పట్ల లేకపోవడమే. ఈ అంతరాలు తగ్గాలంటే, అట్టడుగు వర్గాలకు టార్గెటెడ్ గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. అలా అందాలంటే కులాల వారీగా ఆర్థిక స్థితిగతుల డేటా అవసరం. మన సమాజంలో కుల వివక్ష ఉండకూడదని పైకి చెబుతారు గానీ, ప్రతి ఒక్కరూ కులాన్ని బట్టే ఓ వ్యక్తికి గౌరవ మర్యాదలు ఇస్తారు. ఇప్పటికీ అంటరాని కులాల వారి ఇళ్ళు విసిరేసినట్టు ఊరికి దూరంగా ఎక్కడో ఉంటాయి. కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువు హత్యలు మనం చూస్తున్నాం. అట్టడుగు వర్గాలపై దౌర్జన్యాలు మామూలే. బీజేపీ నాయకులకు సమాజాన్ని కులాలుగ, మత ప్రాతిపదికన విభజించి ఓట్లు దండుకుని అధికారం కైవసం చేసుకోవడానికి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు. అదే అట్టడుగు వర్గాలకు (కులాలకు) ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటు ప్రాతిపదికన టార్గెటెడ్ గా సంక్షేమ పథకాలు అమలు చెయ్యడానికి మాత్రం ఎక్కడలేని అభ్యంతరం! కుల గణన జరిగితే ఇంతకాలం అల్ప సంఖ్యలో ఉన్న అగ్రకులాలు, అధిక సంఖ్యలో ఉన్న తక్కువ కులాలపై అధికారం చెలాయించిన వాస్తవం అధికారికంగా అంగీకరించినట్లు ఔతుంది. ఇది అట్టడుగు వర్గాల సమైక్యతకు దారితీసి, రాజకీయ పునరేకీరణకు దారి తీయొచ్చు. అందుకే అగ్రకుల పార్టీ అయిన బీజేపీకి కుల గణన ఇష్టం లేదు. బీబీసీ (తెలుగు) వారి విశ్లేషణ బాగుంది.
@srsgummala8835
@srsgummala8835 3 жыл бұрын
మీ విషిలేషణా బాగుంది కానీ కుల వివక్ష పోవాలంటే పథకాలు వలో ఇంకో సహాయం చయెడం వాలో ఈ కుల వివక్ష పోదు అల పోయిది అయితే దేశంలో రిజర్వేన్ల 70 years నుంచి అమలు అవుతున్న ఇపటి కి అణగారిన వర్గాల వ్యక్తి ఎంత మంచి హోదాలో ఉనా అతని గుర్తిస్తున్నారు దీనికి విరుగుడు పథకాలు లో లేదు కులం ఈ దేశంలో రద్దు చేయడమే దీనికి పరష్కారం 10 20 years లో అందరూ కలిసిపోతారు అపుడు నిజమైన భారత దేశ ని చూడగలం
@Rajubc2tg
@Rajubc2tg Ай бұрын
బాగా చెప్పారు madhav..jaiii BC
@Naag007
@Naag007 3 жыл бұрын
కులాలను తొలగించి, ఆర్థిక స్థితి ని బట్టి విభజన చేస్తే దేశం బాగుంటుంది...
@sunilrajkumar9749
@sunilrajkumar9749 3 жыл бұрын
Bro, I am Having 5 acr of landholders also poor, and having 2 sites or flats in good area people also poor right now in AP. We need to consider all the aspects then we need to consider them as a poor. I tell you if you have job getting 50 k month in private sector. 6 lac per annum. 5 arc land of 20 lac per arc 1cr . Job holder will get that amount in how many years?
@baleshwarnakka4486
@baleshwarnakka4486 3 жыл бұрын
@@sunilrajkumar9749 antha costly land konadaniki money undali kadha
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 3 жыл бұрын
Bhayya kulalu anevi hindhu dharmam lo oka bhagam, avi thiyyadam ante hindhuthvanni theeseyyadamey.. kani educated hindhus valla adhi possible bhayya..
