1952 నుండి 2024 వరకు అడంగల్పహాణి చూసుకొనే సౌలభ్యం ఆన్లైన్లో కల్పి చాలి
@kothachandramouli453016 күн бұрын
బూబారతి లో లంచగొందులను ఉద్యోగాలనుండి పీకేయండి. ఈ ఒక్క హామీని ప్రజలకు ఇవ్వండి చాలు.
@dharmavardhanrao17 күн бұрын
సార్ పస్టు భూముల రీసర్వే చేయాలని ప్రభుత్వాన్నికి చెప్పండి
@vivekabinavgaming561715 күн бұрын
ఎంఆర్ఓ పరిధిలో సమస్య పరిష్కారం చేయాలి
@bshankar502217 күн бұрын
నమస్కారం సార్ క్యాడస్ట్రాల్ సర్వే అమలు చెయ్యాలి మనకు,సందు కట్టు రాయి, గ్రామ సీమ రాళ్లు & A stones ద్వారా మనకు కబ్జా అయినా భూములు వెలికితేసే అవకాశం ఉంది సార్
@dharmavardhanrao17 күн бұрын
సార్ రెవిన్యూ డిపార్టుమెంట్ లో ఉన్నంత అవినీతి మరెక్కడా లేదు ప్రతి చిన్న పనికైనా టేబుల్ కింద డబ్బులు ఇవ్వనిదే పనిచేయరు డబ్బులు ఇస్తే భూమి లేకున్నా భూమి ఉన్నట్లు వేరే వారిది తమ పేరున పట్టా ఇస్తున్నారు తర్వాత ట్రాన్స్ఫర్ అయి పోతాను నన్ను ఏమి చేయలేరు అని చేస్తున్నార
@RaviGoskula10 күн бұрын
అయ్యా నేను జి రవీందర్ కరీంనగర్ నుండి అడుగుతున్నాము మేము ఒక సర్వెనంబర్లో మతాతల నుండి సాగుచేసుకుంటున్నము దాదాపు 3 తరలు మారినవి పూర్వము అంతా ఒకేకుటుంబము కానీ ఈ మధ్యన రెట్లు ఎక్కువైనాంక్క ఇప్పుడు మాది అంటున్నారు తాతలు చనిపోయిన తర్వాత మునిమనుమలు వచ్చిమా ది.మదగ్గరా అబ్యూమికి సంబంధించి ఎలాంటి కాగితాలు లేవు. వాళ్లూ రికార్డులో ఉన్నారు మెముకాస్తులో ఉన్నాము ఇది ఉమ్మడి ఆస్తి. 44 గుంటలు దీంట్లో మాకు 5.1/2 రికార్డులో ఉంది మిగతాది అంతా కస్తులో ఉన్నాము.ఈమధ్య వాళ్ళు మాకు బెదిరింపులు ఎక్కువైనవి దయచేసి మాకు మార్గము చెప్పండి. ఎదురు చూస్తాము
@komarisuresh7 күн бұрын
Requested to government in dharani problems application's solved in a shortly
@alaboinaprashanth683417 күн бұрын
Assaind land గురించి ఎందుకు matladuthaleru చెప్పండి
@galimurali49717 күн бұрын
Sir మేము త్రిభునల్ కోర్టు లొ case విన్ అయినాము. మ mother 85 సంవత్సరాలు చేతి వేళ్ళు తంబు పడడం లేదు రిజిష్టర్ ఆగిపోయింది ఈ ror చట్టం కింద మా అమ్మ గారికి రిజిస్టరు అవుతుందా?
@vadrevumurty382717 күн бұрын
THOUGH APPEALED IN PRAJAVANI- LRS NOT CLEARING 3 MONTHS ELAPSED