చాలా క్లారిటీ గా వీడియో చేశారు sir ఇలాంటి వీడియో లు రైతులకు యెంతో ఉపయోగ పడుతుంది. రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పారు సూపర్ sir...
@TeluguVillageAgriculture2 ай бұрын
ధన్యవాదములు 🙏
@raghavendrababu622120 күн бұрын
Bandalo Nala gidiki a mandu spry chiyali sir
@PappakaNaveenkumar4 ай бұрын
Hi Sr Me ru maku benda lo adika putali , kayalu rayadanike a mandu nu drip lo vadalalo chapandi
@TeluguVillageAgriculture4 ай бұрын
13:00:45 Boran
@PappakaNaveenkumar4 ай бұрын
TQ for imfarmesoon
@PappakaNaveenkumar3 ай бұрын
Hi sr Benda lo 13:00:45 vadutu nna kani rejlt am ledu antha motadulo vadali
@SomireddyPenthala3 ай бұрын
సర్ మీరు బాగా మాట్లాడుతున్నారు చాలా ప్రాంతాలు తిరిగి రైతులను కలుస్తున్నారు అలాగే నాకు ఒక చిన్న విన్నపం వీడియో లెన్త్ ఉన్నా సరే వారి పరిస్థితులు బోరు నీరా బాబీ నీయరా డ్రిప్ వేసుకుంటే స్ప్రింగ్ కార్లు వాడితే ఎలాంటి వాడుతున్నారు ఎంత రోజుల క్రితం పరిచయం చేశారు స్ప్రింగ్ ఎలా చేస్తారు స్ప్రింగ్ కార్లు అయితే ఎన్ని బిగించారు వాటి కాస్ట్ ఎంత కొన్ని విషయాలు తోటి అందరి రైతుల దగ్గర అడగండి సార్ ప్రాంతాలకు అనుగుణంగా ఎలా ఉంటదో అందరికీ అర్థమవుతుంది కొంచెం థాంక్యూ సర్ మీరు ఇలానే చాలా వీడియోలు చేయాలని మేము కోరుకుంటున్నాం థాంక్యూ సార్
@TeluguVillageAgriculture3 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు 🙏తప్పకుండ
@jonnydeep16963 ай бұрын
Akkulu yellow ga marthunaee treatment chepandi
@VamshiPolagoni7 ай бұрын
Veryy good information sir....we are fallowing every vedeo.
@TeluguVillageAgriculture7 ай бұрын
Thnku v. Much🙏
@bharah24519885 ай бұрын
Sir pesticides cheppandi
@TeluguVillageAgriculture4 ай бұрын
Sure👍
@RangaKp-n7r2 ай бұрын
యూరియా ఎక్కువ వేస్తె చెట్టు ఎక్కువ పెరుగుతుంది కదా
@VamshiPolagoni7 ай бұрын
5 monaths back teeskunna sir seeds..mycho, and some other company..jan lo use cheddamani..but appudu fail ayyindi..ippudu may lo vaadocha.