@NadupuruLokesh
@NadupuruLokesh 3 жыл бұрын
బాధ్యత లేని తండ్రులు బాధ్యత లేని పనులు చేయడం కూడా పేదరికానికి ఒక కారణం ఈ కారణంగా పేదవారు తయారైతే అప్పుడు వారు దేశానికి ఆర్ధిక భారం గా తయారవుతారు
@nenenandu1361
@nenenandu1361 3 жыл бұрын
జై కులం,జై మతం......డౌన్ డౌన్ మానవత్వం....
@Deva-raj
@Deva-raj 9 ай бұрын
✊ మోడీ కులాలు బ్యాన్ చేయాలి 2024
@AnandKumar-zo5mh
@AnandKumar-zo5mh 3 жыл бұрын
పేరు పక్కన కులానికి సంబందించి ఎటువంటి తోకలు పెట్టుకోకూడదు, అప్పుడే కులాలు అంతరించిపోతాయి.
@bibletalks
@bibletalks 3 жыл бұрын
Exactly
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 жыл бұрын
కులం అంటే వృత్తి పరమైనది అని ఇంటి పేరు అంటే DNA RNAకు సంభందించినది అని అర్థం. అంతే కాకుండా ఒక యస్సి యస్టిలకు అన్ని ఇచ్చేస్తే మరి మిగిలిన కులాలు పరిస్థితి ఏమిటి కులరహిత సమాజం ఏనాడో జరిగింది అందుకు ఆధారాం ఒక ఇంటి పేరు కలవారు వేరు వేరు కులాల్లో ఉండటమే కులం ఇంటి పేరు అనేది కేవలం వావివరుసలు తెలుసుకోనేందుకు అడ్వాన్స్డ్ మొడ్రన్ సింపుల్ టేక్నాలాజీ. ఒక రకంగా ఆధార్ కార్డు లాంటిది కానీ దాని కంటే గోప్ప ది.
@DP-mb6bc
@DP-mb6bc 3 жыл бұрын
ఇంత అర్థవంతంగా ఎవరూ చెప్పలేరు👍💐
@ironyman9250
@ironyman9250 3 жыл бұрын
Professor nageshwar ❤️
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 3 жыл бұрын
ఇంత క్లియర్ గా ఎవరు చెపుతారు!? అయినా అర్థం చేసుకోలేని మూర్ఖత్వం బుధ్ధిని బలహీన పరుస్తుది. వారికి నా ప్రగాఢ సానుభూతి. 🙏
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
భారత దేశం అభివృద్ధి చెందకపోవటం గల అతి ముఖ్యమైన కారణంలలో కులం ఒకటి.. మొత్తం బారతదేశ ఐక్యత కూ కూడా కులం అడ్డు పడుతుందీ.... భారత దేశం లో ఈ కులాలు అంతరించుటకూ ఇంకా 150-200సంవత్సరాలు పట్టోచ్చు. ☹️😔😔
@gothamiahavula276
@gothamiahavula276 3 жыл бұрын
Nijam. Kani enduku kulaniki antha(important) balam enduku?
@ramakrishna2823
@ramakrishna2823 3 жыл бұрын
రానురాను కులసంఘాల ప్రభావం పెరిగి జనంలో కులపిచ్చి ఎక్కువౌతోంది
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@ramakrishna2823 very true
@kumar-mi6bu
@kumar-mi6bu 3 жыл бұрын
Ee cbn kamma & jagan reddy gajji kukulu pavalentiee 100years avathundeee
@G.O.L.D18
@G.O.L.D18 3 жыл бұрын
Corona కులం, మతం, ప్రాంతం ఇంకా ఏమైనా చుసిందా... ఎందుకండి ఈ రాజకీయాలు
@chandrasekhar3857
@chandrasekhar3857 3 жыл бұрын
మీరు ఈ వీక్లీ షో రెగ్యులర్ గా చేయగలరు 🙏 చాలా మంచి విశ్లేషణ
@rajeshkalla3900
@rajeshkalla3900 3 жыл бұрын
బ్రాహ్మణులు ఎక్కువ ఆదాయం పొంది టాప్ లో ఉన్నారంటే నేను నమ్మను . ఆదాయంలో మిగిలిన oc కులాలు టాప్ లో ఉంటాయి సరైన విశ్లేషణ జరగాలి.
