కదిరి కృష్ణ sir నేను మీకు పెద్ద ఫ్యాన్ నీ. మీ ఆలోచనలతో నన్ను నిజం అనే మార్గంలో నడిచేలా చేసింది అసత్యనికి సత్యానికి మద్య తేడాను తెలుసుకో గలిగను thankyou so much sir.... జై భీమ్.....✊✊
@yadirabhuni15853 жыл бұрын
జై బీమ్
@rspfollowers74323 жыл бұрын
Tq idream midia. Kadhire కృష్ణ అన్న ను ఇంటర్వ్యూ చేసినందుకు 🙏🙏🙏
@RagalJenda3 жыл бұрын
దమ్మున్న లీడర్.. నిజమైన బహుజన నాయకుడు. సరిగ్గా బాబాసాహెబ్ ఆలోచనలు తూచా తప్పకుండా పాటించే ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడు. కదిరి కృష్ణ గారు. జై భీమ్
@rspfollowers74323 жыл бұрын
kzbin.info/door/a3z6QwvvXRL3W4_jlrp50w
@amthalurinahaniya34132 жыл бұрын
యస్
@bshantosh71483 жыл бұрын
గొప్ప వేక్తి గొప్ప Dr Br అంబేద్కర్ వాది సార్ Dr కదిరే కృష్ణ అన్న జై భీమ్.
@bollarapuprashanth19462 жыл бұрын
క్రిష్ణ సార్ గారికి వందనాలు ....... సార్ మీ లాంటి అడ్వకేట్ గారు ఉన్నన్నిరోజులు మానవత్వం మంటకలవకుండా ఉంటుంది చాలా థాంక్స్ సార్.... మీ కృషి వల్ల అంత గొప్ప నాయకురాలు, దిక్సూచి ,గాయకురాలు,పోరాట పటిమ కల్గిన బెల్లీ లలిత అక్క గారి రియల్ స్టోరీ మాత్రమే రావడం, అనవసర కల్పితం తీసివేసి రావడం గొప్ప విజయం సార్
@rameshbabuteluguking5 ай бұрын
అసలైన దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్న లెజెండ్రి పర్సన్ డాక్టర్ కదిరే కృష్ణ అన్న గారు మీలాంటి దమ్మున్న నాయకులు కావాలి ఈరోజు సమాజానికి జై భీం అన్న గారు రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@DSREDUCATIONHUB3 жыл бұрын
కదిరి కృష్ణ గారు...ఒక మహా గ్రంధం....🙏🏻🙏🏻🙏🏻
@తమ్మనరేష్3 жыл бұрын
మానవతా విలువలుకల్గిన గొప్ప మనిషి సర్ మీరు.. మా Generationకి మీరొక Inspiration... జై భీం సర్.. 🙏
@srinivasthodeti15463 жыл бұрын
జై భీమ్ . కదిరే కృష్ణ గారిని interview చేసినందుకు ధన్యవాదాలు.
@jagadeeshbairapaka3 жыл бұрын
మీకు కృతజ్ఞుడిని సర్,,,, ప్రజల హక్కుల కోసం పోరాడే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న,,,,
@moglielukapalli63283 жыл бұрын
కదిరే కృష్ణ గారు గొప్ప మహా మేధావి గారు సార్ లాగే అందరు ఆలోచన చేయాలి బహుజనులు అందరు సార్ లాగా తయారు కావాలి అందరికీ న్యాయం జరుగుతుంది మూరళి సార్ మీదయవల చాలా సంతోషం గా ఉంది సార్
@Arunodaya703 жыл бұрын
బెల్లి లలితక్క చరిత్రను వక్రీక రించి రేటింగ్ కోసం తీసిన ఫిలిం పై చటం ద్వారా న్యాయం చేసిన న్యాయవేత క్రిష్ణన్న గార్కి ధన్యవాదాలు.
@yalamanchilinageswararao55843 жыл бұрын
ID టివి వారు మంచి విశ్లేషణ జరిపారు👍
@satyanarayanasandela23233 жыл бұрын
Dear Anna Your analysis is excellent as it is found on legal principles 👍 👌 👍
@narasa123 жыл бұрын
Murali is a good journalist.... I like his approach to interview.
@pammisrinivas85303 жыл бұрын
థాంక్ యు మురళీధర్ గారు 👏👏
@torah2453 жыл бұрын
Good interview.Good knowledge.Good ethics.
@Arunodaya703 жыл бұрын
జై భీం.....అంబేద్కరిస్టు,న్యాయవేత, ,పేదల పక్షపాతి,సంస్కృతిక వేద పండితుడు,కవి ,రచయిత కదిరే క్రిష్ణన్న మహోన్నత వ్యక్తికి మా ధన్యవాదాలు.👏👏👏👏👏👋👋👋👋👋👋👋👋👋
@adeputhyagaraju69193 жыл бұрын
Wow it's great to see ..Dr.K.K.sir ,jai bheem✊✊✊🤝🤝
@yalamanchilinageswararao55843 жыл бұрын
జై భీమ్ జై కదిరి కృష్ణ🙏
@venkatareddy87803 жыл бұрын
మహా గొప్ప మానవతావాది తో మీరు చేసిన ఇంటర్వ్యూ సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.ఇలాంటి ఎందరినో ప్రభావితం చేయగలుగుతుంది.
