భాగవతం #3 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020

  Рет қаралды 709,138

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

3 жыл бұрын

#Garikapati Narasimha Rao speech about Bhagavatam.
సృష్టి ఎలా మొదలయ్యిందో చెప్పే ఈ ఒక్క ప్రసంగం వింటే భాగవతం పూర్తిగా విన్నట్టే.
"శ్రీమద్భాగవత సప్తాహం"పై జగద్గురు చారిటబుల్ ట్రస్ట్ మరియు బ్రాహ్మణ్యం మూసాపేట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #SrustiRahasyam #Bhagavatam #SriMadbhagavatam #SriKrishna
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
KZbin: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 378
@Garikipati_Offl
@Garikipati_Offl 3 жыл бұрын
బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow: KZbin: bit.ly/2O978cx Facebook: bit.ly/2EVN8pH Instagram: bit.ly/2XJgfHd
@swamistar
@swamistar 3 жыл бұрын
CV td00070=00 7,7
@sudhakarramanavarapu7574
@sudhakarramanavarapu7574 3 жыл бұрын
👍
@pullaiahsakhamuri6668
@pullaiahsakhamuri6668 3 жыл бұрын
ఫర్ వాట్
@kosuruvr
@kosuruvr 3 жыл бұрын
హస్త సాముద్రికం లానే జ్యోతిష్యం మీద కూడా గురువు గారి అభిప్రాయం ఉంటే చాలా బాగుండేది
@veerrajuyarlagadda9338
@veerrajuyarlagadda9338 3 жыл бұрын
@@swamistar lllllll
@kameshwararaonlsvb1474
@kameshwararaonlsvb1474 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః....... ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేకాని ఇటువంటి ప్రవచనాలు వినే అదృష్ఠం కలగదు..... సామాజిక మాధ్యమం ఇలా ఉపయోగ పడటం అదృష్ఠమే కదా!!!!
@tanapawjayaram6064
@tanapawjayaram6064 2 жыл бұрын
గురువు గారికీ పాదాభి వందనాలు /ఈ సమాజం అభివృద్ధి కి ఇలాంటి ప్రవచనం చాలా ఉపయోగపడతాయి
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
కైవల్యం అంటే అసలు అర్థం తెలిసింది. మీ ప్రవచనాలా ద్వారా ఇలా ఎన్నో అర్థాలు తెలుసుకుంటున్నాము.
@chlingam4246
@chlingam4246 2 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారికి నమస్కారం, మీ ప్రవచనాలు మనిషి జీవించే విధానాన్ని తెలుపుతాయి,ఆడపిల్లకు తండ్రి గారి ఆస్తిలో తప్పక హక్కు వుండాలి,దానివల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం వుంటుంది,మీరన్నట్టు సమస్యలు ఉంటాయి,నాకు జరిగిన అన్యాయం ఆడ పిల్లకు అస్తి హక్కు వల్ల పరిష్కారం అయ్యే అవకాశం వున్నది.
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
CH.Lingam గారూ! తమరి సమస్యకు పరిష్కారంగా సమాధానం 1954 లో పార్లమెంటు లో పాసైన శారదా చట్టం ప్రకారం వారసత్వ హక్కు స్త్రీలకు కూడా ఇవ్వబడింది. హిందూ వారసత్వ చట్టాల ప్రకారం లేదు.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🥀🥀 గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🏵️🍅🍊🍒🍓🍎🍑🥭🌷🍐🍋🍈🍍🍏🍇🌸💐🥥🥥🍌🍌🥀🥀🥀🥀🥀🥀🥀🥰🥰
@bandariharish2666
@bandariharish2666 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు.మీరు చెప్పే ప్రసంగాలు చాలా బాగా ఉంటాయి.ఇలాగే ఎప్పుడూ చెప్పలని అషిష్తున్నను
@mvsenthilkumar9167
@mvsenthilkumar9167 3 жыл бұрын
శ్రీ గురువులకు ప్రణామం మీప్రవచనం జనచైతన్యవంతం
@sanganiraju7837
@sanganiraju7837 3 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@CHANDRAMOHAN-jr1ve
@CHANDRAMOHAN-jr1ve 3 жыл бұрын
మీరు చెప్పే ప్రవచనాలు చాలా అద్భుతం గురువుగారు. హిందుత్వంలో ఉన్న మూఢనమ్మకాలను చక్కగా విడమర్చి చెపుతూ అజ్ఞానం నుండి జనాలను బయటకు తీసుకు వస్తున్నారు. మీ సమాజ సేవ అద్భుతం🙏🙏🙏🚩
@bababaskarnidhigangadharsa3738
@bababaskarnidhigangadharsa3738 3 жыл бұрын
Super sir
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMAH SHIVAYA.
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMO NARAYANAYA,OME SRI MANTRE NAMAHA.OME NAMO KALIKRISHNA BHAGAWAN.OME SHANTI,OME SHANTI,SHANTIHI;
@ksbabu14
@ksbabu14 Жыл бұрын
ఇంతకీ మీరు వచ్చారా? బయటికి
@sangambalraj9869
@sangambalraj9869 3 жыл бұрын
అమ్మ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ నిరంతరంగా యజ్ఞం ముందుకు సాగాలి సనాతన ధర్మం యొక్క విచారాలు గుండె గుండెకు గుడిసె గుడిసెకు కు వెళ్లాలని మీ కార్యకర్తలు ఇంకా శ్రమించాలని కోరుకుంటూ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు
@vamsikrishnapadala
@vamsikrishnapadala 3 жыл бұрын
ఆనందం సంతోషం చాల బాగా వివరించారు గురువుగారు
@nanibaru9078
@nanibaru9078 3 жыл бұрын
అయ్యా గురువుగారు మీకు పాదాభివదనాలు, మీ మాటలు వినడానికి మేము మీకు రుణపడి ఉండాలి 🙏
@parandhamareddy3420
@parandhamareddy3420 2 жыл бұрын
Paramdhama
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 3 жыл бұрын
జైశ్రీరామ్ గరికపాటి నరసింహారావు గారి పాదపద్మములకు నమస్కారం 42 మంది వ్యాఖ్యలు చేస్తే అందులో ఆరుగురు మాత్రమే మాతృభాషలో వ్యాఖ్యలు చేసి మీ మీద ఉన్న అపారమైన నమ్మకం నిలబెట్టుకున్నారు మిగతావారంతా చూడడానికి ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నారు తప్ప ఆచరణలో శూన్యమని తెలిసిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో అందులో ఆధ్యాత్మిక ప్రసంగంలో మరియు గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలకు పరాయి భాషలో పంగనామాలు పెట్టిన వీళ్ళు ఎంత దరిద్రులు కదా
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
ఓం శ్రీ గురు దేవాయ నమః 🙏🙏🙏🙏🙏
@eswarrao6946
@eswarrao6946 2 жыл бұрын
Sri Gurubhyonamah 🙏 Guruvugaariki Naa Hrudaya Puraka Padabi vandanaalu 🌹 Dhanyavaadaalu Eswara Rao Yoga Divine GURU Visaakhapatnam
@srinivasaraokatta6349
@srinivasaraokatta6349 2 жыл бұрын
మీరు మా కోసం చేసిన ప్రవచనములు అలొచీంప చేసే విధంగా ఉంటుంది . మీరు ఇంకా ఎక్కువ విషయమై జాగృతం పరచాలని కొరుకుటంను🙏🙏🙏🙏
@vikramkumar6327
@vikramkumar6327 3 жыл бұрын
Profound life changing discourse Guru ji.
@Raoaudiocovers
@Raoaudiocovers 2 жыл бұрын
TV gurinchi meeru cheppina vishayam chaala correct. We like your speeches sir….very practical and big help for society 🙏🙏🙏
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
ఆది మధ్యాంత రహితుడంటే ఎలాగైతే సృష్టి కర్త అనే అర్ధంలో అనుకుంటామో, గరికపాటికి ప్రసంగాలకు గూడా బిగినింగు, ఎండింగులే వుండవు సరికదా టాపిక్కు టైటిలు గూడా వుండదు. చెప్పేది దేన్ని గురించి అనేది మొత్తం విన్నాక మనమే నిర్ణయించాలి. తెలంగాణ వారయినా తెలుగులో అద్భుత ప్రసంగమైతే నిరాఘాటంగా వీనుల విందుగా చేస్తూ పోతారు. అలాగే పోతన గారి భాగవతం వ్యాఖ్యానం చాలా బాగుంది. కొన్ని సందేహాలయితే వున్నాయి గాని వారి స్పీడు జూశాక, నివృత్తికి అడిగే సాహసం కలగడం లేదు.
@ajayreddyb3955
@ajayreddyb3955 3 жыл бұрын
Inka me lanti valla upanyasala valla nemo Malo kuda kodhiga bakthi bavam kaluguthundhi guruvu garu ❤️👍🙏
@sriramvelagala3521
@sriramvelagala3521 2 жыл бұрын
OM NAMAH SHIVAYA 🙏🙏🙏 OM NAMO NARAYAN JAI SRIRAM OM ADDI PARA SAKTHI
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Guruvu gari ki nama skaram ulu 🙏 🙏 🙏 🙏 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@nnrao1836
@nnrao1836 3 жыл бұрын
Most useful pravachanam by Sri Garikipati
@DorababuKV
@DorababuKV 4 ай бұрын
నమస్కారం స్వామీ ఈ ప్రసంగము లో టి వి విషయం వింటుంటే ఎవరైనా విషయం మాత్ర మే కనపడేలా చేసే కవర్ కనిపెట్టాలని నా కోరిక
@gvrao8942
@gvrao8942 3 жыл бұрын
Guruv Garu ki namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Sritha0408
@Sritha0408 Жыл бұрын
Guruvu gariki vandanamulu kala ante srusti ani chepparu bagundi Namaste
@venkatmalisetti5794
@venkatmalisetti5794 3 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. 🙏🙏🙏
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMO BHAGAVATE NAMSHA.OME NAMO NARAYANAYA NAMAHA.OME NAMAH SHIVAYA.
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai sri krishna 🙏
@narasimhareddygn383
@narasimhareddygn383 2 жыл бұрын
గురువుగారు మీరు, maa manassulo unna thungani peeki పారేసినందుకు, ప్రణామములు.
@balakishanbalakishan7140
@balakishanbalakishan7140 2 жыл бұрын
Guruvugaru me prasangalu adbhutham,,meku padabhivandanaalu
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 2 жыл бұрын
గురుర్బ్ర హ్మా గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః.🙏🌺🙏
@kanneswararaokanuri4913
@kanneswararaokanuri4913 2 жыл бұрын
శ్రీ మన్ పూజ్యులు గురువు గార్కి పాదభి వందనములు.🙏
@bsrinivasulu6513
@bsrinivasulu6513 2 жыл бұрын
Guruvu garu, meetu nijamga karana janmulu... bhagavantuni yokka oka rupame meeru... mee lanti uttamulaku jeevitamlo kaneesam okkasaraina padabhivandanam chesukone avakasam dorikina vari janma dhanyamainatle leda sardhakam ayinatle... meeku naa yokka hrudaya purvaka padabhivandanamulu.....🙏🙏🙏
@varanasiradhakrishnabhanuj7318
@varanasiradhakrishnabhanuj7318 3 жыл бұрын
Sir! Meeru Divamsa sambutulu. Meeku sama kaleeyanga unnanduku maa andari Janma dhanyamimdi.
@rmsai5534
@rmsai5534 3 жыл бұрын
Sama kaleeyanga ante yenti Andi theliyaka aduguthunanu
@kosuruvr
@kosuruvr 3 жыл бұрын
హస్త సాముద్రికం లానే జ్యోతిష్యం మీద కూడా గురువు గారి అభిప్రాయం ఉంటే చాలా బాగుండేది
@samabala6348
@samabala6348 Жыл бұрын
Jwotesysm is part of vedam..we can't brush it out.
@susheelkumarb2971
@susheelkumarb2971 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః
@sudhakarbabu6394
@sudhakarbabu6394 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏
@santhakumari1355
@santhakumari1355 3 жыл бұрын
Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏
@gollaeswar127
@gollaeswar127 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం వందనం 🙏🙏🙏🛐👏👏🌼🌼
@ramakrishna5265
@ramakrishna5265 3 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సహస్ర అవధాని వారికీ మా నమస్కారములు గోవిందా గోవిందా
@satyamurthykanuparthy7749
@satyamurthykanuparthy7749 5 ай бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గారికీ, చాగంటి కోటేశ్వరరావు గారికీ పద్మభూషన్ ఇవ్వాలి. జై గురుభ్యో నమః 🙏🙏🙏
@srinivasdurgam6910
@srinivasdurgam6910 2 жыл бұрын
🙏 హరీ ఓం నమః శివాయః 🙏
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
JAI SRI RAM, JAI JAI SRI RAM, JAYA JAYA SITA RAMA, JAYA JAYA JANAKI RAMA, JAI SRI RAMA BHAKTHA VEERA HANUMAN, JAI BHARATH MAATHAKI, VANDEMATARAM, JAI JAI BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, JAYAHO BHARATH MAATHA,
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai sri krishna om namo narayanaya om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@sitakumarinemani4359
@sitakumarinemani4359 Жыл бұрын
గురువు గారికి నాన‌‌‌ మస్కారములుశ్రీమాత్రేనమహః
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Jai sri krishna 🙏 🙏 🙏
@sulochanapurumandla141
@sulochanapurumandla141 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమహ మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@shivaleelabhandar5858
@shivaleelabhandar5858 2 жыл бұрын
Meelantivalu yappudu bagunte maalantivalu bagunnate guruji meeku koti koti hrudayapurvak namaskarm
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 3 жыл бұрын
Guruvugaru yenta cheppina takkuve padabhivandanam
@madhavirachakonda5762
@madhavirachakonda5762 3 жыл бұрын
Jeevatham lo emi kolpothunnamo chala Baga cheppi malli manchi Life ni gadapataniki chakkani margam chepthunnaru. 🙏🏼🙏🏼
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 3 жыл бұрын
Padabhivandanam guruvugaru
@krishnavenitr7641
@krishnavenitr7641 3 жыл бұрын
Jai sri ram krishna 🙏🙏🙏
@somashekarkc625
@somashekarkc625 3 жыл бұрын
Om sadgurunatha 🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 2 жыл бұрын
తోటకూర examples బావుంది సార్
@nnrao1836
@nnrao1836 3 жыл бұрын
At present many like Garikipati pravachanalu in both Telugu Sttates
@saimanasa4334
@saimanasa4334 3 жыл бұрын
_₩
@gopipritam1143
@gopipritam1143 2 жыл бұрын
Pranaamalu Guru Garu 🙏🇮🇳
@jayarayapudi4221
@jayarayapudi4221 3 жыл бұрын
Chaalaa baagaa explain chesaarau Guruvugaru 🙏eve modern worldlo ee you tube technology dhwaaraa koorchunna Chota/ intlo meelanti vari prasangaalu vinagaluthunnamu 🙏here jeevitha sathyaalu Pothanagaru raasinavi meeru chakkagaa Ardham vivarincharu 🙏
@kavikavitha7015
@kavikavitha7015 3 жыл бұрын
Oxblood
@kavikavitha7015
@kavikavitha7015 3 жыл бұрын
Zpylcy
@vvk8698
@vvk8698 2 жыл бұрын
Perfect ga cheparu anta divam a nadipistundi
@kavetichandrababu7399
@kavetichandrababu7399 3 жыл бұрын
Guruvu gariki namaskaramulu 🙏🙏🙏🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Om nam o narayanaya
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 10 ай бұрын
Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳
@gundlagopal99
@gundlagopal99 3 жыл бұрын
గురువర్యులకు నమస్సుమాంజలులు
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Sri kaivalya padambu 🙏 🙏 🙏 🙏
@bggani5497
@bggani5497 3 жыл бұрын
Om namo bhagavate vasudevaya 🙏🕉️🕉️
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
జగద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారికి చాలా చాలా ధన్యవాదములు 🥰🥰🙏🙏🙏🙏🙏🥰🥰
@jayarampolana5430
@jayarampolana5430 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@pulipativenkaiah2428
@pulipativenkaiah2428 3 жыл бұрын
Excellent clarification sir. Than q very much.🙏🙏🙏🙏🙏
@venkataramarao6788
@venkataramarao6788 3 жыл бұрын
తెలుగు పద్యం యొక్క గొప్పదనం గురించి చక్కగా చెప్పారు, ఓమ్ శ్రీ గురుభ్యోనమః
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Om nama sivaya om namo bagavate vasu devaya om namo narayanaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
కైవల్యం: కేవలత్వము.(అద్వైతం) రెండవది లేదు 🌼🙏🌼.
@shaikkhadarbasha9892
@shaikkhadarbasha9892 2 жыл бұрын
అద్వైతమంటే రెండు కానిది. అంటే ? ఒక్కటే. దైవం ఒక్కటే. అంటే The only ONE who is worthy of worship. దాన్నే యజుర్వేదంలో "ఇక్కం ఇవదిత్వం". అప్పటికి నన్నయ భట్టు పుట్టలేదు, విభక్తి‌ ప్రత్యయాలు తెలుగుకు ఏర్పడ లేదు. అంటే డు,ము,వు,లు రాలేదు. దేవుడు అనే పదం గాక దేవ్ అనే శబ్దమే వుండేది. దైవం ఒక్కటే అనే సరైన అర్ధం వచ్చే పదమే వుండేది. డు అక్షరం కనిపెట్టి ళ్ళు జేసి దేవుళ్ళు జేసి బహు దైవారాధనకు సౌలభ్యం కలిగించారు ఎవరో మహానుభావులు. రైతులు చెమటోడ్చి సంపాదించిన రూకలు అప్పట్లో వుండిన బంగారు నాణాల రూపంలో సోమరి పూజారి వ్యక్తులను కోటీశ్వరుల్ని చేసింది. పేదలను ఇంకా పేదల్ని జేసి బెంగాలును ఆకలి చావులకు గురిజేసింది. 1918 లో లక్షల మంది ఆకలి చావులకు గురై పోయారు. మనం గుర్తుంచుకోము, పాఠాలు నేర్చుకోము. మన ఖర్మ అని అరచేత్తో నొసళ్ళ మీద కొట్డుకుంటాము, అంతే. మర్చి పోతాము.
@pabbuyellaiah6744
@pabbuyellaiah6744 2 жыл бұрын
Mee pravachanam mahaadhbutham I like your prasangam
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Sri kaivalya padambu🙏🙏🙏
@kokilapathapati9135
@kokilapathapati9135 Жыл бұрын
Om namasivaya Jai sreeram
@gaddampraveena3510
@gaddampraveena3510 2 ай бұрын
Meeru anni nizalu chala suluvu ga cheptharu sir
@samabala6348
@samabala6348 Жыл бұрын
Sri Gurubhyo namaha 🙏🙏🙏
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Guru gari ki nasmsakramu super
@balajiburada9792
@balajiburada9792 3 жыл бұрын
excellent speech
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
నిజముగా..మన గురువు గారు...బైబిల్ పఠించి తర్కించిడానికి కూర్చుంటే....పేలుపుడే...పేలుపుడే...దానమ్మా..భారత్ లో...చర్చి లు లో..ఏసు ..వెళ్లి..ఈశు...వస్తాడు..భారత్ లో పశాండ దరిద్రం పోతుంది..జై భీమ్...
@n.v.subramanianmani5754
@n.v.subramanianmani5754 3 жыл бұрын
hats off garikipati garu
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Jai Krishnan jai Krishnan jai sriram jai sriram
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 3 жыл бұрын
Guruvugariki pranamalu 🙏
@sramanaidu1646
@sramanaidu1646 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@venkatakrishnaraokolusu4104
@venkatakrishnaraokolusu4104 2 жыл бұрын
Narasimha Rao garu is eligible for awarding padamasri.
@commonman-20
@commonman-20 2 жыл бұрын
Yes absolutely
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 Жыл бұрын
Yinthati maduramyna palukulu amruthap uthunakalu aa bagavanthudumiku nurellu paripurnamyna ayuvuyivvalni koruthu a n mani kakinada16 namaskaramulatho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@therandomthings6933
@therandomthings6933 3 жыл бұрын
Garikapati garu, hindava samajam lo unna muda nammakalni praladoladaniki vachhina mahanu bhavudu. You are doing good job sir 🙏🙏
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 3 жыл бұрын
Good explanation sir
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 ай бұрын
Omnamasiva om namo narayanaya 🙏 jai sri krishna 🙏 🙏 🙏
@UmmaChundru
@UmmaChundru 7 ай бұрын
🙏🙏🙏 ఓం నమశ్శివాయ
@rachakondalalithapaleswari8327
@rachakondalalithapaleswari8327 Жыл бұрын
మీ ప్రవచనముల వల్ల వయోబేధం లేకుండా అందరూ మారడానికి ప్రయత్నం చేస్తున్నారు.
@sramanaidu1646
@sramanaidu1646 3 жыл бұрын
Guruvugariki dnyavadalu
@m.lsundari5370
@m.lsundari5370 3 жыл бұрын
Guruvu garikinamaskarm
@pljayaprada1272
@pljayaprada1272 3 жыл бұрын
Super. Guruvu. Garu
@sivaramkings7787
@sivaramkings7787 3 жыл бұрын
Awesome speech guruvu garu 🙏🙏🙏🙏
@rlalithaasrirathlavath4002
@rlalithaasrirathlavath4002 3 жыл бұрын
Guru garu me padalaki namaskaram Andi
@nagavanthravinder8710
@nagavanthravinder8710 3 жыл бұрын
Chalabagundi ayya
@yavvarijyothi6234
@yavvarijyothi6234 2 жыл бұрын
Om sri paramathmane namha 🙏 jai gurudev 🙏
@aramadakavenkatramanareddy2076
@aramadakavenkatramanareddy2076 2 жыл бұрын
స్త్రీ కోడలుగా భర్త తో కాపురానికి అత్తారింటికి పోయి, కొత్త వాళ్ళతో వివిధ మనస్తత్వాలతో సర్దుకోవలసిన అవసరం పాత కాలపు మగువలకుండేది. ఆధునిక మగువలు విద్యావంతులై ఆర్ధిక స్వావలంబనతో స్వతంత్ర భావాలతో జీవితం గడపాలని ఆలోచిస్తున్నారు. మారిన పరిస్థితులలో భిన్నభిప్రాయాలకు అవకాశమొస్తున్నది. స్త్రీ, పురుషుని తో సమానమైనపుడు మాకెందుకు ఈ ఘోష అని వారి ప్రశ్న. దానికి తత్వవేత్తలు సమాజ వాస్తవానికి సరిపడే సమాధానం చెప్పినా వినిపించుకోని పరిస్థితి. మగువకు అన్నారోగ్యమో, పురుడో, పిల్లలను పాఠశాల కు తీసుకొని పోయి రావలసిన అవసరమొచ్చినపుడు పెద్దలతో సఖ్యత అవసరం తెలుస్తుంది. అందువలన కూడా వివాహం పట్ల వైముఖం, సహజీవనం పట్ల ఆసక్తి, ఆముచ్చట తీరాగానే విడాకులు తీసికోవడం ఏకాకి గా బ్రతకడం, అదియును కష్టమైనపుడు మళ్ళీ జత కోసం ప్రయత్నం చేయడం జరుగుతాయి
@mullapatimallaiah745
@mullapatimallaiah745 2 жыл бұрын
Om namahsivaya 🙏🙏🙏
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 123 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
LORD BALAJI LATEST HIT SONGS
59:54
GANA DEVOTIONAL
Рет қаралды 244
భాగవతం #4 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020
26:21
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 646 М.
భాగవతం #21 | Bhagavatam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020
39:05
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 330 М.
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН