చాలా బాగా వివరించారు అన్న తెలియని వాళ్లకి కూడా అర్థమయ్యే రీతిగా వివరించినందుకు😊 ఆ దేవుడు మీకు ఆ జ్ఞానం ఇచ్చినందుకు ఆ దేవునికి మహిమ❤❤❤ ఘనత కలుగును గాక ఆమెన్
@mohammedfiroz583Күн бұрын
1 తిమోతికి 2 11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
@gousebhay5622Күн бұрын
యెహాను 16:12, 13 చదవండి
@KVRAMANA-f4l2 күн бұрын
Praise the lord sir చాలా బాగా వివరించారు. అందరినీ కలుపుకునే విధంగా వ్యవహరించారు. మీరు ఇంకను దేవుని కొరకు సమాజంలో బహు బలంగా వాడ బడాలని ప్రార్థిస్తున్నాము.❤🎉❤🎉❤🎉❤🎉
@mohammedfiroz583Күн бұрын
1 తిమోతికి 2 11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
@gousebhay5622Күн бұрын
యెహాను 16:12, 13 ముందు చదవండి
@mohammedfiroz58311 сағат бұрын
@@gousebhay5622 12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. 13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. దీనికి , video కి ఏంటి సంబంధం
@Minnu__143__creation2 күн бұрын
Praise the lord sir🙏🙏🙏
@kolaganigandhi43172 күн бұрын
God bless you all ❤❤❤
@YadalaSudhakarКүн бұрын
Well explanation sir directly you came to the point that day sir finally superb msg to us
@gousebhay5622Күн бұрын
Read Yohan 16:12, 13 fest then after appreciate
@gedelasrinubabugedelasrinu45702 күн бұрын
Praise the Lord of Jesus brother
@induderangula82882 күн бұрын
good bro super☑
@GeddamSAROJA-76522 күн бұрын
Super sir 👌
@TrinadhKopanathi2 күн бұрын
manchi explanation Praveen anna God bless you
@mohammedfiroz583Күн бұрын
1 తిమోతికి 2 11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
@MallipudiSuresh-j2c2 күн бұрын
❤❤
@kavitakudumula35052 күн бұрын
Praise the lord 🙏 Anna.
@gedelasrinubabugedelasrinu45702 күн бұрын
Good job brother
@venkyr7929Күн бұрын
Anna live raledhu anna
@madurmariyamma4801Күн бұрын
Praise the lord pastor garu my name mariyamma actually my eyes lighting nothing please prayer for me pastor Garu 🙏
@jyothirasala2712 күн бұрын
anna....
@mohammedfiroz583Күн бұрын
1 తిమోతికి 2 11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.
@tharungillela14262 күн бұрын
🤍
@NisarNisarahamed-i9oКүн бұрын
హదీస్ లో కొన్ని తప్పులు ఉన్నాయి ప్రవక్త మహమ్మద్ గారు చెప్పారు ఎవరైనా నా మాట తీసుకొని వచ్చి ఇది మొహమ్మద్ గారు చెప్పారు అని అంటే మీరు కురాన్ ద్వారా చూడండి హదీస్ ని ఖురాన్ ప్రకారం ఉంటే ఆ హదీస్ ని తీసుకోండి ఖురాన్ ప్రకారం గా లేకుంటే వదిలేయండి
@FarmersofYgrКүн бұрын
యావత్ ముస్లిం సమాజం ప్రామాణికమైన గ్రంథాలను ప్రకటించాలీ సోదర
@gousebhay5622Күн бұрын
ముందు యెహాను 16:12, 13 చదవండి యేసు యేమి చేపరో
@gousebhay5622Күн бұрын
యేసు Bible లో యెహాను 16:7 నుండి 16:17 వరకు కొంచం మెదడు ఉపంతగీచి చదవండి. మరి ముఖ్యంగా 16:12, 16:13 చదవండి. యేసు యేమిచేపారు నేను మీకు చాపవలసినది చాల వుండి కని మీరు దాని విని తటుకోలేరు నతరువత వచే అదరాన కర్త అని వివారిస్తారు అని అయనే మోహమద్. ఇస్లాం ని తపు పాటటామ్ మని bebil ని సరిగా చడవండి
@-si6fs319wordofgodtelugu12 сағат бұрын
adharana kartha means holy spirit not Mohammad u read first curretly brother.
@jyothirasala2712 күн бұрын
Khuran nundi Bible vachindi..Bible kantu oka special statement ledu ani antunnaru..please Total ga ee statement ki meru velithe oka video cheyandi anna.please.
@kavitakudumula35052 күн бұрын
Bible vachina ante kristhu vachina 500 years taruvata Muhammad pravakta puttadu taruvata ayana Kuran rasadu antha kante munde darmashastram undi. Taruvata Yesu shisyulu rasaru.
@dr.karunakarraobollepogu51836 сағат бұрын
ఆదరణ కర్త అంటే మొహమ్మద్ అని మీరు ఊహించు కుంటే ఎలా బ్రదర్,,, మీ మతమే వ్యక్తి పూజ మీద స్టార్ట్ అయ్యింది..... దేవునికి ఇంపార్టెన్స్ లేదు... ఎదైనా మొహ్మద్ మీదే మీ ద్యాస.....సాతాను మిమ్మల్ని దేవునికి దూరం చేసి మనిషి కి దగ్గర చేసింది..