బెరాకా మినిస్ట్రీస్ ఇంత చెడ్డదా ? అందులోని పాస్టర్లు ఇంత చెడ్డవారా ? వాస్తవాలు ఏమిటి ? Rev.Yesupadam

  Рет қаралды 43,280

Berachah Ministries

Berachah Ministries

Күн бұрын

బెరాకా మినిస్ట్రీస్ ఇంత చెడ్డదా ? అందులోని పాస్టర్లు ఇంత చెడ్డవారా ? వాస్తవాలు ఏమిటి ? Rev.Yesupadam
For the latest Wonderful messages and Christian songs stay tuned to the #BerachahMinistries Channel and Subscribe to our KZbin channel bit.ly/3eAey4N
#shortmessages #RevYesupadam #Prayer #berachahministries
Click Here To Watch For More Videos 👇 👇
దేవునితో సహవాసము కలిగియున్నవా? | Best Ways to Build a Friendship with God | Pastor Joshua Messages - • దేవునితో సహవాసము కలిగి...
నీవు యవ్వనేచ్ఛలనుండి దూరంగా పారిపొమ్ము | Running Away From Sin | Pastor Joshua | Berachah Ministries - • నీవు యవ్వనేచ్ఛలనుండి ద...
తగినకాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు! | God wants us to get in higher position | Pastor Joshua - • తగినకాలమందు దేవుడు నిన...
మీరు విశ్వాసమునుబట్టి కృపచేతనే రక్షించబడ్డారు! | Reasons to Trust in God | Faith | Pastor Joshua - • మీరు విశ్వాసమునుబట్టి ...
Berachah Prayer House
plot no-1146, phase-9, Gokul plots, K.P.H.B colony
For prayer requests contact: 9391035571, 9908227399,9963897678
We welcome you to our ministry with love
for more videos and updates subscribe to our youtube channel @BerachahMinistries

Пікірлер: 106
@PrabhuRanga-y1c
@PrabhuRanga-y1c 19 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు దేవుడు మీకు తోడు గా ఉన్నారు మీ పరిచర్య గురించి నాకు తెలుసు మీ పరిచర్య నిజాయితీ గలది మీ testimony తెలుసు అయ్యగారు
@shobhikasalvadi806
@shobhikasalvadi806 Күн бұрын
చక్కని అయ్యగారు మీరూ దైర్యం గా ఉండాలి ఏమి కాదు god with u
@jashuvasmith520
@jashuvasmith520 19 сағат бұрын
పగ వారిని కూడా ప్రే‌మించి మేలు చేసే నిజమైన దేవుని సేవకులు మీరూ మీ కుటుంబము చాలా గొప్పది ❤❤❤ . సుధా గారికి వాక్య బీజం లేదు.
@ratnagampala3301
@ratnagampala3301 22 сағат бұрын
Ayyagaru మీతో ప్రభువు ఉన్నాడు... 🙏...
@JNVP115
@JNVP115 Күн бұрын
అయ్యగారు chala నిజాయితీగా ప్రేమిస్తున్నారు విశ్వసుల సంఖ్య కరెక్టు గా చెప్పారు గొప్పగా చెపుతారు చాలామంది సేవకులు.
@anilkiranministries
@anilkiranministries 15 сағат бұрын
వందనాలు పాస్టర్ గారు! మేలు చేసి కీడు అనుభవించుట మనకు ఇవ్వడింది. ఇలాంటి కృతఘ్నులు దాదాపు అన్ని ఇండిపెండెంట్ సంఘాల్లో ఉన్నారు. మీరు అన్నట్లు, ప్రభువే మనకు తీర్పు తీర్చువారు, పూటకొక వేషం మార్చే ఇలాంటి మనుష్యులు కాదు. మీరు ధైర్యంగా ఉన్నందులకు చాలా సంతోషం. మీరిలాగే ఉంటూ మీ పనిని నమ్మకంగా కొనసాగించండి. నేను మీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. 🙏🏻
@kiranasher1310
@kiranasher1310 12 сағат бұрын
God's presence is upon you❤ Spiritual ministry ✨🙏
@navadasarapavankumar
@navadasarapavankumar Күн бұрын
I have never seen such a sincere pastor uncle...evey one knows that your very very very good to god
@VijayaKumari-md9lu
@VijayaKumari-md9lu Күн бұрын
Praise the Lord Pastor Garu Amen 🙏 🙌
@kiranrajbakka375
@kiranrajbakka375 Күн бұрын
Praise The Lord 🙏
@Dr.Sandyajacob
@Dr.Sandyajacob Күн бұрын
Praise the Lord pastor garu
@PraveenKumari-rz3xe
@PraveenKumari-rz3xe Күн бұрын
Chaaala baaga pettinru video very good 👍 praise the lord ayyagaru miru appudu 💯% correct and we always support you🙏
@padmasundari83
@padmasundari83 19 сағат бұрын
Pastor yesupadem pastor is a good preacher I like uncle msgs
@NirmalaTatikonda
@NirmalaTatikonda 21 сағат бұрын
God is grate Praise the lord 🙏
@shaikmoses2628
@shaikmoses2628 8 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు, మీ గురించి నాకు అందరికీ బాగా తెలుసు. దేవుడి మీతో ఉన్నాడు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇదంతా మీ మీద బురద చల్లే పని. మత్తాయి 5:11, లూకా 6:22.
@pastorvijayaraju4697
@pastorvijayaraju4697 Күн бұрын
God bless you and your family and your ministry Brother
@premageddada2298
@premageddada2298 19 сағат бұрын
God is with you pastor garu
@cutechinni3147
@cutechinni3147 Күн бұрын
Praise the Lord 🙏 uncle
@VenuManjeti-pl9pe
@VenuManjeti-pl9pe Күн бұрын
Praise the lord 🙏🙏🙏
@padmayathati4412
@padmayathati4412 Күн бұрын
Praise the Lord ayya garu yehova yeere
@mercyimmu2818
@mercyimmu2818 16 сағат бұрын
Praise the Lord ayyagaru Mee maatalanu batti devunike mahima amen
@einsteinjasi
@einsteinjasi 14 сағат бұрын
"Greetings, Dear Spiritual Father!! It is indeed true that at times, we do good yet face evil in return. Such ungrateful situations can be found in many independent churches. As you rightly said, it is the Lord who will deliver justice for us, not those who change their ways like a new mask each day. I am glad to see your courage and steadfastness. Continue faithfully in your work, and I will be praying for you."
@Rakshakudu939
@Rakshakudu939 Күн бұрын
Praise the Lord
@jcphmucherla6418
@jcphmucherla6418 19 сағат бұрын
Br ప్రభు యేసు క్రీస్తు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు ఆమెను ఎంతగానో ప్రేమగా చూడండి ఇది సాతాను పనీ iam praying
@Pendemsalomi
@Pendemsalomi Күн бұрын
🙏 praise the Lord uncle ( దేవునికి నమ్మకమైన సేవకులు మీరు,, చావు కైనా సేవకైనా,, సిద్దపడిన వారు) మీరు.
@BaduguDavidraju
@BaduguDavidraju 10 сағат бұрын
ఏది ఏమైనను వారిని వారి కుటుంబాన్ని ఆదరించడం దైవికంగా మన లక్షణం
@yesupadamp8938
@yesupadamp8938 9 сағат бұрын
Dear David Raju garu Ameku help cheddamani Ame bandhuvula munde adigamu ayithe vaddu andi ame bhartha chani poyinanduna Madapur land koniyyamantundi edenthavaraku sababu meere cheppandi
@s.s7593
@s.s7593 8 сағат бұрын
@@yesupadamp8938 కోనివ్వండి అన్ని సవత్సరాల నుండి పని చేసింది కదా
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
వట్టిగనే పని చేసందా 17 ఇయర్స్
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
నీకు అంత ప్రేమ ఉంటే నీవు కొనీయి
@tirupathitiru5813
@tirupathitiru5813 Күн бұрын
Praise the lord ayyagaru
@m.hathiram433
@m.hathiram433 14 сағат бұрын
Praise the lord 🙏 Annaya 🎉❤
@VijayaKumari-md9lu
@VijayaKumari-md9lu Күн бұрын
Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏
@radhamupparaju8570
@radhamupparaju8570 10 сағат бұрын
Yes god with you praise the lord uncle
@StephenpaulKaruna-to7cx
@StephenpaulKaruna-to7cx Күн бұрын
praise the lord pastor garu.our God is with you.avida matalo sincerity laydu edo mee meeda burada challali meku against ga edo cheyali ani anty tappa very laydu
@eswarraosurla9840
@eswarraosurla9840 Күн бұрын
పాస్టర్ గారు మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ క్రీస్తు సేవ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసు..మీరు బాధపడాల్సిన అవసరం లేదు...