@chrisinhim
@chrisinhim 3 жыл бұрын
ఏ కులం అయితే ఏంటి అన్న? పెద వాడైతే సహాయం చేయండి, ఉన్నవాడైతే సహాయం అడగండి. దీనికి కులం ఎందుకన్న?
@veevee2823
@veevee2823 3 жыл бұрын
అందరికీ జనాభా ఆధారంగా రిజర్వేషన్ లు కల్పించాలి . ఆ లెక్కన సో కాల్ల్డ్ అగ్ర కులాలు 2 లేదా అంతకంటే తక్కువే రిజర్వేషన్ పొందుతాయి....( సామాజిక, విద్యా వెనుకబాటు ఆధారంగా )..అందర్నీ బాగు చేస్తున్నాం అని చెప్పుకునే ఈ అగ్రకుల రాజకీయ మేధావులు కులాన్ని రద్దు చెయ్యండి....మీకు సామాజిక హోదా కావాలి...కానీ అణగారిన వాళ్లకు మాత్రం అన్నీ మీరే ఇస్తున్నట్టు కలర్ ఇవ్వాలి
@loopkondalmethari5602
@loopkondalmethari5602 3 жыл бұрын
Yes bro ur correct Jai Bheem.....
@veevee2823
@veevee2823 3 жыл бұрын
సంపద సమాన పంపిణీ అని రాజ్యాంగం లో రాసుకోవడం గాదు...ఆచరణలో పెట్టాలి....అసలు సంపద సమాన పంపిణీ అనేది మొదటి ప్రాథమిక హక్కు గావాలీ ..కష్టం జేసేది ఒకడు జేబులు నిండేది ఇంకొడికి
@anilg1862
@anilg1862 3 жыл бұрын
కులం లెక్కలు తీయ్యాలీ కులం లెక్కలు ఆధారంగా ఎవరి వాటా రాయకియంగా ఆర్ధికం గా వారికి ఇవ్వాలె bc లు 50% వున్నారు కానీ రాజకియం గా వారి వాటా వారికి ఆందటం లేదు sc లు 16% వున్నారు వారికి రీసర్వుడు సీట్లు తప్పు వేరేవీ దిక్కు లేదు oc లు 15% వున్నా వారికి మాత్రం 50% mla mp సీట్లు ఇస్తున్నారు కాబట్టి కులం ఆధారంగా ఎవరి వాటా వారికి ఇవ్వండి.
@user-qo5gs9pp6p
@user-qo5gs9pp6p 3 жыл бұрын
Ni kulapodoki matrame votu veyyi lekapothe nota ki votu veyyi ekada evado evarike em free ga evado ardam avthe patinche adagaku
@anilg1862
@anilg1862 3 жыл бұрын
@@user-qo5gs9pp6p అవును ఎవరు ఎవరికి ఫ్రీ గా ఎమీ ఇవ్వరు కానీ కొంత మంది ముఖ్యం గా కొన్ని కులాలు ఎదో రాజకీయం వాళ్లబ్బ సొత్తు అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా ఐనా మిగతా మేజరీటీ జనాలకు respect ఐనా ఇస్తారు..
@roshanteja9916
@roshanteja9916 Жыл бұрын
Sc valla kanna bc valla ki chala anyam jaruguthunnadi
@Rajubc2tg
@Rajubc2tg Ай бұрын
అవును కుల గణన చేయ్యాలి.. ఎవరి వాటా వాళ్ళకు ఇవ్వాలి
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 жыл бұрын
ఇప్పుడు కాకపోతే ఇంకో పది సంవత్సరాల తరువాత ఐనా రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తి వేయాలి.. దీని వల్ల అభివృద్ధి అనుకున్నంత జరగదు కానీ కుల రాజకీయాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య అడ్డుగోడలు నిర్మించడంలో రాజకీయ నాయకులు సక్సెస్ అవుతారు
@Deva-raj
@Deva-raj 9 ай бұрын
కరెక్ట్
@chinnajhonny
@chinnajhonny 3 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు సార్ మీకు మీ బీబీసీ కీ ధన్యవాదములు 🙏🙏🙏
@satyanarayana734
@satyanarayana734 3 жыл бұрын
ప్రభుత్వం కులాలు వేరు చేసి పాలన చేస్తుంది. అదే కులం పేరుతో అంటే case అంటారు. స్కూల్ లో జాయిన్ అయ్యేటప్పుడు కులం అడుగుతారు. కులం పేరుతో matlada కూడదు. అసలు ఈ కులాలు, షెడ్యూల్డ్ కులాలు ఎందుకు. అసలు దేనికి ఉపయోగం. అప్పుడు అందరూ సమానంగా అవుతారు. Government rouls అందరూ కి ఒకేలా ఉంటాయి కదా.రాజకీయ పార్టీలు కు కేవలం ఓటు బ్యాంకు కోసం తప్ప ఈ కులాలు దేనికి ఉపయోగం లేదు. చైనా లాగా ఎందుకు అన్ని మతల కు ఒకే పాలన ఎందుకు చేయరు. బ్రిటిష్ మోడల్ గా veedadheesi పాలించు అనే మాట. ప్రజల అంతా ఒకరికి ఒకరు మానవతా దృక్పథంతో సహకారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రమే కులం పేరుతో ఫలిస్తున్నది.
@sureshmi1
@sureshmi1 3 жыл бұрын
Politicians కి vote bank తెలుసుకోవడం కోసం, కుల ప్రాతపదికన పథకాలు, రిజర్వేషన్స్ కోసం...
@raghuraghu4739
@raghuraghu4739 3 жыл бұрын
Absolutely right
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 жыл бұрын
కులాలు ఉంచండి. రిజర్వేషన్లు తీసివెయండి జాతి,మతం,రంగు, ఎక్కువ తక్కువ లాంటి వివక్షా చూపిస్తే కఠిన శిక్షలు వెయ్యండి. మేరిట్ట్ కు ప్రాధాన్యత ఇవ్వండి.
@sarahkishore477
@sarahkishore477 3 жыл бұрын
సర్ goodmorning. ఇండియా లో ఇంకో100 సంవత్సరాలు గడిచినా ఈ కులాలు ,మతాలకు సంబంధించి అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. కుల నిర్మూలన కోసం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి
@Deva-raj
@Deva-raj 9 ай бұрын
సూపర్
@SRIKANTH...
@SRIKANTH... 3 жыл бұрын
ఇప్పుడున్న అందరి ఆస్తులను జాతీయం చేయండి.. పేదవాడు ఉన్న వాడు అనే భేధాలు ఉండవు ,,తర్వాత రిజర్వేషన్లు తీసేయండి,, తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి అవకాశం ఇవ్వండి..
@Msh4566
@Msh4566 3 жыл бұрын
Constitution lo reservation. Anedi. Bc sc and st ani cheppaledu article 15 and 16 clear ga chavandi reservation anedi poor people ki ivvamani cheppindi
@ravi38teja
@ravi38teja 3 жыл бұрын
This can open many eyes. Thanks
@Suni.p
@Suni.p 3 жыл бұрын
కులాన్ని బట్టి కాక జీవన విధానాన్ని బట్టి , వారి ఆర్ధిక పరిస్థితి బట్టి సంక్షేమ పథకాలు అందిస్తే బాగుంటుంది... దేశం పురోగతి సాధిస్తుంది.... ఇంకా అదే దిక్కుమాలిన కుల ప్రాధాన్యత తో ఆలోచిస్తే ఇంకా వెనక్కి వెళ్లడం తప్ప ముందుకు వెల్లదు దేశం....
@Deva-raj
@Deva-raj 9 ай бұрын
సూపర్
@gtmobilesndd7293
@gtmobilesndd7293 3 жыл бұрын
వెయ్యకపోతే పెరిగిన జనాభా ప్రకారం ఎలక్షన్ లో ప్రజాప్రతినిధుల రిజర్వేషన్లు ఎలా ఖరారు అవుతాయి
@NadupuruLokesh
@NadupuruLokesh 3 жыл бұрын
పూర్తీగా తీసేస్తే మంచిదేమో
@arunachannel3090
@arunachannel3090 3 жыл бұрын
Great..👏👏👏👏👏 Appudu ee maatram clarity kuda undadhu. Endhukante idhi bharatha dhesam(matallo cheppalenidhi chethallo artham kaanidhi).
