No video

Best Acting Scenes in Telugu Movies - Samsaram Oka Chadarangam Movie Scenes

  Рет қаралды 2,675,340

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Пікірлер: 719
@gokulgopi7285
@gokulgopi7285 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా కొత్త గానే ఉన్న సినిమా ❤️ఇలాంటి సినిమాలు ఇప్పట్లో రావు రాలేవు 🙏
@kandisatyanarayana2068
@kandisatyanarayana2068 2 жыл бұрын
Epudu నీతిమాలిన సీనిమాలు కావలి జనాలకి బ్రో
@ganugagoodmessageshobanvfu6684
@ganugagoodmessageshobanvfu6684 2 жыл бұрын
అద్భుతమైన సీన్
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Yeahhhh.. neenu vunnaanu yes super rrr seine Done i impressed 👍 currect good message cenima
@Health.lifestyle23
@Health.lifestyle23 Жыл бұрын
ఈ మూవీ ప్రతీ కుటుంబానికి దగ్గరా గా ఉంటుంది.... ప్రతీ పాత్ర కూడా చాలా అద్భుతము గా తీర్చిది్ద్దారు డైరెక్టర్ గారు ❤
@user-fm6io3gj7l
@user-fm6io3gj7l 2 жыл бұрын
ప్రతిరోజు ప్రతి ఇంట్లో కనిపించే నిజ జీవితమే ఈ సినిమా
@srinivaspatnam564
@srinivaspatnam564 2 жыл бұрын
ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా సూపర్🙏🙏🙏
@yashwantkumar2216
@yashwantkumar2216 2 жыл бұрын
Yes.. superb song and super lines
@shaikrasool2230
@shaikrasool2230 Жыл бұрын
Super
@shastryrajesh2566
@shastryrajesh2566 3 жыл бұрын
గొల్లపూడి గారి యాక్టింగ్ సూపర్🎉🎉🎉🎉
@mahidha
@mahidha 10 ай бұрын
Super
@ANILKUMAR-jv6cy
@ANILKUMAR-jv6cy 2 жыл бұрын
2022 లో కూడా ఈ సినిమా చూసే వారు లైక్ చేయండి
@bhuvitelugugamer2990
@bhuvitelugugamer2990 Жыл бұрын
In 2023 also
@TrainBusinfo
@TrainBusinfo Жыл бұрын
Yes
@vijaydeepak768
@vijaydeepak768 11 ай бұрын
😂 Dgfdf
@user-wh2iu6px9z
@user-wh2iu6px9z 6 ай бұрын
8:36 😊 ​@@bhuvitelugugamer2990
@sandeepmanyam7967
@sandeepmanyam7967 3 жыл бұрын
గొల్లపూడి గారి నట విశ్వరూపం...🙏
@hymadpashapasha7759
@hymadpashapasha7759 10 ай бұрын
Suhasini. Hi lite
@chalumurisrinu7592
@chalumurisrinu7592 Жыл бұрын
Super మూవీ ఆస్కార్ లు ఇచ్చినా తక్కువే
@vysanyasinaiduyandrapu8932
@vysanyasinaiduyandrapu8932 2 жыл бұрын
ఇలాటి సినిమాలు ఈరోజుల్లో తీయడం చాలా కష్టం అలాటి స్టోర్స్ రాయడం కూడా చాలా కష్టం నేను నాకు ఈ సినిమా చాలా ఇష్టం
@lankaadhipathi406
@lankaadhipathi406 Жыл бұрын
ఆహా ఆహా ఆహా అద్భుతం పరమాద్భుతం అమోఘం అసామాన్యం ఈ సన్నివేశం.. ఇందులో నటించిన నటులకు ఈసినిమా తీసిన దర్శకులకు,నిర్మాతలకు వీక్షకులకు ప్రేక్షకులకు ప్రణామాలు.ముఖ్యంగా ఈ సన్నివేశానికి శతకోటి పాదాభివందనాలు.
@ravulaparamesh6039
@ravulaparamesh6039 4 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితులకనుగునంగా సినిమాలొస్తే బాగుండేది!!!
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 2 жыл бұрын
ఇది ఇప్పటి పరిస్థితి కి కూడా ఖచ్చితంగా సరిపోతుంది... అప్పట్లో ఎదురు మాట్లాడేవారు... ఇప్పుడు అంతం చేసేస్తున్నారు... అదే తేడా..
@renuvenkat6901
@renuvenkat6901 6 жыл бұрын
సూపర్ అండీ సినిమా....సినిమా చూస్తే...మన మనసులని ఓ సారి తట్టి చూసుకోవాలి.ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కడండి....అంత కృత్రిమ రంగులమయం
@shaikhussain3325
@shaikhussain3325 Жыл бұрын
దమ్మున్న సినిమా ఇది ఇలాంటి సినిమాలు ఇకరవు రాలేవు తియ్యలేరు కూడా
@dharmapurithalla8818
@dharmapurithalla8818 6 жыл бұрын
No words a bout this movie గొల్లపూడి మారుతిరావు గారి యాక్షన్ & డైలాగ్స్ కీ నా హట్సాఫ్ ...
@chandramoulichilukuri
@chandramoulichilukuri 5 жыл бұрын
Padi nelalu undatam anavayithi kani padi nelala padamudu rojulu unnavu ra nuvvu 😢😢 aa mata really 🙏🙏🙏🙏🙏🙏
@rameshascorp9894
@rameshascorp9894 5 жыл бұрын
;0
@komuravellyvamshikrishna8953
@komuravellyvamshikrishna8953 5 жыл бұрын
ఇప్పుడు కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ సన్నివేశం... దాని గొప్పతనం అందరిదీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్స్ ఉన్న సహజంగా నటించే నటులు లేరు
@rasheedmd3731
@rasheedmd3731 Жыл бұрын
I am like this type movies
@narthachinni9330
@narthachinni9330 3 жыл бұрын
ఇదిరా సినిమా అంటే. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ కి కూడా ఇలాంటి సినిమాలు తీసే దమ్ము లేదు.
@DavidC-od3wy
@DavidC-od3wy 3 жыл бұрын
ఆనాటి సినిమాల ముందు ఇప్పటి సినిమాలు 1 నయాపైసకు కూడ పనికిరావు. ఇప్పటి సినిమాలు కుటుంబసమేతంగా చూచే సినిమాలు కావు. అప్పటి సినిమాలు చూస్తుంటే దుఃఖం ఆపుకోవటం మనవళ్ల కాదు. జీవితావిలువలతో కూడినవి. ఇప్పుడు యువకుల జీవితాలు నాశనమైన పర్వాలేదు లేదు కాని డబ్బులు రావాలి, కావాలి, అంతే.
@ruralssproddatur3072
@ruralssproddatur3072 3 жыл бұрын
😭
@chilumularavikumar976
@chilumularavikumar976 2 жыл бұрын
Y66ff
@emaneyeluk6341
@emaneyeluk6341 2 жыл бұрын
Yes
@yashwantkumar2216
@yashwantkumar2216 2 жыл бұрын
@@DavidC-od3wy yes
@shivachandra6564
@shivachandra6564 2 жыл бұрын
నేచరల్ స్టార్ నాని కాదు, శరత్ బాబు, గొల్లపూడి గారి నట విశ్వరూపం చూపించారు
@rajumummidivarapu6268
@rajumummidivarapu6268 Жыл бұрын
ఈ సినిమా ఎంతమందికి ఇష్టం
@venkateshbestha7787
@venkateshbestha7787 4 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారి కారెక్టర్ సూపర్బ్.. నిజమైన కొడుకు కారెక్టర్ 👌👌👌
@rajasekharreddy8316
@rajasekharreddy8316 3 жыл бұрын
ఇది కదా అసలైన కుటుంబ కథా చిత్రం అంటే 👏
@rajurmrm4253
@rajurmrm4253 Жыл бұрын
Yes
@Telugu_vaadini
@Telugu_vaadini 3 жыл бұрын
ఏదైనా రీమేక్ కి ఒరిజినల్ కి ఇచ్చినంత appreciation ఇవ్వచ్చు అంటే అది ఇదే మూవీ కి.... అంత మంచి కథ and పాత్రలు...