@sukkaswamy43782 жыл бұрын
మీ జ్ఞానం, భవిష్యత్ బహుజన జాతులకు చాలా అవసరం అన్నా. నిత్యం వెలుగులో ఉండాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా. జై భీం ✊🙏
@shabhasonubittu3 жыл бұрын
An excellent interview 🙏🙏., Great ideology Dr. Kadire Krishna garu .. love you sir 💐💐
@pvyadav32923 жыл бұрын
మా బహుజనులకు పెద్దన్న కదిరే క్రుష్ణన్న జై భీమ్ జై బహుజన
@kamidrisrikanth8343 жыл бұрын
అన్న రెండో దృక్కోణం చాలా బాగుంది..జై భీమ్ ..
@pammisrinivas85303 жыл бұрын
జై భీం జై కత్తి మహేషన్న జైజై కదిరి కృష్ణన్న ❤❤❤
@kadirevenugopal41293 жыл бұрын
Sir good interview & information for the society Sir I am inspired your knowledge
@alphagodson72643 жыл бұрын
K. Krishna brother Right Analysis Right Questions Right way superb Explain
@krishnarao82523 жыл бұрын
Very informative interview Murali garu Jai Bheem Jai Insaan Jai Mool Resident
@GowthamGowtham-xm2et3 жыл бұрын
Jai Bheem కదిరి కృష్ణ Anna ✊
@kumaraswamytekula88052 жыл бұрын
Proud of you krishna అన్న జై భీమ్ ✊✊
@m.anandkumar28903 жыл бұрын
ది వన్ అఫ్ ది గ్రేస్టస్ట్ అడ్వకేట్ 🙏🙏🙏🙏జై భీమ్
@yadirabhuni15853 жыл бұрын
Nice interview జై బీమ్ జై భారత్
@arunbabu38293 жыл бұрын
గొప్ప వ్యక్తి కృష్ణ అన్న గారికి అభివందనాలు
@k.lnamanusulonimata39092 жыл бұрын
జై భీమ్ అన్నగారు మీ సెల్ no పెట్టగలరనీ మనవి భహుజనుల అధికారం కోసం మీలాంటి మేధావులు అందరి కలిసి రాజ్యాధికారం సాధించడానికి ఒకే వేదిక మీదకు రావలసిన అవసరం వుంది. E విషయాన్ని అన్ని సంఘాలలో వున్న మేధావులు నాయకులు ప్రజలు పడుతున్న భాధలు తీర్చడానికి ఒకే పార్టీ గా కానీ ఒక జేఏసీ లా ఏర్పడి మన మహనీయుల లక్ష్యాన్ని సాధించడానికి మీరు అందరి తో ఐక్యంగా కలిసి పని చేయాలని నా విజ్ఞప్తి.జై భీమ్ అన్నగారు.
@yedukondaludasari8653 жыл бұрын
Great information, Jai Bheem Sir
@venkatareddy87802 жыл бұрын
అన్న! కదిరే క్రిష్ణ గారు మహా గొప్ప మేథావి.మన సమాజానికి మీలాంటి ఎంతోమంది మేధావులు ఎదగవలసిన అవసరం వుంది.ఆ కృషికి మీరు దోహదపడతాయని ఆశిస్తున్నాను.
@ammananna203 жыл бұрын
Jaibheem Anna gaaru . you r Telangana *chandru*
@maheshakarapua95253 жыл бұрын
కదిరే కృష్ణ సార్ సెల్ no పెట్టండి ప్లీజ్
@mohammadakeefoddin3 жыл бұрын
Huge respect from me To Interviewer Also kadire krishna gaaru
@yadagiribegariyadagiri49143 жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ సార్
@jadilakshminarayana55203 жыл бұрын
Sir మీ ఇంటర్వూ చూచి... అక్క గురించి వింటూనే, చూస్తూనే తెలియకుండానే కన్నీటి పరిస్థితి ఏర్పడింది.... నిజజీవితంలో అక్కని చూచిన వారే కాదు చరిత్ర మర్చిపోదు sir మీకు షెల్యూట్...
