మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ప్రతి item ఎందుకు వాడాలో కూడా చెప్పారు మీరు . దానివల్ల ఆ లాజిక్ తెలిసి వంట చేయడం ఈజీ అవుతుంది. థాంక్యూ.
@foodyumaroma26 күн бұрын
Bendakaya masala curry looks delicious, great preparation and presentation 👌
@kritikasvantalu26 күн бұрын
Thank you
@foodyumaroma26 күн бұрын
@kritikasvantalu Welcome
@anjaiahderangula67116 күн бұрын
Abba ami vantalu kammani bhenda Kaya perugu Abba ami ruchulu adiripoye abhiruchulu 🏵️🌷🌷🌻🌻🌹🌼💐🌺🌸💖💖👌👍
@VardhanapuSujathamohanАй бұрын
చాలా బాగా చేసి చూపించిన్నారు చాలా మంచిది అమ్మ నేను ఒక్కసారి చేసి చూస్తాను 🙏🙏🙏👌👌👌👌🤝🤝🤝🙏🙏🙏
@MurthiValavala-td4zoАй бұрын
Supermadamgaru
@kritikasvantaluАй бұрын
Thank you
@ramyasree4415Ай бұрын
I tried the curry and it came out yum, delicious.❤
@kritikasvantaluАй бұрын
Thank you so much dear
@umamurthy51022 ай бұрын
Super 👌
@GopiSujatha-x2fАй бұрын
Super andi Baga vachindhi nenu kuda try chesanu😊
@kritikasvantaluАй бұрын
Thank you
@thomaspayyapilli9843Ай бұрын
Super
@Ramakrishna.NАй бұрын
నాకు బెండకాయ అలాగే.పెరుగు అంటే ఎంతో ఇష్టం చిన్ననాటి నుంచి... 😮 మీరు చెబుతుంటే ఎక్సపెక్ట్ లెవెల్స్ ఇంక పెరిగిపోయాయి.. కానీ ఈ టైప్ వంకాయ కె చూసాం బెండకాయ వింటున్న మీ మాటల్లో
@kumarksv8262Ай бұрын
😅😮
@emmedevaprasad5133Ай бұрын
WHAT ABOUT 'BULLAKAAYA'. ...?
@Eswaran-z5eАй бұрын
Iam eswaran from coimbatore Meee vantalau nenu try Chesthananu
@kritikasvantaluАй бұрын
Thank you
@Itz_sahiba_khan_channel2 ай бұрын
👌🤤
@vasul1127Ай бұрын
Mee voice chala baguntudi vintaniki❤ chakkaga untay videos kuda
@kritikasvantaluАй бұрын
Thank you so much
@narasapurampavani69382 ай бұрын
Looking delicious 🤤
@kritikasvantalu2 ай бұрын
Thank you
@nafeestabbu90502 ай бұрын
👍👍👍👍💯💯💯💯😊🥰
@satarasivijayalakshmi3412 ай бұрын
Manchi curry chepparandi
@PrasadGhanta-o4sАй бұрын
హై. బాగున్నారా
@Eswaran-z5eАй бұрын
Iam eswaran from coimbatore aandi
@kritikasvantaluАй бұрын
Hello andi
@BhadrappaPasham-is8wf2 ай бұрын
Powders emi vesato perlu title lo pettali.
@sreeramgt51205 күн бұрын
ఉప్పు ఎన్ని సార్లు!?
@NaliniPasupuletyАй бұрын
Panjaabi bendy saalan
@shreedevis8192Ай бұрын
బెండకాయ పాలు, బెండకాయ పెరుగు విషపదార్థాలు అసలు కలవకూడదు. ఒకదాని తర్వాత మరొకటి కూడా తినకూడదు. ఇవి ఒకదానికి మరొకటి యాంటి తెలుసుకోండి
@wholesaleladiesclub720424 күн бұрын
No,sis we can eat lady finger with curd not with kakarakai..