@venkateshbestha7787
@venkateshbestha7787 4 жыл бұрын
Director.. Actors.. Writer.. Music director.. Singer SP Garu.. Hats off... పెద్దలకు 🙏🙏🙏🙏🙏
@coolguypravara
@coolguypravara 2 жыл бұрын
In my childhood in 80s we used to listen entire movies in audio cassettes because at that time there were no TVs at our homes. This is one movie we used to listen through cassette. Nostalgic memories.
@rakeshpurushotham9272
@rakeshpurushotham9272 4 ай бұрын
Well written and well execution...one of the best and prime scene of TFI
@sreenathyarraguntla2867
@sreenathyarraguntla2867 3 жыл бұрын
అబ్బా అబ్బా ఏమి యాక్టింగ్, డైరెక్షన్,ఏమి డైలాగులు, అబ్బా అబ్బా,లాస్ట్ లో పాట ఎవర్ గ్రీన్ అంటే ఇదే, హాట్సాఫ్ సర్..
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@deshmukhsantosh4308
@deshmukhsantosh4308 Жыл бұрын
ఇది సినిమా కాదు నిజజీవితంలో సన్నివేశాలు అద్భుతం ఆదిలాబాదు 23/4/23
@vysanyasinaiduyandrapu8932
@vysanyasinaiduyandrapu8932 2 жыл бұрын
గొల్లపూడి మారుతీ రావు గారి నటన చాలా గ్రేట్
@RameshBabu-ps3mt
@RameshBabu-ps3mt 2 жыл бұрын
గొల్లపూడి గారి నటవిశ్వరూపం చూపించారు
@user-dw5fq5uq4v
@user-dw5fq5uq4v 3 жыл бұрын
ప్రతి సిన్ ఎక్కడ పోనివ్వకుండా గొల్లపూడిగారు ఎడమ బుజం పై కండువా ఆ 4వందలు విసిరి కొట్టడం డైలాగ్ to డైలాగ్ ఎవరికీ వారు గ్యాప్ లేకుండా ఎడాపెడా అనేయడం సూపర్బ్ ఇప్పటి సినిమాలో రైట్ కున్న పట్టి సెకన్లో లెఫ్ట్ కుంటుంది
@kranthikumarrajput8052
@kranthikumarrajput8052 2 жыл бұрын
What a movie yaar... Gollapudi gaaru🥰🥰🥰🥰 u deserve oscar
@SriKanth-jb5ne
@SriKanth-jb5ne 4 жыл бұрын
ఎవడ్రా ఇప్పుడు ఇలాంటి కథ, కథనాలు ఉన్న సినిమా తీసే వాడు
@Ramprasad-ub5ch
@Ramprasad-ub5ch 3 жыл бұрын
Nijame sir. Alanti artist lu kuda leru....
@chittinarra3178
@chittinarra3178 3 жыл бұрын
పది సీడీలు 8కథలు అది ఇప్పుడున్న పరిస్థితి
@tivadanaravi578
@tivadanaravi578 3 жыл бұрын
E lanti cinema lu ravuv kani neuvu avadra padham thappu avaru anu tongu sarigga use cheyu
@renucaelectricals3778
@renucaelectricals3778 3 жыл бұрын
@@chittinarra3178 by
@vasusri7661
@vasusri7661 2 жыл бұрын
చూసే వాళ్ళు లేరు కాబట్టి ...తీయరు
@vasudevaraoyarra4078
@vasudevaraoyarra4078 2 жыл бұрын
What a picture,mind blowing డైరెక్టర్ గారికి పాదాభివదనాలు
@TeluguIndian729
@TeluguIndian729 3 жыл бұрын
ee sannivesam lo Gollapudi gari nata viswaroopam🔥🔥🔥🔥 Senior versatile actor Sarath babu garu kuda gollapudi garitho potaa poti ga natincharu👌 & BGM, Tile song👌👌 What a movie with great scenes,dialogues,music,songs,Directon & Excellent performance by all other lead actors👏👏👏👏👏
@TeluguIndian729
@TeluguIndian729 5 жыл бұрын
In this particular scene, Gollapudi maruthi rao garu & sarath babu garu acted competitively with great expressions & dialogues👏👏🙏🙏
@googleuser6844
@googleuser6844 4 жыл бұрын
Yes.
@googleuser6844
@googleuser6844 4 жыл бұрын
ఎస్.
@ravindraroddarodda7775
@ravindraroddarodda7775 4 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి మూవీస్ రావడం చాలా అరుదు
@bulumurusrikanth9778
@bulumurusrikanth9778 3 жыл бұрын
Happy birthday to gollapudi Marathi rao garu...legendary actor.....
@vamsikrishna3769
@vamsikrishna3769 5 жыл бұрын
Thank God 🙏.. I am the younger son to my father... What a scene from this movie!! No words to describe
@MohdSaleem-fe5yl
@MohdSaleem-fe5yl 2 жыл бұрын
Yes bro me lso
@MohdSaleem-fe5yl
@MohdSaleem-fe5yl 2 жыл бұрын
Me Lso bro
@SaiSai-vn1dp
@SaiSai-vn1dp Жыл бұрын
సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌సూపర్😭
@lakshmigiduturi5519
@lakshmigiduturi5519 3 жыл бұрын
Cinemalu ante ivi... Natulu ante veeru .. 🙏 we miss you maruthu Rao garu.. na jeevitham lo mimmalni kalusukone avakashame raledhu 😢
@balireddysannapureddy2134
@balireddysannapureddy2134 2 жыл бұрын
Legendry actor gollapudi mrao garu❤️
@narendergoud5221
@narendergoud5221 20 күн бұрын
Ever green cinema this type of movies malli raavu vachina ippati generation ki nachadu chudaru
@kishorenaag
@kishorenaag 4 жыл бұрын
Superb scene ..superb movie .. Golla pudi,sarath babu,rajendra prasad .. every actor done superb natural acting ..!
@sundarasiva2983
@sundarasiva2983 4 жыл бұрын
we miss you gollapudi maruthi rao garu R.I.P
@TeluguIndian729
@TeluguIndian729 2 жыл бұрын
Samsara oka Chadarangam movie mainly ee 10mins scene asalu enni sarlu chusano nake telidu, antha goppaga untundi ee movie👏👏👏👏👏
@chandupamulapati
@chandupamulapati 4 жыл бұрын
ఇలాంటి గొడవలు వల్లనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయినది మన సమాజం లో
@saleemashaik7751
@saleemashaik7751 2 жыл бұрын
gollapudi gari acting superrr, i watched this moovie so mny times
@jayasenkarkonchada7806
@jayasenkarkonchada7806 6 жыл бұрын
Intha Manchi cinema lu erojulo ravu ralevu Heart touching songs
@ashokchary8157
@ashokchary8157 5 жыл бұрын
100timeschusanuecinima
@yeturinagarjuna2598
@yeturinagarjuna2598 4 жыл бұрын
S
@headshotgaming9944
@headshotgaming9944 4 жыл бұрын
Ssss
@ravinderg6953
@ravinderg6953 2 жыл бұрын
గొల్లపూడి గారి గోల్డెన్ డైలాగ్స్ 🙏🙏
@satyabanothu
@satyabanothu 6 жыл бұрын
Valuable scene between father and son.regarding responsible for family members...
