Avari santhosham varidi. Dinilo tappemi vundi. Super 🎉🎉🎉🎉❤
@gonusyama7559Күн бұрын
Very good. Andaru chaalaa baga vesaaru super
@anuradhapriyadarshini9387 күн бұрын
మంచి చెడు అని నువ్వు నిర్ణయించ కూడదు దేవుడ దేవుడు తీర్పు తీరుస్తాడు నువ్వు ఎవరివి చూచి సంతోషించు దేవుని స్తుతించి అంతే
@bhanuvijayarao58143 күн бұрын
💐💐💐🙏🙏🙏
@sathyanarayana73964 күн бұрын
పట్టు చీరలు చాలా బాగున్నాయి
@Madaka-g5h5 күн бұрын
ఇదే దాన్సుకి ...వేరే దేవుడి పాటా పెడితే అది విగ్రహారాధన... బాగుంది క్రైస్తవ్యం....
@PrasanthiO2 күн бұрын
Happy christhamsh 🎄⛄
@christilla8105 күн бұрын
యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అన్యజనుల మధ్య అవమానించాడానికి కారణం ఇలాంటి dance ల వల్లే. క్రిస్మస్ పండగపేరుతో ఇలాంటి dance programmes అవసరం లేదు. మన దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనను ఆరాదించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి దేశ ఆచారసంప్రదాయలు మనలో కూడా చేరడం అవమానం.
@telugufilmupdates78574 күн бұрын
ఈ డాన్స్ లో తప్పేముంది అన్నా
@jayasreeanimelli24504 күн бұрын
దేవుడు అస్సహించుకొంటారు.దేవునికి ఇటువంటి డ్యాన్స్ లు కోపం తెప్పిస్తాయి. జాగ్రత్త దేవుని ఉగ్రత వస్తుంది
@TeresaGadde-l4i3 күн бұрын
You can’t just define one perfect way to worship God….. that’s the reason, God didn’t choose just you…. He chose all nations and all cultures…. Let God be the judge… if it’s painful for you to watch, kneel down and pray for them….. Don’t just sit in front of your phone and judge others for the way they are worshipping God…. For my eyes, it’s a feast for these sisters worshiping God with the talents given…. They are praising God with joy
@SwethaAbunayum2 күн бұрын
నీకు తెలుసా ఎలామాట్లాడానికి
@JaganPulamarasetty2 күн бұрын
110%Correct😢
@TeresaGadde-l4i3 күн бұрын
Very neat and beautiful…. Appreciate all the sisters coming forward to worship God during this joyful season❤
@kirankumarkopila18312 күн бұрын
Thank you so much
@TeresaGadde-l4i2 күн бұрын
@@kirankumarkopila1831 ❤️
@m.sweetyreddys.ap.e68638 күн бұрын
Christmas happiness andariki vuntundi baaga vesaaru sisters god bless you👏👏👍
@kirankumarkopila18318 күн бұрын
Thank you
@AmusedBeachVacation-tf7bt04 күн бұрын
దావీదు మహారాజు అంతటి వాడే నాట్యం చేస్తూ దేవుని ఆరాధించగ మనము ఏపాటి వారము , కనుక కామెంట్స్ పెట్టే వారు ఆలోచించి పెట్టండి, దేవుని ఆరాధించడానికి వయసుతో సంబంధం లేదు.
@JohnBunyan-k7j4 күн бұрын
Enti idhi worship aa??
@Fallowjesus3 күн бұрын
ఇదే దరిద్రం ఆరాధన ఎదో.అడుకోవటం ఎదో తెలియదు. ఒక్కమాట బ్రదర్ మనకి కనిపించే వారిలో ఎంతమంది కన్నీటి ప్రార్థన అనుభవంలో ఉన్నారు అంటారు....?
అన్యజనుల ఆచారములు అభ్యాసం చేయకుడి అనే ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం లో ఉంటది
@kirankumarkopila18312 күн бұрын
కోలాటంతో దేవుని సన్నిధిలో ఆనందించడం అన్యజనుల ఆచారం కాదు
@NarasimharaoMaddirala-q6h3 күн бұрын
Praise the lord 🙏 God bless you 🙏
@kirankumarkopila18312 күн бұрын
Thank you
@tprameelamma34786 күн бұрын
Super chala Baga cglhesaru god bless you sisters
@kirankumarkopila18316 күн бұрын
@@tprameelamma3478 thank you
@JayapradaMeruga2 күн бұрын
ఏ ఊరు అండి 🙏🏽
@venkatrjanapati38562 күн бұрын
బెటర్ డిలీట్…..
@K.sadanandaKumari6 күн бұрын
Excellent ...❤❤❤
@anjalicharan97523 күн бұрын
Praise the lord chala Baga chesaru devunike mahima
@kirankumarkopila18312 күн бұрын
Thank you
@maryelizabeth87904 күн бұрын
Manalanu manam gouravinchukovali
@suryaprakasaraotalabhaktul11506 күн бұрын
...Aruna...My Childhood remain chesaru Sisters.V.Nice dance.Glory to God.God bless u all.Happy Christmas.❤❤
@ramana777.5 күн бұрын
ఎందుకండీ మనకు ఇలాంటి డ్యాన్సులు నిజ దేవుని ఆరాధించాలంటే ఇలాంటి స్టెప్పులు అవసరం లేదండి మీరు చేస్తున్నది ఎలా ఉందంటే కృష్ణాష్టమి అని అన్యులు ఆరాధిస్తారే కృష్ణుడి పాట అలాగుంది తప్పుగా అనుకోవద్దండి నేను ఇలాగ మాట్లాడుతున్నానని మీరు చేసే డాన్స్ క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు దయచేసి ఇలాంటి స్టెప్పులతో కూడిన పాటలు మనకు వద్దు మన దేవుని ప్రార్థించి స్తుతించి ఆరాధించాలి అంతేగాని మనల్ని మనమే దిగజార్చుకున్నట్లు ఉందండి ఈ పాట చూస్తూ ఉంటే తప్పుగా అనుకోకండి🙏🙏🙏🙏
@Manasabirram3 күн бұрын
Yes
@jyothihelenrose16813 күн бұрын
Yes 💯correct gha cheparu
@ramakrishnaarpula44822 күн бұрын
ఏమి పాటకు ఏమి ఎగిరిస్తున్నావురా నాయన. లేడీస్ హిందువుల!!!!
@akshayakshay86232 күн бұрын
Super sister's God bless you
@hemlyelizabeth68496 күн бұрын
Good chala bagundi 🎉🎉❤❤
@kjyothi53817 күн бұрын
Superrrr sisters
@kirankumarkopila18317 күн бұрын
Thank you
@VijayaLakshmi-m9q8n3 күн бұрын
Ayyoo😂
@josephkumar1072Күн бұрын
చర్చి బయట అయితే బాగుంటుంది సిస్టర్స్.. ✝️
@maryelizabeth87904 күн бұрын
విమర్శలు ప్రక్కన పెడితే బాగుంటుందని భావిస్తున్నా. మనమే కాదు అన్యుడు చూసి నవ్వుతూ వుంటారు
మీరు నిజమైన దేవున్ని తెలుసుకోండి ఇంకా సంతోషంగా ఉంటుంది
@SurekhaMunnula3 күн бұрын
Super Song super dance 👌👌👌💐💐💐💐💐
@kirankumarkopila18312 күн бұрын
Thank you
@Joy-od4sk4 күн бұрын
Rakshana Leni stri lu vellu anduke vakyanusaram ga leru.Cinema lu serials Baga prabavetham chestunnai stri ni. Church lo vakyam saregga andatledu veereki.Madire teskovadaniki church lo avaraina unte kada anduku cinema actors ni madire teskuntunnaru.
@kirankumarkopila18314 күн бұрын
రక్షణ అంటే ఏమిటి కొంచెం చెప్పండి
@keerthanabandela45525 күн бұрын
So sad 😢😢😢 very bad 😔😔
@ItsBavyeshКүн бұрын
Like Hindus
@madhavasastry10634 күн бұрын
ఎవడురా ఈ పాట వ్రాసినది!!!!
@VijayaUppalapati-kd8sh4 күн бұрын
Nekuedhkhu
@karunabangaram50632 күн бұрын
Davidu maharajugaru parishuddatmato natyam chesaru. Ee vidamga stick tho kadhu. Vakyam sariga nerchukoni cheyandi. Avasarama evi
@kirankumarkopila18312 күн бұрын
@@karunabangaram5063 వీళ్ళలో పరిశుద్దాత్మ నింపుదల లేదు అని మీరు ఎలా చెప్తారు మీరు కర్రతో నాట్యం చేస్తే పరిశుద్దాత్మ లేనట్టా చెప్పండి
@nanignane21107 күн бұрын
Chi chi chi Antha darinam
@AnanthaLakshmi-bk6rf3 күн бұрын
Devuni vakyam lo ila dance lu veyalani unda...? leka krishu puttuka gurinchi chatu mani unda...?