కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమయ్య క్రింద పడబోతుంటె స్వామి వారు పట్టుకున్నప్పుడు....(నాగార్జున గారి నటన అద్భుతం,రాఘవేంద్ర గారి చిత్రీకరణ అమోఘం, ఈ చిత్రం ఒక కళా కండం).
@gangubhaay53052 жыл бұрын
నిజంగా ఎంత అదృష్టవంతుడో అన్నమయ్య
@nagarajakotlukotlu13822 жыл бұрын
,
@D.R75632 жыл бұрын
నిజం అన్న..ఆనాటి అన్నమాచార్యులు నీ చూడలేదు అనే లోటు నాగార్జున గారు తీర్చారు..నేను రేపు 08-10-2022 తిరుపతి కి వెళ్తున్న
@lokeshr45_Official2 жыл бұрын
Correct
@seshur87452 жыл бұрын
@@D.R7563 Om Namo Venkateshaya
@meesalakesavaraju6234 Жыл бұрын
ఇండియన్ ఫిల్మ్ ఇండ్ట్రీలోనే టాప్ 10 క్లైమాక్స్ లో ఇది ఒకటి.. జై శ్రీమన్నారాయణ...
@yadlatarun96713 жыл бұрын
బాలు గారు తన అమూల్యమైన గాత్రం తో ఈ సీన్ కి ప్రాణం పోశారు...ఆ గొంతులో దైవత్వం ఉట్టి పడుతుంది... కారణజన్ముడు బాలు గారు...🙏🙏🙏🙏
@reddysubba12212 жыл бұрын
'
@ramanamurthy97092 жыл бұрын
Yes
@Iamnarayana7772 жыл бұрын
100%
@medisettigovindu15782 жыл бұрын
MM కీరవాణి సంగీతం సూపర్ హిట్ చిత్రం
@swarupametta3202 жыл бұрын
Balu daiva prasadam
@sureshchirra25735 жыл бұрын
దేవున్ని నమ్మే ప్రతీ ఒక్కరికి ఆనంధభాష్పాలు చిందించే సన్నివేషం ఈ అధ్భుతాన్ని సృష్టించిన రాఘవేంద్రుడికి ధన్యవాదాలు..
@lingamgollapally38095 жыл бұрын
Idi nijam
@bharanikumari17844 жыл бұрын
No
@sivasankar48933 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sattirajugallam87883 жыл бұрын
Yes
@sriveekshashorts54653 жыл бұрын
Never before ever after this claimax.
@farmersobanbabureddy22958 ай бұрын
అన్నమయ్య సినిమాను థియేటర్ లో రీ రిలీజ్ చేయాలి
@lakshminarayana1502 жыл бұрын
32వేల సంకీర్తనలు రాసిన అన్నమయ్యకి పాదాభివందనం. ఓం నమో వెంకటేశాయ నమః
@prasadmv74822 жыл бұрын
🙏అన్నమయ్య తన జీవితంలో మొత్తంగా రాసినవి 32వేల కీర్తనలు మాత్రమే కాదు అంటారు, కొన్నింటిని కొన్ని సందర్భాల్లో పాడు చేసారని, ఇంచు మించుగా 60-70యేళ్ళ పాటుగా అన్నమయ్య కీర్తనలు రాస్తూనే ఉన్నారు అని ప్రతీతి, మొత్తంగా 50వేల కీర్తనలు పైగానే రాసారు. కాని అ(ది)వి కనపడని (చరిత్ర) కీర్తనలు🙏.