@Knownknow786
@Knownknow786 Жыл бұрын
ఈ సినిమా ఎన్నిమార్లు చూసానో ... లెక్కెేలేదు. ఎన్నిమార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇందులోని పాత్రదారుల్ని కేవలం నటించమని చెబితే , వారు ఏకంగా పాత్రలో "జీవించేసారు." మన జీవితంలో.... ప్రతీ ఇంట్లో జరిగే తంతే ఈ సినిమా.
@Krishna_9938
@Krishna_9938 Жыл бұрын
2023 lo ee cinema chusevallu unnara
@balakrishnatammineni8464
@balakrishnatammineni8464 6 жыл бұрын
Heart touching scene, great acting by Gollapudi garu.
@sairam5910
@sairam5910 2 жыл бұрын
Super hit family story .
@skbash6480
@skbash6480 4 жыл бұрын
RIP gollapudi Garu, Malli janminchandi sir
@mahamoodali4509
@mahamoodali4509 Жыл бұрын
Manava sambandaalu viluvalu gurichi baga tisaaru elaanti movie s ika raavu
@maheshvarma6455
@maheshvarma6455 6 жыл бұрын
Em scene sir.... Acting, dialogues, taking.... Everything awesome
@shanvijainapurapu3841
@shanvijainapurapu3841 6 жыл бұрын
Superb movie Nenu enni sarlu chusano I don’t know
@chandramoulichilukuri
@chandramoulichilukuri 5 жыл бұрын
Samsaram oka chadarangam 👌👌👌👌👌
@varlarameshwareddy8604
@varlarameshwareddy8604 Жыл бұрын
అసలు గొల్లపూడి ని.ఎంత పొగిడినా తక్కువే.ఇండియన్ ఆస్కార్ మూవీ.ఈ సినిమాలో పరిస్థితులే విలన్స్. ప్రతి ఒక్కరి మధ్యతరగతి జీవితం ఈ సినిమా.
@narayanaswamy3619
@narayanaswamy3619 6 жыл бұрын
Gollapudi Action !!! 🙏🙏🙏🙏🙏
@harinathpedada9563
@harinathpedada9563 4 жыл бұрын
Rip sir I never forget your attitude and acting
@shaiksharief891
@shaiksharief891 6 жыл бұрын
Ilanti dilogues unna cenimalu kavali ippudu
@nagarajunagaraju1742
@nagarajunagaraju1742 5 жыл бұрын
CENIMA MANIA Eric good
@saisivasiva9507
@saisivasiva9507 3 жыл бұрын
Me too
@indirapotta1760
@indirapotta1760 Жыл бұрын
Miss u sharthbabu garu
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
I LIKE THIS SCENE......VERY MUCH. CINEMA VERY GOOD.
@MrBommavijay
@MrBommavijay 6 жыл бұрын
Gollapudi gaari action superb
@sivareddy829
@sivareddy829 5 жыл бұрын
20 times above chusanu boring ledu naturally superb
@SubramanyamGaddam
@SubramanyamGaddam 6 ай бұрын
ఈ కాలానికి అనుగుణంగా మళ్ళీ ఇలాంటి సినిమా వేస్తే సూపర్ hit అవుతుంది
@balireddikrishna5174
@balireddikrishna5174 3 жыл бұрын
Golla poodi gari acting super
@srinathn.t3423
@srinathn.t3423 3 жыл бұрын
Byutiful film Exalent accting father ga Gollapudi super accting Mother ga annapurna
@narayanaraov7963
@narayanaraov7963 4 жыл бұрын
Middle class film RIP Gollapudi garu 🙏🙏🙏
@vbkumar7574
@vbkumar7574 3 жыл бұрын
రెండు భాషలో మంచి నటన విసు తమిళ్ లో గొల్లపూడి తెలుగు లో
@narayanaraov7963
@narayanaraov7963 6 жыл бұрын
Middle class....gollapudi.....excellent
@firozshaik4562
@firozshaik4562 2 жыл бұрын
అద్భుతమైన సినిమా 👏
@user-se4xn3nz1e
@user-se4xn3nz1e 3 жыл бұрын
Em cinima ra babu... 2021 lo kuda ravali
@AbdulSageer-yt1ur
@AbdulSageer-yt1ur Жыл бұрын
Hats off gollapudi sar
@o_katha_chebuta_vinu......