@sathishp44633 жыл бұрын
iDream media channel కి ప్రత్యేక ధన్యవాదాలు..💐💐💐
@mdeepika48563 жыл бұрын
మానవతావధి కదిరి కృష్ణ గారికి ధన్యవాదములు
@MaheshMaharajofficial3 жыл бұрын
దమ్మున్న బహుజన నాయకుడు బహుజన మేధావి కదిరె కృష్ణన్న గార్కి ఉద్యమ జై భీమ్ లు
@nageswararao17893 жыл бұрын
Tanq very much I dream chanal variki ilanti uthamamothamalaku meeru introduces cheyyatam chala santhoshamga undhi chala bagundhi sir sir ki naa vandhanalu
@onipentavijayabhaskarreddy56893 жыл бұрын
డాక్టర్ కృష్ణ మిమ్మల్ని తప్పకుండా కలవాల్సి ఉంది అడ్రస్సు తెలుపగలరు
@luckylove50353 жыл бұрын
I love your knowledge sir the grateful person thank you I dream choose correct person 💪💪💪👍👌 super
@luckylove50353 жыл бұрын
Thank you sir
@mannepallemohanrao69793 жыл бұрын
Praise the LORD Dr. Kadiri Krishna gaariki! May the LORD GOD bless to be a Blessing to the poorest and needful generation! 🙏 👨👩👧👦😇☺ wishing you a Blessed New Year 2022! 🙏
@vamshidio73143 жыл бұрын
Superb interview most information
@gognene15133 жыл бұрын
మురళి గారు చాలా మంచి వారు. I have special respect. I am fan of Mr. మురళి గారు
@devendermamidala70343 жыл бұрын
Good interview
@savithrisavithri3193 жыл бұрын
Good sir.
@jaibheemjohnnycreations31283 жыл бұрын
బహుజన మేధావులు అంతా ఏకమైతే బహుజన రాజ్యాధికారం ఇట్టే వస్తుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊💐
@intellectualindian24863 жыл бұрын
Nuvvu kuda malli kulam meedha party form cheyyali antunnavu
@vijayp31073 жыл бұрын
సర్.. idream వాళ్ళు ఇంకో interview చేయండి సర్ .. కదిరే కృష్ణ గారితో..
@raviravan59483 жыл бұрын
Very intelligent person krishna anna
@sk51742 жыл бұрын
Great interview
@ramaraogaddigopula72873 жыл бұрын
Thank you sir
@vasanthabattula99613 жыл бұрын
Nice interview
@wilsonrajnallela29233 жыл бұрын
Hatsup
@rajeshsharma-tw7yj3 жыл бұрын
Sir how r u...I met u personally...I know how nice person u are...
@malaanil19073 жыл бұрын
జై భీమ్ సార్
@duloorshekarsinger42373 жыл бұрын
మరో అంబేద్కర్ కదిరే క్రిష్ణ గారు
@nageshankaihgh99913 жыл бұрын
Super explain sir welcome
@azharuddinmohammad86633 жыл бұрын
One of the best interviews.
@onipentavijayabhaskarreddy56893 жыл бұрын
థాంక్యూ
@KishoreBabuYarlapati3 жыл бұрын
Great Leader
@KumarKumar-wy5yd3 жыл бұрын
జై భీమ్...... జై కదిరే....
@balrajpachala70323 жыл бұрын
Super speech sir thank you
@krishnarao82523 жыл бұрын
Jai Bheem brother
@Riseup-t3r3 жыл бұрын
RS praveen kumar garu తో ఇంటర్వ్యూ చేయండి
@rspfollowers74323 жыл бұрын
Yes
@rspfollowers74323 жыл бұрын
kzbin.info/door/a3z6QwvvXRL3W4_jlrp50w
@madhusreddy1002 жыл бұрын
Great Krishna gaaru, be happy what ever you are doing and be rules bound and use your rights to voice
@rajendrans73142 жыл бұрын
I am Tamilnadu I am very proud of you sir.
@gurumurthydepuru51152 жыл бұрын
Very great mr.Krishna.
@Neeraja.530283 жыл бұрын
డా,, కదిరే కృష్ణ సార్ గారికి,నా పూర్తి మద్దతు ఉంటున్నది. జై భీమ్ సార్
తెలంగాణ కోర్టు కాబట్టి సరిపోయింది, అదే ఆంధ్ర అయితే ఆ పాత్రను పెట్టి బ్లూఫ్లిమ్ తీసిన తప్పులేదని తీర్పు వచ్చేది
@shashanthshashanth97343 жыл бұрын
వైచిపి లాంటి అన్యాయం చేసే వారికి తప్ప అందరికి న్యాయం జరుగుతుంది
@rameshtimez90843 жыл бұрын
న్యాయ స్థానాలను తప్పు పట్టొద్దు.. Ap. అయిన Telangana.. అయిన judgement మారదు.. చట్టం ప్రకారం... పార్టీలకు అనుకూలం గా తీర్పు ఉండదు
@prakashagencies95413 жыл бұрын
@@rameshtimez9084 నువ్వొక పెద్ద మాలోకం లాగున్నావే, జడ్జిమెంట్ మారదా, మరి ఆంధ్ర హైకోర్టు తీర్పులన్నీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎందుకోస్తున్నాయి? సింగల్లోడు ఇచ్చిన కుప్పను డబల్లోడు ఎట్టేయ్యాల్సొస్తుంది స్వామి