@srsgummala8835
@srsgummala8835 3 жыл бұрын
yes యువర్ కరెక్ట్
@ravikantherok4568
@ravikantherok4568 3 жыл бұрын
Save Indians Constitution Save democracy Save Indians freedom Save humanity. Save SC ST people's judicial.
@kumarp6557
@kumarp6557 3 жыл бұрын
పేరుకే oc ....మాకు ఇల్లు కూడా లేదు
@mahendarthummala699
@mahendarthummala699 3 жыл бұрын
ఇల్లు లేని నువ్వు ebc నే 8లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ebc నే అలాంటి వారితో ఇళ్లులేని నువ్ రీసర్వేషన్ కోసం పోటీ పడాలి
@FreeFireLover-bd4dw
@FreeFireLover-bd4dw 3 жыл бұрын
What an explanation ...🙏🏼🙏🏼🙏🏼
@srsgummala8835
@srsgummala8835 3 жыл бұрын
కులం లేని ఇండియా చూడాలని ఉంది దీని సాకారం చేసే నాయుకుడే కనబడటం లేదు
@Deva-raj
@Deva-raj 9 ай бұрын
సూపర్ బ్రో
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 3 жыл бұрын
Exactly data is must, asalu fact emundho theliyakunda em charchistham, em decisions theskuntam 🙏🏻
@muday262
@muday262 3 жыл бұрын
కులము ఉన్నన్ని రోజులు లెక్కించాలి
@ravikantherok4568
@ravikantherok4568 3 жыл бұрын
కులం, మతం, ప్రాంతం గొడవలకు , రాజకీయ నాయకులకు , వ్యాపారులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. సామాన్యులు నశినం అయిపోతున్నారు
@ganapathimulagapati5039
@ganapathimulagapati5039 3 жыл бұрын
Rich and poor difference ni chudale Thakuvva kulam lo kuda rich unnaru Pedda kulam lo kudda poor people unnaru Eppudu India lo propartes Anne adhar ki pan ki link avvuthunnayi.. So rich or poor avvaro telesipothadi.. So poor valaki free education and free hospitality and business ki money ki evvale free intrest.. Edhi Stright ga unte chalu na INDIA Developed country Feacture lo
@udaysunny3878
@udaysunny3878 3 жыл бұрын
Lower castes lo jobs, annual income, unnavallaki, valla children ki atuvanti free schemes, fee reimbursement, pensions evvaru brother...
@moonknight9291
@moonknight9291 3 жыл бұрын
Caste undali antara brother ee pedda, chinna ani mee statement undi chusara akkada start indi ee discrimination antha
@ganapathimulagapati5039
@ganapathimulagapati5039 3 жыл бұрын
Chinna pedhha means rich and poor Not in cast..
@kumarin2009
@kumarin2009 3 жыл бұрын
@7:59 sec nice point sir 🤣😂 . It's a superb video and nice analysis🙏🙏
@joshinjosh2404
@joshinjosh2404 3 жыл бұрын
AP already collected the accurate data by caste through volunteers a long time back.. Funfact: nobody questions why??
@manasviccb019manasvi5
@manasviccb019manasvi5 2 жыл бұрын
Because oc 37 BC 33 and remaining minority and sc st if they release what will happen and I gathered information from prive survey websites and graphs
@Ravikiran_Gutam
@Ravikiran_Gutam 3 жыл бұрын
నేను బిబిసి న్యూస్ రెగ్యులర్ follower ని, రామ్మోహన్ sir చాలా బాగా explain చేశారు.thank you ❤️ బిబిసి
@PallekondaSaikumar
@PallekondaSaikumar Жыл бұрын
నాకు తెలిసి SC లు 35 కోట్లు వుంటారు
@saivamshimarri6733
@saivamshimarri6733 3 жыл бұрын
eam chepparu sir! full clarity
@madhusudhan2822
@madhusudhan2822 3 жыл бұрын
Kula ganana peddithey, kulam perutho politics start chestaru, anni political parties
@crisvamc83
@crisvamc83 3 жыл бұрын
ఆర్థిక వెనుకబాటుతనం రిసర్వేషన్ విషయంలో OC లే వస్తారా?? SC, ST, OBC రారా?? 10% రిసర్వేషన్ ను BBC Telugu ఎందుకు వ్యతిరేకిస్తుంది? అగ్ర కులాలలో బ్రాహ్మణుల ఆదాయం ఎక్కువ అనేది ఒక బూటకపు వార్త. వ్యాపారుల ఆదాయం ఎక్కువ ఉంటుంది. వారు వైశ్యులు లేదా బనియా కులస్థులు.
@LearningWithSrinath
@LearningWithSrinath 3 жыл бұрын
Simple And Superb Speech.... Tq GSR....❤
@dolisrinivas5356
@dolisrinivas5356 3 жыл бұрын
What caste are you working on?Moreover we have got the misfortune of being called honorable by caste,🤦🤦
@anithapolkam5296
@anithapolkam5296 3 жыл бұрын
Chaala baaga present chesaru Sir.
@tharakaramareddy2218
@tharakaramareddy2218 Ай бұрын
కులము అన్న విషయాన్ని విద్యావిధానంలో తీసేయాలి...certificates లో కూడా కులము ఉండకూడదు. మతము మాత్రమే ఉండాలి.
@sudhakarch55
@sudhakarch55 3 жыл бұрын
మీ విశ్లేషణ వారానికి రెండుసార్లు చేయండి
@mylapallichandrasekhararao4025
@mylapallichandrasekhararao4025 3 жыл бұрын
Excellent analysis.
@swathivarri555
@swathivarri555 3 жыл бұрын
Caste feeling lekapote india inka develop ayedi.
@t.vjankirampatnaik9109
@t.vjankirampatnaik9109 3 жыл бұрын
Good analysis🙏
@serry4-786
@serry4-786 3 жыл бұрын
A very well put explanation. Good job BBC Telugu
@balachandra2373
@balachandra2373 3 жыл бұрын
Thank you your hard work team sir
@sivanagaraju7183
@sivanagaraju7183 3 жыл бұрын
No... remove caste in India
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 3 жыл бұрын
Creamy layer anni castes lo pettali.
@meereal7837
@meereal7837 3 жыл бұрын
Information is nice sir
@chandrakoduri8164
@chandrakoduri8164 3 жыл бұрын
చాలా వీవరంగా చేప్పారు
@pavan-iu7qy
@pavan-iu7qy 3 жыл бұрын
Ee reservation system ni job posts ki complete ga teesi veyyali. Education ki unchaali Adi kooda based on income unte better. Appude eh India bagupadutundi
@BHAGATingh
@BHAGATingh 3 жыл бұрын
Prathi daniki ending untundi must and should ga konni speed ga authai konni time thisukuntai ending matram compelsary
@ramag6688
@ramag6688 3 жыл бұрын
Aadaar Card will say all data..including second setups.. wait for some time.. coming soon..
@PallatiCharan
@PallatiCharan 3 жыл бұрын
You said right sir Caste census need to performed by that reservation can be adjusted and analyse by that data.
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 3 жыл бұрын
Very wonderful information
@A9A8A7A
@A9A8A7A 3 жыл бұрын
Hinduvu ane vallu almost count taggipoyaru. Ap lo almost Christians. Okavela cheste hindu minarty country avutadi
@penmatsasrinivasaraju6401
@penmatsasrinivasaraju6401 3 жыл бұрын
super sir
@cityisland5809
@cityisland5809 3 жыл бұрын
కులాల గణన ఇష్టంలేకపోతే కులాల వారి రిజర్వేషన్ తీసేయండి.
@kannaallada3803
@kannaallada3803 3 жыл бұрын
British వాళ్ళకి congress వాళ్ళకి కుల విభజన చాలా అవసరం ఎందుకంటే హిందువులని విభజించి పాలించాలి కదా...
@moonknight9291
@moonknight9291 3 жыл бұрын
Bjp ki kaada 2010 lo caste based census adiginde bjp video chusi comment chey brotheru...
@kannaallada3803
@kannaallada3803 3 жыл бұрын
@@moonknight9291 ఐతే........... నా కామెంట్ కి నీ రిప్లై కి సంబందం లేదు
@bokamdemudu7512
@bokamdemudu7512 3 жыл бұрын
Yes. Correct data is urgent need. It is 100% true. Political parties and ruling parties are well aware of the fact. But they are against for solving the problem for their survival with upper hand. 75 years after independence rulers were successful to keep the weaker sections as weaker sections. Public has to realize and enter into an appropriate action against it. Analysis is good.
@maryamsultanasheik2079
@maryamsultanasheik2079 3 жыл бұрын
Good
@Flowinginformation123
@Flowinginformation123 3 жыл бұрын
Reservation Income Based Pettandi Caste Base Kadu
@curioustest8669
@curioustest8669 3 жыл бұрын
mari kulam undi ga kulam paina tedalu unnai chupistunnaru ga
@veerinagopalam8070
@veerinagopalam8070 3 жыл бұрын
కుల గణన కొనసాగవలసిందే జనాభాకు తగిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా, సామాజిక ఆర్థిక అసమానతలను ప్రభుత్వాలు తెలుసుకోవాలన్న కుల గణన అవసరమే
@manishk007
@manishk007 3 жыл бұрын
Reservation valla middle class OC laku teevra nastam
@krishnamtrineth6649
@krishnamtrineth6649 3 жыл бұрын
Yes reservation should be based on economical status not by caste
@ironyman9250
@ironyman9250 3 жыл бұрын
@@krishnamtrineth6649 EWS adhe kadha 5:38 chudu
@ironyman9250
@ironyman9250 3 жыл бұрын
@@youngtigerntr9138 ala yela pondhutaaru? Ary Babu nuvu konchem EWS gurinchi telisi nte manchindhi.
@youngtigerntr9138
@youngtigerntr9138 3 жыл бұрын
@@ironyman9250 adi correct aa naku asalu ews gurinchi idea na ladu bro I will watch a video on ews then I will comment
@ironyman9250
@ironyman9250 3 жыл бұрын
@@youngtigerntr9138 ,🙂
@rajeshreddy3418
@rajeshreddy3418 3 жыл бұрын
1st we have make EBC survey than cast survey and decrease cast reservation and increase in EBC reservation.
@santoshreddy1575
@santoshreddy1575 3 жыл бұрын
Caste Peru chepkoni reservations money theesukuntunapudu kachithanga count lo ki theesukovali caste ni, lekapothe anni free ga ichevi reservations theeseyandi
@lovelylucky6670
@lovelylucky6670 3 жыл бұрын
Andarni equal chesthu...inti Peru ni tisesthey official ga ..ahpudu evadu ento evariki telsuu
@michaelceasar
@michaelceasar 3 жыл бұрын
Sir meeru "Kulam aney dikkhumaalina system" annaru...adhi naku chala nachindhi..meeru Chepparu kadha "adhi puttukathoney manushulni vidagodthundhi"...ivi chala powerful statements...okka maata add cheyalanukuntunnanu... Hinduism manaki kulaanni prasaadhinchindhi Brahmanudu ani Shudhrudu ani. So ee problem ki cause aithey Hinduism ani manandharam oppukovalandi.
@citromanlakshpoiu8233
@citromanlakshpoiu8233 Жыл бұрын
Ban reservation
@sivasatyanarayana8359
@sivasatyanarayana8359 2 жыл бұрын
CB కుల గణన తీయవలసిన దే 🙏
@hollywoodtelugurockmovies301
@hollywoodtelugurockmovies301 3 жыл бұрын
Thanks GS JI background lo paint chesinanduku
@srinivasyada1446
@srinivasyada1446 3 жыл бұрын
What is the use of caste??
@rameshsunlight9684
@rameshsunlight9684 3 жыл бұрын
No cast no relegion only Open Talent
@sheefumaster
@sheefumaster 3 жыл бұрын
For reservation implementation it’s a mandatory process
@innareddythemin9575
@innareddythemin9575 3 жыл бұрын
Definitely, count accordingly caste number at the same time count rich and poor in each caste because on the basis of reservation, only some rich people are benefiting.