@o_katha_chebuta_vinu...... 6 жыл бұрын
Best movies with good family values.
@krishnaarepogu8994
@krishnaarepogu8994 3 жыл бұрын
Hats of too ganesh pathro garu to wrote these wonderful dialogues
@gsatya9732
@gsatya9732 Жыл бұрын
I am watching all these videos from samasaram oka chadarangam
@muralipabboju6436
@muralipabboju6436 2 жыл бұрын
Sharthbabu version is absolutely right
@AshokKumar-ud3rp
@AshokKumar-ud3rp 2 жыл бұрын
Ni lanti vaadi vale kutumbalu madda kudisipothunai raaaa lafangi
@Mokshagna-ntr
@Mokshagna-ntr 25 күн бұрын
ఈ రోజులలో ఇలాంటి సినిమా తీసేది ధైర్యం దమ్ము ఉన్న ఒకే ఒక్క డైరెక్టర్ శేఖర్ కమల గారు
@srinathnt2802
@srinathnt2802 6 жыл бұрын
byutiful super film Amma nanna minchina daivam ledu super super super movie film super yakting Maruti Rao annapoornamma byutiful film 👌
@rajurmrm4253
@rajurmrm4253 Жыл бұрын
👌ಸಿನಿಮಾ ಗುರು ಇ ಸಿನ್ ನೋಡಿದ್ರೆ 😭ಬರುತ್ತೆ
@sureshkumarvanka725
@sureshkumarvanka725 5 жыл бұрын
Gola puudi action is superb
@kiranbangaram855
@kiranbangaram855 2 жыл бұрын
Middle class vallaku corect ga undi.gollapodi garu sharath kumar garu jeevincharu ee movie lo ithink nandhi award acting this is superb scene
@9538503853
@9538503853 3 жыл бұрын
మొత్తం అంతా తండ్రి పాత్రను హైలైట్ చేస్తున్నారు. మొదట్లో శరత్ బాబు మాటలను తప్పు పడుతున్నారు. కాపురం చేయకుండా పొగరు తో పుట్టింటికి వచ్చిన తోబుట్టువు ను కూడా సాకాలంటే, అది ఎంత భారమో ఒక్కసారి ఊహించుకుంటే అర్ధం అవుతుంది. అలా అని శరత్ బాబు తల్లితండ్రుల దగ్గర లెక్కలు మాట్లాడడం నూటికి నూరుపాళ్లు సబబు కాదు.కొడుకుల సంపాదనతో, పుట్టింటికి తిరిగి వచ్చేసిన ఆడబిడ్డను మేపడం కూడా కరెక్ట్ కాదు. బావ తో వచ్చే చెల్లి ని మహారాజు లా చూస్కోవడం లో మజా నే వేరు. కానీ మొగుడే అవసరం లేదని, పొగరు తో తిరిగి ఇంటికొచ్చిన మేడం కు గడ్డి పెట్టి తిరిగి పంపించే ప్రయత్నం చేయకుండా, సకల మర్యాదలతో మేపడం తండ్రి తప్పే ఔతుంది.
@radhasindhura7918
@radhasindhura7918 3 жыл бұрын
Yes....aa ammai ki nacha cheppakunda vinadam ledu ani cheppadam manesaru....aa ammai meeda satirical ga ane badulu koncham mellaga daani result ela vuntundo chepte vine chance vundedi...kaani ala cheyyaledu...but aa intlo karchu avutunna aa karchu lo ekkuva bagam sarat babu de like deos, branded items, laundry etc.anduke atanu veru padina karchu lo pedda change vundadu
@seenu6698
@seenu6698 2 жыл бұрын
👍
@tuftoffy
@tuftoffy 2 жыл бұрын
Correct gaa cheppaaru!
@santoshkumarerp501
@santoshkumarerp501 3 жыл бұрын
Gollapudi garu is highlight But can't overlook Sarat Babu gari acting
@prabhakarj931
@prabhakarj931 6 жыл бұрын
Sarath Babu manchi natudu, andanga unde vadu. Ayina top level ki poleka poyadu
@sampalaravikumar1912
@sampalaravikumar1912 3 жыл бұрын
Prathi dialogue and performance peaks
@anilkumarsajja7756
@anilkumarsajja7756 6 жыл бұрын
What a movie .. why dont we have this kind of family stories with powerful and meaningful dialoges nowadays
@sagarkondapalli515
@sagarkondapalli515 2 жыл бұрын
Endukante alanti cinemalu ipdu tisthe em serial ra babu ani antaru
@yanamandrasaivenkat139
@yanamandrasaivenkat139 Жыл бұрын
Endhuku ravu ante double meaning dalouges lekuda teyatam kastam kabatee
@HariHari-hl1ki
@HariHari-hl1ki 6 жыл бұрын
సూపర్ మూవీ
@rishi77143
@rishi77143 2 жыл бұрын
Words are not enough to write about this movie... Evari performance vaallade.. Evaroo takkuva kaadu... Hats off to entire crew 1987 lo Vijayawada Mohandas theatre lo choosam ee movie
@arunkumar-sp7pp
@arunkumar-sp7pp 6 жыл бұрын
What an acting by sharat babu garu and gollapudi garu
@chinthannachenchugalla2980
@chinthannachenchugalla2980 4 ай бұрын
What a great message, edhi cinima ate hat's off 🙏🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
ఈరోజే 22/may/2023 శరత్ బాబు గారు శివైక్యం చెందారు..
@maheshkantam1830
@maheshkantam1830 Жыл бұрын
గొల్లపూడి గారు మీరు అద్భుతం గా నటించి జీవించారు
@MaheshMahi-MAHI
@MaheshMahi-MAHI 5 жыл бұрын
Gollapudi maaruthi rao gaaru nijanaga meeru super andi
@srinuvasulureddykondeti8664
@srinuvasulureddykondeti8664 3 жыл бұрын
Entha adbhuthamaina cenima mariyu kadha mithrulara 👌❤️👌❤️👌❤️🇮🇳🎥🎥
@Shiva.Chinni_Love
@Shiva.Chinni_Love 6 жыл бұрын
this seen will must happen at least once in every family
@madhusudanaraomadhusudanar5711
@madhusudanaraomadhusudanar5711 3 жыл бұрын
It's true
@user-uv3gk7oy1q
@user-uv3gk7oy1q Ай бұрын
సూపర్ సినిమా 💐💐💐💐
@rachaladon5656
@rachaladon5656 2 жыл бұрын
Sharath babu acting super
Best Emotional Climax Scene In Telugu Movies - Samsaram Oka Chadarangam
15:48
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,8 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 56 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 539 М.
Samsaram Oka Chadarangam
8:37
SP Balasubrahmanyam
Рет қаралды 4,7 МЛН
Comedy: Kota & BabuMohan Highlights
22:30
CrazyComedy007
Рет қаралды 31 МЛН
Samsaram Oka Chadarangam Movie Best Scenes | Gollapudi Maruthi Rao | Sarath Babu
10:40
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,8 МЛН