@Rev_K.m_Lucas
@Rev_K.m_Lucas 4 сағат бұрын
God be with you sir 🙏
@prameelaranibolleddu8335
@prameelaranibolleddu8335 11 сағат бұрын
God is with you brother.
@lakshmi777vijaya8
@lakshmi777vijaya8 Күн бұрын
Ayyagaru vandanalandi meeremi badapakandi ayyagaru
@sunithkumar3117
@sunithkumar3117 13 сағат бұрын
Exlent speech
@nlwcparvathipuram
@nlwcparvathipuram 8 сағат бұрын
నిజమైన సేవకులు డాడి మీరు.....
@Mahidhar-w4c
@Mahidhar-w4c Күн бұрын
👏👏👏
@pavaniraavi1560
@pavaniraavi1560 18 сағат бұрын
😊ayya gari family chala manchidhi.Dont blame this family
@lakshmisurabhi7326
@lakshmisurabhi7326 5 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vadlapatijohnmilton988
@vadlapatijohnmilton988 Күн бұрын
foolish question for foreign funds -- on churches . Note that PM MURARJI DESAI banned on foreign funds to churches.
@jamimajaladi9378
@jamimajaladi9378 Күн бұрын
Nv pastaramvdna tapu jaregte vala kosam prayer cheye ante gani poster ni vemarsenchaku manushula gurenchi chepa ala devudu Bible lo veshayalu chepamanadu
@raju53522
@raju53522 19 сағат бұрын
Bro we will pray nothing will happen praise God
@PrasanthaAramalla-vv2tv
@PrasanthaAramalla-vv2tv 16 сағат бұрын
Pastor garu don't worry
@yadlaneena6105
@yadlaneena6105 19 сағат бұрын
Praise the Lord uncle Nireekshana hyderabad
@kprgoodnewschannel4338
@kprgoodnewschannel4338 15 сағат бұрын
ఎంత ఖర్చైనా భరించి బతికించుకోడానికి ప్రయత్నించారని అన్నారు. ఇక్కడ ఎవరి negligence అయినప్పటికి, accident అయింది. మనిషి చనిపోయాడు. తీసుకెళ్లిన వారు ఎంతో కొంత పరిహోరం ఇయ్యవలసిన వారై ఉన్నారు. మీతో కలసి సేవలో సహకారిగ ఉన్నవారు ఆకస్మాత్తుగా మరణించినపుడు చేయూత ఇయ్యవలసినవారై ఉన్నారు. వారు అడుగవలసిన అవషరం లేదు. We should help them voluntarily, wilfully. Medication కు అయ్యే ఖర్చు అయినా ఆమెకు సహోయంగ ఇచ్చిన బాగుండేది. Vicarious liability is there on prabhudas
@GiriThepalapodi
@GiriThepalapodi Күн бұрын
✝️🙏🙏🙏🙏
@prasadaraomunipalli396
@prasadaraomunipalli396 14 сағат бұрын
Ayya garu mee ru badapadakandi meeku mee devidu vunnadu,meeku yesu Raju,nyaidapadi , unnadu
@pavaniraavi1560
@pavaniraavi1560 15 сағат бұрын
😊😊devudu gurchi telisi chesthe Devuni ugratha vastundhi 😢. Devunni arugani vallu chesthe Devuni teerpu untundhi.
@truenfacts9758
@truenfacts9758 11 сағат бұрын
తల్లితండ్రులా.. మరి 108 లో ఎందుకు తిప్పలేదు. Auto లో తిప్పుతారా..
@PrasanthaAramalla-vv2tv
@PrasanthaAramalla-vv2tv 16 сағат бұрын
God is seeing
@chilakalajonathan2888
@chilakalajonathan2888 5 сағат бұрын
డబ్బు లేనప్పుడు నిజమైన విశ్వాసులు వస్తారు
@deevenajewelvangalapudi940
@deevenajewelvangalapudi940 12 сағат бұрын
Gods people are real people
@jpvasa7182
@jpvasa7182 Күн бұрын
Koncham Seva Vistharisthae Raaluu veyadaniki ready ga untaruuu. America nunchi amount vachea rojulu apudoe poyayi Sir. Mariii Nuvae kadhamaa ma husband Ni Champesaruu anatu chepav, marii e dhonga kaneeru andhuku.
