Рет қаралды 143,165
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఎల్లవేళలందు - Ella Velalandu Lyrical Song Telugu | Andhra Kraisthava Keerthanalu | Jesus Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
ఎల్లవేళలందు - కష్టకాలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్ (2)
విమోచకుడా - విమోచన నీవే
రక్షకుడవు - నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు||
సృష్టికర్తవు - సహాయము నీవే
ఇష్టుడ నీవు - త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు||
జ్ఞానము నీవే - నా పానము నీవే
దానము నీవే - నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు||
జ్యోతివి నీవే - నా నీతివి నీవే
ఆదియు నీవే - నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు||
నిత్యుడ నీవే - నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే - నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు||
జీవము నీవే - నా దేవుడవు నీవే
పావన నీవే - నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు||
కాంతియు నీవే - నా శాంతియు నీవే
సంతస నీవే - నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: christiansongsz
Fb Page: bekindtelugusongs/
Blogger: bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: bekindteluguchristiansongs
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu