బెల్లం బువ్వ BELLAM BUVVA FARMERS FAMILY EMOTIONAL SHORT FILM 2023

  Рет қаралды 894,436

Mr.Mallikharjun

Mr.Mallikharjun

Күн бұрын

బెల్లం బువ్వ
BELLAM BUVVA FARMERS FAMILY EMOTIONAL SHORT FILM 2023
#MOUNIKAYADAV
#MRMALLIKHARJUN
STORY - SCREENPLAY - DIRECTOIN : MR. MALLIKHARJUN
CAMERA : RANJITH SAINI
EDITOR : SRINIVAS MUTHYALA
CASTING : MR.MALLIKHARJUN,MOUNIKA & ALL
DAILOUGES : ANIL CHOPPARI
POSTER DESIGN : SAGAR MUDIRAZ
POST PRODUCTION : GM (GATTAIAH MALLIKHARJUN ) STUDIO KARIMNAGAR - 9177314939
9177314939
Mail:- gmstudio939@gmail.com
Follow Us On Instagram : / mr.mallikha. .
Follow Us On Face Book : www.facebook.c....
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH

Пікірлер: 1 500
@mrmallikharjun
@mrmallikharjun Жыл бұрын
బెల్లం బువ్వ 🌾👉 kzbin.info/www/bejne/hYunm4xql5tmesU రైతు కన్నీటి కథ ✊🏽తప్పకుండ మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ మీ #MRMALLIKHARJUN The Farmer Emotion is On...😥
@kennypatel9713
@kennypatel9713 Жыл бұрын
Pakka anna ur real star
@santhoshkurma5694
@santhoshkurma5694 Жыл бұрын
Chala baga vundhi Anna etlane enka machiga thiyyurri 👍
@krishna.mudhiraj1991
@krishna.mudhiraj1991 Жыл бұрын
సూపర్ అన్న విడియో చాలా బాగుంది
@krishnakr3598
@krishnakr3598 Жыл бұрын
Anna nuvvu chesindi katha kadu real life stories 🙏🙏 Pakka niku support chestam anna memu unam jai kisan
@sealook459
@sealook459 Жыл бұрын
Super 😢😊
@PrasadDakuri-ej7ys
@PrasadDakuri-ej7ys Жыл бұрын
అన్న ఒక రైతు పడే కష్టాలను , బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న నేను ఈ వీడియో చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అన్న నేను కూడా ఒక రైతు కొడుకు ను అన్న రైతులు పండించే పంటలకు ఈ ప్రభుత్వం ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర పెంచుతుందో మన రైతుల బతుకులు ఇంకెప్పుడు మారుతయో ...... 😭😭 కానీ రైతులు లేకపోతే ఆహారం దొరకడం కష్టం. వీడియో బాగా తీశావు అన్న ❤️👌
@MahaLakshmi-je6lk
@MahaLakshmi-je6lk Жыл бұрын
Ana super gaa chesaru 👌👍
@pavan2374
@pavan2374 Жыл бұрын
Inkosari kcr gelusthey modda kudisipotham Koncham alochinchu vote veyandi🙏🙏🙏
@mahendharuppalawai8861
@mahendharuppalawai8861 Жыл бұрын
mr మల్లికార్జున్ ఎప్పుడూ మి వీడియోస్ చూసి కడుపుబ్బ నవ్వుకునేవాళ్ళం కాని .. ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్నాం ...నిజాంగా hatsoff బ్రో నీకు.. ఇంకోవిషయాం మౌనిక గారు అయితే నటించలే .. జీవించింది.ఆమె కి చాలా మంచి ఫ్యూచర్ వుంది......
@kalapanareddy2205
@kalapanareddy2205 Жыл бұрын
Super brother chinnaritula.peoblems realga supincharu
@mahendharuppalawai8861
@mahendharuppalawai8861 Жыл бұрын
@@kalapanareddy2205 🙏
@Sagarullenga
@Sagarullenga Жыл бұрын
చూసేటప్పుడే కన్నీళ్లు వచ్చాయి అన్న
@malleswararaosara78
@malleswararaosara78 14 күн бұрын
Abbo thammudu ni action really super, ending lo naku kallu eetitho nindipoyai, nenu chala emotional ayya, mi iddaru chala chala baga acting chesaru.
@sagargasiganti2100
@sagargasiganti2100 Жыл бұрын
జీవించారు అందరూ... మంచి కాన్సెప్ట్ తో రైతు కష్టాలని చూపించారు...👌👌👌🙏🙏
@prabhutipparthi6382
@prabhutipparthi6382 Жыл бұрын
💐👏🏻👏🏻వండర్ఫుల్ అమేజింగ్ స్టోరీ Mallik bro. 🌹🌹👏🏻👏🏻💐👑👑👑
@arr3375
@arr3375 Жыл бұрын
మల్లికార్జున్ నటన తారాస్తాయిలో వుంది. మనసున్న మనిషన్న వాడు ఎవడికైనా కన్నీళ్లు వస్తాయి. హ్యాట్సాఫ్.
@thirupathithiru2573
@thirupathithiru2573 Жыл бұрын
అన్నా వ్యవసాయదారుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించినవ్ సూపర్ అన్న ఇలాంటి విడియోలు మారెన్నో తియ్యాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
@kittuponnam1170
@kittuponnam1170 Жыл бұрын
మన లాట్టి చిన్నపాటి రైతులు, కూలీలు పడుతున్న కష్టాలను తెలుపుతూ ఈ సినిమా ద్వారా తెలుతున్నది ❤❤
@vshu99
@vshu99 Жыл бұрын
అన్నా ఇన్ని రోజులు కడుపుబ్బ నవ్వించి గిప్పుడు కండ్ల నిండ కన్నీళ్లు తెప్పించినవు ఎందే. దుఖం వస్తుంది 😞 🙏
@gajjikalyani6664
@gajjikalyani6664 Жыл бұрын
రైతు కష్టాన్ని చూపించారు అన్నా,ఇందులో మధ్యలో వచ్చిన పాట లింక్ పంపర
@natural681
@natural681 Жыл бұрын
అబ్బా అన్న ఎడిపించినవ్ గా😢😢😢, అవ్వ, అయ్య, బాపు, నాయినా మాట దించవ్ అన్న❤❤.స్త అన్న అక్షరం అస్సలు వాడరు., త్త అనే వడుతుండ్రు ❤❤❤. బెల్ల బువ్వ అసలైన తెలంగాణ పదం. పాయసం కాదు పాశం.
@BVSNAYAK
@BVSNAYAK Жыл бұрын
రైతు సమస్యలపై, రైతు కష్టాలపై,రైతు కన్నిటి యదని కంటికి కనిపించే విధంగా విడియో రుపంలో చుపెట్టిన మల్లికార్జున్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@uragondarajan8197
@uragondarajan8197 Жыл бұрын
ఈ ఫిలిమ్స్ చూస్తున్నంత సేపు తోటి నటులన మైనమాకు కన్నీళ్లు ఆగలేదు మల్లికార్జున గారు మౌనిక గారు నీ నటనకు చేతులెత్తి దండం
@sathyamevajayathe369
@sathyamevajayathe369 Жыл бұрын
MALLIKARJUN brother మీరు ఎదిపించారు రైతు కుటుంబం లో ఎదురయ్యే ప్రతి సమస్యను కళ్ళకు కట్టినట్టుగా చూపించావు and మీ acting మాత్రం చాలా బాగా చేశారు. Heart touching ఒక ప్రొఫషనల్ సీనియర్ ఆర్టిస్ట్ లాగా చేశారు మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న, hearty congratulations and appriciate bro 🎉🎉🎉
@thongalabanesh658
@thongalabanesh658 Жыл бұрын
బలగం సినిమా ఎలా జనాల హృదయాల్లోకి దూసుకుపోయిందో అలాగే ఈ వీడియో రైతు హృదయాల్లోకి దూసుకుపోయింది..🙏🙏🙏
@BunnyDubbaka
@BunnyDubbaka Жыл бұрын
Super mallikarjun anna
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
Super చాలా మంచిగా చేశారు అన్న పేద రైతుకష్టాల గురించి ప్రభుత్వం చూసే చిన్న చూపు మన రైతుల బతుకులు ఇంతే 😢
@PraveenBhoom
@PraveenBhoom Жыл бұрын
Shatt cutt lo cheppalante supper Anna mallikarjuna anna supper👍👌riyal story idhi 🙏
@Pakka_Entertainments
@Pakka_Entertainments Жыл бұрын
Wow superb vedio
@Mydreamvenugopalarukala
@Mydreamvenugopalarukala Жыл бұрын
తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మూడు పూటలా నాలుగు మెతుకులు కమ్మగా తింటున్నమంటే రైతన్న కష్టం ఎంతో ఉంది... కండ్లలో నీళ్ళు తెప్పించారు.... రైతు కష్టాలు ఎన్నిరకాలుగా చూపించిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరిష్కారం చూపించదు..... అదే మన దౌర్భాగ్యం..... జై కిసాన్....🙏
@patnamvenu689
@patnamvenu689 Жыл бұрын
చిన్న సన్నకారు రైతుల బతుకు బండి నీ కళ్ళకి కట్టినట్లు చూపించారు... మల్లికార్జున అన్నా మీరు ఆ పాత్ర కి ప్రాణం పోశారు...,🙏🙏🙏
@raghucharukesi8289
@raghucharukesi8289 Жыл бұрын
It’s true
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Жыл бұрын
Anna 😢😢🙏🏻🙏🏻
@golddropgamer1339
@golddropgamer1339 Жыл бұрын
😂
@NareshDopathi
@NareshDopathi Жыл бұрын
@srinivasreddy1272
@srinivasreddy1272 Жыл бұрын
Chala Baga chesharu.
@ginnarapukishan8886
@ginnarapukishan8886 Жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు బ్రో రైతు కష్టం గురించి 🙏🙏
@narayanareddynarahari600
@narayanareddynarahari600 Жыл бұрын
మీరు తీసిన ఇ చిత్రం తో ప్రభుత్వం కండ్లు తెరువాలి.చాలా బాగా గుండెలకు హత్తుకునినె విధంగా తీశారు మీకు నటించిన వారందరికీ కృతజ్ఞతలు 🌹🌺
@pavan2374
@pavan2374 Жыл бұрын
Edhey saripodhu vote correct party ki vesthey baguntadi Moddalla Kojja kcr estey ellaney untadi
@rameshshanigaram4319
@rameshshanigaram4319 Жыл бұрын
మిస్టర్ మల్లికార్జున అన్నగారు సూపర్ యాక్టింగ్ చాలా బాగా చేశారు😢🎉❤
@D.Vikranth7741
@D.Vikranth7741 Жыл бұрын
Super yeppudu ne videos chushi navvukune vallam kani e video tho mathram yedipinchesinav Anna All the best Anna....👌💐🤝👌🙏
@bestytex3748
@bestytex3748 Жыл бұрын
1.ఇలాంటి భార్యలు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం 2. రైతుల కన్నీళ్లకు రాజకీయం ఈ రోజుల్లో చాలా కారణం అవుతుంది 3.మీ యాక్షన్ చాలా బాగుంది. 4. మ్యూజిక్ బలగం సినిమా లో ఉన్నట్టుగా ఉంది బాలి సాంగ్
@balamaniraju3434
@balamaniraju3434 Жыл бұрын
Anna raitula kastalanu kallaku kattinatlu chupincharu super 👏👏👏🔥👌👌
@gangadhararmoor4149
@gangadhararmoor4149 Жыл бұрын
సూపర్ చాలా బాగుంది బాగా తీశారు స్టోరీ❤️🙏❤️
@edenderyadav8571
@edenderyadav8571 Жыл бұрын
ఒక రైతు పడే కష్టాన్ని చూపించావు కన్నీళ్లు తప్పించవు బ్రో సూపర్
@yadvgiri3595
@yadvgiri3595 Жыл бұрын
మలిఖర్జున అన్న రైతు పడే కష్టాలు ఒకటి కాదు రెండు కాదు వర్ణించలేం ,మీ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా చాలా బాగుంది.🙏🙏
@yedamraju8699
@yedamraju8699 Жыл бұрын
Super.super.hit.chalabagundi.mallanna👌👌👌🙏
@bandelapradeeppradeep9671
@bandelapradeeppradeep9671 Жыл бұрын
Mee acting ki చేతులెత్తి దండం పెట్టాలి🙏 అన్న ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కోడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి
@rameshchikondra9079
@rameshchikondra9079 Жыл бұрын
నిజం అన్న ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇదే ...... వడ్లు క ల్లాలల్ల పోసిన కాడి నుండి తాలు తూర్పు ఆరు వట్టాలి .... మ్యాచర్ వచ్చేదాక వడ్లు ఆరబెట్టాలి .... మళ్ళీ 3, 4 కేజీల తరుగు తీయాలి ఇంత చేసినాక వడ్లు కొన్ని నెల రోజులయినా డబ్బులు పడవు ... అసలు రైతే రాజు రైతులు కోటిశ్వరులు అయ్యిండ్రు మన బంగారు తెలంగాణలో అన్న రాజకీయ నాయకులను చెప్పుతో కొటి నట్టు ఉన్నది అన్న ఈ వీడియో... great video🙏🙏🙏🙏
@rkc342
@rkc342 Жыл бұрын
అది ఈ ఎర్రి నాయల్లకి అర్థం కాదు...దేశాన్ని భుజాల మీద మోసే రైతు నిలువ నిడ లేదు
@satyapriya9493
@satyapriya9493 Жыл бұрын
గుండెను పిండేసే కథాంశం మీయిద్దరి అభినయం అపురూపం నాకూ ఏడుపాగలేదు గుండెల్లో బాధ చొచ్చుకొచ్చేసింది.ఆశీసులిద్దరికీGod bless you both😢😢😢👌👌👌🙏
@chikkasathishchikkasathish3904
@chikkasathishchikkasathish3904 Жыл бұрын
Emotional farmer problems short film... super... mallikarjun annagaaru 🙏
@menani_28
@menani_28 Жыл бұрын
మల్లిఖార్జున్ అన్న ఏ పాత్రకు అయిన ప్రాణం పెట్టి పోషిస్తాడు.. సూపర్ అన్నయ్య ❤❤
@smileychannel2754
@smileychannel2754 Жыл бұрын
Super anna. Good video anna
@vikkyg739
@vikkyg739 Жыл бұрын
కథ కథనం మాటలు చాలా బాగున్నాయి సూపర్ తమ్ముడు 👌
@maruthigopiyadav9375
@maruthigopiyadav9375 Жыл бұрын
మీ టీం మొత్తానికి శిరస్సు వంచి 🙏🙏🙏🙏🙏.వాస్తవాన్ని సహజంగా చూపించారు.ధన్యవాదాలు సోదరా.
@KANUGULASUNILFolks
@KANUGULASUNILFolks Жыл бұрын
అన్న మీరు ఎప్పుడు 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వీడియో పెట్టేది......ఈ సారి 25 నిమిషాల వీడియో పెట్టేసరికి ఫుల్ కామెడీ ఉంటది అనుకున్న....ఎందుకంటే ఇంతకు ముందు మీ అన్నీ వీడియో లల్లో కథర్నక్ పంచులు రాశారు...కదా అందుకే అల అనుకున్న...కానీ ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😥
@ravipastham1568
@ravipastham1568 Жыл бұрын
🥺
@sureshavula1916
@sureshavula1916 Жыл бұрын
Great short film
@Madhusimle_2315
@Madhusimle_2315 Жыл бұрын
మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు కానీ రైతు కొచ్చే కష్టాలు ఏ మనిషికి రావు ఈ షార్ట్ ఫిలిం చూసినాక నిజం జీవితంలో జరిగినట్టు ఉంది మల్లికార్జున్ అన్న మౌనిక గారికి మీయొక్క యాక్టింగ్ కి సలాం యాక్టింగ్ లో జీవించేశారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అన్న థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీం
@gkondalreddy8108
@gkondalreddy8108 Жыл бұрын
తెలంగాణా రైతు.గోస. మల్లికార్జున్ గారు.కళ్ళకు కట్టినట్టు.చూపించారు. మీరు యిప్పతివరకు చేసిన వీడియోలకు.చాలా డిఫరెంట్.వుంది. మనసుకు చాలా దగ్గర వుంది.వొక రైతుగా.కళ్ళలో నీళ్ళు వచ్చాయి
@balumudhiraj8477
@balumudhiraj8477 Жыл бұрын
మనిషి పుట్టుక పుట్టినంక ఈ వీడియో చూసి కన్నీరు బొట్టు కాల్చని మనిషివుండడు.పదిమందికి అన్నం పెట్టె రైతుకె, తినడానికి తిండి దొరకటం లేదు.😢😢😢😢. రైతు పండించిన పంటకి, రైతే రేటును నిర్ణయించే రోజు వచ్చేదాకా రైతు బతుకులు మారవు..
@pullurinaveen2638
@pullurinaveen2638 Жыл бұрын
ఎన్ని రకాలుగా రైతు కష్టం మీరు చూపించిన దాన్ని చూసి అయ్యో అనే వాళ్ళు కామెంట్ లు పెట్టె వల్లే తప్ప సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేయక పోయిన పరవాలేదు, మీ పక్కన భూమి నీ నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉంటే కొద్దిగా ధైర్యం చెప్పండి మేము ఉన్నాం అని భరోసా ఇవ్వండి చాలు.. 🙏🏻 వీడియో చాలా బాగుంది...!
@rangarajumeena1669
@rangarajumeena1669 Жыл бұрын
మాటలు లేవు మళ్ళీ సూపర్ కథ 👍
@ravindarmailaram5700
@ravindarmailaram5700 Жыл бұрын
మల్లికార్జున్ అన్న రైతు కష్ఠాలు కళ్లకు కట్టినట్టు చుపిన్చావు మీ ఇద్దరి నటన చాల బాగుంది నేను నిజంగానే ఏడ్చినా అన్న చేస్తున్నంత సేపు కళ్ళకు నీరు కారుతానే ఉన్నాయి అన్న 🙏🙏🙏🙏
@srinivasdontharaveni8613
@srinivasdontharaveni8613 Жыл бұрын
పేదరికం ఉన్నవాళ్లకి దేవుడు కూడా సహాయం చేయడు. అన్న గుడ్ msg
@annelakrishna5950
@annelakrishna5950 Жыл бұрын
గుడ్ కాన్సెప్ట్ మల్లి.. రైతే రాజు కావాలి జై రైతన్న.. జై మున్నూరు కాపు.. జై పటేల్..
@devajalapally4888
@devajalapally4888 Жыл бұрын
No words about this video సన్నకారు రైతుల కష్టాలు 😢🙏🙏 కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్నగారు
@ravindhardumpeta9465
@ravindhardumpeta9465 Жыл бұрын
సూపర్ ఎమోషనల్ కథ....అందరూ రైతే రాజు అంటరు కని రైతు తప్ప అందరూ రాజులే ఐతున్నారు... 🙏🙏
@kasturinarsaiah6035
@kasturinarsaiah6035 Жыл бұрын
రైతుల గురించి చాలా బాగా ఇది చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఎప్పుడు మేలు కలుగుతుంది
@harikrishnakurme599
@harikrishnakurme599 Жыл бұрын
ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే మీరు ఈ వీడియోతో కన్నీరుపెట్టించారు Really excellent short film👌 U have a bright future All best both of you Mr.Malljarjun and Ms.Mounika👍🎉🎉🎉
@harishnagunuri3128
@harishnagunuri3128 Жыл бұрын
కొందరికి అవి మెతుకులు .. కాని అవి మాకు బెల్లం బువ్వలు .. ఆ గవర్నమెంట్ వచ్చిన రైతు బతుకులు మారావు .. మంచి వీడియో అన్న.. .. అన్నం వ్యర్ధం చేసే వారు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి .. అన్నం పెట్టే రైతు దేవుడితో సమానం .. 🙏🙏
@srinubhadra4958
@srinubhadra4958 Жыл бұрын
మల్లికార్జున్ అన్నగారు మీరు తీసిన ఈ వీడియో ఒక రైతు జీవితమే, కాదు ప్రతి మధ్యతరగతి వాడి జీవితం కూడా అలానే వుంది మీ టీమ్ సభ్యుల అందరికి ప్రత్యేక 🙏🙏🙏🙏🙏 నమస్కరాలు
@vaishnavtejgoudnallamasu5253
@vaishnavtejgoudnallamasu5253 Жыл бұрын
గుడ్ మెసేజ్ మల్లికార్జున్ బ్రో😢😢
@yukhisuraj
@yukhisuraj 10 ай бұрын
Superb acting manasuku touch chesharu,rait ula kastalu chupincharu....😢
@chandupailwan9101
@chandupailwan9101 Жыл бұрын
ఒక రైతుల కష్టాలు ఎలా ఉంటాయి అనేది చూపించావ్ మామా ..... సూపర్ 👏🙏
@malleshkodi2631
@malleshkodi2631 Жыл бұрын
వీడియో సూపర్ చాలా బాగుంది ఎమోషనల్ మౌనిక అండ్ మల్లికార్జున అన్న యాక్టింగ్ సూపర్
@srikanthyadav9073
@srikanthyadav9073 Жыл бұрын
చాలా గ్రేట్ వీడియో ఈ దేశంలో రైతుకి ఉన్న కష్టాలు ఎవరికి లేవు రైతుని పట్టించుకునే వాడు లేదు 🙏🙏😢😢
@KANNAYA___ALLARI
@KANNAYA___ALLARI Жыл бұрын
Anna super anna heart touching bellambuvva మాటల్లో chypalenu elati mari eno video తీయాలని korukuntuna అన్న
@vaishnavtejgoudnallamasu5253
@vaishnavtejgoudnallamasu5253 Жыл бұрын
కన్నా కూతురుని చూడగానే కష్టాలన్నీ మరచిపోతం ..❤❤❤
@NSTVOGGUKATHALU
@NSTVOGGUKATHALU Жыл бұрын
సూపర్ అన్న బాగుంది 👌
@purnachanderellandula6993
@purnachanderellandula6993 Жыл бұрын
ఇంత గోస పడుతున్న రైతన్నన్ని చూస్తుంట్టే చాలా ఏడుపొచ్చింది.. ఐన కూడా ఏ లాభం లేకున్నా మట్టిని నమ్ముకొని దేశ ప్రజలను కాపాడుతుంటే రైతుని కాపాడుకునే ప్రభుత్వం ఏ ఒక్కటీ నేటికీ లేకపోయే 😢😢😢😢
@pavan2374
@pavan2374 Жыл бұрын
Inkosari kcr gelusthey modda kudisipotham Inkosari ayna vote vesey mundu alochinchandi
@nagarajupothanaboina6950
@nagarajupothanaboina6950 Жыл бұрын
Superrrrr mind blowingggg
@MAHESHYADAV-YADAV
@MAHESHYADAV-YADAV Жыл бұрын
చాలా బాగుంది అన్న వీడియో,, రైతుల కష్టాలు, బాధలు కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న❤😢
@pullurishekar2960
@pullurishekar2960 Жыл бұрын
రైతు దేశానికి వెన్నుముక అన్న ఈ దేశం లో రైతు పండించిన పంటని కొనలేక రైతుల ఆత్మ హత్యకు కారణం ఐతుంది పభుత్వం రైతు బాగునప్పుడే దేశం బాగుంటుంది. జై జవాన్ 👮👮 జై కిసాన్ 🌾🌾
@bommakantiomkar6457
@bommakantiomkar6457 Жыл бұрын
Village chala mandhi problems elane untai correct situation chupuncharu Anna ❤ bagundhi
@srcreations528
@srcreations528 Жыл бұрын
కన్నీళ్ళు తేప్పించారు భయ్యా రైతులు పడే కష్టాలు ఈ వీడియో చూస్తే అన్నా అర్థమైత ఏమో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాట్సాఫ్ మల్లికార్జున్ 👌👌👌👌👌👌
@manoharguntuka8124
@manoharguntuka8124 Жыл бұрын
చాలా బాగుంది మల్లన్న. ఏడిపించినవు.
@smrnrafiuddin
@smrnrafiuddin Жыл бұрын
Superb Mallikarjun Garu
@shivaanitha1501
@shivaanitha1501 Жыл бұрын
రైతు బతుకు మరి ఆధ్వనం అయింది, సూపర్ చేసారు మల్లికార్జున్ గారు 🥲🥲🥲
@ponagantivijay20
@ponagantivijay20 Жыл бұрын
అన్న సూపర్ గా ఉంది. రైతు కష్టం ఒక రైతుకు తప్ప ఈ లోకంలో ఎవరికి తెలువదు.😢 పండించి పంటలకు సరైన ధర లేక పంటలు సరిగా పండక రైతులు వ్యవసాయం చేయలేక పట్టణాలకు వలస వెళ్తున్నారు.ఇలాంటివి ఎన్నో తీయాలని కోరుకుంటున్నాం.,👍🙏
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 Жыл бұрын
మీ నటనకు పాదాభివoదనాలు బ్రదర్ అండ్ సిస్టర్.! అవును ఇది సత్యం. నేడు సన్నాకారు,కౌలు రైతుల బతుకులు ఇలానే ఉన్నాయి.
@Sravanthi-je2qo
@Sravanthi-je2qo Жыл бұрын
Chala bagundi annaiya ❤👌👌🙏🙏
@Trilokasancharivlogs
@Trilokasancharivlogs Жыл бұрын
నా సిన్నప్పుడు నేను సూసిన పరిస్థితులు ఇప్పటికి మారలే అద్భుతమైన కథ కథనం
@laxmangeophysics
@laxmangeophysics Жыл бұрын
Super Thammudu Mallikarjun... your involvement in the role is outstanding...all other roles also did well... keep doing good movies....
@javvajimahipal
@javvajimahipal Жыл бұрын
రైతుల బాధలు మంచిగ చూపించారు 👌🙏🙏 పాత్రల్లో జీవించారు ❤❤
@narsimhak8497
@narsimhak8497 Жыл бұрын
Super anna
@ravis9941
@ravis9941 Жыл бұрын
I became fan to mallikarjun anna after watching this short movie.. excellent concept,more than excellent performance anna
@kannayakannaya4682
@kannayakannaya4682 Жыл бұрын
అన్న నువ్వు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అని అ దేవుణ్ణి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్.....
@santoshbeesa9396
@santoshbeesa9396 Жыл бұрын
కళ్ళకి నీళ్లు వచ్చినై మల్లికార్జున అన్న. గి అప్పుల బాధకి నిజంగానే చావలని ఉంది. నేనైతే ఫుల్ గా ఏడ్చిన.😢
@narendranathchatakonda9911
@narendranathchatakonda9911 Жыл бұрын
వీడియో చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలాబాగా నటించారు. ఇంత మంచి వీడియో తీసినందుకు మల్లికార్జున గారికి HATSOFF..
@Product_Review.
@Product_Review. Жыл бұрын
Always love u Mallikarjun Anna ❤ Ur Videos is amazing 😍
@parvathiyata2420
@parvathiyata2420 Жыл бұрын
Supar
@manchikatlamahesh5718
@manchikatlamahesh5718 Жыл бұрын
మల్లికార్జున్ అన్న ఒక రైతు పడే ఆవేధన తన కుటుంబ సమస్యలు పంట చేతికి రాకుంటే ఎలా వుంటదో చూపించావ్ 25 నిమి.. లో ఒక పంట విలువ సుపిచినవ్ 🙏🙏 కండ్లకు నీళ్లు తెప్పించినావు 🥺🙏🙏🙏🙏 కొన్ని గ్రూప్లలో షేర్ చేసా.. 🙏
@prashanthchandaboina1234
@prashanthchandaboina1234 Жыл бұрын
Elantivi nija jevithamlo kuda chala jaruguthunnai 😢 so save farmers ✊✊ Meru thesina story real ga undhi
@kumaryadav1260
@kumaryadav1260 Жыл бұрын
రైతు కష్టం దృశ్యరూపం గా తెలియజేస్తూ వీడియో తీసి నటించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@narsimhagangaputra2601
@narsimhagangaputra2601 Жыл бұрын
Nice👍 story about farmer's.... ❤emotional story..
@adisrinivasreddydamasani954
@adisrinivasreddydamasani954 Жыл бұрын
Good story mallik , keep going 🤝💐💐 కానీ రైతు అనేవాడు ఇలా ఉండకూడదు, రానున్న రోజుల్లో family doctor లాగ family former ప్రతి ఇంటికీ ఉండాలి ఆ రోజున అందరూ ఆరోగ్యం ఘరియు ఐశ్వర్యంతో ఉంటారు(రైతుతో సహా). 🙏జై కిసాన్ 🙏
@sayyadpasha1750
@sayyadpasha1750 Жыл бұрын
ఏడిపించావు అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 Next level 💐💐💐💐💐💐
@రాజు-ద5ఢ
@రాజు-ద5ఢ Жыл бұрын
😢😢😭చింపేసావ్ బ్రో 👌👌👌
@anilgoudshika8156
@anilgoudshika8156 Жыл бұрын
Heart'touching video😢 But Super undhi anna
@RAJU_ALVALA
@RAJU_ALVALA Жыл бұрын
బువ్వ పెట్టే రైతుకి బిక్సమ్ ఆడుకున గతి యి సమాజంలో రైతుల బాధ ఎలా ఉంటునోడో కళ్ళకు కట్టినట్టు చూపించారు మల్లి అన్న సూపర్ సూపర్ సూపర్
@NikithaS-eb3ye
@NikithaS-eb3ye Жыл бұрын
Annadathala Kastam chupinchinau Anna Super........👏🙏
@perumandlasrinu8095
@perumandlasrinu8095 Жыл бұрын
అన్న గుండెలకు తాకింది అన్న వీడియో చూస్తున్నాతసేపు కన్నీళ్లు వచ్చాయినాయి అన్న 🙏🙏ఒక రైతు కష్టం ఆలా ఉంటుంది
@aravindmasabattula5454
@aravindmasabattula5454 Жыл бұрын
Super Message Anna Super 👌👌
@ADRFilmFactory
@ADRFilmFactory Жыл бұрын
మల్లన్న గుండెను కదిలించారు❤అందరూజీవించారు
@MyvillageContentA2Z
@MyvillageContentA2Z 10 күн бұрын
మీరు ఎన్నో నవ్వించే కవ్వించే, చిత్రాలు తీశారు, కానీ నీను చుసి కన్నీళ్లు పెట్టుకున్న చిత్రం ఇది, మీరు ఇంకా ప్రజలకు కావలసిన చూసి మారవలసిన మంచి మంచి చిత్రాలు తీయాలనీ కోరుకుంటున్నాం, లేకుంటే, ఇంటి ముందటిది అచ్చి ఇంటెనక లొల్లి పెట్టినట్టు, నీకు తెలువకుంట నిన్ను తిడుతా,😂😂😂🎉సూపర్బ్ ఫిల్మ్ నైస్ కాన్సెప్ట్, జయ్ రైతన్న, మల్లన్న, 💐
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН