ఎంతమంది ద్వేశించిన మహావృచ్చంలా ఎదుగుతూనే ఉన్నారు..... That is megastar....❤
@bhaskarjetla88725 ай бұрын
హీరో అనే పదానికి జస్టీఫైడ్ చిరు గారు 💯
@prabhakararao44035 ай бұрын
చిరంజీవి గారు మిమాటలు మిచేతలు మి అభిమానులకు ప్రజలకు స్పర్తిదాయకం అందుకే మీరు పద్మభూషణ్ పద్మవిభూషణ్ లు మీకు గౌరవ ప్రదంగా ఇండియా గవర్నమెంట్ మిమల్ని సత్కరించటం మహాదానం జై జనసేన
@srinivastelukuntla19383 ай бұрын
మీలో మధ్యతరగతి మనిషి అలానే ఉన్నాడు. Great
@challavenkataswararao36345 ай бұрын
చిరంజీవి గారు మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి అలాగే చాలా ప్రజలకు ఉపయోగపడి కార్యక్రమం చేయాలి
@saiy69185 ай бұрын
అన్నయ్య మీరు 150 సంవత్సరాలు జీవించారని ఆశిస్తూ మీ తమ్ముడు నియర్ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajukompalli23435 ай бұрын
మా అన్నయ్య చిరంజీవి గారు బంగారం ❤❤❤❤
@avinashrishi25745 ай бұрын
మెగాస్టార్ చిరంజీవి సార్ మీరు 100 సంవత్సరాలు దీర్ఘాషుమనుభావ ఉండాలి సార్ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వలి , ఇండియన్ నెంబర్‌వన్ Actor & Dancer - జ్తె మెగాస్టార్ చిరంజీవి సార్ జ్తె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్
@nvbrahmam50725 ай бұрын
స్వచమైన మనసు తో చెప్పారు చిరంజీవి గారు 🌹
@jyothiakhil66382 ай бұрын
Ma annaiah chiranjivi garini lifelo okkasarina direct chusi matladalani na asha.
@kagitalavenkateswararao37865 ай бұрын
Chiranjeevi garu film industry lo Chiranjeevi ga kalakalam nilichipovali 🎉
@bondupaulu3215 ай бұрын
One and only mega star ⭐⭐
@prabhasomusomu7665 ай бұрын
Super bro ❤❤😊😊😅😅
@Reddyvanthala-xe8kk5 ай бұрын
చిరంజీవి గారు కూడా కుల వివక్ష ఎదుర్కున్నారంటే ...మనమెంత..
@Surya-p4t5 ай бұрын
Chiranjeevi...the name itself a inspiration ...🙏💪boss is back
@KrisM-uu5hr5 ай бұрын
మెగాస్టార్ ni evaru replace cheyaleru, he is such a Great Great Hero❤❤❤He is a great successful Hero on Silver screen as well as in real life with his esteemed hard work and with helping nature❤❤❤
@narayana19755 ай бұрын
Neeku chiranjeevi ante abhimanam unte nee daggaravoettuko anthe kani ayanokkadevthopu Ani chepoaku understand
@KrisM-uu5hr5 ай бұрын
@@narayana1975 yedisavuley poyi pani chusku..He is a great Legend..Understand😉nee badha endira..🤣
@kajay21395 ай бұрын
@@narayana1975నీకు గుద్ద నొప్పి ఏంట్రా
@sankarv97805 ай бұрын
@@narayana1975OREY CHIRU SIR IS INDIAN SILVER SCREEN LEGEND 100% THOPEY LAST 35 YEARS NUNCHI NUBER ONE POSITION THAT PLACE NE BEFORE 20 YEARS KUDA REPLAYCE CHEYALAYRU.❤
@VenkatKatari-kh1et4 ай бұрын
Orey narayana ga nikentra badha
@spbbhaktudunvrk63275 ай бұрын
Sir.. మీరు ఎంత చమత్కారంగా మాట్లాడినా.. మీ అంతర్మదనం ఏంటో మాకు... అంటే మీ లోతు మనసులో తొణికిసలాడే ఆ సరిగమలు పదనిసలు మాకు మాత్రమే...... అంటే.. అనుక్షణం నమ్మి నమ్మి నమ్మి మిమ్మల్ని అనుసరించే మాకుమాత్రమే తెలుసు మీరు భోళా శంకరుడని... కరిగిపోయే చిన్నపిల్లవాడని... అభిమానలోకానికి పిలిస్తే పలికే దేవుడని..... ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు..... గుండెల్లో పెట్టుకుని ఆరాధించే ప్రతీ భక్తుడికి తెలుసు 💖💖💖🙏🙏🙏🥰 జై చిరంజీవ 😍✊✌️
@harshith67485 ай бұрын
మా అన్నయ్య 💚💚💚💚
@annapurna64625 ай бұрын
Exllent program❤❤❤❤❤
@veerababumutyam38005 ай бұрын
MEGA star ⭐⭐ chiruఅన్నయ్య
@KLakshmikanth-mv8sm5 ай бұрын
Mega ⭐ Chiranjeevi zindabad ❤💐💐🔥
@annapurna64625 ай бұрын
Chiranjeevi garu nindunoorellu challaga undali🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@polojuramesh93845 ай бұрын
ఇంత busy schedule లో కూడా ఇలాంటి events program s కు ఎలా time వుంటుంది బాసు !
