కొన్ని లక్షల కిలోమీటర్ల high way roads కోసం కొన్ని కోట్ల చెట్లను నరికేసారు. High ways పూర్తి అయిన తరువాత ఒక మొక్క కూడ పాతలేదు. ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్షపు దోరణి.
@kodurisaitharun5473 Жыл бұрын
Nu em pika nuu yani tress paynchau
@srya5 Жыл бұрын
@Vissa Rajagopal మీరు చెప్పింది ఎలా ఉందంటే ప్రభుత్వాలు బాత్రూం కట్టించుకోవడానికి స్కీమ్ పెట్టారు మేము 💩 బాత్రూం కి వెళ్తుంటే కడుక్కోవడానికి నీళ్లు అందించలేదు అన్నట్టు ఉంది. ఏమైనా అంటే అంటారు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఎందువలన ఈ ప్రశ్న కేవలం రోడ్లు పక్కన చెట్టులు లేకపోవడం ఆ?
@naveenperuboina4115 Жыл бұрын
Manamu cheyali,alage govt kuda cheyali
@sreenijaa518 Жыл бұрын
అవును నిజమే మీరు చెప్పేది లక్షసాతంనిజం. గోమాత పూజ చేయకపోగా ఈ పిసాచాలను తినవద్దు అన్న వినడం లేదు గనుక ఈ నీచుడు పెంట తిని ముస్లిములు చేసి న పనికి ప్రతి ఒక్కరినీ ప్రకృతి హిందువుల ను.కూడా హింసిస్తున్నాది.
@DeshPremi-zn2qm Жыл бұрын
వారి కాంటాక్ట్ సొమ్ము కోసం పచ్చని చెట్లు నరికేశారు నిలువ నీడ లేకుండా చేశారు.
@rajeswararao6607 Жыл бұрын
దేవుడా దేవుడా అని అనుకోవడం కాదు. అందరూ చెట్లు నాటాలి, వాతావరణ వేడిని తగ్గించాలి. ఎవరో ఏమీ చేయరు. మనకు మనమే పూనుకొని చెట్లు నాటాలి.😊
@KrishnaKrish-dy9xk5 ай бұрын
Bukappam vastundi vastundi antaru andru sasaravethlaga amarica daggara vunna bumini okkasari. Test chesi chusi Dani parishikaram kanukondi bumi low vunna sodhri sodhrula maa bumi rakishindi
@KondaRaja-d6i Жыл бұрын
ఇంకుడు గుంటలకు అవకాశం ఇవ్వండి. అన్ని ప్రభుత్వాలకు చిరు మనవి.
@alugolujagannadharao8772 Жыл бұрын
ఎంత తొందరగా వస్తే అంత మంచిది, పాపం పండి (నిండి) పోయింది, ప్రక్షాళన జరగాలి, ముఖ్యంగా భారతదేశం ప్రక్షాళన కావాలి, మనదేశం ఒక ఎత్తు, మిగతా దేశాలన్నీ కలసి ఒక ఎత్తు!
@Naidu-wz1tn Жыл бұрын
వాది, వరస, చ్చినా, పెద్ద, అని మర్యాద ఆడ, మగ, ఈ ఇద్దరికి క్రమశిక్షణ లేదు మేడం మానవుడు close అవ్వాలి అందుకే పొయ్యే కాలం వచ్చింది 🚩 😜
@srinusrinivas5170 Жыл бұрын
ఏ ఒక్కడు వినడు మనం ఎంత చెప్పుకున్నా 😬🙃
@balabhaskara5537 Жыл бұрын
మతం మీద ఉన్న శ్రద్ద మానవత్వం మీద పెడితే ఏ ఇబ్బందులు రావు.
@durganeelam9122 Жыл бұрын
Rightly said brother....🎉
@venugopalraju1190 Жыл бұрын
దేనికీ భయ,అడవులు అన్నీ ప్లాట్లు,చెట్లు అన్నీ మాయం,చెట్లు,వనాలు,పెంచేదేవరు,నీళ్ళు అన్నీ చీప్ లికర్కు,కూల్ డ్రింక్స్ కు,,తొందరా పెరిగి పోవాలి
@santhoshananthula8917 Жыл бұрын
ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి ప్రకృతిని కాపాడండి ప్రకృతి మనల్ని కాపాడుతుంది ప్రజలలో మార్పు రావాలి చైతన్యం రావాలి దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@doddiratnam8864 Жыл бұрын
ప్రజల లో కాదు ప్రభుత్వాలు లోనే మంచి మార్పు రావాలి. ప్రభుత్వము కఠినంగా ఉంటే ప్రజలు తప్పక ఫాలో అవుతారు.