కలియుగం ఉన్నంతవరకు సినిమా నిలిచిపోతుంది నాగార్జున గారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ సన్నివేశానికి జీవం పోసారు నమో వెంకటేశాయ నమః
@nagarjunaj2158 Жыл бұрын
నాగార్జున గారు, సుమన్ గారు నటనా, బాల సుబ్రమణ్యం గారి గొంతు, రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం, mm కీరవాణి గారి సంగీతం వీరు అందరి కృషి ఒక * మహా కావ్యం * టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మహా అద్భుతం....❤❤❤❤
@sravisvlogstelugu97513 жыл бұрын
సుమన్ గారు వేంకటేశ్వర స్వామి వారి రూపంలో అధ్బుతంగా నటించారు, ఇంకేమీ మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏🙏🤗🥰
@peddireddykoppolu13532 жыл бұрын
Aunu kada
@agathinagalakshmi97522 жыл бұрын
నమేవేంకటేష్
@RadhaManoharDas108 Жыл бұрын
అవును సార్ అద్భుతం
@jyothsnaangel7719 Жыл бұрын
@@peddireddykoppolu1353 look out
@mkudayprasad7093 Жыл бұрын
Yes
@محمدمحبوببادشاہ3 жыл бұрын
తెలుగు భాషా కు ఇంతటి ఖ్యాతి తెచ్చిన అన్నమయ్యకు వేల కోట్ల వందనాలు🙏🙏❤️
@garrepallisrinivaschary27363 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasmullu55663 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@narjugallasreenivasulu21723 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dmokshith56943 жыл бұрын
And also Balu Sir..🙏🙏😭
@parasaramayya66063 жыл бұрын
0
@mahesh.8086 Жыл бұрын
ఈ దృశ్యకావ్యం ఒక్క సారి సినిమా హాల్లో చూడాలని చిన్న కోరిక
@pandu4034 Жыл бұрын
రైట్
@akkulappagarirupesh22469 ай бұрын
Same bro Naku kooda annamayya and sriramadhasu movies theater lo choodalani undhi
@seetharam18189 ай бұрын
Yes brother Naku kuda chudalandhi
@prasanthiram20437 ай бұрын
Same feeling
@ravikirankattamuri39093 жыл бұрын
కళ్ళు మనసు ఒకేసారి నిండిన అనుభూతిని అనుభవించాలంటే, అన్నమయ్యలోని ఈ చివరి సన్నివేశం ఒక్కటి చాలు... మరలా ఇదే నటులు, ఇదే సాంకేతిక నిపుణులు ప్రయత్నించినా కూడా ఈ సన్నివేశంలో గల ఆర్ద్రత పునః సృష్టి చేయలేరు ఏమో అని అనిపించేంత అధ్భుత దృశ్యం ఈ సన్నివేశం...
@kbhh9521 Жыл бұрын
Namo Venkatesh 🙏🙏
@payintirajendra3364 жыл бұрын
చూస్తూ ఉండిపోవాలని అంతే వేరే ఏమి మాటలు లేవు ...దేవుడి దగ్గర జరిగిన ఒక యదార్ధ సంఘటన ప్రత్యక్షం గా చూసినట్టు ఉంది
@daravenkat48683 жыл бұрын
Same
@kannurirao59032 жыл бұрын
మహా అద్భుతం! నటనలో అందరు చాలా బాగా జీవించినారు!అద్భుతమైన పాట! ఇ సినిమాని ఏ మతం చూసిన కంటిలో నీళ్లు తిరుగుతాయి, అంత అద్భుతం. డైరెక్టర్ గారు కీ సెల్యూట్ 🙏
@challaashokreddy7716 Жыл бұрын
Ok
@sadiqmohammad49805 жыл бұрын
అన్నమయ్య సినిమా లో అంతర్యామి అనే పాట ఎన్నోసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ,కన్నీళ్లు వస్తాయి, మరోపాట గోరింటాకు సినిమాలో ఎడారిలో కోయిలా ఇలాంటి పాటలు రచించిన రచయితలకు ధన్యవాదాలు వారి కలం ఎప్పుడూ చిరస్మరణీయంగా వుంటుంది,
వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఏడవకు అన్నారు. మనసు కదిలిపోతుంది.విన్న చూసినా
@badhrisattyanarayannaguptt22283 жыл бұрын
ఈ సినిమా ఎప్పుడు చూసినా ఆనందభాష్పాలు వస్తాయి అంత అద్భుతమైన సినిమా నాగార్జున నటన బాలు పాట కీరవాణి సంగీతం రాఘవేంద్రుని దర్శకత్వం చాలా అద్భుతం అద్భుతం అద్భుతం
@korrasatyavathi95462 жыл бұрын
నాగార్జున గారు నటన అద్భుతం ఎంత అంటే చేపలేము
@chandrasekhardoppalapudi73582 жыл бұрын
ఈ సన్నివేశం రోజూ చూస్తూనే ఉంటా. . ఒక్కసారి చూసినా జన్మ చరితార్థం. ఓం నమో వేంకటేశాయ
@venkatramaiah21913 жыл бұрын
నాగార్జున గారు 1000 సినిమాలు తీసినా అన్నమయ్య no" 1" gaa ఉంటుంది.....🌹
@ayyappaswami8112 жыл бұрын
S
@nirakarmechanic81462 жыл бұрын
@@ayyappaswami811 m.dz
@narmadapapeti92982 жыл бұрын
S
@pillalajogendhra12932 жыл бұрын
brother nenu pakka akkineni family fan nene kuda aa mate chepputha
@chakrapanilakkojusrinivasa24252 жыл бұрын
@@KrishnaChaitanya2428 నాగార్జున కు అర్హత లేదని చెప్పడానికి నీకు అర్హత ఉందా శుంఠా ? అది నాగార్జున కు దేవుడు ఇచ్చిన వరం. మద్యలో నీలాంటి అంట్ల వెధవలు ఎన్ని కూసినా తాలింపు లో కరివేపాకు లాంటివి. ఏరి పాడేస్తాం.
@netisatyanarayana11322 жыл бұрын
, ఈ సినిమాతో రాఘవేంద్ర గారి, నాగార్జున గారి జన్మ ధన్యం అయిపోయింది.ఓం నమో venkatesayanamh,
@ashokkalikiriashokkalikiri1834 жыл бұрын
ఇప్పటి హీరోలు ఇలాంటి యాక్షన్ చేయలేరు కానీ మా హీరో నాగ్ సార్కు ఆ అదృష్టం దొరకటం మా అదృష్టంగా భావిస్తాం
@ayyappaswami8113 жыл бұрын
Sss
@sandeyabhi58113 жыл бұрын
Venkateswarulanu chooopina devudu nag sir
@shreedharlingam65113 жыл бұрын
E cinema lo Nagarjuna act cheyaledu, Devudu swayam atanilo pravesinchi act chesinadu. 🙏🙏🙏
@malisettykullayappa38032 жыл бұрын
నేను Christan కాని ఈ కీర్తనలు అంటే మాకును చాలా ఇష్టము
@simhachalam56722 жыл бұрын
Ide kada Basu mathasamarasyamu meelantivaare neti samaajaaniki atyavasaram.
@challajanardhanarao6862 Жыл бұрын
థాంక్స్ అన్న
@srinu8462 Жыл бұрын
గుడ్ బ్రదర్
@pedapenkibalakrishan5831 Жыл бұрын
Sir good
@pedapenkibalakrishan5831 Жыл бұрын
Meru great sir
@enjamurikataiah6782 жыл бұрын
జీవితంలో హిందూ ధర్మాన్ని ఆచరించి బతకడంకంటే గొప్ప విషయం ఏదీ లేదు....
@veerababutherdala1754 Жыл бұрын
Super👌👌👌👌👌
@pallanaresh5566 Жыл бұрын
Yes
@suryayamala836 Жыл бұрын
Super 👌
@raajrocks92114 жыл бұрын
ఆనాడు నిజమైన అన్నమయ్య మన బాల సుబ్రహ్మణ్యం గారి లాగే ఉండేవాడేమో...అన్నమయ్య లాగే మన బాలు గారు కూడా కారణజన్ముడు..అన్నమయ్య పదాలకు తన గొంతుతో ప్రాణం పోసి ఎంతో మందిని భక్తి మార్గం వైపు నడిపిన ఘనత ముమ్మాటికీ బాల సుబ్రహ్మణ్యం గారిదే...మిస్ యూ సార్
@vanajachintala8653 жыл бұрын
1111 Pĺl
@maruthideepak10473 жыл бұрын
Namovenkatasaya
@maruthideepak10473 жыл бұрын
Namogovanda
@maruthideepak10473 жыл бұрын
Srinivasagovanda
@udayaditya23313 жыл бұрын
Yes
@nareshnani076210 ай бұрын
2024 lo chusinavaluu like vesukondi🙏🙏🙏🙏
@praveenchintu56418 ай бұрын
Eroju
@chinnachinna-or2cu6 ай бұрын
Only 2024 kadu bro 3024 ku kuda chustaru
@venkatvr484Ай бұрын
life kada
@puppalaprasanna31023 жыл бұрын
నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాలా గర్వపడుతున్నాను జై హిందూ మతం 🙏🙏🙏
@apparaogedda19553 жыл бұрын
VG
@neelapanenibhaskar59723 жыл бұрын
Good sir Jai SREE RAM 🙏🙏🙏
@lakshmikotturti52643 жыл бұрын
@@neelapanenibhaskar5972 v4th
@luckyffchannel63333 жыл бұрын
Nen kuda
@nareshatta91592 жыл бұрын
A
@eswararaomutaka92162 жыл бұрын
ఓం నమో నారాయణ నీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించు స్వామి....నిన్ను తెలుసుకున్న నా జన్మ ధన్యం అయింది...ఎన్ని జన్మలు ఎత్తిన నీ సేవ చేసుకునే వరం కలిగించు స్వామి...నీ పాద సేవ చేసుకొనే అవకాశం కలిగించు...ఓం నమో నారాయానాయ...
@pushpajanu6582 жыл бұрын
🙏🙏🙏
@ramuarthamuru81032 жыл бұрын
ok.swame
@meesalakesavaraju6234 Жыл бұрын
భగవంతుని తత్యం మనం స్వామి సేవ చేయడమే... మానవ సేవే మాధవ సేవ...
@lavakumar3013 Жыл бұрын
నా మనులోని కోరిక మీరు చెప్పారు🙏🏻
@gokagovind6206 Жыл бұрын
ఈ సినిమా లో దేవుడు ప్రత్యక్షమవడ0, భక్తుని రాసిన పాటలే స్వామి నోటితో పాడడం అద్భుతం, ఈ క్లైమాక్స్ సీన్ చరిత్రలో నిలిచిపోతుంది 🙏🏽🙏🏽
@masimukkalasrinu41663 жыл бұрын
నేను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నేను వేరే మతంలోకి వెళ్ళను ఓం నమో నారాయణాయ
@KrishnaKumar-de4it3 жыл бұрын
❤️
@raviravinder55253 жыл бұрын
Exlent 👍
@akheelraees24343 жыл бұрын
Ipdu ninnu evadra vellamannadu.
@masimukkalasrinu41663 жыл бұрын
@@akheelraees2434 మీరూ నన్ను ఒరే అని కామెంట్ పెట్టిన నేను ఎటువంటి bad comments పెట్టను ఎందుకంటే చెప్పినా కొందరికి అర్థం కాకపోవచ్చు
@dileepgoudchukka31743 жыл бұрын
Ohm namo narayana
@kslkss3 жыл бұрын
ఈరోజు ఈ సీన్ చూస్తుంటే బాలు గారిని అన్నమయ్య పాత్రలో ఊహించుకొని వింత అనుభూతికి లోనైనాను. రాఘవేంద్ర రావు గారు, కీరవాణి గారి పనితనం న భూతో న భవష్యతి.
@harishmunagala41 Жыл бұрын
తిరుపతి లో స్వామి వారిని చూడగానే ఉన్నట్లుండి నోటికి గోవింద గోవింద వచ్చేస్తుంది ❤ అది ఆ ఏడుకొండల వారి మాయ ❤
@srinivasgopal38904 жыл бұрын
ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించిన సుమన్ గారు అన్నమయ్య గా నటించిన అక్కినేనినాగార్జున గారు వారిచేత ఇంత గొప్పగా నటింప చేసిన రాఘవేంద్రరావు సంగీతం అందించిన కీరవాణి గారు కి చాలా థాంక్స్
@prasadaraogummadi42533 жыл бұрын
అందరికి ప్రాణామం...
@ramakoteswararaomuttineni63103 жыл бұрын
@@prasadaraogummadi4253 g6v47ufgb
@prasadaraogummadi42533 жыл бұрын
@@ramakoteswararaomuttineni6310 🙏🙏🙏
@prasadaraogummadi42533 жыл бұрын
@@ramakoteswararaomuttineni6310 Thanks 🙏👏🎉
@marriganesh98273 жыл бұрын
@@prasadaraogummadi4253 , p X f
@m.rishikesh29002 жыл бұрын
4k లో ఈ సినిమా డిజిటలైజేషన్ లో ధియోటర్లలో ప్రదర్శిస్తే ఎంతమంది చూస్తారు...ఎంత మంది అలా చెయ్యాలని కోరుకుంటున్నారు...
@muralisuggala8035 Жыл бұрын
50 persent chustharu bro ☺️
@vishnupriya-8943 Жыл бұрын
Na manasula mata chepparu.1993 emo nenu puttanu.appudu ma family problem undadam valla big screen meeda chudlekapoyanu...evaraina pedda manusunnavaru ippudu release chesthe nenu aa sundara drushyani kallarpukunda chusi anubhuti chenduthanu..
@vijayavarma5000 Жыл бұрын
andaru chustaaru
@suryayamala836 Жыл бұрын
@@muralisuggala8035 above 50 percent...
@anythinginteresting5893 Жыл бұрын
ಫಸ್ಟ್ ಡೇ ಫಸ್ಟ್ ಶೋ ಮಿಸ್ ಮಾಡಲ್ಲ ❤❤❤
@KrishnaKumar-vh2nx Жыл бұрын
ఏడుకొండలవాడా అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే ఆకలి వేయదు నిద్ర రాదు వింటూనే వింటూనే వినాలి అనిపిస్తుంది సంకీర్తనలు ఈ సంకీర్తనలు రోజు వినాలని వినాలనిపించే అదృష్టాన్ని కల్పించిన వెంకటరమణ నారాయణ గోవిందా గోవిందా
@sreenivasulumarripati50023 жыл бұрын
నాగార్జున గారి నట జీవితంలో ఇదొక మైలురాయి ఇటువంటి సినిమా ఇకపై చేయలేడెమో అనుకుంటాను సుమన్ గారి నటన అద్భుతం నాగార్జున గారి నటన మరో అద్భుత అద్భుతం
@naveenreddykaitha3 жыл бұрын
స్వామి నన్ను నీ సన్ని దానానికి ఒక్కసారి rappinchukunnavu, ఇంకోసారి rappinchuko వేంకటేశాయ నమః..అమ్మ నాన్న భార్యతో రావాలని కోరిక స్వామి
@MahiMahi-wm2hn2 жыл бұрын
శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు
@surepallisantha50912 жыл бұрын
🤣🤣🤣🤣
@srinukalneni84252 жыл бұрын
All the best om namo venkatrsaya
@rameshvarma36392 жыл бұрын
ఈ సన్నివేశం లో నాగార్జున & సుమన్ లైఫ్ లొ మరచిపోలేని మధురానుభూతులు ఓం నమో వెంకయేషయా నమః
@raonnswamy31422 жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ఇంత అద్భుతమైన సన్నివేశం చూడ లేదు. అమోఘం అపూర్వం అనంతం అద్భుతం
@rajamukku55615 жыл бұрын
కోట్ల జన్మలు ఎత్తిన మళ్ళీ ఇలాంటి సినిమా రాదు రాలేదు వెంకటేశ్వరస్వామి కనిపించేటట్లు ఉన్నారు 🙏🙏🙏🙏🙏🕉️
@regotinarasimha14888 ай бұрын
ఇప్పటికీ అన్నమయ్య సినిమా రిలీజ్ చేస్తే సూపర్ హిట్ చేస్తారు ప్రజలు. స్వామి వారి భక్తులు.
@thantrisailu52455 жыл бұрын
ఆ ఏడుకొండల స్వామి దర్శనం దొరకడం అద్రుష్టమ్
@ChanduChandu-qi5br4 жыл бұрын
Super song
@vikramdanampally94873 жыл бұрын
ఆ స్వామి అందరికీ దొరుకుతాడు భక్తి తో పోలిస్తే ఆయన తప్ప ఇంకొక దిక్కు లేరని స్మరిస్తే ఆయన కోసమే బ్రతికితే
@moneshkumar43704 жыл бұрын
ఇది గాక సౌభాగ్యం ,ఇది గాక సన్నివేశం ఇంకొకటి కలద
@haribabupenugonda78713 жыл бұрын
నాగార్జున సుమన్ రాఘవేంద్రరావు SP great
@chandaramu38802 жыл бұрын
🙏🙏సుమన్ గారి నటన 👏👏సూపర్ వెంకటేశ్వర స్వామి గా 👏👏
@DilipTota4 жыл бұрын
వినరు... ఈ భక్తులు మా మాట వినరు. వాళ్లు చెప్పిందే మేం వినాలి. వింటాం...🕉
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
@deshikrayudu19313 жыл бұрын
Evadipapam vadiki r variki
@chinnu3168p3 жыл бұрын
@@srinubhimavarapu6213 00 0
@sanjeevsanjeevayya36753 жыл бұрын
X
@madhu3875 Жыл бұрын
ఇంకో100 ఏళ్ళు పోయినా ఇలాంటి సీన్ రాదు🙏🙏
@RamaKrishnachodhary3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః దయచేసి నాగార్జున గారు మరొకసారి అన్నమయ్య సినిమా పార్ట్ 2 చేయాలని నా ఆకాంక్ష ఆ శ్రీనివాసుడు కరుణిస్తాడని మా విన్నపము ఎన్ని తరాలు మారిన అన్నమయ్య లాంటి సినిమా చిరస్థాయిగా మిగిలి ఉంటుంది 💐💐💐💐🙏🙏🙏🙏
@ayyappaswami8112 жыл бұрын
S
@bhuvaneswaribhuvaneswari6072 жыл бұрын
Yes
@tsrikanthtsrikanth92552 жыл бұрын
S
@santhoshkumarkarri7936 Жыл бұрын
Yes
@muralikrishna6513 жыл бұрын
తెలుగు భాష ఉన్నంతవరకు ఈ పాటను, ఈ సినిమాని ఎవరు మర్చిపోగలరు, ఎప్పుడు విన్న కళ్ళ నీళ్లు రాకమానవు, బాలుగారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారికి, సుమన్ గారికి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు🌷🌷🌷💐💐💐💐💐💐
@garrepallisrinivaschary27363 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏🙏
@akkiduttu85253 жыл бұрын
2
@vamshikumar97153 жыл бұрын
Correct anna
@rajasekharreddyeduru2 жыл бұрын
Jaladharalee aagavu....kanneellu
@muralikrishna62062 жыл бұрын
బెస్ట్ సినిమా
@rameshazmeera9997Ай бұрын
ఈ భూమండలం ఉన్నంతవరకు దేవుని మర్చిపోలేము దేవుడికి మన పిల్లలం సృష్టికర్త దేవ కర్త మహానీయుడు జై హిందు జై జై హింద్ సనాతన అనంత కోటి వందనాలు
@hanmanthvendi75043 жыл бұрын
ఈ చిత్రానికి సంబంధించిన అందరి జన్మ ధన్యం. ఈ ఇంటర్నెట్ యుగంలో గ్రంథాలు చదివే అలవాటు ఎవరికి లేదూ సినీమా ద్వారా నే సాధ్యం రాఘవేంద్ర రావు గారికి ధన్యవాదాలు 💪🚩🕉️🙏
@siddarthaprasad5 жыл бұрын
ఇష్టం ఉండని వ్యక్తి ఉండడు తెలుగువాళ్ళలో
@venny98762 жыл бұрын
నాగార్జున గారికి ఈ ఒక్క సీన్ చాలు... ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని సినిమాలు చేసిన అన్నీ ఈ అద్భుత దృశ్య కావ్యం ముందు.. సరితూగవు... నమో నారాయణాయ..... 🙏🙏🙏
@adinarayanaadi71295 жыл бұрын
ఈ సన్నివేశము నాకెంతో ఇష్టమైనది ఇక్కడ అన్నమయ్య పడబోయినపుడు ఆదేవదేవుడు పట్టుకున్న సన్నివేశము చూచి తరించాల్సినది,🙏🙏🙏🙏🙏🙏🙏
@deekshithmandha75204 жыл бұрын
Thokka
@kamalakshiramanaiah75783 жыл бұрын
OM NAME VENKATESAYA
@adinarayanaadi71293 жыл бұрын
@@deekshithmandha7520 దరిద్రుడా
@budigesrinivasgoud13023 жыл бұрын
Manchi scene
@nareshchary52315 жыл бұрын
దేవుడంటే సుమనే... భక్తుడంటే నాగార్జునే...👌👌👌
@sivajisukala72805 жыл бұрын
Really .
@shashishekhar44225 жыл бұрын
Devudante only NTR
@Rednam-Arts5 жыл бұрын
200% True... No body replace...
@andhragamingff43484 жыл бұрын
Super
@mamillamurali60504 жыл бұрын
Right
@jayagvv52577 күн бұрын
Thanks
@bhaskarbachi16663 жыл бұрын
ఈ సినిమా లో నటించిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు,🙏🙏
@venkateshmg674711 ай бұрын
Supet
@tanushreebishoi2 жыл бұрын
I can't understand the language but I'm in tears on seeing that my Lord Venkateshwara is praising his bhakta and singing bhajans sung by bhakta Anamayya !! He'll die happily singing bhajans at the behest of Lord Venketeshwara
@dattikumaraswamy4252 жыл бұрын
Ilike it.
@nagabhushanthirandas7899 Жыл бұрын
That is the power lord venkatesha,,, wr r u from
@rajagopalkusalakanti2995 Жыл бұрын
Iove
@User24586fyaqyerwhkibngkiotrse Жыл бұрын
Here, Lord says to Annamayya to Live for some more years. But, Annamayya rejects it saying that, the Lord is trying to Test him. Then Lord says, " These devotees Never listen to Me. I should only listen to them. Okay, I will listen ... but, Please sing another Last song for me !" . The two AMMAs also join and request Annamayya. Then, Annamayya gets emotional and says, " You are showing me Mercy that I am unable to Bear!"
@gunneswararaogunneswararao80162 жыл бұрын
ఈ దృశ్యమాలిక వెనుక రాఘవేలద్రరావు & team వారి " కృషి" అమోఘం... అత్యత్బుతం....నభూతో ... నభవిష్యతి...
@rajkumarbhushanaboina71172 жыл бұрын
ఏం పాట స్వామి...ఈ పాట వింటూ చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నా అచ్చం సాక్షాత్తు ఆ వెంకటేశుని ధర్శన భాగ్యం మాకు కలిగింది అన్నట్టుగ ఉంది...సుమన్ గారు మరియు నాగార్జున గారు నటించారు అనే కంటే జీవించారు అని చెప్పుకోవాలి💖🙏🙏
@awaluramesh1599 Жыл бұрын
15 .1 .2023 ఉదయం 7.30 ని తిరుపతిలో శ్రీవారి ని దర్శనం చేసినపుడు కలిగిన అనందం మటలలొ చెప్పలేను ఓం నారాయణ 🙏🙏🙏
@rajarajeswaribendapudi3209 Жыл бұрын
Pql
@bravitheja57223 жыл бұрын
ఇంకో 1000 సంవత్సరాలైనా ఇలాంటి సన్నివేశం చిత్రీకరించలేరు
Exellent క్లైమాక్స్్........ గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర్ స్వామి అంతర్యామి పాట అద్భుతం 🙏🙏
@dup42472 жыл бұрын
నేను తిరుపతి కు కాలిదారిన వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఈ అన్నమయ్య పాటలు వినుకుంటూ వెళ్తాను.. కానీ ఈ ఒక్క పాట వచ్చినప్పుడు మాత్రం కూర్చుంటాను.. ఎందుకంటే ఈ పాట వింటే గుండె బరువెక్కుతున్నది.. HATSAPP to all characters and film technicians..
@lalithalalitha47132 жыл бұрын
అన్నమయ్య movie ఒక అద్భుతమైన కలా కండము
@palliappalanaidu89173 жыл бұрын
నిజాం గా ఆ దేవుడే దిగి వచ్చారు ఎంత మధురం మీ పాట
@subramanyamn963 жыл бұрын
ఎక్కడున్నావు స్వామి ..మా బాలుని ఇలానే నీలో ఐక్యం చేసుకున్నావా 🙏
@jakwaz13 жыл бұрын
Ayyi vundochu
@leelakrishnaboddu39013 жыл бұрын
ThePl6l6p0008junior
@ramanasativada76233 жыл бұрын
Dnt cry 😭 bro
@ravinderparichanurabejadi32303 жыл бұрын
Jai sri ram
@paardhaindian1783 жыл бұрын
😭😭😭
@Vijay-lh5yo Жыл бұрын
అద్భుతం🙏👌 మహా అద్భుతం🙏🙏👌👌 మన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని మైకంలో ఉండిపోతా, ఈ పాట వింటుంటే.🙏🙏🙏🙏 ఈ సినిమాలో పాలుపంచుకున్న ప్రతి టెక్నీషియన్ కి శతకోటి వందనాలు🙏
@lakshminadh8093 Жыл бұрын
Correct bro
@sravanbathoju62105 жыл бұрын
మాటలతో చెప్పలేను చూస్తున్నంతసేపు కనులలో ఆనందబాష్పాలు తప్ప నమో వెంకటేశ
@budigesrinivasgoud13023 жыл бұрын
Avunu
@satyanarayanadbhongir25623 жыл бұрын
11¹¹¹¹¹
@gangadharnalla77353 жыл бұрын
Same to me
@rajendrakannada97973 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kb-pg9nj4 жыл бұрын
ఈ వీడియో ని ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలని పిస్తుంది. రియల్ గా వెంకటేశ్వర స్వామి ని చూసి నట్లు గా ఉంది.ఇలాంటి వీడియో లను కూడా dislike కొట్టివాళ్ళు అసలు మనుషులే కాదు
@machagiriambala58953 жыл бұрын
Govinda namo namho
@rajuvilasagaram18633 жыл бұрын
gorrebiddalemo
@ramanavenkata6612 Жыл бұрын
ఈ సీన్ చూసినంత సేపు నాకు భక్తి పార్వసంతో వొళ్ళు పులకరించి గూస్ బమ్స్ వచ్చాయి ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@naseermd58673 жыл бұрын
ఈ సీన్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సీన్.ఈలంటి మూవీ యెవారు తీయరు ఇంకా ముందు రాదు 🙏🙏🙏