@ravitejateja1944
@ravitejateja1944 3 жыл бұрын
E rajakiyula nayakula valla india two parts avuthadhi anukunta north India and South India
@rajuraju3959
@rajuraju3959 3 жыл бұрын
Kachhitanga chestaru sir ee political leaders
@Sunny-pd7hw
@Sunny-pd7hw 3 жыл бұрын
11:06 ....That picture ..That dialogue 🙏🏻🙏🏻 తరతరాల పేద,ధనిక వత్యాసం కనపడుతుంది .
@themultitalentedkrish
@themultitalentedkrish 3 жыл бұрын
I watch this video only for GS sir. 🙏🙏🙏🙏
@SuperPriyarajan
@SuperPriyarajan 3 жыл бұрын
Best possible way to divide people and conquer majority in India! Caste census should be either trashed or give an option in census to people (like ‘Do not Wish to Answer’). Dear BBC, caste census can’t be critical, please don’t enforce hidden agendas like this. Going forward, caste system can exist but it should not and must not drive the way we live and make policies. Politicians are already doing GREAT job in dividing us(people), caste census could be that tool in their hands to instigate caste riots, create more differences among people, play majority-minority caste cards, FREE FREE programs making people lazy etc., Hope to see, some day when someone asks, ‘which caste you belong to?’ people would answer, ‘that’s irrelevant’! Jai Hind💪🏽
@ikmbnr
@ikmbnr 3 жыл бұрын
Development kavalante kulam matam chudanappude desham baguntundi appude development untundi
@kishore4601
@kishore4601 3 жыл бұрын
No caste
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
Excellent Analysis G. S గారు
@paresubhashini4059
@paresubhashini4059 3 жыл бұрын
is caste only for hindus. Caste census should be done to all religions, Hindus, Muslims, and Christians. In muslims and Christians also same there will be caste, based on caste there should be reservations for all religions or better to remove this caste system only.
@swamykanugu1540
@swamykanugu1540 3 жыл бұрын
Most welcome to censes based on caste
@sharesha7425
@sharesha7425 3 жыл бұрын
మోదీ కులం చిచ్చు పెట్టి గెలవాలని korukuntunnattunnadu
@pavan.k24
@pavan.k24 3 жыл бұрын
Freedom vachi 75 years aina Nyayam jaragani oke oka community B.C.. entha dharunam Andi idhi..intha mandhini political edaganivvani vallu evaru..???
@Msh4566
@Msh4566 3 жыл бұрын
Not only BC and OC category. Also
@warforpeacenetworkspvt.ltd686
@warforpeacenetworkspvt.ltd686 3 жыл бұрын
Remove caste. ....
@VenkataRamana-dd9ie
@VenkataRamana-dd9ie 3 жыл бұрын
Your census speech is very good
@indiansfarming
@indiansfarming 3 жыл бұрын
❤️❤️❤️
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 3 жыл бұрын
Prathi okkaru SC STs reservation theseyali antunnaru. Just okasari e quastions ki answer cheyandi " entha mandi SC STs CM ayyaru? Enthamdi cene industry lo top actors heroes and heroines vunnaru? Enthamandi top business mans vunnaru? Stil honour killings jargutunnai, and ippatiki descimination patisthunnaru.
@gowthamtej6
@gowthamtej6 3 жыл бұрын
Well said bro 💯 that's true...
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 жыл бұрын
ఇప్పుడు బీబీసీ ఏడుపు ఏమిటి OC ఆర్థిక పరిస్థితిలకు బట్టి రిజర్వేషన్లు ఇచ్చినందుకా??
@Tez_Vlogs
@Tez_Vlogs 3 жыл бұрын
Asal ekada kuda caste Ni consider cheyakpotame manchidi
@dsrinu8817
@dsrinu8817 3 жыл бұрын
కుల గణన చెయ్యాలి
@rufus6711
@rufus6711 3 жыл бұрын
100% need scientific data sir.
@SanjaykumarGollavilli.
@SanjaykumarGollavilli. 3 жыл бұрын
Using blockchain technology it possible to establish equality.
@psatyaharish
@psatyaharish 3 жыл бұрын
Reservations should continue, but there should be a Creamy & Non Creamy Layer difference so that the really downtrodden people get the reservations.
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 54 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 22 МЛН
7 AM | ETV Telugu News | 8th November" 2024
20:38
ETV Andhra Pradesh
Рет қаралды 56 М.