Рет қаралды 130,984
వ్యవసాయ భూముల చుట్టూ వేసుకునే ఫెన్సింగ్ వైర్ రా మెటిరీయల్ అనేక క్వాలిటీలలో లభిస్తుంది. వాటిల్లో కొన్ని బ్రాండెడ్ కంపెనీలు, మరికొన్ని ఎలాంటి పేర్లు కంపెనీల మెటీరియల్ కూడా ఉంటుంది. ఫెన్సింగ్ వైర్ రా మెటీరియల్ తయారు చేసే మైకాన్ వైర్ల కంపెనీలో ఏ విధంగా ఫెన్సింగ్ వైర్ తయారు చేస్తున్నారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న త్రివేణి వైర్ కంపెనీ వాళ్లు ఈ మైకాన్ వైర్లను తయారు చేస్తున్నారు. వీడియోలో మరింత సమాచారం లభిస్తుంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : భూమి చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ వైర్ తో కంచె వేసుకోవాలి? Micon Fencing Wire | రైతు బడి
#RythuBadi #FencingWire #MiconWire