Рет қаралды 51,378
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులోయ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. తక్కువ బడ్జెట్ లో నాన్ ఏసి గదులు కావాలంటే ఏ హోటల్ లో చూసుకోవాలి, ఒకరోజుకి ఎంత అద్దె చెల్లించాలి, ఎప్పుడు గదిని చెక్ అవుట్ చేయాలి తదితర విషయాలను ఈ వీడియోలో పొందుపరిచాను. వీడియోని చివరిదాకా చూడండి.
This is for hotel room booking link :
tourism.ap.gov...
#bestbudgetroom
#araku
#arakuvalley
#craftcentrenonacroom
#harithahillresortsaraku
#cheapandbestroomsinaraku
#sahityatv