@Nandi55-l9x Жыл бұрын
యే జరిగిన పైన ఉన్న దేవుని కృప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటే ఎవరికి ఏమి కాదు❤
@srikanya1377 Жыл бұрын
❤
@mattapallikalaga2443 Жыл бұрын
ఏ జోన్ బాగుండాలన్నా ఓ జోన్ బాగుండాలి
@radhikamudhiraj2513 Жыл бұрын
మనుషులని బతకనివ్వండి రా నాయనా ఇలాంటి న్యూస్ వల్ల మనుషులు భయంతోనే చచ్చిపోయేలా ఉన్నారు
@polanibhanoday2463 Жыл бұрын
😂😂😂😂
@sankararaoyelisetti8416 Жыл бұрын
చీరపుంజి లాగా ప్రతి ఊరు చేట్లు తో నిండి పోవాలి
@mattapallikalaga2443 Жыл бұрын
ప్రతి విద్యార్ధికి ప్రాధమిక విద్య నుండే ప్రకృతి పాఠాలు బాదించాలి
@venkataramanavenkat7004 Жыл бұрын
బాదించురా బాగా బాదించు అడకత్తెర వెధవ 😂😂😂
@Pariofficial-515 Жыл бұрын
@@venkataramanavenkat7004 😂🤦♀️🤣🤣
@rameshgummalla1645 Жыл бұрын
😮o 5😮iyy
@rameshgummalla1645 Жыл бұрын
@@venkataramanavenkat7004 😊
@syedsiraj20 Жыл бұрын
More toxic environment more diseases more income to WHO pharma doctors
@godavarisurya939 Жыл бұрын
ఓజోన్ పొర వల్ల కూడా సూర్యుని వేడి తట్టుకోలేము అనేవారు.ఇప్పుడు అడవులు నరకడం,పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం,గ్రామాల్లో సిమెంట్ రోడ్డు లు,పచ్చటి వ్యవసాయ భూములు ఇళ్ళ స్థలాలు, పెరిగిపోతున్న అపార్ట్మెంట్ లు,ప్లాస్టిక్ వాడకం ఇలా ....అన్నీ నష్టమే😢
@chandramoulideekonda2976 Жыл бұрын
రోడ్లకు రెండు ప్రక్కల చెట్లు మర్రి రావి నేరేడు వంటివి పెంచాలి గింజలు మెన్ వుండాలి పర్యావరణానికి ప్రాముఖ్యత ఉంది
@hanumantharaosreepada6457 Жыл бұрын
ఎవరికి వారె నా దనుక రాదని ధీమ!
@nareshchittipolu4357 Жыл бұрын
Na Dhaka radhu anukune vadu bumidha jivinchatam ledha, vallu devulla, andharu anukone bati paristhithi Ela vundhi
@chakrichakravarthi74619 күн бұрын
Chloro- Floro Carbons
@vadakattupadma1668 Жыл бұрын
అందరు చెప్పేవాళ్ళే కానీ ఎవరు పట్టిచుకోవడం లేదు. చెట్లు కూలీ వేయడం , పొలాలు తీసివేసి అపార్ట్మెంట్ కట్టడం , ఇంకుడు గుంతలు లేకపోవడం . ఈ విషయలు ఎవరు పాటించడం లేదు
@rajfarrington79845 ай бұрын
BIBLE verses 2Peter 3:10-12 10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును 11 ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
@madhukarvavilala549 Жыл бұрын
ఈ ప్రపంచంలో పాపాలు ఎక్కువయ్యాయి...సిస్టమ్ మొత్తం ఫార్మట్ చెయ్యాలి అందుకే గీ వెధర్స్ ప్రయత్నం చేస్తోంది దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం అంతే తేడా.
@vimaladevi1613 Жыл бұрын
Tq ñamaste 🎉🎉🎉
@sgirija6991 Жыл бұрын
మా ఆంధ్ర లో చెట్ల నరుకుడు కార్యక్రమాలు ఆపాలని. పార్ధన
@mattapallikalaga2443 Жыл бұрын
స్వాతంత్ర్య ఉద్యమం కన్నా తాప్రస్థాయి లో చేపట్టవలసిన ఉద్యమమే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం
ముందు ప్లాస్టిక్ నిర్మూలించాలి. ప్లాస్టిక్ బాగా పెరిగిపోయింది. చెట్లు నాటాలి. రాజు వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు. అది ఎంత ప్రమాదమో తెలియటం లేదు. ప్లాస్టిక్ తయారు చేసేవారు వేరే ప్రత్యాయమానం చూడాలి. దయచేసి ప్రధానమంత్రి ప్లాస్టిక్ మీద శ్రద్ద చూపాలి.
@vivekanandteella2841 Жыл бұрын
Most useful for us.every one listen this video.
@mattapallikalaga2443 Жыл бұрын
ఈ భూమి గురించి మనం ఆలోచిస్తే అది ఎలా జీవించాలో మనకు నేర్చుతుంది
@pothanasrinivasarao Жыл бұрын
జనాభా అతి వేగంగా పెరుదల, కాలుష్యం కారణంగా మనిషి అనే రాకాసీ బల్లి అంతరించిపోతుంది. ఖచ్చితంగా 7 ,సంవత్సరాల్లో
@varahamurthy6572 Жыл бұрын
Super
@venkateswarlunukala2814 Жыл бұрын
ప్రభుత్వాలకు పట్టలేదు నీకెందుకు ఓహా నీ మాట ఎవ్వడు వినరు ఇది దండగా
@vedavanim5056 Жыл бұрын
ప్రకటన గ్రంథం లో16 - 9 ప్రజలు వేడిమితో కాలిపోయి ఆ తెగులు కలుగచేసిన దేవుని ధూషిస్థారు అని బైబిల్ లో స్పష్టంగా వ్రాసివుంది. ఈ అధిక వేడి కూడా ఒక తెగులని వ్రాయబడివుంది.అయినా నిజదేవుని తెలుసుకోరని వ్రాయబడి వుంది.వేడిమి పెరగడం ఒక తెగులు .సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుంది?.వేడికి మంచు కరిగటం కారణం..భూమిలో నీరు వుంటే తేమ ఉండి చల్లగా వాతావరణం వుంటుంది.కానీ భూమిలో నీరు బోరు బావుల ద్వారా తోడేస్తున్నారు.ఇది కూడా ఒక కారణమే.అందరూ తమ వంతు కృషి చేయాలి.
@rajujogidi1125 Жыл бұрын
Super akka 🔥🔥🔥🔥🔥🌪️🌪️🌪️🌪️🌪️🌪️👌👌👌👌
@sukanyaruth1943 Жыл бұрын
Good morning
@GantiVeera Жыл бұрын
Yes
@sankararaoyelisetti8416 Жыл бұрын
ఒక రోజు వ్యసనం కర్చుతో పది మొక్కలు నాట వచ్చు
@yyyyyyy.____yuhgangh Жыл бұрын
OM NAMAH SHIVAYA🕉️🔱
@rajfarrington79845 ай бұрын
BIBLE verses 2Peter 3:5-7 5 ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6 ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. 7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
@srinivasuluongole168 Жыл бұрын
ఇండియాలో ఉన్న ప్రీతి ఇండస్ట్రీ చుట్టూతా ఉన్న ఖాళీ స్థలంలో ఖచ్చితంగా చెట్లను పెంచే విధంగా చూడాలి దానికి గవర్నమెంటు కొంత కొంత రాయితీ నీ
@lankarao9579 Жыл бұрын
Yes along with laying roads,plantation also should go in parallel on both sides and hill areas.
@reddaiahm6046 Жыл бұрын
Good...
@satyanarayana6770 Жыл бұрын
👍👍👍👍👌👌👌👌
@ShivaKumar-so7qg Жыл бұрын
Elanti idea sumaru naku 7 years kindhata vacchinadhi meeru ippudu chebu tundru
@guntusatyam2363 Жыл бұрын
Save nature
@Chinthayya-ne1sw Жыл бұрын
🙏🙏😭😭😭
@ushausharani4045 Жыл бұрын
E de manchidi, Anu 💣 s paniki rao 👌 Good news👍
@KrishnaKrish-dy9xk5 ай бұрын
Baita gr 7:26 ahalow kuda 7:26 chetlanu natali plese
@trsreenivas2973 Жыл бұрын
Technology kills human life . ( Unwanted technology)
@PavanKumarReddy-tx9tp Жыл бұрын
Save nature or observe heat
@suryateja5505 Жыл бұрын
Even though temperature raises our human has one thing called adaptation till now we crossed everything but we need to take measures to protect us till adaptation
@manojkumar-ki7kz Жыл бұрын
Plant trees as much as possible
@lalithakumari9840 Жыл бұрын
S one of the good example for spoiling nature n rivers is musi ruver used to be used for drinking purpise but now it is a dustbin n filled with drainage water
@laxmirajam8827 Жыл бұрын
Use byscles and electric small vechles n bullock carts tangas for transport for short distances.
If such conditions continue our indian will be next of australian atnosphere not having ozone layer
@pain1210 Жыл бұрын
తొందరగా వస్తే బాగుండు
@bhushanpolavarapu2086 Жыл бұрын
We drilling sea for petroleum hills are demolished for construction for coal & iron indiscimately digging land results are this
@mrkmurthy9152 Жыл бұрын
"తిలా"పాపమ్ తలా పిడికెడు!? 3 సెంట్ల స్థలం లో 3 అంతస్థుల భవనం,ఒక్క మొక్కనాట కుండా ను బిల్ల్డింగ్ ఆనుకొని buildings! లంచగొండి రాజకీయ /ఉద్యోగ వ్యవస్థ వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఫణంగా పెట్టీ ధనార్జన,!?ఒక సెంట్ స్థలం లో1+1 , పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో!? ఈరోజు semi-urban లోకూడా ఇష్టారాజ్యంగా పర్యావరణ సంరక్షణ వక్రీకరణలు !ఒక 10/ 15 సం! పూర్వం ఎంత స్తలం లో యెంత ఇల్లు, set-backవదలి కట్టాలి ఆని ఉండేటట్లుగా సంబధిత అధికారులు చర్యలు చేపట్టేవారు!! ఇప్పుడు !!?? ప్రతి ఏడూ కోట్లకొలది మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించటం, కోట్లాది రూపాయల వృథా అవుతుంది కదా! ఆ మొక్కలు ఏమౌతున్నయి? అపార్ట్మెంట్ కల్చర్ లొ పర్యావరణ స్పృహ లేకుండా permissions (చూసి చూడనట్లు) ఇచ్చే అత్యున్నత స్థాయి వరకూ ఉన్నాధికారులు ,(రాజకీయ నాయకుల మద్దతు తో builders ఇచ్చే తాంబూలాలు) ఇలాటి చర్యల వల్ల కలిగేది ప్రజా సంక్షేమ మా!? వినాశనమా!? టీవీలు, పత్రికలూ యెంత ఘోష పెట్టినా ప్రయోజనం లేదు ! వినాశకాలే విపరీత బుద్ధి !! పరిపాలకులు(GOVT. కు) ధనాశ మెండు (building Regularisetion) BRC, అడ్డ దిడంగా కట్టినా,సరె న్యాయస్థానాల జడ్జింట్స్ బేఖాతు చేసి స్వంత ఖజానానింపుకోవడం !? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !!??
@uduthamallikarjuna6674 Жыл бұрын
When country ..end
@yyyyyyy.____yuhgangh Жыл бұрын
HARA HARA MAHADEV🕉️🔱
@suribabuchegondi318 Жыл бұрын
ప్రభుత్వం మంచి రాయితీ తో ఎంకరేజ్ చెయ్యాలి
@KiranKrn-r4t21 күн бұрын
No
@pgloree4750 Жыл бұрын
Jesus coming soon 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️💕💞💗🌺🌸🌷🌼🌻💐👰🌹🌹🌹🌹🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈👑🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@laxmirajam8827 Жыл бұрын
Every country should strictly grow forests and stop Thermal projects and encourage hydro electric projects and solar power and wind power projects. And convert to old traditional type of living .
@jasonbisongaming9491 Жыл бұрын
In these Days Everyone wants AC But no is Raising Trees (Almost Everyone) Mainly Summer Time
@syambabuvudara2410 Жыл бұрын
దేవుని అనగా యేసుక్రీస్తు సహనం నశిస్తే తప్ప అంతం రాదు
@jayzz2451 Жыл бұрын
Lands anni buidings ki este desam ela avutundi. Mistskes only happen from government not people
@mch1090 Жыл бұрын
Industries should be surrounded by trees this should be part of permission given to them
@basavarajudora8298 Жыл бұрын
Jaggureddy is cutting all the trees whenever he visits some area, but we are suffering and he is enjoying traveling in AC cars.
@prashanthp7991 Жыл бұрын
. Pl
@narayana9244 Жыл бұрын
Eikkada cheppakapote government ki cheppandi medum plzzz
@paidichinni5093 Жыл бұрын
ప్రతీ ఇంటికీ రెండు చెట్లు పెంచాలి అని తప్పనిసరి rule పాలన ప్రభుత్వం తెస్తే తప్ప Apartmentu , building lu కూడ చెట్లు నాటాలి ముందు ఇవన్నీ ఉన్నాకే ప్రభుత్వం approval ivvali
@myvillagefolk924 Жыл бұрын
ఇటువంటి ఎన్నో ఆలోచనలు మనప్రభుత్వాలకు వస్తే మన ఇండియా ఇలా ఎందుకుంటుంది భయ్యా...!! యూరోపిన్ countries లో ఒక దేశంలా పచ్చగా ఉంటుంది...!! మన నాయకులకు దేశం దోచుకోవడం తప్ప వేరే ఆలోచనలు రావు...!!