Best Paddy Inter Cultivator || పాడీ ఇంటర్ కల్టివేటర్ తో వరిలో కలుపు నివారణ ఇక సులభం|| Karshaka Mitra

  Рет қаралды 68,443

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
Best Paddy Inter Cultivator || పాడీ ఇంటర్ కల్టివేటర్ తో వరిలో కలుపు నివారణ ఇక సులభం|| Karshaka Mitra
వరి సాగులో కూలీల కొరత, పెట్టుబడి ఖర్చును తగ్గించుకునే దిశగా రైతులు దృష్టి సారిస్తున్న నేపధ్యంలో విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా విత్తే సీడ్ డ్రిల్ లేదా డ్రమ్ సీడర్ సాగు విధానం రైతులకు అన్నివిధాలుగా లాభదాయకంగా వుంది. ఈ విధానంలో కలుపు సమస్య తీవ్రంగా వున్న నేపధ్యంలో కలుపు మందుల కంటే వివిధ యంత్ర పరికరాలతో కలుపు అరికట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వి.జి.ఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రూపొందించిన పాడీ ఇంటర్ కల్టివేటర్ రైతుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది.
హేండిల్ సహాయంతో వరి పంట వరుసల మధ్య సులభంగా నడిచే విధంగా ఈ యంత్ర పరికరాన్ని రూపొందించారు. ఒక రైతు రోజుకు 2 నుండి 3 ఎకరాల్లో కలుపును సమర్ధవంతంగా నివారించవచ్చు. ఈ యంత్రం పనితీరు ఏ విధంగా వుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #paddyintercultivator #paddyweedingmachine #paddyweeder
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 48
ఈ Roto Puddler రెండు సీజన్లుగా వాడుతున్న | SNK & Co
18:19
తెలుగు రైతుబడి
Рет қаралды 78 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 48 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 22 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 886 М.
No Weed More Rice
4:19
Oxfam in Cambodia
Рет қаралды 46 М.
Low Cost Paddy Weeders | Paddy Weeder | hmtv Agri
4:24
hmtv Agri
Рет қаралды 192 М.