@kumarmh15545 ай бұрын
All hero's have fought there own battles to reach there place, lets not compare anyone to each other.. since they have walked there own path.. and we should be proud that Tollywood has so many Star heroes
@veekshacreators3 ай бұрын
Naa laga short chusi vachina valu like cheyandi
@bvssrsguntur63385 ай бұрын
Blood donation Good care taker of family Well wisher of the world and universe Hard worker Great hero before political entry
@wecan875 ай бұрын
Great Indian Megastar 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@VijayaLakshmi-bh3jk5 ай бұрын
Great nd such a wonderfull motivated interview...,...chiranjeevi gari mata ki sruthi garu last lo pettina pata ki minchi edi sati radu........kashtapadi sadinchali ani thapinche variki oka spoorthy inka boostup lanti di ee interview....
@krishnachandra52595 ай бұрын
Jai Golden Heart Mega Star Chiranjeevi Annayya Garu Love you Annayya ❤❤❤❤👑👑👑👑🔥🔥🔥🔥🙏🙏🙏
@tejpranavi6675 ай бұрын
జై మెగా స్టార్ ✨❤❤❤
@amigopk27975 ай бұрын
మెగాస్టార్.... నా హార్ట్ బీట్ ❤❤❤
@saiy69185 ай бұрын
భగవంతుడు లేడు అనకూడదు అన్నయ్య. మనల్నిఏదైతే శక్తి సామర్థ్యాలతో వినిపిస్తుందో ఆ సుప్రీం పవరే భగవంతుడు అంటే మనలో ఆలోచనలో సంకల్పాలు ఏ లక్ష్యం చేరాలనుకున్నా కూడా మనకి శక్తినిచ్చేది మనలో ఉన్న సుప్రీం పవర్నీ ఆ శక్తి భగవంతుడి శక్తిగా.మన సనాతన ధర్మం చెప్పింది.. ఆ శక్తి మన లోపల ఉన్నది మన బయట ఉన్నది అదే పంచభూతాలు కి అతీతమైన శక్తి. దాన్నే ఆత్మశక్తి అంటారు. దైవశక్తి అంటారు. మన లక్ష్యం ఉందన్న.మనఆలోచన ఉండాలి అన్న భావనలు ఉండాలన్న ప్రతిదానికి మనలో ఒక అద్భుత శక్తి ఉంటేనే. మనం ఆ శక్తి ఉంటే శవం. ఈ శరీరం పంచ భూతాత్మకం ఆ పంచభూతాలు ఆడించే శక్తి మనలో ఉన్నది అదే దైవ శక్తి. అది అనంతమైన ప్రేమతో దయ కారుణ్యంతో. ఈ బ్రహ్మాండాన్ని పోషిస్తుంది. ఈ బ్రహ్మాండాన్ని పోషిస్తున్న సర్వేశ్వరునికి మనలో ఉన్న నడిపిస్తున్న ఆ జగన్నాథ్ నీకు నమస్కారం.🙏🙏🙏 అహం బ్రహ్మాస్మి మనమే భగవంతులం ఆ భగవంతుడు మనలో ఉండే ఆడిస్తునన్నప్పుడు. మన లక్ష్యానికి మన సంకల్పానికి అనంతమైన శక్తి ఉంటుంది అది ప్రకృతి నిర్వహిస్తుంది. మన బయట మన లోపల ఉండి ఆడిస్తుంది ఒకటే శక్తి. భగవంతుడు
@anildarling14364 ай бұрын
Boss🔥🔥🔥
@balaganapathi46685 ай бұрын
Nenu ma Chiranjeevi annayya garini, naku 9 yrs vunnappati nundi choosthunnanu, peruguthunnanu. Naku ippudu 52 yrs ayina ayana meeda abhimanam eppudu thaggaledu. Annayya spoorthi tho pedarikamlo puttina videsallo vunnatha stayilo job chesthu na pillalni vunnathiluga pencha galgutjunnanu. Ippatiki nenu ma annayya kosam na pillalki patalu rupam lo cheputhine vuntanu. Na annayya na Chiru annayya 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@weathergenerator5 ай бұрын
I had the privilege of seeing him in his struggling days in chennai.my neighbour was a famous tamil cinema director C.v. Sridhar. In 1980 i think, while we would be playing cricket inside, he will be standing outside the gate for weeks very very patiently to meet the director. he would stay in the parallel street where Andhra club is located, in a small portion along with sudhakar and another actor. why i am saying is, in life no one can stop a true talent.😊
@muddukrishna38765 ай бұрын
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ అన్నయ్య సినిమా లు చూస్తూ పెరిగాము మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ముందు ఏ పదం కూడా సరిపోదు ఆల్వేస్ మెగాస్టార్,,లాంగ్ లివ్...
@graju82845 ай бұрын
❤️❤️❤️❤️❤️❤️Legend ❤️❤️❤️❤️❤️❤️love u sir for ever ❤️❤️❤️❤️❤️❤️
@NameisGopinathN5 ай бұрын
🌟🌟Mega🌟🌟😍❤️💐
@yellantimanohar47815 ай бұрын
స్మిత,చిరంజీవి Show హుందాగా, చక్కగా, హాస్య చతురత తో,inspiration ga ఉంది
@kuntalaramesh17665 ай бұрын
Megastar chiranjeevi always king of cinema
@veerababumutyam38005 ай бұрын
Mega ster chiru Annanya 🔥🔥🔥🔥🔥🔥🔥❤️💕💕💕💕
@RamamurthyP-w8t5 ай бұрын
సూపర్ చిరంజీవి గారు
@nagalakshmi28995 ай бұрын
Chiru Annayya ❤❤❤
@Akshay-e2j5 ай бұрын
Wow great interview
@chevvuriprasanthi10765 ай бұрын
Chiranjevi garu sigupadadam chala bhagundhi good Speech and hardworker ❤
@ShireeshaAithagoniАй бұрын
Thankyou very much for creating this video which gave huge motivation in a short time😊😊😊😊😊😊
మెగాస్టార్ అనే పేరు వెనక అన్నయ్య కష్టం ప్రతీసారి ఆయన కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది
@RajuRaju-i5w7n5 ай бұрын
Mee matalu oka goppa inspiration annayya.. Maa annayya
@krishnaprasad43175 ай бұрын
Matladatam anta chiranjeevi ni chusi narchukovali🙏
@parasarangarao20323 ай бұрын
అభిమానుల హిరో అంటే ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే ఆ హిరోకి అర్థం ఉంటుంది సూపర్ ఎన్టీఆర్ గారు అభిమానికి భరోసా ఇచ్చారు
@BharathKumar-il3ds12 күн бұрын
Em guess and love thammudu meedha Pawan is bound to be a politician. Nijam ayyindhi. Annayya love you.
@Luckylaxx5 ай бұрын
Thankyou smitha akka... wonderful work
@rakeshr34304 ай бұрын
Superb jai mega star chiranjeevi annaya
@murthylrn76404 ай бұрын
Superb interview (truely internal view) of the megastar.he opened his mind humerously. Answered every question without any confusion. He is a Golden hearted human being.
@NaturalHealth2165 ай бұрын
Thank you for a inspirational words Chirangivi sir and very much inspired and once agian Thank you soo much sir🎉🎉🎉🎉
@Anu143YoutubeChannel5 ай бұрын
సినీ లెజండ్రి ✊✊✊కష్టజీవి అనే పదానికి మరో పేరు, వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఆ అవకాశాన్ని తన విజయాలుగా మలిచిన మహోన్నత వ్వక్తి 👌👌👌🙏🙏🙏🙏
@annapurna64625 ай бұрын
Antha manchi matalu sir meeru matladuthunte alage vinalanipisthundi
@VinjarapuharishHari-ko5ny5 ай бұрын
Jai megastar ❤️
@keerthivardhan13715 ай бұрын
Jai. Cherageve. Sir. God bless you. Anna
@Santhu1965 ай бұрын
Good morning స్మితా గారూ... చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి....very happy.
@srinivastelukuntla19383 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ స్మిత garu
@arshareshma7364 ай бұрын
Wow wow wow what a amazing interview
@tarakanarsimhulu76704 ай бұрын
Chiru garu Daring and Dashing hero ❤
@KiranaKumar-g2o5 ай бұрын
Sun power is day time moon power is night' time mega power is any time
@RameshKumar-g3e3k5 ай бұрын
Jai chirangvi gariki ❤ thanks
@vrajesh36165 ай бұрын
He will not hurt anyone as well never oppose bad neither encourage he just watch and go on life..
@ammukanna47655 ай бұрын
Thanks
@kitturoyal432929 күн бұрын
🎉🎉🎉మెగాస్టార్ తర్వాత ఎవరైనా
@rameshrami11125 ай бұрын
Jai Magastar ❤❤❤ jai power star jai ramcharn
@srimathiboddu5774 ай бұрын
నమస్కారములు అన్నయ్య గారు మీరు ఎన్ని సినిమాలు చేశారో అన్ని సంవత్సరాలు బ్రతకాలి ఇది నాకోరిక❤❤❤ అన్నయ్య గారు
@misalahariprasadhari84325 ай бұрын
Goodand great interview 👌👍
@5linemedia283 ай бұрын
Star Star Megastar...❤🎉
@jameelpasha80454 ай бұрын
మెగాస్టార్ ❤❤❤❤❤❤❤❤
@kollusuryachandrarao41175 ай бұрын
అన్నయ్య నీకు నీవే సాటి నీకు లేరు ఎవరు పోటీ 🙏🙏❤️❤️
@kotaiahsunkara5 ай бұрын
జై మెగా స్టార్ చిరంజీవి ❤❤❤❤❤
@nagarjunajonnadula64475 ай бұрын
I ❤ chiranjeevi garu.. sir bagavabntudu meeku Malli youth age ivvali, meeru maa pranam sir. Meeru yee prapancham unnanallu undali...maaa kosam meeru eppudu healthy gaa undali...inkada Kuda maa swardame maa sir Ki prapancham unnanallu rest ledu .. AINA maaku chiranjeevi garu kavali
@lakshmi3480Ай бұрын
Super inspiration sir ❤❤❤❤
@SaiCharan-cv4hg4 ай бұрын
Golden heart Mega Star Chiranjeevi Annayya Garu 🔥💐🚩💖🙏👑
@kushalabhinavtn66434 ай бұрын
One and only real hero mega star Chirenivi garu He is My role model ❤❤ స్వయంకృషిగౌ ఎదగడం ఎలా అని నెరపించరు మిరు
Kada ento movie dialogue laga vundi Naku chiranjeevi ante pichi ishtam kani e sentence wrong interview kosam cheppinattu vundi motivation kosam
@arjunreddy34405 ай бұрын
Adhi actually fact devadu vunndo ledo theliyadhu but prathi okkaru right thought right duty chesinappudu life koda decent ga vuntadhi .devadu vunnadu ani moorkanga champukoni brathakadam lo ardham ledu . @@revathi-i5s
@devarajam24195 ай бұрын
Jai chiranjeeva
@gulgamprasad80993 ай бұрын
నా జీవితంలో నాకు ఇన్సిపరెన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే నా చిన్న తనం నుండి ఆయన ప్రతి సినిమా ఒకటికి నాలుగు సార్లు చూస్తూ పెరిగాను
@shivagoud24485 ай бұрын
జై చిరంజీవ జై పవన్
@pramodkumar-wj2vp4 ай бұрын
Inspiration for many and many crores of people....mega star....
@ganijagan60375 ай бұрын
Ma annaya god❤❤❤❤
@newlight86563 ай бұрын
మీ లైఫ్ 🙏👌ఆదర్శం
@raaz43465 ай бұрын
Mega Strar garu🎉🎉🎉
@NagaRaju-vu9si5 ай бұрын
Only megastar fan sangareddi dist Telangana state 🙏🙏🙏🙏
@rajudxn14 ай бұрын
భారత రత్న అవార్డు అందుకుంటారు త్వరలో.....
@Bimbisara-xc4gw4 ай бұрын
చిరంజీవి గారికి భారతరత్న ఇచ్చి సత్కరించాలి జై చిరంజీవ
@BB-mo4lc5 ай бұрын
చాలా ఇష్టం చాలా ఇష్టం సార్ కప్పలకి మనుషులకి పోలిక పెట్టదు ప్లీజ్ కావాలంటే అర్జునుడికి ధర్మరాజుకు పోలిక పెట్టు
@tkrishnarao32393 ай бұрын
Godfather of Telugu industry Jai megastar
@jayaramk26292 ай бұрын
Jai Chiranjeevi 🙏
@gvmusics07134 ай бұрын
ఇంటర్వ్యూ చివరిలో పాట సూపర్, చిరంజీవి గారి జీవితానికి అద్దం పట్టిన పాట 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐🌹🌹🌹🌹🌷🌷🌷🌷❤️