@ntej7927
@ntej7927 17 сағат бұрын
Ok
@RajeshGottipati-
@RajeshGottipati- 19 сағат бұрын
ఎంతో కొంత ఇచ్చి పడేయండి సార్ ఆమెతో గొడవ ఎందుకు❤❤❤❤❤❤❤
@krishnamurthi7108
@krishnamurthi7108 2 сағат бұрын
Praise the uncle, i have see my Yesupadam uncle from my childhood such a great uncle.. evarne ana chala premistaru, a problem lo una degara unde caleb anna chuskuntunaru.. Sudha akka meru matladedhe chala thapu god ane sarlu chance evaru meku please stop nonsense.. Yesupadam uncle be strong god is watching everything he will answer them..
@Joy-od4sk
@Joy-od4sk Күн бұрын
Ayyo sevakulani anta bada pettindo
@rangojuraju7004
@rangojuraju7004 Күн бұрын
యారా ఆలోచిచ్చావా బుర్ర లేదా వాడు చేపితి నమ్ముతావా గొర్రె బాధ పిట్టేవాడు ఐతే పాత బిల్డగు యదుకు పాడవేస్తాడు భోజనం కూడా చేయకుడా పాస్టర్ వీడియో వుంది చూడు
@RealRandomVideos
@RealRandomVideos 9 сағат бұрын
cooking kooda chesindi, dogs ki bath kooda cheyyinchindi ..free ga.. like slavery..
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
నీకు తెలియని విశయాలు మాట్లాడవదు
@padmatagore3494
@padmatagore3494 21 сағат бұрын
Viswasulu ravatam ledhu ante money gurinchi,
@bhemanirjogi900
@bhemanirjogi900 11 сағат бұрын
అయ్యగారూ...మీరు ఈ పాడు లోకంలో , ఈ పాపుల మద్య బతకలేరు... మీరు మీ గుడారం సభ్యులు అందరూ కలసి పరలోకం పొండి... అక్కడ కొత్త గుడారం తెరవండి.. త్వరపడి వెల్లుడి ....
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 8 сағат бұрын
నీవు కూడా మాతో రావాలి నీవు నరకం వెళ్లొదు.
@kankipatisamson9268
@kankipatisamson9268 12 сағат бұрын
చదువు వీడేవడు. దున్నపోతులాగున్నాడు
@chilakalajonathan2888
@chilakalajonathan2888 5 сағат бұрын
ఏడవకుండా మాట్లాడలేరు పాపం
@s.s7593
@s.s7593 8 сағат бұрын
ఏది ఏమయినా ఆమె మీ ఇంట్లో పని చేసింది, వాళ్ళు మొదట పరిచర్య చేసిన చోట మీరు వెళ్లి మీ బాబు పేరు మీద ల్యాండ్ కొని వారి పరిచర్య లాగుకున్నారు, ఆమెకు కొంత ఆర్ధికంగా సహాయం చేయవలసినది. ఆమె భర్త ను కోల్పోయిన విధవరాలు గా ఉంది... గొప్ప సేవకుడిని అని పదే పదే మీకు మీరే చెప్పు కోవడం అసలు బాగా లేదు
@MylariJohnnelson-ec3jr
@MylariJohnnelson-ec3jr 19 сағат бұрын
Anty christ is living on this earth dear brothers and sisters be care full he need some workers but he need from only Christians
@angelinamasih8326
@angelinamasih8326 20 сағат бұрын
అంతా ఎవరూ ఇస్తామని Lakhs లో అని lies.
@raju53522
@raju53522 19 сағат бұрын
Ame Edupulone thelusthundhi antha doop andharini ante Doctor nu Pastor ani kooda bhayam lekunda Blackmale chesthundhi ame Bahiranganga kshamapana idhe youtube lo cheppali
@munratijyothi1984
@munratijyothi1984 11 сағат бұрын
సుధా గారు పాస్టర్ గారు చనిపోవడం బాధాకరం కానీ సేవలో ఉండి నీవు ఇది భరించలేవ గ్రహం స్టెయిన్ భార్య భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాకా ఎంత మంది మీద కేసు పెట్టింది అవకాశం వచ్చిన నేను వారిపై కేసు పెట్టను క్షమిస్తాను అని చెప్పింది కదా మీ మనసు మార్చుకోండి
@idontcare8899
@idontcare8899 11 сағат бұрын
Ameni mee intlo pani cheyinchukunnaru bro?
@RealRandomVideos
@RealRandomVideos 9 сағат бұрын
dogs ki bath kooda cheyinchukunnaru
@idontcare8899
@idontcare8899 8 сағат бұрын
@@RealRandomVideos Very bad
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 8 сағат бұрын
ఎవరు చెయ్యాలని చెప్పారు . 17 years ఏమి లాభం లేకుండా పని చేసిందా.
@idontcare8899
@idontcare8899 11 сағат бұрын
Asalu endhuku chepinchukunnaru? Bible lo verses choopinchukoni panulu chepinchukovadamena ? Apsotle paul nenu evariki bharamga lenu annadu daniki yemantaru
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
ఆమెను పని చేయమని ఎవరు చెప్పారు వాళ్ళ ఆయన ఈమె మీద నమ్మకం లేక చర్చ్ లో వదిలి పనికి వెళ్తాడు .
@idontcare8899
@idontcare8899 3 сағат бұрын
@@PranayNaidu-v6j Ayana pastor Ani ame cheppindhi
@idontcare8899
@idontcare8899 3 сағат бұрын
@@PranayNaidu-v6j Baga script allaru ga
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
@@idontcare8899 నీకు అమె ఎంత కాలం నుంచి తెలుసు ?
@idontcare8899
@idontcare8899 Сағат бұрын
@@PranayNaidu-v6j Answer my question first
@iamindian7259
@iamindian7259 15 сағат бұрын
ఎవరమ్మా నువ్వు? 20 లక్షలు నువ్వు చూచినట్లు నీ ముందే ఇచ్చినట్లు మాట్లాడుతున్నావ్?
@bunnyraj6611
@bunnyraj6611 15 сағат бұрын
Ex praveen Be Like ☹️😞😦
@chilakalajonathan2888
@chilakalajonathan2888 5 сағат бұрын
అసలు విషయము తెలియదు
@bandelasuvarna6731
@bandelasuvarna6731 15 сағат бұрын
Erparacha badina vaari saitamu toteillu chunde kaalamidi
@bsobhanbabusobhanbabu2692
@bsobhanbabusobhanbabu2692 12 сағат бұрын
Hinduvulanu kadigi appudu cristians daggarakura
@JJCARESERVICE
@JJCARESERVICE 12 сағат бұрын
అరేయ్ నీకెందుకురా వాళ్లకి ఎన్ని ఉంటాయి
@SanthiV-l8r
@SanthiV-l8r 12 сағат бұрын
Praveenga neepottspagilina chasthav leda neeku cancer vadyhadi
@ammulusai6281
@ammulusai6281 20 сағат бұрын
Devuditho poluchukuni polchukoledhu antunnaruu. Antha paricharya cheyinchukuni thanaki nyayam ndhuku cheyyatledhu
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
నీ దృష్టిలో ఏంటి న్యాయం అంటే ?
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 3 сағат бұрын
ఏలాభం పొందకుండ 17 ఇయర్స్ ఎవరైనా చేస్తారా ? Use some brain
@Veera9999
@Veera9999 17 сағат бұрын
Devuni raakadalo elaney okaripai okaru dhushinchukuntaru naa namam cheyppi prajalanu mosam cheystharu ani devudu mundhuganey Bible lo vrayincharu, ela videos publicga peyditey anyulu madya yeantha avamanam devuniki.
@PranayNaidu-v6j
@PranayNaidu-v6j 7 сағат бұрын
చాలా కాల్స్ వస్తున్నాయి okkokariki ఆన్సర్ evvakunda అందరికి క్లారిటీ ఇచ్చారు పబ్లిక్ గ ఆమె మాట్లాడంది కాబట్టి పబ్లిక్ లో లో సమాధానం ఇచ్చారు
@rambaburambabu6486
@rambaburambabu6486 18 сағат бұрын
అమ్మ సిస్టర్ గారు మిషనరీ గురించి మీకు తెలియదనుకుంటాను మిషనరీలు చరిత్ర చదవండి ఎందుకంటే సేవాభావం అంటే ఏందో మీకు తెలుస్తుంది ఇవన్నీ ఒక సంబంధాల గురించి మిషనరీ గురించి మీకు తెలియదనుకుంటాను మిషనరీలు చరిత్ర చదవండి ఎందుకంటే సేవాభావం అంటే ఏందో మీకు తెలుస్తుంది ఇవన్నీ
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 44 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 142 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 44 МЛН